India

Astrology: డిసెంబర్ 28 నుంచి ఈ మూడు రాశుల వారికి చాలా అదృష్టం..

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అన్ని రాశుల వారికి కొన్నిసార్లు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ముఖ్యంగా డిసెంబర్ 28వ తేదీ నుంచి ఈ రాశుల వారికి చాలా ప్రత్యేకము వారు కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి.

Health Tips: టీ అధికంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంత అనర్ధమో తెలుసా..

sajaya

చాలామంది టీ ను తాగేందుకు ఇష్టపడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ చలికాలంలో చాలామంది ఎక్కువసార్లు టీ తాగుతుంటారు. అయితే టీ అధికంగా తాగడం వల్ల కొన్ని అనారోగ్యకరమైన సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే మీ నరాలు బలహీనంగా మారుతున్నాయని అర్థం..

sajaya

మన శరీరంలో అవయవాలు అన్నిటికీ రక్తప్రసరణ అందించడానికి నరాలు పనిచేస్తాయి. ఈ నరాలు బలహీనంగా ఉన్నప్పుడు శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Fashion Tips For Women: లావుగా ఉన్నవారు డ్రెస్సింగ్ విషయంలో ఈ టిప్స్ పాటిస్తే సన్నగా కనిపిస్తారు.

sajaya

ఫ్యాషన్ విషయంలో కొన్ని టిప్స్ ఫాలో అయితే మనము అందరిలో ప్రత్యేకంగా కనిపిస్తాము. ముఖ్యంగా లావుగా ఉన్నవారు కొన్ని డ్రెస్సింగ్ టిప్స్ ను పాటించినట్లయితే సన్నగా కనిపిస్తారు

Advertisement

Fashion Tips For Women: రాత్రిపూట టైట్ ఉన్న బట్టలు వేసుకొని పడుకుంటున్నారా అమ్మాయిలు ఎట్టి పరిస్థితుల్లో ఈ తప్పులు చేయకండి..

sajaya

ఈ మధ్యకాలంలో తరచుగా అమ్మాయిల్లో ఫ్యాషన్ ట్రెండ్ ఎక్కువగా అయిపోయింది. ముఖ్యంగా జీన్స్, టైట్ గా ఉండే లెగ్గిన్స్ ఇష్టపడుతున్నారు. అయితే కొన్నిసార్లు జీన్స్ టైట్ గా ఉండే లెగ్గిన్స్ వేయడం ద్వారా కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది అసౌకర్యంగా ఉంటుంది

Producer Dil Raju: టీఎఫ్‌డీసీ ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు, తన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతల స్వీకరణ..వీడియో

Arun Charagonda

తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌‌గా దిల్ రాజు (వెంకటరమణ రెడ్డి) ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం ఆయన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు దిల్ రాజు.

TTD News: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్, జనవరి 10 నుండి 19 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు, అన్ని రకాల ప్రత్యేక దర్శనాలు రద్దు, టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే దర్శనాలకు అనుమతి

Hazarath Reddy

శ్రీవారి ఆలయంలో అత్యంత ప్రాముఖ్యమైన వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 10 నుండి 19వ తేది వరకు తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

TTD News: తిరుమలలో ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఉచిత సర్వదర్శనానికి 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పేర్కొంది. ఉచిత సర్వదర్శనానికి 12 గంటల సమయం కాగా, రూ.300 ప్రత్యేక దర్శనానికి 5 గంటల సమయం పడుతోందని వెల్లడించింది.

Advertisement

Kannappa Update: కన్నప్ప మూవీలో ప్రభాస్ లుక్ బాగుండేలా చూడు, ఐదు సార్లు వెళ్తా సినిమాకి, నెటిజన్ అదిరిపోయే ట్వీట్, మంచు విష్ణు ఏమన్నాడంటే..

Hazarath Reddy

మంచు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా తీస్తున్న సినిమా 'కన్నప్ప'. విష్ణు, మోహన్ బాబు, విష్ణు కూతుళ్లు-కొడుకు.. వీళ్లతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్.. ఇలా భారీ తారాగణం నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇదివరకే టీజర్ రిలీజ్ చేశారు.

Telangana Congress: తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఛలో రాజ్ భవన్‌ కార్యక్రమం, పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి..మంత్రులు, అదానీ వ్యవహారంపై ప్రధాని స్పందించాలని డిమాండ్

Arun Charagonda

అదానీ, మణిపూర్ అంశాలపై పర్ధాని మోడీ మౌనంపై నిరసనగా చలో రాజ్ భవన్ కు ఏఐసీసీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్ భవన్ కార్యక్రమం చేపట్టగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఇందిరాపార్క్ నుంచి రాజ్ భవన్ వరకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు.

Skoda Auto India: స్కోడా కార్ల అభిమానులకు షాక్, వాహన ధరలను 3 శాతం పెంచుతున్నట్లు ప్రకటించిన దిగ్గజం, జనవరి 1 నుంచి అమలులోకి

Hazarath Reddy

ఆటోమొబైల్ దిగ్గజం స్కోడా కూడా వాహన ధరలను 3 శాతం వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉత్పత్తి వ్యయంతోపాటు నిర్వహణ ఖర్చులు పెరగడం వల్ల ఈ ధరలు పెంచాల్సి వచ్చిందని, ఈ నూతన ధరలు జనవరి 1 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది.

MP Chamala Kiran Kumar Reddy: కేసీఆర్ ఇంట్లో ట్రయాంగిల్ ఫైట్, అరెస్ట్‌తో కేటీఆర్ హీరో కావాలనుకుంటున్నారు...కాంగ్రెస్ ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్

Arun Charagonda

కేటీఆర్ అరెస్టు అయితే పుష్ప -3 లెవెల్ లో మైలేజ్ వస్తుందని అనుకుంటున్నారు అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ తరహాలో మరికొన్ని రాష్ట్రాల్లో బీజేపీ వేధింపులతో అరెస్టయినప్పుడు ప్రజల సానుభూతి లభించిందన్నారు.

Advertisement

Maruti Suzuki: ఏడాదిలో 2 మిలియన్ కార్లు తయారీ, సరికొత్త రికార్డును నెలకొల్పిన మారుతి సుజుకీ, భారత్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటోమొబైల్ దిగ్గజంగా కొత్త బెంచ్ మార్క్

Hazarath Reddy

మారుతీ సుజుకి భారతదేశంలో ఏడాదిలో 2 మిలియన్ కార్లను ఉత్పత్తి చేసిన మొదటి స్థానంలో నిలిచింది. మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్.. 2024లో 2 మిలియన్ ప్యాసింజర్ వాహనాలను ఉత్పత్తి చేయడం ద్వారా కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది

Realme 14X 5G: రియల్ మి నుంచి తొలిసారిగా ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌ స్మార్ట్‌ఫోన్, 50 ఎంపీ ట్రిపుల్ కెమెరాతో రియల్‌మీ 14ఎక్స్‌ 5జీ వచ్చేసింది, ధర, పీచర్లు ఇవిగో..

Hazarath Reddy

రియల్‌మీ భారత మార్కెట్లోకి సరికొత్త 5జీ ఫోన్‌ 14ఎక్స్‌ విడుదల చేసింది. ఐపీ69 డస్ట్‌ అండ్‌ వాటర్‌ రెసిస్టెన్స్‌తో తీసుకువస్తున్న తొలి ఫోన్‌ ఇదే కావడం విశేషం. బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు రియల్‌మీ ఈ ఫోన్‌ను విడుదల చేసింది.

Poco M7 Pro 5G: పోకో నుంచి అదిరే ఫీచర్లతో ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్లు, పోకో ఎం7 ప్రో 5జీ,పోకో సీ7 5జీ ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

Poco భారతదేశంలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆవిష్కరించింది. అవి Poco M7 Pro 5G మరియు Poco C75 5G. ఈ రెండూ ఆండ్రాయిడ్ 14-ఆధారిత హైపర్‌ఓఎస్‌పై నడుస్తాయి. Poco M7 Pro 5G MediaTek Dimensity 7025 Ultra SoC ద్వారా అందించబడుతుంది,

Telangana: సీఎం రేవంత్ రెడ్డిపై అభ్యంతరకర పోస్టులు...కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదుతో నాలుగు కేసులు నమోదు, అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సోషల్ మీడియా పోస్టులు

Arun Charagonda

అల్లు అర్జున్ అరెస్ట్ తరువాత సోషల్ మీడియా పోస్టులపై 4 కేసులు నమోదు చేశారు సీసీఎస్ పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డి పై అభ్యంతరకర పోస్టులు పెట్టారంటూ ఫిర్యాదు చేసింది కాంగ్రెస్ పార్టీ. దీంతో హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు...నిందితుల పై ఐటి యాక్ట్ తో పాటు BNS 352,353(1)(b) సెక్షన్ ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement

SBI Alert! ఈ పథకంలో పెట్టుబడి పెట్టాలంటూ ఎస్బీఐ మేనేజర్ల పేరిట డీప్ ఫేక్ వీడియోలు, నమ్మొద్దని కస్టమర్లకు హెచ్చరికలు జారీ చేసిన ఎస్బీఐ

Hazarath Reddy

భారతదేశంలో ఆన్‌లైన్ మోసాలు వేగంగా పెరుగుతున్నాయి. మోసగాళ్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రజలను మోసగించి వారు కష్టపడి సంపాదించిన డబ్బును దోచుకుంటున్నారు.

Ravichandran Ashwin Records: 11 సార్లు ప్లేయ‌ర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు, రవిచంద్రన్ అశ్విన్ రికార్డులు ఇవిగో, హర్భజన్ సింగ్ ప్లేసు భర్తీ చేసి అద్భుతాలు సృష్టించిన లెజెండరీ ఆఫ్ స్పిన్నర్

Hazarath Reddy

భారత్‌ తరఫున ఆడినందుకు గర్వంగా భావిస్తున్నా. ఇప్పుడు టైమ్‌ వచ్చిందనుకుంటున్నా. కెరీర్‌లో 106 టెస్టులు, 537 వికెట్లు, 3,503 పరుగులు సాధించా. భారత క్రికెట్‌లో నా భాగస్వామ్యం ఉండటం ఆనందంగా ఉంది’’ అని తెలిపాడు.

Virat Kohli and R Ashwin Emotional Video: డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో భావోద్వేగానికి గురైన అశ్విన్, అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు భారత స్పిన్నర్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రముఖ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్ లో అశ్విన్ ఈ ప్రకటన చేశారు. అంతకు ముందు డ్రెస్సింగ్ రూమ్ లో కోహ్లీతో అశ్విన్ భావోద్వేగానికి గురైన వీడియో వైరల్ అవుతోంది.

Is Rohit Sharma Retiring? అడ్వర్టయిజ్‌మెంట్ స్టాండ్స్ వైపు గ్లౌవ్స్ విసిరేసిన రోహిత్ శర్మ, రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేశాడని కామెంట్లు పెడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న రోహిత్ శర్మ సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటున్నాడు. అటు టెస్టుల్లో జట్టు ఓటమి, ఇటు తన బ్యాటింగ్ వైఫల్యంతో పరిస్థితులు మరింత దిగజారిపోతున్నాయి. ఈ తరుణంలో ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ లో మళ్లీ ఫెయిల్ అవడంతో ఫ్రస్ట్రేషన్‌లో గ్లౌవ్స్ విసిరేశాడు.

Advertisement
Advertisement