తాజా వార్తలు

Fan Touches Virat Kohli’s Feet: వీడియో ఇదిగో, సెక్యూరిటిని దాటుకుని విరాట్ కోహ్లీ పాదాలను తాకిన అభిమాని, భారత స్టార్ బ్యాటర్ రియాక్షన్ ఏంటంటే..

Hazarath Reddy

అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ రోజున, విరాట్ కోహ్లీ పాదాలను తాకడానికి ఒక అభిమాని సెక్యూరిటీని దాటుకుని వచ్చాడు.

Usman Khawaja: టెస్టుల్లో తొలి డబుల్ సెంచరీ బాదిన ఉస్మాన్ ఖవాజా, శ్రీలంక గడ్డపై 200 కొట్టిన మొదటి ఆస్ట్రేలియన్ క్రికెటర్ గా రికార్డు

Hazarath Reddy

స్టీవ్ స్మిత్‌తో కలిసి ఖవాజా శ్రీలంకపై టెస్టులో ఏ వికెట్‌కైనా రెండో అత్యధిక భాగస్వామ్యాన్ని (266) పంచుకున్నాడు.ఈ డబుల్ సెంచరీతో ఉస్మాన్ ఖవాజా శ్రీలంక గడ్డపై 200 కొట్టిన మొదటి ఆస్ట్రేలియన్ క్రికెటర్ అయ్యాడు. అలాగే అతనికిది తొలి డబుల్ సెంచరీ కావడం విశేషం.

US Plane Crash Updates: యుఎస్ విమాన ప్రమాదంలో 18కి చేరిన మృతుల సంఖ్య, ప్రమాద సమయంలో విమానంలో 64 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం

Arun Charagonda

అమెరికాలో విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే(US Plane Crash Updates). రీగన్‌ నేషనల్‌ ఎయిర్‌పోర్టు(Reagan National Airport)లో ల్యాండింగ్‌ అవుతుండగా కుప్పకూలింది

AP Intermediate Exams: ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. యథాతథంగా మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం

Arun Charagonda

ఇంటర్ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలు(AP Intermediate Exams) యథాతథంగా నిర్వహించనుంది ఏపీ ప్రభుత్వం(AP Government).

Advertisement

Mahakumbh Mela Stampede Updates: మహా కుంభమేళా తొక్కిసలాట మరణాలు.. సుప్రీం కోర్టులో పిటిషన్, కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్

Arun Charagonda

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే

Telangana Secretariat: తెలంగాణ సెక్రటేరియట్‌లో నకిలీ ఉద్యోగి హల్చల్.. నిఘా పెట్టి పట్టుకున్న ఇంటెలిజెన్స్ అధికారులు, అరెస్ట్

Arun Charagonda

తెలంగాణ సెక్రటేరియట్9Telangana Secretariat)లో నకిలీ ఉద్యోగి హల్చల్ చేశాడు. నకిలీ ఉద్యోగి కదలికలు అనుమానంగా ఉండడంతో సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు నిఘా పెట్టారు ఇంటెలిజెన్స్.

Vijay Sethupathi: పాన్‌ కార్డు సమాచారాన్ని తమిళంలోనూ అందించండి.. కేంద్రానికి నటుడు విజయ్ సేతుపతి విజ్ఞప్తి, ప్రజలకు అర్ధమయ్యే భాషలో ఉండాలని కోరిన విజయ్

Arun Charagonda

పాన్‌ కార్డులో మార్పులు చేయాలని కేంద్రానికి నటుడు విజయ్‌ సేతుపతి(Vijay Sethupathi) విజ్ఞప్తి చేశారు.

PM Narendra Modi: ఢిల్లీ ఎన్నికల ప్రచారం.. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాళ్లు మొక్కిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

రవీంద్ర సింగ్ ప్రధాని మోదీ కాళ్లు తాకేందుకు ప్రయత్నించగా, మోదీ వెంటనే ఆపారు. ఆశ్చర్యకరంగా మోదీనే స్వయంగా రవీంద్ర సింగ్ నేగీ కాళ్లు తాకి ఆశీర్వాదం తీసుకున్నారు.

Advertisement

Actor Rana Daggubati: అమ్మమ్మ పాడె మోసిన నటుడు రానా దగ్గుబాటి... అంత్యక్రియలకు హాజరైన దగ్గుబాటి సురేష్, వీడియో ఇదిగో

Arun Charagonda

అమ్మమ్మ పాడె మోశారు నటుడు రానా దగ్గుబాటి(Actor Rana Daggubati). తణుకు మాజీ శాసనసభ్యులు వై.టి రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందింది.

Bus Accident At Suryapet: సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం..లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్, వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో బస్సు ప్రమాదం(Bus Accident At Suryapet) జరిగింది. మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద హైవే- 65 పై రోడ్డు ప్రమాదం జరిగింది.

CM Revanth Reddy: టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు..రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి చేస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి, విధివిధానాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం

Arun Charagonda

టీటీడీ(TTD) త‌ర‌హాలో యాద‌గిరిగుట్ట దేవ‌స్థానం బోర్డు(Yadagirigutta Devasthanam Board ) ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. యాద‌గిరిగుట్ట ఆల‌య స‌మీపంలో రాజ‌కీయాలకు తావు లేకుండా చూడాలి అన్నారు.

DC Plane Crash: వాషింగ్టన్ డీసీలో విమాన ప్రమాదం.. ల్యాండింగ్ సమయంలో ఢీకొన్న విమానం- హెలికాప్టర్, వైరల్ వీడియో

Arun Charagonda

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో విమాన ప్రమాదం(small plane crash) జరిగింది. రోనాల్డ్ రేగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్ (Ronald Reagan Washington National Airport)సమీపంలో ఉన్న పొటోమాక్ నదిలో ఈ ఘటన జరిగింది.

Advertisement

CM Revanth Reddy: కుల గణన సర్వే విజయవంతం.. అధికారులను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి, జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కుతున్నాయని కితాబు

Arun Charagonda

రాష్ట్రంలో విజయవంతంగా పూర్తి చేసిన సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024)(Telangana Caste Census )కు జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుతున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తెలిపారు.

Martyr's Day 2025, Mahatma Gandhi Death Anniversary Quotes: నేడు మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సూక్తులను ఫోటో గ్రీటింగ్స్ రూపంలో షేర్ చేయండిలా..

sajaya

జనవరి 30 భారత దేశ చరిత్రలో ప్రత్యేకమైన రోజు. ఈ రోజున, జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతిని ప్రతి సంవత్సరం అమరవీరుల దినోత్సవంగా నిర్వహిస్తారు. భారత స్వతంత్ర ఉద్యమంలో ఆయన చేసిన అమూల్యమైన సేవలకు గుర్తుగా, ఈ రోజు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించబడుతుంది.

India Rejects Canadian Report: హర్దీప్ నిజ్జర్‌ హత్యతో విదేశాలకు సంబంధం లేదు, ఎన్నికల ప్రకియలో జోక్యం ఉందని కెనడా ప్రభుత్వ నివేదిక, ఆరోపణలను తోసిపుచ్చిన కేంద్ర ప్రభుత్వం

VNS

దీనిపై తప్పుడు ప్రచారాలు జరిగాయని వెల్లడించింది. అయినప్పటికీ ఈ హత్యతో విదేశాలకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు లేవని తెలిపింది. ఎన్నికల ప్రక్రియలో భారత్‌ జోక్యం చేసుకుందని పేర్కొంది. దీనిపై స్పందించిన భారత్‌.. కమిషన్‌ నివేదికను తోసిపుచ్చింది.

Jr NTR Fan Letter Goes Viral: నా బిడ్డ చివరి కోరిక తీర్చండి! జూనియర్ ఎన్టీఆర్‌కు అభిమాని లెటర్, సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన లేఖ, మరి హీరో స్పందిస్తాడా?

VNS

కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌కు (Huzurabad Fan) చెందిన ఓ యువతి క్యాన్సర్‌తో బాధపడుతున్నది. చివరిసారిగా అభిమాన నటుడు అయిన ఎన్టీఆర్‌ను కలవాలని ఉందని.. ఈ మేరకు ఆయనను కలిసేలా సహాయం చేయాలని మంత్రి కోమటిరెడ్డికి ఆమె తల్లి లేఖ రాసింది.

Advertisement

UPI Payments Key Update: ఫిబ్రవరి 1 నుంచి వీళ్లు యూపీఐ పేమెంట్స్‌ చేయలేరు, ఇలాంటి పేమెంట్స్‌ను అంగీకరించేది లేదని ప్రకటించిన NCPI

VNS

యూపీఐ పేమెంట్లు చేస్తున్నారా? వచ్చే ఫిబ్రవరి 1 నుంచి ఇలాంటి యూపీఐ పేమెంట్లు (UPI Payments) చేయలేరు. ఎందుకో తెలుసా? యూపీఐ పేమెంట్ ఐడీలో కారణమట.. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (RBI) ప్రకారం.. యూపీఐ అనేది ఒక డిజిటల్ పేమెంట్ సిస్టమ్. ఒక యూపీఐ యూజరు మరో యూపీఐ యూజర్, ఒక యూజర్ నుంచి మర్చంట్ యూజర్ కు సులభంగా పేమెంట్లు చేసుకునేందుకు వీలుంది.

Road Accident Video: షాకింగ్ వీడియో ఇదిగో, బెంగుళూరులో రన్నింగ్‌ బస్సు ఎక్కుతూ చక్రాల కింద పడి తెలుగు విద్యార్థిని మృతి

Hazarath Reddy

బెంగుళూరులో రన్నింగ్‌ బస్సు ఎక్కుతూ ప్రమాదవశాత్తూ చక్రాల కింద నలిగి తెలుగు విద్యార్థిని మౌనిక మృతి చెందింది. ఏపీలోని సత్యసాయి జిల్లా రోద్దం మండలానికి చెందిన మౌనిక బెంగుళూరులో కంప్యూటర్ ట్రైనింగ్ తీసుకుంటోంది. కూడలి వద్ద ఆగి ఉన్న బస్సు ఎక్కేందుకు మౌనిక వెళ్తుడంగా గ్రీన్ సిగ్నల్ పడింది

Martyrs' Day 2025, Mahatma Gandhi Punyatithi, Shaheed Diwas Quotes: మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా మీ స్నేహితులకు, బంధుమిత్రులకు మహాత్మ గాంధీ కొటేషన్స్ షేర్ చేసి నివాళి అర్పించండి..

sajaya

జనవరి 30, 1948న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో జాతిపిత మహాత్మా గాంధీని నాథూరామ్ గాడ్సే కాల్చిచంపారు. అతని వర్ధంతి కారణంగా, జనవరి 30ని అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ రోజున, భారత రాష్ట్రపతి, ప్రధాన మంత్రి మరియు ఇతరులు గాంధీజీ సమాధి వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించడం ద్వారా ఆయనను స్మరించుకుంటారు.

Supreme Court on PG Medical Admissions: పీజీ మెడికల్ సీట్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు, రాష్ట్రాల కోటా చెల్లదని స్పష్టం

VNS

పీజీ మెడికల్‌ సీట్లపై సంచలన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం (Supreme Court) వెలువరించింది. పీజీ మెడికల్‌ సీట్లలో (PG Medical Seats) రాష్ట్రాల కోటా చెల్లదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న 50శాతం స్థానికత కోటా చెల్లదని స్పష్టం చేసింది. నీట్‌ మెరిట్‌ ఆధారంగానే రాష్ట్ర కోటా సీట్లను భర్తీ చేయాలని తీర్పులో వెల్లడించింది

Advertisement
Advertisement