జాతీయం

Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, కాకినాడ బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో భారీ పేలుడు, అయిదుగురు కార్మికులకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

ఏపీలోని కాకినాడలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బాలాజీ ఎక్స్‌పోర్ట్స్ వద్ద హమాలీలు క్రాకర్స్ లోడ్ దింపుతుండగా భారీ పేలుడు చోటు చేసుకుంది.స్థానిక వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్‌పోర్ట్స్‌లో పార్సిల్‌ దింపుతుండగా ఈ పేలుడు చోటుచేసుకుంది.

AP Assembly Session 2025: మెగా డీఎస్సీపై నారా లోకేష్ కీలక ప్రకటన, త్వరలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రకటించిన విద్యా శాఖ మంత్రి

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాల్లో భాగంగా పాఠశాలల్లో ప్రహరీల నిర్మాణం, డీఎస్సీపై సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్‌ సమాధానమిచ్చారు. మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలోనే ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు.

Uttarakhand Avalanche: ఉత్తరాఖండ్‌ మంచుచరియలు విరిగిపడిన ఘటనలో ముగిసిన ఆపరేషన్, మొత్తం 8 మంది మృతి, మరో ముగ్గురి పరిస్థితి విషమం

Hazarath Reddy

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లా మనా గ్రామంలో మంచుచరియలు విరిగిపడిన ఘటనలో మిస్సయిన నలుగురి మృతదేహాలను బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (BRO) వెలికి తీసింది.60 గంటల పాటు సాగిన కఠినమైన సహాయక చర్యను ముగించారు. దీనితో, ఈ సంఘటనలో మరణించిన వారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది.

Bihar Shocker: వీళ్లు పోలీసులేనా, మానసిక స్థితి సరిగ్గా లేని వ్యక్తిని దారుణంగా కర్రలతో కొట్టిన పోలీసులు, రోడ్డుపై పార్క్‌ చేసిన పోలీస్‌ వాహనానికి ఆనుకొని కూర్చోవడమే నేరం, ఇద్దరు సస్పెండ్‌

Hazarath Reddy

బీహార్ జిల్లాలో సమాజం సిగ్గుపడే ఘటన చోటు చేసుకుంది. ప్రజలను రక్షించాల్సిన పోలీసులు అతిగా ప్రవర్తించారు. దివ్యాంగుడిని దారుణంగా కర్రలతో కొట్టారు పోలీసులు. ఈ ఘటనలో ఇద్దరు సస్పెండ్‌ అయ్యారు. బీహార్‌లోని కతిహార్‌ జిల్లాలో మానసిక స్థితి సరిగ్గాలేని వ్యక్తి రోడ్డుపై పార్క్‌ చేసిన పోలీస్‌ వాహనానికి ఆనుకొని కూర్చున్నాడు.

Advertisement

Telangana Shocker: వీడియో ఇదిగో, పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలి తల్లి గొంతు పిసికి చంపేందుకు ప్రయత్నించిన యువకుడు

Hazarath Reddy

తెలంగాణలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించిన యువతితో పెళ్లికి నిరాకరించిందనే కోపంతో ఆమె తల్లిపై యువకుడు హత్యాయత్నం చేశాడు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం వన్నారంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నిందితుడు రాజ్‌కుమార్ అదే గ్రామానికి చెందిన ఓ యువతిని పెళ్లిచేసుకుంటానని వెంట పడ్డాడు.

ICC Champions Trophy 2025: వీడియో ఇదిగో, దేవుడివి సామి అంటూ అక్షర్ పటేల్ కాళ్లు మొక్క‌బోయిన కోహ్లి, ఇంతకీ కథ ఏంటంటే..

Hazarath Reddy

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో భార‌త క్రికెట్ జ‌ట్టు వ‌రుస‌గా మూడు మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించింది. ఆదివారం దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన ఆఖ‌రి గ్రూపు మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను 44 ప‌రుగుల తేడాతో భార‌త్ చిత్తు చేసింది.రేపు జ‌ర‌గ‌నున్న తొలి సెమీఫైన‌ల్లో ఆస్ట్రేలియాను టీమిండియా ఢీకొట్ట‌నుంది.

Hyderabad Horror: డివైడర్ ను ఢీకొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం (వీడియో)

Rudra

హైదరాబాద్ లో ఇటీవలి కాలంలో కారు ప్రమాదాలు పెరిగిపోయాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద తాజాగా ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎన్టీఆర్ ఘాట్ ముందున్న డివైడర్ ను ఢీకొట్టిన ఓ కారు ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లింది.

2025 Oscar Awards LIVE: మొదలైన ఆస్కార్ అవార్డుల సంబురం.. ఏ క్యాటగిరీలో ఎవరు గెలిచారంటే? (లైవ్ వీడియో)

Rudra

యావత్తూ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆస్కార్ అవార్డుల సంబురం ఎంతో వైభవంగా మొదలైంది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ లో జరుగుతున్న ఈ వేడుకకు హాలీవుడ్ ముఖ్య తారాగణంతోపాటు సాంకేతిక నిపుణులు హాజరయ్యారు.

Advertisement

Heatwaves Could Age Humans Faster: మండే ఎండలతో వృద్ధాప్యం మరింత త్వరగా రావొచ్చు.. తాజా అధ్యయనంలో వెల్లడి

Rudra

ఎండలతో చర్మ సౌందర్యం, కాంతి తగ్గిపోతుందని తెలుసు. అయితే, అవే ఎండల కారణంగా వృద్ధుల్లో వృద్ధాప్యం మరింత వేగంగా పెరుగుతుందని తాజా పరిశోధన వెల్లడించింది.

Hyderabad Horror: మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

హైదరాబాద్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పాండురంగా నగర్ లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నిర్లక్ష్యం మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసింది. ఇంటి బయట తన తోటి స్నేహితులతో ఆడుకుంటున్న మూడేళ్ళ చిన్నారి అంకితని ఓ కారు ఢీకొట్టింది.

YouTuber Slaps Passenger: రీల్‌ కోసం కదులుతున్న రైలులోని ప్రయాణికుడి చెంపపై కొట్టిన వ్యక్తి.. బీహార్ లో జరిగిన ఈ ఘటన తర్వాత ఏం జరిగిందంటే? (వీడియో)

Rudra

సోషల్ మీడియాలో ఫేమస్ కావడానికి కొందరు పిచ్చి పనులు చేస్తూ ఇతరులను గాయపరుస్తారు. ఇదీ అలాంటి ఘటనే. వైరల్‌ రీల్‌ కోసం ఒక యూట్యూబర్‌ ప్రయత్నించాడు.

MLC Election Counting: ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం.. ఫలితాలు ఎప్పుడంటే..? (లైవ్)

Rudra

ఏపీ, తెలంగాణలో ఫిబ్రవరి 27న హోరాహోరీగా సాగిన ఆరు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కాసేపటి క్రితం ప్రారంభమైంది.

Advertisement

Accident Caught on Camera: బెంగుళూరులో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రెండు BMTC బస్సుల మధ్య ఇరుక్కుపోయిన ఆటో, డ్రైవర్‌తో పాటు ప్రయాణికుడు మృతి

Hazarath Reddy

బనశంకరిలోని 80 ఫీట్ రోడ్డులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో రెండు BMTC బస్సుల మధ్య ఆటోరిక్షా ఇరుక్కుపోయి డ్రైవర్, అందులోని ప్రయాణీకుడు మరణించిన దృశ్యం కెమెరాలో రికార్డైంది. గిరినగర్‌లోని సీతా సర్కిల్ సమీపంలో వేగంగా వస్తున్న ఆటో అదుపు తప్పి బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

Virat Kohli New Record: రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, భారతదేశం తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన ప్లేయర్‌గా సరికొత్త రికార్డు

Hazarath Reddy

భారత జాతీయ క్రికెట్ జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో మరో మైలురాయిని సాధించాడు. 36 ఏళ్ల కోహ్లీ మూడు ఫార్మాట్లలో భారతదేశం తరపున అత్యధిక క్యాచ్‌లు పట్టిన రాహుల్ ద్రవిడ్ రికార్డును బద్దలు కొట్టాడు.

Samsung Unveils Mid Range Phones: ప్రీమియం ఫోన్లలో ఉండే ఫీచర్లతో మిడ్‌ రేంజ్‌ మొబైల్స్‌, శాంసంగ్ నుంచి వచ్చిన ఈ మూడు మొబైల్స్ నిజంగా గేమ్‌ ఛేంజర్స్‌

VNS

శాంసంగ్ నుంచి మిడ్‌ రేంజ్‌లో ఏఐ పవరెడ్‌ గెలాక్సీ A56, A36 A26 ఫోన్లు వచ్చేశాయి. ధరలు అంతగా భారీగా లేకుండా, ఫీచర్లు అధికంగా ఉండే ఈ స్మార్ట్‌ఫోన్‌లను శాంసంగ్ ఆదివారం విడుదల చేసింది. ఏఐ సపోర్ట్‌తో, చాలా కాలం పాటు సాఫ్ట్‌వేర్ సపోర్ట్‌ను అందించేలా, స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో శాంసంగ్ తన పట్టును మరింత బలోపేతం చేసుకునేలా వీటిని తీసుకొచ్చింది.

‘Rohit Sharma Is Fat for a Sportsman’: రోహిత్ శర్మ శరీరాకృతిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ సంచలన వ్యాఖ్యలు, అతను ఓ ఆకట్టుకోలేని కెప్టెన్ అంటూ విమర్శలు

Hazarath Reddy

కాంగ్రెస్ అధికార ప్రతినిధి షమా మొహమ్మద్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ శరీరాకృతి పై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆమె రోహిత్ శర్మను "ఒక లావైన క్రీడాకారుడుగా ఉన్నాడు" అని వ్యాఖ్యానిస్తూ, అతని నాయకత్వాన్ని "ఆకట్టుకోలేని కెప్టెన్ అని అభివర్ణించారు.

Advertisement

Varun Chakaravarthy: వన్డే కెరీర్‌లో రెండో మ్యాచ్‌లోనే అరుదైన ఘనత సాధించిన వరుణ్ చక్రవర్తి స్టువర్ట్‌ బిన్నీ రికార్డు బద్దలు

VNS

టీమ్ఇండియా మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి (Varun Chakaravarthy) అరుదైన ఘ‌న‌త సాధించాడు. వ‌న్డే కెరీర్‌లో అత్యంత వేగంగా ఐదు వికెట్ల ప్ర‌ద‌ర్శ‌న చేసిన భార‌త ఆట‌గాడిగా (Indian Cricketer) చ‌రిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో దుబాయ్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో వ‌రుణ్ 5 వికెట్లు ప‌డ‌గొట్టి ఈ ఘ‌న‌త సాధించాడు

Kane Williamson Catch Video: కేన్ విలియమ్సన్ క్యాచ్ వీడియో ఇదిగో, ఎడమవైపుకు పక్షిలా దూకిన తీరుకు బిత్తరపోయిన రవీంద్ర జడేజా

Hazarath Reddy

ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో కేన్ మామ ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు.భారత ఇన్నింగ్స్ 46వ ఓవర్‌లో ఆఫ్ సైడ్ జడ్డూ కొట్టిన బంతిని ఎడమ వైపునకు దూకుతూ మరీ లెఫ్టాండ్‌తో క్యాచ్ అందుకున్నాడు ఇది చూసిన జడేజా సహా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.

Axar Patel Catch Video: అక్షర్ పటేల్‌ అద్భుతమైన క్యాచ్ వీడియో ఇదిగో, అవుటయ్యానా అంటూ బిత్తర చూపులు చూసిన న్యూజీలాండ్ స్టార్ రచిన రవీంద్ర

Hazarath Reddy

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్‌ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ పతనాన్ని శాశించాడు

Varun Chakaravarthy: ఈ రోజు మ్యాచ్ హీరో వరుణ్ చక్రవర్తి, ఆడిన రెండో వన్డేలోనే ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన టీమిండియా స్టార్ బౌలర్, న్యూజిలాండ్‌పై టీమిండియా ఘన విజయం

Hazarath Reddy

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్‌ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుణ్‌ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్‌ పతనాన్ని శాశించాడు.

Advertisement
Advertisement