India
IND W Vs IRE W: సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా, వన్డేల్లో అత్యధిక స్కోర్ చేసి రికార్డు సృష్టించిన మహిళల జట్టు
VNSఐర్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళా జట్టు (India Women team) విజయం సాధించింది. 116 పరుగుల తేడాతో విజయం సాధించి సిరీస్‌ను (IND W Vs IRE W ) కైవసం చేసుకున్నది. ఇక సిరీస్‌లో చివరిదైన మూడో వన్డే ఈ నెల 15న రాజ్‌కోట్ (Rajkot) వేదికగా జరుగనున్నది.
HMPV Cases in India: భారత్‌లో 18 కి చేరిన హెచ్‌ఎమ్‌పీవీ కేసులు, తాజాగా పుదుచ్ఛేరి మరోచిన్నారి పాజిటివ్, జ్వరం, దగ్గు, జలుబుతో ఆస్పత్రిలో చేరిన పాప
Hazarath Reddyభారత్‌లో హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ (HMPV) కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా పుదుచ్ఛేరిలో మరోచిన్నారికి హెచ్‌ఎమ్‌పీవీ వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది
Health Tips: ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గట్లేదా అయితే ఉదయాన్నే ఒక స్పూను నెయ్యి తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు అనేక లాభాలు ఉంటాయని తెలుసా..
sajayaHealth Tips: చాలామంది నెయ్యిని పప్పులో స్వీట్స్ లో వేసుకుంటూ ఉంటారు. అయితే నెయ్యిలో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నెయ్యిని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Health Tips: చలికాలంలో తీవ్రమైన సైనస్ సమస్యతో బాధపడుతున్నారా, ఈ రెమెడీస్ ఫాలో అయితే మీ సమస్యకు చిటికెలో పరిష్కారం..
sajayaHealth Tips: చలికాలం వచ్చిందంటే చాలు ముఖ్యంగా సైనస్ ఇబ్బంది ఉన్న వారిలో అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈ చలికాలం పోయే వరకు వీరికి అనేక రకాల అనారోగ్య సమస్యలు చుట్టూమూడుతూ ఉంటాయి
Astrology: జనవరి 21 శని తిరోగమన కదలిక వల్ల ఈ మూడు రాశుల వారికి ధనలక్ష్మి యోగం..
sajayaAstrology: శని గ్రహానికి ఒక విశిష్ట ప్రాముఖ్యత ఉంది. చాలా వరకు శని దేవుడి అనుగ్రహం అందరి పైన ఉండదని నమ్ముతుంటారు. కానీ ఒక్కొక్కసారి శని కొన్ని రాశుల వారికి అనుగ్రహాన్ని అందిస్తాడు.
Astrology: జనవరి 17 కుజుడు పునర్వసు నక్షత్రం లోనికి ప్రవేశం, ఈ మూడు రాశులకు కుబేరుని దయతో అఖండ ధన ప్రాప్తి..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది సంపదను ఆయుష్షును పెంచే గ్రహంగా చెప్పవచ్చు. జనవరి 17వ తేదీన కుజ గ్రహం పునర్వసు నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది.
Sankranthi Pooja: మకర సంక్రాంతి రోజున ఈ ముగ్గురు దేవుల్లకు పాయసం నైవేద్యంగా పెట్టినట్లయితే వారికి అదృష్టం కలిసి వస్తుంది..
sajayaSankranti Pooja: మకర సంక్రాంతి అంటేనే ఎంతో ఆనందాన్ని తీసుకువచ్చే పండగ సూర్య భగవానుడు ధనస్సు రాశిని వదిలి మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా మకర సంక్రాంతి వచ్చిందని అంటారు.
Abduction Caught on Camera: వీడియో ఇదిగో, పట్టపగలు బాలికను కిడ్నాప్ చేసిన దుండగులు, వ్యానులోకి లాక్కెళ్ళి మరీ దారుణంగా..
Hazarath Reddyశ్రీలంకలో షాకింగ్ సంఘటనలో, పాఠశాలకు వెళుతున్న టీనేజ్ బాలిక పట్టపగలు కిడ్నాప్ చేయబడింది. ఆరోపించిన అపహరణ శ్రీలంకలోని దౌలగాలా గ్రామంలో జనవరి 11, శనివారం జరిగింది. కెమెరాకు చిక్కిన ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో వచ్చింది.
Chandramouli Biswas Dies by Suicide: ప్రముఖ బాసిస్ట్ చంద్రమౌళి బిస్వాస్ ఆత్మహత్య, సంపాదన సరిగా లేకపోవడంతో సూసైడ్ చేసుకున్నట్లుగా వార్తలు
Hazarath Reddyప్రముఖ బాసిస్ట్ చంద్రమౌళి బిస్వాస్ ఆదివారం సాయంత్రం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని వయస్సు 48. అతను ఫాసిల్స్, గోలోక్ మరియు జోంబీ కేజ్ కంట్రోల్ వంటి అనేక ప్రసిద్ధ బ్యాండ్‌లతో కలిసి పనిచేశాడు. అతను కోల్‌కతాలోని వెల్లింగ్టన్ సమీపంలోని అతని అద్దె ఇంటిలో చనిపోయాడు. అతని మృతదేహాన్ని గోలోక్ యొక్క ప్రధాన గాయకుడు మోహుల్ చక్రవర్తి కనుగొన్నారు
Fire at Tirumala Laddu Counters: వీడియో ఇదిగో, తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం, తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం
Hazarath Reddyతిరుమల శ్రీవారి సన్నిధిలో మరో విషాదం చోటు చేసుకుంది. తిరుమల లడ్డు కౌంటర్ లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుమలలోని 47వ కౌంటర్ లో యూపియస్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం జరిగింది.
Sajjanar Alert on Fraud Videos: న్యూడ్ వీడియోలతో బ్లాక్ మెయిలింగ్, అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ హెచ్చరిక వీడియో ఇదిగో..
Hazarath Reddyసోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ మోసాలపై అందర్నీ అలర్ట్ చేసే సజ్జనార్ తాజాగా మరో వీడియో ద్వారా అందర్నీ అప్రమత్తం చేశారు. మ్యాట్రి 'మనీ' మోసాలతో తస్మాత్ జాగ్రత్త!! మ్యాట్రిమోని సైట్లలో అందమైన యువతీయువతుల ఫొటోలతో నకిలీ ప్రొఫైల్స్ క్రియేట్ చేస్తున్న కేటుగాళ్ళు.
Australia’s Squad for ICC Champions Trophy 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టును ప్రకటించిన ఆస్ట్రేలియా, పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో జట్టు ఇదే..
Hazarath Reddyఎనిమిది దేశాలు పాల్గొనే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్య పాకిస్థాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనుంది. దీనికోసం ఇప్పటికే కొన్ని దేశాలు జట్లను ప్రకటించాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఈ ఐసీసీ టోర్నీలో పాల్గొనే తమ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది.
Balakrishna Kisses Vishwak Sen: వీడియో ఇదిగో, యంగ్ హీరోలకు ముద్దులు పెట్టిన బాలయ్య, ప్రతిగా వాళ్లు కూడా ముద్దులతో..
Hazarath Reddyనందమూరి బాలకృష్ణ, బాబీ కొల్లి కాంబినేషన్‌లో వచ్చిన 'డాకు మహారాజ్' సినిమా ఆదివారం నాడు విడుదలైన విషయం తెలిసిందే. ఐ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో చిత్ర బృందం సక్సెస్ పార్టీ నిర్వహించింది. 'డాకు మహారాజ్' సక్సెస్ పార్టీలో బాలయ్యతో పాటు టాలీవుడ్ యంగ్ హీరోలు సిద్ధూ జొన్నలగడ్డ, విష్వక్సేన్ సందడి చేశారు.
Kiran Kumar Reddy on YSR: వైఎస్ఆర్ బతికి ఉన్నా తెలంగాణ వచ్చి ఉండేది, కొత్త చర్చకు తెరలేపిన మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, మేం తెలంగాణకు అనుకూలం తీర్మానం అసెంబ్లీలో పెట్టాలంటూ..
Hazarath Reddyవిజయవాడలో జరిగిన సంక్రాంతి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉంటే రాష్ట్రం విడిపోయేది కాదని చాలా మంది అనుకుంటున్నారు.
Ghaziabad: దారుణం, ఢిల్లీలో ఉమ్మి వేస్తూ రోటీలు తయారుచేస్తున్న వ్యక్తి, నిందితుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు, వీడియో చూస్తే ఛీ రోటీలను ఇలాకూడా చేస్తారా అనాల్సిందే..
Hazarath Reddyదేశరాజధాని ఢిల్లీలోని ఘజియాబాద్ లో ఖోడా హోటల్ లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి రోటీలను తయారుచేస్తూ.. ఆ రోటీలపై తన నోటి నుంచి ఉమ్మిని వేస్తున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Trinadha Rao Nakkina: వీడియో ఇదిగో, తిని సైజులు పెంచు అంటూ హీరోయిన్ అన్షు మీద దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు, మండిపడుతున్న నెటిజన్లు
Hazarath Reddyసందీప్ కిషన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ మజాకా ఈవెంట్లో దర్శకుడు త్రినాధ రావు నక్కిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ..నా చిన్నప్పుడు మన్మథుడు సినిమా చూసి.. హీరోయిన్ (అన్షు) ఏంటి.. లడ్డూలా ఉందనుకునేవాళ్లం. హీరోయిన్‌ను చూసేందుకే సినిమాకు వెళ్లిపోయేవాళ్లం. ఆ మూవీలో ఓ రేంజ్‌లో ఉంటుంది.
Bus Conductor Assaults Retired IAS Officer: వీడియో ఇదిగో, రూ.10 ఇవ్వలేదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై బస్సు కండక్టర్ దాడి
Hazarath Reddyరాజస్థాన్‌లోని జైపూర్‌లో రిటైర్డ్ ఐఏఎస్ అధికారిపై బస్ కండక్టర్ దాడి చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, 75 ఏళ్ల రిటైర్డ్ IAS అధికారి, RL మీనా, రూ. 10 అదనంగా చెల్లించడానికి నిరాకరించినందుకు బస్సు కండక్టర్‌పై దాడి చేశాడు. ఈ సంఘటన శుక్రవారం జరిగింది.
Stock Market: భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, ఏకంగా 800కు పైగా పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్, ఈ షేర్లు మాత్రం లాభాల బాటలో..
VNSదేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు (Stock market) సోమవారం నష్టాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లో బలహీన సంకేతాలు సూచీలపై ఒత్తిడి పెంచాయి. దీనికితోడు ద్రవ్యోల్బణ గణాంకాలు, విదేశీ మదుపర్ల విక్రయాల ధోరణీ మార్కెట్‌పై ప్రభావం చూపుతున్నాయి.
Trinadha Rao Nakkina Comments on Actress Anshu: తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న మన్మధుడు నటి అన్షు, తొలి ఈవెంట్‌లోనే ఆమె సైజ్‌పై జుగుప్సాకరంగా వ్యాఖ్యలు చేసిన డైరక్టర్
VNSటాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటిస్తోన్న లేటేస్ట్ మూవీ మజాకా (Mazaka). డైరెక్టర్ త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కొద్దిరోజులుగా వేగంగా జరుగుతుంది. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన రీతూ వర్మ కథానాయికగా నటిస్తుంది. అలాగే ఇందులో సీనియర్ నటుడు రావు రమేశ్ (Rao Ramesh) కీలకపాత్రలో నటిస్తుండగా.. అతడి జోడిగా ఒకప్పటి హీరోయిన్ అన్షు అంబానీ (Anshu) నటిస్తుంది