తాజా వార్తలు

PM Modi on BJP Victory in Delhi Assembly Elections 2025: ఢిల్లీ ప్రజల రుణం తీర్చుకుంటాం, ఇకపై ఆధునిక నగరాన్ని చూస్తారంటూ భరోసా ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ ఎన్నికల్లో గెలుపై ఇంకా ఏమన్నారంటే?

VNS

ఢిల్లీని అభివృద్ధి చేస్తామని, ప్రజల రుణం తీర్చుకుంటామని ప్రధాని మోదీ (Modi) అన్నారు. అంతేకాదు.. హస్తిన ప్రజలు ఇకపై ఆధునిక నగరాన్ని చూడబోతున్నారని చెప్పారు. అభివృద్ధి అంటే ఏంటో మేము చూపిస్తామన్నారు. బీజేపీ (BJP) పథకాలు పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

EC Reacts On New Ration Cards Process: తెలంగాణలో నూతన రేషన్‌ కార్డుల జారీకి బ్రేక్ పడిందా? క్లారిటీ ఇచ్చిన ఎన్నికల కమిషన్

VNS

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) దరఖాస్తు ప్రక్రియకు ఈసీ బ్రేక్ అంటూ వస్తున్న వదంతులను ఎన్నికల సంఘం ఖండించింది. రేషన్ కార్డుల జారీని ఎన్నికల కమిషన్ నిలిపివేసిందని (New Ration Cards Application Process) సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని ఈసీ (EC) తోసిపుచ్చింది

Hyderabad: మేడ్చల్‌లో అర్ధరాత్రి దొంగలు హల్చల్..అమెరికా నుండి సీసీటీవీలో చూసి బంధువులకు అలెర్ట్, చిక్కిన ఇద్దరు దొంగలు, వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ మేడ్చల్ జిల్లాలో అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేశారు. ముత్వేల్లిగూడలో నలుగురు దొంగలు అర్థరాత్రి ఓ ఇంటి తాళం పగలకొట్టి లోపలికి దూరారు.

Delhi Election Results 2025: ఆపరేషన్ ఢిల్లీ సక్సెస్..విజయ ఢంకా మోగించిన బీజేపీ, 27 ఏళ్ల తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో ఎగిరిన కాషాయ జెండా.. సీఎం రేసులో ఉంది వీరే!

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ బీజేపీ విజయ ఢంకా మోగించింది( Delhi Election Results 2025). అవినీతికి వ్యతిరేకింగా స్థాపించిన ఆప్‌.. అదే అవినీతి ఆరోపణలతో ఓటమి పాలైంది.

Advertisement

Minister Konda Surekha: ఆప్ ఓటమిపై మంత్రి కొండా సురేఖ.. లిక్కర్ స్కాం కేజ్రీవాల్‌ను దెబ్బతీసిందని కామెంట్, కాంగ్రెస్ ఎప్పుడూ ప్రజల పక్షమేనని వెల్లడి

Arun Charagonda

ఆప్(AAP) ఓటమిపై మంత్రి కొండా సురేఖ(konda Surekha) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ భస్మాసుర హస్తమే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పరాజయానికి కారణం అన్నారు

Viral News: సిబిల్ స్కోరు లేదు.. పెళ్లి రద్దు చేసిన అమ్మాయి కుటుంబం, మహారాష్ట్రలో ఘటన, పెళ్లి కొడుకు సిబిల్ స్కోరు తక్కువని ఏకంగా పెళ్లినే రద్దు చేసుకున్న అమ్మాయి ఫ్యామిలీ

Arun Charagonda

వరుడి సిబిల్ స్కోర్ డౌన్‌గా ఉందని ఏకంగా ఓ పెళ్లినే రద్దు చేసుకుంది ఓ ఫ్యామిలీ(Viral News). వరుడి సిబిల్ స్కోర్(Low CIBIL Score) తెలుసుకుని పెళ్లి ని రద్దు చేసుకున్నారు.

RGV: దర్శకుడు ఆర్జీవీ వివాదాస్పద ట్వీట్.. ఐ లవ్ ఒంగోల్, 3 ఛీర్స్ అంటూ షాకింగ్ ట్వీట్

Arun Charagonda

దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ(Ramgopal Varma) సంచలన ట్వీట్ చేశారు. ఒంగోలు పీఎస్ లో నిన్న విచారణ పూర్తయిన సందర్భంగా ఆర్జీవీ#RGV) చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.

Arvind Kejriwal: ప్రజా తీర్పును గౌరవిస్తాం.. బీజేపీ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, ప్రతిపక్ష పార్టీగానే కాదు ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటామన్న మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Arun Charagonda

ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించారు మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ . ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసిన కేజ్రీవాల్.. ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తాం అన్నారు.

Advertisement

Hyderabad: కట్నం కోసం.. భార్యను వేధించిన పోలీసు అధికారి.. హైదరాబాద్ సీపీకి ఫిర్యాదు చేసిన భార్య.. వివరాలివే

Arun Charagonda

కట్నం కోసం భార్యను వేధించాడు(Hyderabad) ఓ పోలీసు అధికారి. అబిడ్స్ పోలీస్ స్టేషన్ డిఐ నరసింహ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ (Hyderabad Commissioner)కు ఫిర్యాదు చేశారు డిఐ భార్య సంధ్య

Ponnam Prabhakar: బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్.. బీసీ కుల గణన పై చర్చ, రాజ్యసభ ఎంపీ ఆర్ కృష్ణయ్యతో పాటు పలువురు హాజరు

Arun Charagonda

ఇవాళ సాయంత్రం బీసీ సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) సమావేశం కానున్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య(R Krishnaiah), బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తో పాటు మరో 10 మంది బీసీ కీలక నేతలు పాల్గొననున్నారు.

Astrology: ఫిబ్రవరి 14వ తేదీన షడాష్టక యోగంఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రంలో, గ్రహాల ప్రత్యేక ఖగోళ స్థానాలు వాటి ద్వారా ఏర్పడిన కలయికలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అలాంటి ఒక యోగం షడాష్టక యోగం, ఇది రెండు గ్రహాలు ఒక నిర్దిష్ట స్థితిలోకి వచ్చినప్పుడు ఏర్పడుతుంది.

Astrology: ఫిబ్రవరి 24 కుజుడు అశ్విని నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం..

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రంలో, కుజుడికి గ్రహాల అధిపతి హోదా ఇవ్వబడింది, అతను మేషం వృశ్చిక రాశులకు అధిపతి. రాశిచక్రం నక్షత్రరాశిని మార్చడంతో పాటు, కుజుడు తిరోగమన ,ప్రత్యక్ష కదలికలో కూడా కదులుతాడు.

Advertisement

Astrology: ఫిబ్రవరి 9న చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది

sajaya

Astrology: ఫిబ్రవరి 9 కొన్ని రాశిచక్ర గుర్తులకు చాలా ప్రత్యేకమైన రోజు కానుంది. ఈ రోజున, అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలను పొందవచ్చు.

Andhra Pradesh: భూ తగాదాలు.. పొలంలోనే పురుగుల మందు తాగిన రైతు, సత్యసాయి జిల్లాలో ఘటన, షాకింగ్ వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేవ్‌లోని(Andhra Pradesh) సత్యసాయి జిల్లాలో భూ తగాదాలతో(land dispute) పొలంలోనే పురుగుల మందు9pesticide) తాగాడు ఓ రైతు.

Health Tips: ఎటువంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది..

sajaya

Health Tips: ఆరోగ్యంగా ఉండటానికి ఆరోగ్యకరమైన ఆహారం అవసరం, కానీ మీరు ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు కొన్ని పానీయాలు తీసుకుంటుంటే, అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.

Health Tips: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఫూల్ మఖానా తినకూడదు..తింటే ప్రమాదం

sajaya

Health Tips: మఖానా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో మన శరీరాన్ని బలోపేతం చేసే ప్రోటీన్, ఫైబర్ ,యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి.

Advertisement

Health Tips: అర్జున బెరడు లో ఉన్న ఔషధ గుణాలు తెలుసా గుండె జబ్బులను దూరం చేసే దివ్య ఔషధం..

sajaya

Health Tips: గుండెను జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభిస్తే, మీ గుండె ఆగిపోకుండా కాపాడుకోవచ్చు. ఔషధ గుణాలు కలిగిన కొన్ని దేశీయ వస్తువులను కూడా ఉపయోగించవచ్చు. ఈ మందులలో ఒకటి అర్జున్ బెరడు అని కూడా పిలుస్తారు.

Delhi CM Atishi: ఢిల్లీ సీఎం అతిశీ ఘన విజయం.. బీజేపీ నేత రమేష్ బిధూరిపై గెలుపు, 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ గడ్డపై ఎగిరిన బీజేపీ జెండా

Arun Charagonda

కల్కాజీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అతిశీ ఘన విజయం సాధించారు. బీజేపీ అగ్రనేత రమేశ్ బిధూరి(Ramesh Bidhuri)ని ఓడించారు.

Manish Sisodia: ఓటమిని అంగీకరిస్తున్నా..పార్టీ కార్యకర్తలు బాగా పోరాడారన్న ఆప్ నేత మనీష్ సిసోడియా, బీజేపీ అభ్యర్థికి అభినందనలు తెలిపిన సిసోడియా

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైంది ఆప్. పదేళ్ల తర్వాత ఆప్ అధికారాన్ని కొల్పోగా బీజేపీ 27 ఏళ్ల తర్వాత అధికారాన్ని దక్కించుకుంది

Delhi Assembly Elections: ఆప్‌కు బిగ్ షాక్, కీలక నేతలు కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఓటమి.. అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకుంది బీజేపీ(Delhi Assembly Elections). ప్రస్తుతం 48 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా ఆప్‌ 22 స్థానాలకే పరిమితమైంది.

Advertisement
Advertisement