తాజా వార్తలు
Astrology: ఫిబ్రవరి 18న చంద్రుడు సింహరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం..
sajayaAstrology: ఫిబ్రవరి 18న, చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ చంద్రుని సంచారము ఫిబ్రవరి 18న, సాయంత్రం 7:35 గంటలకు జరుగుతుంది.
Astrology: ఫిబ్రవరి 27 గురుడు మేషరాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
sajayaAstrology: ఫిబ్రవరి 27 గురుడు మేషరాశిలోకి ప్రవేశం. కొన్ని రాశులకు చాలా అదృష్టకరమని నిరూపించబోతోంది. ఈ నెలలో, కొంతమందికి అదృష్టం ప్రకాశిస్తుంది.
Guillain-Barre Syndrome Syndrome: మహారాష్ట్రని వణికిస్తున్న జీబీఎస్ సిండ్రోమ్, ముంబైలో తొలి మరణం, రాష్ట్రంలో ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య, గులియన్ బారే సిండ్రోమ్ లక్షణాలు ఇవే..
Hazarath Reddyమంగళవారం ముంబైలోని ఒక ఆసుపత్రిలో 53 ఏళ్ల వ్యక్తి గులియన్ బారే సిండ్రోమ్(GBS) కారణంగా మరణించాడు, ఇది నగరంలో ఈ అరుదైన నరాల రుగ్మత కారణంగా జరిగిన మొదటి మరణం. దీనితో, మహారాష్ట్రలో GBS కారణంగా మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది
Hyderabad: కాలేజీలో ఇంటర్ విద్యార్థిని అనుమానస్పద మృతి.. తల్లిదండ్రులకు కాలేజీ యాజమాన్యం సమాచారం..పోలీసు దర్యాప్తు
Arun Charagondaఇంటర్ కాలేజిలో 2nd ఇయర్ విద్యార్థిని అనుమానస్పద మృతి చెందింది . మేడ్చల్ - బాచుపల్లి పియస్ పరిదిలోని ఎస్ఆర్ గాయత్రి కాలేజిలో 2nd ఇయర్ చదువుతోంది విద్యార్థిని పూజిత(18).
Shyamala On Chiranjeevi Comments: వారసుడు అంటే అబ్బాయి మాత్రమే కాదు.. చిరంజీవికి శ్యామల కౌంటర్, ఉపాసన చక్కగా పనిచేస్తున్నారని ఎద్దేవా
Arun Charagondaవారసత్వం గురించి చిరంజీవి చేసిన కామెంట్స్‌పై స్పందించారు నటి, వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల . బ్రహ్మా ఆనందం ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు మెగాస్టార్ చిరంజీవి.
Chiranjeevi: వీడియో ఇదిగో, మా తాత పెద్ద రసికుడు, ఆయన బుద్ధులు నాకు రాకూడదని మా అమ్మ కోరుకునేది, మరోసారి వార్తల్లోకెక్కిన చిరంజీవి
Hazarath Reddyమెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఇప్పటికే తన వారసత్వంపై సంచలన వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న చిరు ఇదే వేడుకలో తన వ్యక్తిగత విషయాలను పంచుకోవడంతో మరోసారి వైరల్ అవుతున్నాడు.
Shubman Gill: నయా హిస్టరీ క్రియేట్ చేసిన శుబ్‌మన్ గిల్, కెట్‌లో అత్యంత వేగంగా 2500 పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు, 50 ఇన్నింగ్స్‌ల్లోనే మైల్‌స్టోన్
Hazarath Reddyభారత క్రికెటర్, టీమిండియా వైస్ కెప్టెన్ శుభమన్ గిల్(Shubman Gill) ఖాతాలో మరో కొత్త రికార్డు చేరింది. వన్డేల్లో అతి వేగంగా 2500 రన్స్ చేసిన బ్యాటర్‌గా నిలిచాడు. 50 ఇన్నింగ్స్‌లో గిల్ ఆ పరుగులు చేశాడు. అహ్మదాబాద్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడవ వన్డేలో ఆ మైలురాయిని గిల్ అందుకున్నాడు.
Astrology: వాస్తు శాస్త్రం ప్రకారం ఈ వస్తువులు ఎవరితో పంచుకోకూడదు. ఇలా చేస్తే దరిద్రం మీ వెంటే..
sajayaAstrology: వాస్తు శాస్త్రం మన జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించినది. వాస్తు ప్రకారం పనులు జరిగితే జీవితంలో ఆనందం ఉంటుంది. అదే సమయంలో, మనం ఇలా చేయకపోతే వాస్తు దోషం దుష్ప్రభావాలను మనం అనుభవించాల్సి ఉంటుంది.
Virat Kohli: భారత తొలి బ్యాటర్‌గా చరిత్ర సృష్టించిన కోహ్లి, అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు
Hazarath Reddyఅహ్మదాబాద్ వన్డే సందర్భంగా టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(Virat Kohli) అన్ని ఫార్మాట్లలో కలిపి ఇంగ్లండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌పై నాలుగు వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి భారత బ్యాటర్‌గా నిలిచాడు.
‘You Didn’t F**k Tonight?’: నీ ప్రియుడితో ఎన్ని సార్లు ఎంజాయ్ చేశావు, ఈ రోజు రాత్రి ఎంజాయ్ చేయలేదు కదా, మహిళను దారుణంగా వేధించిన టాక్సీ డ్రైవర్, వీడియో ఇదిగో..
Hazarath Reddyదుబాయ్‌లోని ఒక టాక్సీ డ్రైవర్ ఒక మహిళా ప్రయాణీకురాలి పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నట్లుగా ఉన్న ఒక వీడియో ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఎన్‌సా థామస్ ఈ ఫుటేజీని షేర్ చేస్తూ, డ్రైవర్ తన లైంగిక జీవితం గురించి స్పష్టమైన ప్రశ్నలు అడగడం ద్వారా తనను అసౌకర్యానికి గురిచేశాడని పేర్కొన్నాడు.
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారికి డయాబెటిస్ ప్రమాదం వచ్చే అవకాశం..
sajayaHealth Tips: ఫ్యాటీ లివర్ ఈ మధ్యకాలంలో తరచుగా అందరిలో కనిపిస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోయే స్థితిని ఫ్యాటీ లివర్ అని అంటారు.
Tirumala: సనాతన ధర్మ పరిరక్షణ అంటే ఇదేనా పవన్, టిటిడి భవనం ఎదుట ముంతాజ్ హోటల్ నిర్మాణంపై ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సాధువులు
Hazarath Reddyతిరుమల తిరుపతిలో టీటీడీ పరిపాలన భవనం ఎదుట సాధువులు ఆమరణ దీక్షకు దిగారు.అలిపిరి శ్రీవారి పాదాల వద్ద ముంతాజ్ పేరుతో హోటల్ నిర్మాణం జరుగుతోంది. హోటల్‌కు సంబంధించిన నిర్మాణాలను ఆపాలంటూ కొంత కాలంగా శ్రీనివాసనంద స్వామి పోరాటం చేస్తున్నారు.
Harish Rao Padayatra: త్వరలో మాజీ మంత్రి హరీశ్ రావు పాదయాత్ర.. ఎమ్మెల్సీ కవిత మహిళా శంఖారావం, కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ పోరుబాట, వివరాలివే
Arun Charagondaసిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు పాదయాత్రకు సిద్ధమయ్యారు. సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ సంగమేశ్వర ఆలయం వద్ద పాదయాత్రను ప్రారంభించనున్నారు హరీశ్ రావు.
Andhra Pradesh: దారుణం, భార్యభర్తల గొడవ కేసులో దూరిన కానిస్టేబుల్, ఇంటికి వెళ్లి ఇష్టం వచ్చినట్లుగా ఫిర్యాదుదారు భర్తను చితకబాదిన వీడియో ఇదిగో..
Hazarath Reddyభార్యా భర్తల కేసులో కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. దారుణ ఘటన వివరాల్లోకెళితే.. అన్నమయ్యజిల్లాలో భార్యభర్తల గొడవ కేసులో కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. పుల్లంపేట పోలీస్ స్టేషన్‌లో మంగళవారం రాత్రి మాధురి తన భర్త శివప్రసాద్‌పై వేధింపుల కేసు పెట్టింది
Health Tips: నడక వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసా? ప్రతిరోజు 30 నిమిషాలు నడవడం ద్వారా అనేక జబ్బులు తగ్గించుకోవచ్చు..
sajayaHealth Tips: నడక అనేకరకాల జబ్బులను తగ్గిస్తుంది. నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతిరోజు 10,000 అడుగులు నడవడం ద్వారా లేదా కనీసం ఒక 40 నిమిషాల పాటు నడవడం వల్ల అనేకమైన తీవ్ర జబ్బులు దూరంగా ఉంటాయి.
Samsung Galaxy F06 5G: శాంసంగ్ నుంచి ఎంట్రీ లెవల్ 5జీ స్మార్ట్‌ఫోన్, గెలాక్సీ F06 5Gను భారత మార్కెట్లో నేడు విడుదల చేయనున్న దక్షిణ కొరియా దిగ్గజం
Hazarath Reddyఫిబ్రవరి 12న శామ్సంగ్ తన గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో శామ్‌సంగ్ యొక్క అత్యంత సరసమైన 5G స్మార్ట్‌ఫోన్ అవుతుందని, ఈ సాంకేతికతను మరింత మంది వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా కంపెనీ తెలిపింది
Vivo V50 India Launch Date: సరికొత్త ఏఐ ఫీచర్లతో వివో వీ 50, ఈ నెల 17న భారత మార్కెట్లో ఆవిష్కరణ, ఫీచర్లపై ఓ లుక్కేసుకోండి
Hazarath Reddyఫిబ్రవరి నెల బడ్జెట్ నుండి ఫ్లాగ్‌షిప్‌ల వరకు ప్రధాన స్మార్ట్‌ఫోన్ లాంచ్‌లతో నిండి ఉంటుంది, 2025 నాటి కొన్ని కొత్త ఆవిష్కరణలను మనం చూడవచ్చు. ఎక్కువగా చర్చించబడుతున్న స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి రాబోయే Vivo V50, ఇది మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో ఫోటోగ్రఫీకి కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తుందని భావిస్తున్నారు
Bell Canada Layoffs: ఆగని లేఆప్స్, 1200 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న బెల్, టెలికాం పరిశ్రమలో ఒడిదుడుకులే కారణం
Hazarath Reddyటెలికాం పరిశ్రమలో "ఎదుర్కున్న సవాళ్ల" ఎదురవుతున్నాయనే అంచనాల మధ్య బెల్ యూనియన్‌లో చేరిన ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. బెల్ కెనడా తొలగింపులు 1,200 మంది యూనియన్‌లో చేరిన ఉద్యోగులను ప్రభావితం చేస్తాయి.
Hyderabad: స్కూల్ ఫీజు కట్టలేదని విద్యార్థినిని తిట్టిన ప్రిన్సిపాల్.. మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం, స్కూల్ ముందు తల్లి ఆందోళన, వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలోని మేడ్చల్ జిల్లా శ్రీ చైతన్య స్కూల్ ప్రిన్సిపాల్(Sri Chaitanya School Principal) అమానుషంగా ప్రవర్తించారు.
Health Tips: పాలతో కలిపి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహారాలను తీసుకోకూడదు. తింటే చాలా ప్రమాదం..
sajayaHealth Tips: పాలు మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇందులో కాల్షియం, ప్రోటీన్, ఫైబర్, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.