తాజా వార్తలు
Rohit Sharma Makes Blunder! వీడియో ఇదిగో, ఈజీ క్యాచ్ వదిలేసి తల బాదుకున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, హ్యాట్రిక్ మిస్ చేసుకున్న భారత బౌలర్ అక్షర్ పటేల్
Hazarath Reddyఆ ఇద్దరూ కీపర్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగారు.అయితే నాలుగో బంతికి జకీర్ అలీ ఇచ్చిన క్యాచ్‌ను ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ మిస్ చేశాడు. ఈజీగా వచ్చిన ఆ క్యాచ్‌ను అతను అందుకోలేకపోవడంతో అక్షర్‌కు హ్యాట్రిక్ మిస్సైంది.
NTR - Neel Shoot Begins: ప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ సినిమా షూటింగ్ ప్రారంభం... అఫిషియల్‌గా వెల్లడించిన మైత్రీ మూవీ మేకర్స్, ఆనందంలో ఫ్యాన్స్!
Arun Charagondaప్రశాంత్ నీల్ - ఎన్టీఆర్ దర్శకత్వంలో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే . ఈ సినిమాకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. సినిమా షూటింగ్ ప్రారంభమైందని మైత్రీ మూవీ మేకర్స్ వెల్లడించింది.
Uttar Pradesh: వీడియో ఇదిగో, పుల్లుగా మద్యం తాగి నడిరోడ్డు మీద భార్యతో సబ్-ఇన్‌స్పెక్టర్ పాడు పని, వద్దన్నా వినకుండా దగ్గరకు లాక్కుని అసభ్యప్రవర్తన, సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Hazarath Reddyమద్యం తాగి పోలీసు యూనిఫాం ధరించిన వ్యక్తి ఒక మహిళను వేధిస్తున్న దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో వైరల్ అవుతోంది. పోలీసులు విడుదల చేసిన సమాచారం తర్వాత ఆ వ్యక్తి సబ్-ఇన్‌స్పెక్టర్ అని, దాడికి గురైన మహిళ అతని భార్య అని తేలింది.
Jagan Meets Palavalasa Family: పాలవలస రాజశేఖరం కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ జగన్, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండకు చేరుకున్నారు. నియోజకవర్గంలో సీనియర్ నేత అయిన పాలవలస రాజశేఖరం(81) ఇటీవల అనారోగ్యంతో కన్నమూసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శించారు.
India vs Bangladesh LIVE Score: అక్షర్ పటేల్ హ్యాట్రిక్ మిస్... చేజేతులారా క్యాచ్ వదిలేసిన రోహిత్.. నిరాశలో భారత బౌలర్
Arun Charagondaఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా అదరగొడుతోంది(India vs Bangladesh LIVE Score). టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు.
Maha Kumbh Mela 2025: దారుణం, కుంభమేళాలో స్నానం చేసిన మహిళల వీడియోలు అమ్మకానికి, ఇద్దరిపై కేసు నమోదు చేసిన యూపీ పోలీసులు, మెటా సాయం కోరిన అధికారులు
Hazarath Reddyమహా కుంభమేళాలో మహిళా యాత్రికులు స్నానం చేస్తున్న అభ్యంతరకరమైన వీడియోలను పోస్ట్ చేసి విక్రయించారనే ఆరోపణలపై రెండు సోషల్ మీడియా ఖాతాలపై కేసులు నమోదు చేసినట్లు ఉత్తరప్రదేశ్ పోలీసులు (UP Police) బుధవారం తెలిపారు.
Bhupalapally Murder Case: భూవివాదం నేపథ్యంలోనే రాజలింగమూర్తి హత్య అన్న బీఆర్ఎస్..సీబీసీఐడీతో విచారిస్తామ్న మంత్రి కోమటిరెడ్డి, భూపాలపల్లి హత్య నేపథ్యంలో కాంగ్రెస్ - బీఆర్ఎస్ మాటల యుద్ధం
Arun Charagondaభూపాలపల్లిలో రాజలింగమూర్తి హత్య సంచలనంగా మారింది . ఈ హత్య నేపథ్యంలో అధికార కాంగ్రెస్ - ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. రాజలింగమూర్తి హత్యను ఖండించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి .
Hydra Demolitions: భూదేవి హిల్స్‌లో హైడ్రా కూల్చివేతలు.. తన ఇల్లు కూల్చొద్దని జేసీబీ ముందు కన్నీరు పెట్టుకున్న బాధితుడు, తనకు న్యాయం చేయాలని డిమాండ్, వీడియో
Arun Charagondaహైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి(Hydra Demolitions) . ఆల్విన్ కాలనీ డివిజన్‌లోని భూదేవి హిల్స్‌లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు.
Odela2 Teaser In Maha Kumbh Mela: కుంభమేళాలో ఓదెల 2 టీజర్.. అఫిషియల్ పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్, వివరాలివే
Arun Charagondaతమన్నా భాటియా హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'ఓదెల 2', ఇది 2021లో హిట్ అయిన ఓదెల రైల్వే స్టేషన్‌కి సీక్వెల్. అశోక్ తేజ దర్శకత్వంలో మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‌వర్క్స్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది
Pawan Kalyan Meets PM Modi: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్‌తో ప్రధాని మోదీ ముచ్చట్లు, అనంతరం సీఎం చంద్రబాబుతో కరచాలనం, ఢిల్లీ సీఎం ప్రమాణ స్వీకారం వేడుకలో ఘటన
Hazarath Reddyఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కేంద్ర జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. ఇటీవల కేంద్ర బడ్జెట్ లో పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం రూ. 12 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో వీరు చర్చించారు.
Rekha Gupta Sworn In As Delhi CM: ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేఖా గుప్తా, హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సహా ఎన్డీఏ పెద్దలు, వీడియో ఇదిగో..
Hazarath Reddy2025 ఫిబ్రవరి 20న రాంలీలా మైదానంలో జరిగిన ఒక అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో రేఖా గుప్తా ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా, మరియు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు డిప్యూటీ సిఎంలు పాల్గొన్నారు.
Hyderabad Doctor Ananya Dies: వీడియో ఇదిగో, తుంగభద్ర నదిలో ఈతకొడుతూ నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయిన డాక్టర్ అనన్య, మృతదేహాన్ని బయటకు తీసిన గజ ఈతగాళ్లు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. స్నేహితులతో సరదాగా టూరుకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ అనన్యరావు (27) మృతి చెందారు. తుంగభద్రలో దూకి ఈత కొట్టే క్రమంలో నీటి ఉద్ధృతికి కొట్టుకుపోయారు.
Brutual Murder at Bhupalapally: మేడిగడ్డ కుంగుబాటు.. కేసీఆర్‌పై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య, భూపాలపల్లిలో లింగమూర్తిని దారుణంగా చంపేసిన దుండగులు, కేటీఆర్ ఆదేశాలతోనే హత్య జరిగిందని మృతుడి భార్య ఆవేదన
Arun Charagondaతెలంగాణలోని భూపాలపల్లిలో దారుణం చోటు చేసుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కారణమని కేసు వేసిన రాజలింగమూర్తి(47) దారుణ హత్యకు గురయ్యారు
Aircraft Flying over Tirumala Temple: వీడియో ఇదిగో, తిరుమల కొండపై మరోసారి ఎగిరిన విమానం, ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై విమానం ఎగరడం అపచారం
Hazarath Reddyఇటీవల తిరుమల ఆలయంపై వరుసగా విమానాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తిరుమల శ్రీవారి ఆలయం వద్ద మరోసారి విమానం ఎగిరింది. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయంపై విమానం ఎగరడం అపచారంగా భావిస్తారు. ఈ ఘటనపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Nagavelli Rajalinga Moorthy Murder: కేసీఆర్‌పై కేసు పెట్టిన రాజలింగమూర్తి నడిరోడ్డుపై దారుణ హత్య, వెంటాడి కత్తులతో తలపై, పొట్టపై పొడిచి చంపిన దుండగులు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Hazarath Reddyకాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో అవినీతి జరిగిందని , BRS మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి భూ కబ్జాకు పాల్పడ్డారని ఆరోపిస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావుపై కోర్టుకు వెళ్లిన వ్యక్తి తెలంగాణలోని భూపాలపల్లిలో దారుణ హత్యకు (Nagavelli Rajalinga Moorthy Died) గురయ్యాడు.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసిన ఏపీ హైకోర్టు, ఎస్సీ, ఎస్టీ కోర్టును ఆశ్రయించాలని న్యాయస్థానం సూచన
Hazarath Reddyవైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamshi)కి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ముందస్తు బెయిల్ కావాలని వంశీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు
Kumbh Mela Holy Dip For Pisoners:ఖైదీలకూ కుంభమేళా పుణ్యస్నానాలు.. 90 వేల మంది ఖైదీలు పవిత్ర పుణ్యస్నానం, వివరాలివే
Arun Charagondaమహా కుంభమేళాకు భక్తుల రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రి ఈ నెల 26తో కుంభమేళా ముగియనుండగా పవిత్ర స్నానం ఆచరించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
Fire Accident At Nagarjuna Sagar: నాగార్జునసాగర్ అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం.. అడవిని చుట్టుముట్టిన మంటలు, రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది
Arun Charagondaనల్గొండ జిల్లా నాగార్జున సాగర్ వద్ద అటవీ ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది . డ్యామ్ కింది భాగంలోని ఫారెస్ట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Delhi CM Rekha Gupta Oath: ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రమాణస్వీకారం.. సిద్ధమైన రాంలీలా మైదానం, రేఖా గుప్తాతో పాటు ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం, వివరాలివే
Arun Charagondaఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు రేఖా గుప్తా . మధ్యాహ్నం 12:35కి రాంలీలా మైదానంలో ప్రమాణస్వీకారం జరగనుండగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్రమంత్రులు హాజరుకానున్నారు.