జాతీయం

English Official Language of U.S: ఇకపై అమెరికా అధికారిక భాషగా ఇంగ్లీష్, కీలక ఫైల్‌పై సంతకం చేసిన డోనాల్డ్ ట్రంప్‌

VNS

అమెరికా అధికారిక భాషగా ఇంగ్లిష్‌ను పేర్కొంటూ డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కార్యనిర్వాహక ఆదేశాలపై ఆయన సంతకం చేశారు. తాజా ఆదేశాలు ఫెడరల్‌ ప్రభుత్వ నిధులతో నడిచే ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు తమ సేవలను, పత్రాలను ఇంగ్లిషేతర భాషల్లో కొనసాగించాలా, వద్దా? అని ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తాయి

ICC Champions Trophy 2025: సెమీఫైనల్స్ వివరాలు ఇవిగో, టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా వర్సెస్ న్యూజీలాండ్,ఫైనల్ మ్యాచ్ మార్చి 9న..

Hazarath Reddy

ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy 2025)లో లీగ్‌ దశను టీమ్ఇండియా ఓటమి లేకుండా ముగించింది. ఇప్పటికే సెమీస్ చేరిన భారత జట్టు.. ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Virat Kohli Wicket Video: గ్లెన్ ఫిలిప్స్ క్యాచ్ వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీతో పాటు ఒక్కసారిగా షాకైన అనుష్కశర్మ, గాల్లో పక్షిలా ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో డైవ్

Hazarath Reddy

ఆదివారం దుబాయ్‌లో జరిగిన ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో న్యూజీలాండ్ ఫీల్డర్లు ఫీల్డింగ్‌లో దుమ్మురేపాడు.టీమిండియా ఇన్నింగ్స్‌లో కివీస్ ఆటగాళ్లు కొన్ని సూపర్బ్ క్యాచ్‌లు అందుకున్నారు.విరాట్ కోహ్లీ కొట్టిన బంతిని అద్భుతంగా ఒడిసిపట్టాడు గ్లెన్ ఫిలిప్స్. గాల్లో పక్షిలా ఎగురుతూ నమ్మశక్యం కాని రీతిలో డైవ్ చేసి పట్టేశాడు.

ISRO: మరో ప్రయోగానికి సిద్ధమవుతున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, స్పేడెక్స్‌ ప్రయోగాలకు మరోసారి రంగం సిద్ధం

VNS

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) ఈ ఏడాది జనవరిలో రెండు ఉపగ్రహాలను సక్సెస్‌ఫుల్‌గా అనుసంధానం చేసిన విషయం తెలిసిందే. స్పేడెక్స్‌ డాకింగ్‌ ప్రక్రియను పూర్తిచేసిన ఇస్రో ఇప్పుడు ఈ ప్రయోగాలను మళ్లీ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ నెల 15 నుంచి ఈ ప్రయోగాలు చేపట్టనున్నట్లు తాజాగా ఇస్రో చీఫ్ వీ నారాయణన్‌ (Narayan) చెప్పారు

Advertisement

India Beat New Zealand By 44 Runs: ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో భారత్‌ ఎవరితో తలపడనుందో తేలిపోయింది! న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా విజయడంఖా

VNS

ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ముగిశాయి. ఇప్ప‌టికే భార‌త్‌, న్యూజిలాండ్ (Newzeland), ద‌క్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జ‌ట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. ఇక దుబాయ్ వేదిక‌గా భార‌త్, న్యూజిలాండ్ జ‌ట్ల మ‌ద్య జ‌రిగిన మ్యాచ్‌తో సెమీస్‌లో ఏ జట్టు ఎవ‌రితో పోటీ ప‌డ‌నుందో స్ప‌ష్ట‌త వ‌చ్చింది. కివీస్ పై విజ‌యంతో భార‌త్ (Team India)గ్రూప్‌-ఏలో అగ్ర‌స్థానంలో నిలిచింది.

Andhra Pradesh: నడిరోడ్డుపై బ్యాటరీ బైక్ దగ్ధం.. పార్కింగ్ చేసి దుకాణం వద్దకు వెళ్లగా అంతలోనే పేలిన బైక్, వీడియో ఇదిగో

Arun Charagonda

నడిరోడ్డుపై బ్యాటరీ బైక్ దగ్ధం అయిన ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటు చేసుకుంది. కోనసీమ జిల్లా రావులపాలెంలో సత్తి పెద్దిరెడ్డి అనే వ్యక్తి బ్యాటరీ బండిని రోడ్డుపై పార్కింగ్ చేసి ఒక దుకాణం వద్దకు వెళ్ళగా ఈలోపు పేలి తగలబడిపోయింది.

Andhra Pradesh: శేషాచలం అడవుల్లో అరుదైన పిల్లి హల్‌చల్.. వెటర్నరీ హాస్పిటల్‌కు తీసుకువెళ్లి చికిత్స అందించి అడవిలో వదిలేసిన అధికారులు, వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లో అరుదైన పిల్లి హల్ చల్ చేసింది. ఎక్కువగా తిరుమల శేషాచలం అడవుల్లో సంచరించే పునుగు పిల్లి ప్రస్తుతం గుంటూరు జిల్లా తాడేపల్లిలో ప్రత్యక్షమైంది.

Telangana:మోడీ సానుభూతితో ఉంటే.. కిషన్ రెడ్డి పగతో ఉన్నాడు.. ఆయన బాధెంటో అర్థం కావడం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

తెలంగాణ పట్ల మోడీ సానుభూతితో ఉంటే కిషన్ రెడ్డి మాత్రం పగతో ఉన్నాడు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన చీకటి మిత్రుడు కేసీఆర్ దిగిపోయాడని కిషన్ రెడ్డి దుఃఖంలో ఉన్నాడు అన్నారు.

Advertisement

Telangana: వీరంగం సృష్టించిన గంజాయి స్మగ్లర్లు.. చెక్పోస్ట్ వద్ద కానిస్టేబుల్ని బైక్తో ఢీ కొట్టి పరారైన గంజాయి స్మగ్లర్లు, గతంలో ఇదే చెక్‌పోస్ట్ వద్ద ఘటన

Arun Charagonda

గంజాయి స్మగ్లర్లు వీరంగం సృష్టించారు . చెక్పోస్ట్ వద్ద కానిస్టేబుల్ని బైక్తో ఢీ కొట్టి పరారయ్యారు గంజాయి స్మగ్లర్లు. కొద్ది రోజుల క్రితం ఇదే చెక్పోస్ట్ దగ్గర కానిస్టేబుల్ను ఢీ కొట్టారు గంజాయి స్మగ్లర్లు.

Astrology: మార్చ్ 8వ తేదీన బుధుడు వృషభ రాశిలోకి సంచారం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం

sajaya

Astrology: బుధుడికి జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ కారణంగా బుధుడిని గ్రహాల యువరాజు అని కూడా పిలుస్తారు. ఒక నిర్దిష్ట కాలం తర్వాత, బుధుడు రాశిచక్రం నక్షత్రరాశిని మారుస్తాడు

Astrology: మార్చి 3 తేదీన ఈ మూడు రాశుల వారికి చాలా ప్రత్యేకమైన రోజు ఈ మూడు రాశుల వారికి అఖండ ధన లాభం

sajaya

Astrology: మార్చి 3 మీకు చాలా ప్రత్యేకమైన రోజు . ఈ రోజున, కొన్ని రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది. వారు విజయం, ఆర్థిక లాభం ఆనందాన్ని పొందవచ్చు.

Astrology: మార్చ్ 6న చంద్రుడు సంచారం ఈ 3 రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి కలుగుతుంది

sajaya

strology: జ్యోతిషశాస్త్రంలో చంద్రునికి ప్రత్యేక స్థానం ఉంది. చంద్రుడిని మనస్సు, ధైర్యం భావోద్వేగాలను ఇచ్చేవాడిగా పరిగణిస్తారు.

Advertisement

SBI ATM Heist: ఏటీఎంలో చోరీ.. రూ.30 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగలు, రంగారెడ్డి జిల్లా ఎస్‌బీఐ ఏటీఎంలో దొంగతనం, 4 నిమిషాల్లోనే చోరీ, పరార్

Arun Charagonda

ఏటీఎంలో చోరీ.. రూ.30 లక్షలు ఎత్తుకెళ్లారు దొంగలు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని SBI ఏటీఎంలో దొంగతనం జరిగింది

Health Tips: బ్రౌన్ రైస్ వైట్ రైస్ మధ్య తేడా ఏమిటి? ఈ రెండిటిలో ఎందులో పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయో తెలుసా

sajaya

Health Tips: ప్రపంచవ్యాప్తంగా తినే ప్రధాన ఆహారం బియ్యం. ఇది వివిధ రంగులలో వస్తుంది. అయితే, బ్రౌన్ రైస్ వైట్ రైస్ విషయానికి వస్తే, ఏ బియ్యం ఆరోగ్యానికి మంచిదనే దానిపై తరచుగా చర్చ జరుగుతుంది.

Health Tips: అసిడిటీ సమస్యతో బాధపడుతున్నారా అయితే దానికి కారణాలు నివారణ చిట్కాలు తెలుసుకుందాం

sajaya

Health Tips: నేటి బిజీ జీవితంలో, మనమందరం తొందరపడి ఆహారం తింటాము, బయట వేయించిన ఆహారాన్ని తింటాము. ఒత్తిడితో చుట్టుముట్టబడి ఉంటాము. దీని కారణంగా అసిడిటీ ఒక సాధారణ సమస్యగా మారింది.

CM Revanth Reddy: వనపర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, వివరాలివే

Arun Charagonda

వనపర్తిలోని వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

Advertisement

Health Tips: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ పదార్థాలతో మీ బరువు అమాంతం తగ్గొచ్చు

sajaya

Health Tips: బరువు తగ్గడం అనేది ప్రజలకు ఒక సవాలుగా మారుతోంది. దీనికోసం, ప్రజలు ఆహారం నుండి వ్యాయామం వరకు ప్రతిదీ ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తారు

Ind Vs NZ: 10వ సారి టాస్ ఓడిన రోహిత్ శర్మ.. టాస్ గెలిచిన భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన న్యూజిలాండ్, ఇరు జట్లు ఇవే

Arun Charagonda

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా భారత్‌తో తలపడుతోంది న్యూజిలాండ్( Ind Vs NZ). ఇప్పటికే ఇరు జట్లు సెమీ ఫైనల్‌కు చేరగా లీగ్ దశలో ఇరుజట్లకు ఇదే చివరి మ్యాచ్.

Hyderabad: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లు అరెస్ట్.. అర్ధరాత్రి రోడ్ల పైకి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికుల ఫిర్యాదు, పోలీస్ కేసు నమోదు

Arun Charagonda

హైదరాబాద్ సరూర్‌నగర్‌లో 10 మంది ట్రాన్స్‌జెండర్లను అరెస్ట్ చేశారు పోలీసులు. సరూర్‌నగర్ P&T కాలనీలో నివాసం ఉంటూ రెడ్ లైట్ ఏరియాగా మార్చారు ట్రాన్స్‌జెండర్లు

Viral Video: కరెంట్ తీగలపై ప్రమాదకర స్టంట్.. పుషప్స్‌ తీస్తు ఓ వ్యక్తి హల్ చల్, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral Video)మారేందుకు కొంతమంది ప్రమాదకర స్టంట్స్ చేసేందుకు వెనుకాడటం లేదు. అలాంటి ఓ వ్యక్తి వీడియోనే ఇది.

Advertisement
Advertisement