తాజా వార్తలు
Mumbai: వీడియో ఇదిగో, పదమూడు అంతస్థుల బిల్డింగ్ మీద నుండి కిందపడిన చిన్నారి, అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడిన బాలుడు, ఎలాగో తెలుసా..
Hazarath Reddyమహారాష్ట్రలో జరిగిన షాకింగ్ సంఘటనలో, థానేలోని ఎత్తైన సొసైటీలో రెండేళ్ల బాలుడు పడమూడు అంతస్తుల బిల్డింగ్ లో మూడవ ఫ్లోర్ నుండి పడిపోయినా అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Kerala: వీడియో ఇదిగో, రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో కుప్పకూలిన పోలీసు కమిషనర్, చికిత్స అనంతరం యధావిదిగా తన విధులను కొనసాగించిన కమీషనర్ థామ్సన్ జోస్
Hazarath Reddyతిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కుప్పకూలిపోయారు. పరేడ్‌లో గవర్నర్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలోగవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సీపీ థామ్సన్ జోస్ పడిపోయినట్లుగా వీడియోలో తెలుస్తోంది
Heart Attack: గుండె పోటు వచ్చే ఛాన్స్ ను ముందుగానే చెప్పేసే ఈ ఐదు సంకేతాలు తెలుసా?
Rudraగుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నది. అయితే, గుండెపోటు ముందు కనిపించే లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు.
Honor Killing: సూర్యాపేటలో పరువు హత్య! ప్రేమించాడన్న నెపంతో దారుణంగా చంపి నదిలో విసిరేసి.. (వీడియో)
Rudraసూర్యాపేటలో పరువు హత్య కలకలం సృష్టించింది. వడ్లకొండ కృష్ణ (మాల బంటి) అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. మామిళ్లగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Foreign Ganja: హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం.. విక్రయిస్తూ పట్టుబడ్డ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. సినీ ఇండస్ట్రీ వాళ్లకు కూడా గంజాయి సరఫరా!
Rudraహైదరాబాద్ నగరంలో మరోసారి విదేశీ గంజాయి కలకలం సృష్టించింది. నగరంలోని గచ్చిబౌలిలోని ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
First Time, National Flag Was Unfurled: 75 ఏండ్లలో ఆ ఊళ్లో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు.. తొలిసారిగా మువ్వన్నెల పతాకాన్ని ఆవిష్కరించి ఛత్తీస్ గఢ్ లో గ్రామస్థుల సంబురం (వీడియో)
Rudraదేశం యావత్తు జనవరి 26 వేడుకల్ని అంగరంగ వైభవంగా జరుపుకుంది. ఛత్తీస్ గఢ్ లోని ఓ గ్రామ ప్రజల ఆనందం అంతా ఇంతా కాదు. ఎందుకంటే దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ గ్రామంలో తొలిసారి జాతీయ పతాకం ఎగిరింది.
Bus Accidents: ప్రైవేటు బస్సు బోల్తా.. 15 మందికి గాయాలు.. వైఎస్ఆర్ జిల్లాలో ఘటన.. సత్యసాయి జిల్లాలో మరో ఘటన (వీడియో)
Rudraవైఎస్ఆర్ జిల్లాలోని దువ్వూరు మండలం గుడిపాడు గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డివైడర్ ను ఢీకొని ఓ ప్రైవేటు బస్సు బోల్తాపడింది.
Supreme Court: పిల్లల పెండ్లికి పెద్దలు అంగీకరించకుంటే.. ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు ఏమీ కాదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
Rudraపెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఈ క్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం చేసుకోవడానికి పెద్దలు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
Actress Swsika Vijay Remarriage: మరోసారి పెళ్లి చేసుకున్న నటి, ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన క్రేజీ వెడ్డింగ్
VNSఎటు చూసినా నువ్వే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మలయాళ ముద్దుగుమ్మ స్వాసికా విజయ్ (Swsika Vijay). ఈ భామ గతేడాది జనవరి 26న తన చిరకాల ప్రియుడు, యాక్టర్ ప్రేమ్ (Prem)ను పెళ్లి చేసుకుంది. కేరళ సంప్రదాయ పద్దతిలో ఈ ఇద్దరి వివాహ వేడుక జరిగింది.
Guillain Barre Syndrome Cases Increased in Maharashtra: మహారాష్ట్రను వణికిస్తున్న కొత్త వ్యాధి, ఇప్పటికే ఒకరు మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 73 మంది
VNSగులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barre Syndrome) కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. దీంతో ఈ వ్యాధికి సంబంధించి మహారాష్ట్రలో తొలి మరణం నమోదైంది. అక్కడ గులియన్-బారే సిండ్రోమ్ (GBS) కేసుల సంఖ్య పెరుగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
How To Apply For New Ration Card: మీకు రేషన్ కార్డు ఉందా? లేకపోతే ఇలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు, ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలా సులభం
VNSరేషన్‌కార్డుల కోసం దరఖాస్తు (How To Apply Ration Card) చేసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు ఫామ్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడొచ్చు. ప్రభుత్వం డేటును ప్రకటించిన తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం (New Ration Card) ఆన్‌లైన్‌లో ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చు.
Fire Accident In Hussian Sagar: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో రెండు బోట్లు, ప్రమాద సమయంలో బోట్స్‌లో 15 మంది
VNSహైదరాబాద్ నడిబొడ్డున ఉన్న హుస్సేన్ సాగర్ (Hussian Sagar) లోపల ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. భారత్ మాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్‌లో భారత మాతకు మహా హారతి) అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు పటాకులు కాల్చడంతో హుస్సేన్ సాగర్‌లోని రెండు బోట్లకు నిప్పంటుకుంది.
Central Govt Warns Google Chrome Users: గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం వార్నిగ్, ముఖ్యంగా కంప్యూటర్లలో క్రోమ్ వాడేవాళ్ల వీటిపై జాగ్రత్తగా ఉండాలని సూచన
VNSగూగుల్ క్రోమ్‌లో రెండు తీవ్రస్థాయిలో లోపాలు ఉన్నాయని.. అవి హ్యాకర్స్‌కు అవకాశంగా మారే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వంలో నడిచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) పేర్కొంది. పీసీలు, ల్యాప్‌టాప్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజర్స్‌తో పాటు మాక్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.
Dasoju Sravan Slams Revanth Reddy: రేవంత్ రెడ్డిది ఫాక్షన్ మనస్తత్వం బీఆర్ఎస్ నేత దాసోజు శ్రావణ్ ఫైర్, యావత్ తెలంగాణను అవమానించిన రేవంత్ రెడ్డి..ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్
Arun Charagondaఅంబేద్కర్ విగ్రహా ప్రాంగణానికి తాళాలు వేయడం అంటే యావత్ తెలంగాణను నిర్బంధించడం అన్నారు బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్(Dasoju Sravan).
Harishrao Vs Revanth Reddy: కురుమూర్తి గుడికి తడి బట్టలతో పోదామా?.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్, ఎవరు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేద్దామని సవాల్
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు(Harishrao) సవాల్ విసిరారు. మహబూబ్ నగర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్(BRS) పట్టించుకోలేదని అబద్ధాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి.
CM Revanth Reddy On Osmania University: 100 ఏళ్ల ఓయూ చరిత్రలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాం..వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaరాష్ట్రాల పరిధిలో ఉండే విశ్వవిద్యాలయాలపై పెత్తనం చెలాయించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను చూస్తు ఊరుకోబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తేల్చిచెప్పారు.
Food Tips: ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకు పచ్చడిను ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు.ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
sajayaFood Tips: కరివేపాకు జుట్టుకు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. కానీ.. కూరల్లో వేస్తే దీనిని తీసి పక్కన పడేసేవారుంటారు. అయితే ఇదే కరివేపాకును రుచిగా చేస్తే పక్కన పడేయడం కాదు కదా..
Astrology: ఫిబ్రవరి మొదటి వారంలో శుక్రుడు, శని, సూర్యుడు, బుధ గ్రహాల అరుదైన కలయిక ఈ 3 రాశుల వారికి ఆర్థిక లాభం,
sajayaAstrology: ఫిబ్రవరి 2025 మొదటి వారంలో సృష్టించబడే శుక్రుడు, శని, సూర్యుడు బుధ గ్రహాల ప్రత్యేక ఖగోళ స్థానం అన్ని రాశిచక్ర గుర్తులకు అత్యంత మంగళకరమైనది ప్రయోజనకరమైనదిగా నిరూపించబడుతుంది.
Kumbh Mela Monalisa: కుంభమేళా మోనాలిసా ఇంటిని చూశారా?...తన పట్ల చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పిన మోనాలిసా, వీడియో ఇదిగో
Arun Charagondaమహాకుంభమేళా (Maha Kumbh Mela)కన్నుల పండువగా సాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.
Hydra Commissioner Ranganath: 2025 చాలా కీలకం.. ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలన్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, హైడ్రా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు
Arun Charagondaహైడ్రా కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు కమిషనర్ ఏవీ రంగనాథ్(AV Ranganath). ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలని హైడ్రా అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.