India
Sudden Death in Uttar Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, కస్టమర్లతో నవ్వుతూ మాట్లాడుతుండగానే గుండపోటు, సీటులోనే కుప్పకూలి మృతి చెందిన యజమాని
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో జరిగిన షాకింగ్ సంఘటనలో, 43 ఏళ్ల దుకాణదారుడు అభిషేక్ మహేశ్వరి తన దుకాణంలో కస్టమర్‌లతో నవ్వుతుండగానే హఠాత్తుగా కుప్పకూలి గుండెపోటుతో మరణించిన ఘటన చోటు చేసుకుంది.
Manchu Manoj Vs Manchu Vishnu: కొనసాగుతున్న మంచు బ్రదర్స్ ట్వీట్ వార్.. సింహం అవ్వాలని ప్రతి ఫ్రాడ్ కుక్కకి ఉంటుందన్న మంచు మనోజ్,ఒంటరిగానే వస్తా వరుస ట్వీట్లు
Arun Charagondaమంచు ఫ్యామిలీలో వివాదం కొనసాగుతూనే ఉంది. వరుస ట్వీట్లతో మంచు మనోజ్...పరోక్షంగా విష్ణును టార్గెట్ చేశారు.
Telangana: వీడియో ఇదిగో, నా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. పోయి రేవంత్ రెడ్డికి చెప్పుకో పో, బస్సులో కండక్టర్‌తో వాగ్వాదానికి దిగన మహిళ ప్రయాణికురాలు
Hazarath Reddyనా మూట నా ఇష్టం ఇక్కడ్నే పెడతా.. కావాలంటే రేవంత్ రెడ్డికి చెప్పుకో పో. బస్సులో కండక్టర్ ఓ మహిళా ప్రయాణికురాలు వాగ్వాదానికి దిగిన వీడియో వైరల్ అవుతోంది. నిర్మల్ డిపోకు (టీఎస్ 18 టీ 8485) చెందిన పల్లె వెలుగు బస్సు నిర్మల్ నుండి బైంసాకు రాత్రి ఏడు గంటలకు బయలుదేరింది.
Suryapet Road Accident: సూర్యాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం...ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు, ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
Arun Charagondaసూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ - విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానిక SV కళాశాల సమీపంలో రెండు ట్రావెల్స్
NTR Death Anniversary: ఎన్టీఆర్ అంటే ప్రభంజనం..సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ నెంబర్ 1, నివాళులు అర్పించిన నారా లోకేష్, బాలకృష్ణ,భువనేశ్వరి
Arun Charagondaసీనియర్ ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు ఏపీ మంత్రి నారా లోకేష్, బాలకృష్ణ,
Tamilnadu: మధురై సెంట్రల్ జైలులో పోలీస్ కుక్క(DSP) మృతి, పోలీస్ గౌరవ లాంఛనాలతో నివాళి అర్పించిన సిబ్బంది
Arun Charagondaతమిళనాడు మధురై సెంట్రల్ జైలులో DSP (డాగ్ సర్వీస్ పోలీస్) హోదాలో పనిచేస్తున్న పోలీసు కుక్క ఈరోజు మరణించింది.
Thyagaraja Swamy Aradhana 2025: త్యాగరాజ స్వామి ఆరాధన తేదీ, ప్రాముఖ్యత... వివరాలివే
Arun Charagondaత్యాగరాజ స్వామి ఆరాధన 2025కి సర్వం సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మరియు తమిళనాడు అంతటా ప్రతిష్టాత్మక సంగీత ఉత్సవం త్యాగరాజ ఆరాధన, తిరువాయూరులో ముగుస్తుంది.
PM Kisan 19th Installment Date: రైతులకు శుభవార్త..పీఎం కిసాన్ 19వ విడత నిధుల విడుదల తేదీ ఖరారు... వివరాలివే
Arun Charagondaరైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల విడుదలకు సంబంధించి తేది ఖరారైంది. ఈ పథకం ద్వారా రైతులకు డైరెక్ట్‌గా వారి బ్యాంకు ఖాతాల్లో ₹2,000 అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం.
Short Circuit: హైదరాబాద్ లోని హబ్సిగూడలో విజయలక్ష్మి ఆర్కేడ్ లో షార్ట్ సర్క్యూట్.. ఇద్దరు మృతి (వీడియో)
Rudraహైదరాబాద్ లోని హబ్సిగూడలో ఉన్న విజయలక్ష్మి ఆర్కేడ్ లో షార్ట్ సర్క్యూట్ చోటుచేసుకుంది. ఆర్కేడ్ లోని శుభానందిని చిట్ ఫండ్స్ బోర్డ్ తీస్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఇద్దరు మృతి చెందారు.
Astrology: జనవరి 29వ తేదీన మౌని అమావాస్య ఈరోజు కుంభమేళాలో స్నానం చేయడం ద్వారా ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..
sajayaAstrology: జనవరి 29వ తేదీన మౌళి అమావాస్యతో పాటు త్రిగ్రహీయోగం కూడా కలిసి వస్తుంది. చంద్రుడు, సూర్యుడు, బుధుడి కలయిక వల్ల త్రిగ్రహ యోగం ఏర్పడుతుంది.
Cock For One Lakh: చచ్చిన కోడికి అక్షరాల రూ. లక్ష.. ఎందుకు అంత ఖర్చుచేసి కొన్నారు?? ఎక్కడ?
Rudraసంక్రాంతి సంబురాల్లో కోడి పందేల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా పందెం కోడికి లక్షలు వెచ్చించడం వినే ఉంటాం. కానీ, పందెంలో చనిపోయిన కోడికి వేలంలో లక్ష రూపాయల ధర పలికింది.
Astrology: జనవరి 23 చంద్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి ఆకస్మిక ధన లాభం..
sajayaAstrology: చంద్రగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది విలాసాలని సంతోషాలను ఐశ్వర్యాన్ని అందించే గ్రహంగా ఉంటుంది. చంద్ర గ్రహం జనవరి 23వ తేదీన రాత్రి 9 గంటల 10 నిమిషాలకు సింహరాశి నుండి కన్యా రాశిలోకి ప్రవేశిస్తుంది.
Astrology: మంగళవారం రోజు ఈ మూడు జీవరాశులకు ఈ ఆహారాలు పెట్టడం ద్వారా ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి..
sajayaAstrology: కొన్ని జీవరాశులకు పెట్టడం ద్వారా కొన్ని శుభ ఫలితాలు జరుగుతాయని నమ్మకం. జీవరాశులకు ఆహారాలు పెట్టడం ద్వారా ఇంట్లో పరిస్థితులు మెరుగుపడతాయి.
Demanding Extra Money For Gas Cylinder: గ్యాస్ సిలిండర్ ని డెలివరీ చేసే సమయంలో అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, ఈ నంబర్ కు ఫిర్యాదు చేయండి!
Rudraబుకింగ్ చేసిన గ్యాస్ సిలిండర్ ని ఇంట్లో డెలివరీ చేసే సమయంలో ఎవరైనా అదనంగా రుసుము అడుగుతున్నారా? అయితే, వినియోగదారులు 1967 నంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని అధికారులు చెప్తున్నారు.
Astrology: జనవరి 18 న బుధాదిత్య యోగం ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి అయ్యే అవకాశం..
sajayaAstrology: జనవరి 18వ తేదీన ఉదయం బుదారిత్య యోగం ఏర్పడుతుంది.ఈ యోగం వల్ల అన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఉంటాయి. అయితే ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టాలు ప్రకాశిస్తుంది.
Sanchar Saathi Mobile App: స్పామ్ కాల్స్ కు ఇకపై చెల్లు... ‘సంచార్ సాథీ’ యాప్ తీసుకువచ్చిన కేంద్రం
Rudraస్మార్ట్ ఫోన్ వినియోగదారులకు ఇటీవల మోసపూరిత కాల్స్, అనుమానిత (స్పామ్) కాల్స్ బెడద ఎక్కువైంది. అనేక మంది అనుమానిత కాల్స్, సందేశాలతో మోసపోతున్నారు.
Health Tips: ఎండు ద్రాక్ష పాలల్లో నానబెట్టుకుని తినడం వల్ల కలిగే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..
sajayaHealth Tips: ఎండు ద్రాక్షాలు అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్ అధికంగా ఉంటుంది .దీన్ని పాలలో నానబెట్టుకొని తినడం ద్వారా మరిన్ని పోషకాలు అందుతాయి.
Health Tips: ఆర్థరైటిస్ సమస్య తో బాధపడేవారు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి ఎటువంటి ఆహారాలు తీసుకోకూడదు తెలుసా..
sajayaHealth Tips: ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా యూరిక్ యాసిడ్ సమస్య కూడా ఉంటుంది. పెరగడం ద్వారా మరియు రక్తంలో బి12 విటమిన్ డి డెఫిషియెన్సీ వల్ల ఆర్థరైటిస్ సమస్య వస్తుంది.
Hyderabad Metro: 13 స్టేషన్లు.. 13 కిలోమీటర్లు.. 13 నిమిషాల్లో ప్రయాణం.. హైదరాబాద్ మెట్రోలో గుండె తరలింపు.. వ్యక్తికి ప్రాణం పోసిన అధికారులు.. అసలేం జరిగింది?? (వీడియో)
Rudraహైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ గురించి తెలిసిందే. అంబులెన్స్ వంటి ఎమర్జెన్సీ వాహనాలు సైతం వేగంగా వెళ్లలేని దుస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ మెట్రో ఓ వ్యక్తికి ప్రాణం పోసింది.
NTR Death Anniversary: నేడు ఎన్టీఆర్ వర్ధంతి.. నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ (వీడియో)
Rudraఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నటుడు ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ నివాళులు అర్పించారు.