తాజా వార్తలు
Mahah Kumbh Mela 2025: మహాకుంభమేళాకు వెళ్లివస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు తెలంగాణ వాసులు మృతి, టిప్పర్‌ను బలంగా ఢీకొట్టిన కారు
Hazarath Reddyమహాకుంభమేళాకు వెళ్లివస్తుండగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి జిల్లా వాసులు మృత్యువాతపడ్డారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా భక్తులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.
Telangana: వీడియో ఇదిగో, నాకు భయం వేస్తోంది పరీక్షకు పోను అని ఏడ్చిన బాలుడు, ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపిన పోలీసులు, మెచ్చుకుంటున్న నెటిజన్లు
Hazarath Reddyనాకు భయం వేస్తోంది పరీక్ష పోను అని పరీక్షా కేంద్రం వద్ద మారం చేసిన బాలుడిని పోలీసులు బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపిన సంఘటన హన్మకొండ లో జరిగింది.
AP Assembly Session 2025: వీడియో ఇదిగో, ఏపీ సీఎం నరేంద్ర చంద్రబాబు నాయుడు అంటూ సంబోధించిన గవర్నర్ గవర్నర్ అబ్దుల్ నజీర్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు.
Andhra Pradesh Assembly Session 2025: స్వర్ణాంధ్ర 2047 కోసం రోడ్ మ్యాప్, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఏపీ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, అనంతరం సభ రేపటికి వాయిదా
Hazarath Reddyఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు.
Jagan in AP Assembly: వీడియో ఇదిగో, అసెంబ్లీలో అడుగుపెట్టిన వైఎస్ జగన్, గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి
Hazarath Reddyఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో (Andhra Pradesh Assembly Session 2025) జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు.
Andhra Pradesh Assembly Session 2025: అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో మాట్లాడలేం, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి
Hazarath Reddyఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో (Andhra Pradesh Assembly Session 2025) జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు.
India Vs Pakistan Match Live On Wedding Ceremony: పెళ్లి వేడుకలో భారత్-పాక్ మ్యాచ్ లైవ్... మిత్రుల కోసం వరుడి ఆలోచన.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)
Rudraచిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.
Flight Under Fighter Jet Escort: న్యూయార్క్-ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపులు.. ఫైటర్ జెట్స్ రక్షణలో రోమ్ లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ (వీడియో)
Rudraన్యూయార్క్ నుంచి న్యూఢిల్లీకి వస్తోన్న అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానానికి బాంబు బెదిరింపు రావడం కలకలం సృష్టించింది. దీంతో ఆ విమానాన్ని రోమ్ కు మళ్లించినట్టు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
Fire Accident In Kukatpally: కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు (వీడియో)
Rudraహైదరాబాద్ కూకట్ పల్లిలోని ప్రశాంత్ నగర్ లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఎంఎన్ పాలిమర్స్ కంపెనీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Bus Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా
Rudraరాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకదాని తర్వాత మరో ప్రమాదం జరుగుతూ భయాందోళనలు రేపుతున్నాయి.
SLBC Tunnel Rescue Operation: ఆపరేషన్ ఎస్ఎల్బీసీ... రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్.. 2023లో ఉత్తరాఖండ్ లో 41 మందిని కాపాడింది ఈ టెక్నిక్ ద్వారానే..!
Rudraనాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్ చిక్కుకున్న వారిని కాపాడటానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
Chiranjeevi At India Vs Pakistan Match: భారత్-పాక్ మ్యాచ్ కు మెగాస్టార్ చిరంజీవి... తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యంగ్ క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన బాస్.. వీడియో ఇదిగో!
Rudraచిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.
APPSC Group-2 Mains Key: గ్రూప్-2 మెయిన్స్ ప్రాథమిక కీ విడుదల.. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 25 నుంచి 27వ తేదీ లోపు తెలపాలని సూచన
Rudraఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి.
Viral Video: India Vs Pakistan Champions Trophy: వైరల్ వీడియో...విరాట్ కోహ్లీ విన్నింగ్ షాట్ చూస్తే మతిపోవడం ఖాయం...ఒక్కటే దెబ్బకు సెంచరీతో పాటు పాకిస్థాన్ కు పరాజయం..
sajayaViral Video: India Vs Pakistan Champions Trophy: భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పేరిట చారిత్రాత్మక రికార్డును నమోదు చేసుకున్నాడు. అతను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా కోహ్లీ ఇప్పుడు నిలిచాడు.
India Win by 6 Wickets: చివరి ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు పడటడంతో టెన్షన్ టెన్షన్, పాకిస్థాన్‌పై టీమిండియా గ్రాండ్ విక్టరీ, సెంచరీతో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ
VNSచిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ పై భారత్ ఘన విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా దుబాయ్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో భారత్ గెలుపొందింది. విరాట్ కోహ్లీ (100 నాటౌట్; 111 బంతుల్లో 7 ఫోర్లు) శతకంతో చెలరేగడంతో 242 పరుగుల లక్ష్యాన్ని భారత్ 42.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
SLBC Tunnel Rescue Operation: ఎస్‌ఎల్‌బీసీ ఘటనలో బాధితులు బతికే అవకాశం లేదు, లోపల పరిస్థితి దారుణంగా ఉందన్న మంత్రి జూపల్లి, వందలాది మందితో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
VNSటన్నెల్ లోపల చిక్కుకున్న వారు బతికే అవకాశం లేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. SLBC టన్నెల్ లోపల చిక్కుకున్న వారిని బయటకు తీయడం కష్టంగా ఉందన్నారు. టన్నెల్‌లో పరిస్థితి దారుణంగా ఉంది. ఘటన తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. నీటి తీవ్రత ధాటికి టన్నెల్ బోరింగ్ మెషీన్ కొట్టుకొచ్చిందని చెప్పారు. 1 కిలో మీటర్ మేర నీరు, బురద ఉన్నాయని తెలిపారు.
APPSC Group 2 Mains Exam : ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కీ విడుదల, సందేహాలు ఉంటే ఈ నెల 27 లోగా తెలపొచ్చు
VNSగ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్. ఇవాళ గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామ్ (APPSC Group 2) జరిగిన సంగతి తెలిసిందే. గ్రూప్ 2 మెయిన్స్ ఇనిషియల్ కీ ని ఏపీపీఎస్సీ విడుదల చేసింది. https://portal-psc.ap.gov.in లో కీ చూసుకోవచ్చని ఏపీసీఎస్సీ తెలిపింది.
Viral Video: India Vs Pakistan Champions Trophy: వైరల్ వీడియో..భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మ భార్య స్టేడియంలో చేసిన పని ఏంటో తెలిస్తే షాక్ తినడం ఖాయం..ఈ వీడియోలో ఏం జరిగిందో చూద్దాం...
sajayaViral Video: India Vs Pakistan Champions Trophy: వైరల్ వీడియో..భారత్, పాకిస్థాన్ మ్యాచ్ మధ్యలో రోహిత్ శర్మ భార్య స్టేడియంలో చేసిన పని ఏంటో తెలిస్తే షాక్ తినడం ఖాయం..ఈ వీడియోలో ఏం జరిగిందో చూద్దాం...
Virat Kohli World Record: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వరల్డ్ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, ఇప్పటి వరకు ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని పరుగుల రికార్డు సొంతం
VNSటీమిండియా ఆటగాడు విరాట్ కోహ్లీ (Virat kohli) వన్డేల్లో 14వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో వేగంగా 14వేల పరుగులు చేసిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డును (World Record) నెలకొల్పాడు. కోహ్లీ 287 వన్డే ఇన్నింగ్స్‌లో 14వేలు పూర్తి చేసి.. టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar’s Record) రికార్డును అధిగమించాడు.
Wine Shops Will Close In Telangana: మందుబాబులు అలర్ట్, తెలంగాణలో ఆ రోజు వైన్‌షాప్స్ బంద్
VNSమందు బాబులకు బ్యాడ్ న్యూస్. ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు మద్యం దుకాణాలను (Wine Shops) మూసివేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.