India

Toyota Urban Cruiser EV: మారుతీ సుజుకీ టెక్నాల‌జీతో ట‌యోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ, వ‌చ్చే నెల మార్కెట్లోకి రానున్న స‌రికొత్త కార్

VNS

సుజుకి ఈవీఎక్స్ కాన్సెప్ట్ ఆధారంగా రూపుదిద్దుకున్నదే టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ. గుజరాత్ లోని మారుతి సుజుకి ప్లాంట్ లో టయోటా అర్బన్ క్రూయిజర్ ఈవీ / సుజుకి ఈ విటారా (Maruti Suzuki E Vitara) తయారవుతాయి.

KTR Meets Nandini Sidda Reddy: రేవంత్ రెడ్డి ఆఫ‌ర్ ను తిర‌స్క‌రించిన నందిని సిధారెడ్డి, ఇంటికి వెళ్లి మ‌రీ అభినందించిన కేటీఆర్

VNS

తెలంగాణ సాహితీ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన కవి, రచయిత నందిని సిధారెడ్డిని (Nandini Sidda Reddy) బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామరావు (KTR) మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన రూ.కోటి నగదు పారితోషకం, ప్లాట్‌ను తిరస్కరించడం తెలంగాణ అస్థిత్వ పరిరక్షణలో ఓ మైలురాయిగా నిలుస్తుందని కేటీఆర్‌ పేర్కొన్నారు.

UPI Achieves Historic Milestone: యూపీఐ పేమెంట్స్ లో భార‌త్ స‌రికొత్త చ‌రిత్ర‌, ఏకంగా రూ. 223 లక్ష‌ల కోట్ల చెల్లింపులు

VNS

యూపీఐ లావాదేవీల్లో (UPI Payments) కీలక మైలురాయి రికార్డైంది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ నెలాఖరు వరకూ 15,547 కోట్ల లావాదేవీలు జరిగితే రూ.223 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ (Finance Ministry) శనివారం ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేసింది. ‘భారత్ ఆర్థిక వ్యవస్థ డిజిటల్ పేమెంట్ (Digital Payments) విప్లవం దిశగా ప్రయాణిస్తోంది.

Special Darshan Cancelled in Tirumala: వైకుంఠ‌ద్వార ద‌ర్శ‌నానికి తిరుమ‌ల వెళ్తున్నారా? టీటీడీ కొత్త నిబంధ‌న‌లు ఇవే! ప‌లు ద‌ర్శ‌నాలు ర‌ద్దు

VNS

జనవరి 10 నుంచి 19వ తేది వరకు వైకుంఠ ద్వార దర్శనాలకు (Vaikuntha Dwara Darshan) టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ పలు నిర్ణయాలు తీసుకుంది. దర్శన టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతిస్తామని స్పష్టం చేసింది

Advertisement

Chandrababu Phone Call To Allu Arjun: అల్లు అర్జున్‌కు సీఎం చంద్రబాబు ఫోన్, అరెస్ట్‌పై ఆరా, బన్నీ ఇంటికి క్యూ కడుతున్న హీరోలు

Arun Charagonda

ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబు...అల్లు అర్జున్‌కు ఫోన్ చేశారు. అరెస్ట్ పై ఆరా తీశారు. మరోవైపు బన్నీ సన్నిహితులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు అల్లు అర్జున్‌ను పరామర్శించి ధైర్యం చెప్పారు.

Kane Williamson: సీనియర్ ఆటగాడు..ఔటైన విధానం చూస్తే షాకే..ఇంగ్లాండ్‌తో టెస్టులో కేన్ విలియమ్సన్‌ విచిత్ర రీతిలో ఔట్...వీడియో ఇదిగో

Arun Charagonda

హామిల్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగున్న మూడో టెస్టులో న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. అర్ధసెంచరీకి ఆరు ప‌రుగుల దూరంలో అనూహ్య రీతిలో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. 59వ ఓవ‌ర్‌ లోని చివ‌రి బంతిని విలియ‌మ్స‌న్ డిఫెన్స్ ఆడాడు.

Sree Leela On Allu Arjun Arrest: అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరం, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించిన హీరోయిన్ శ్రీలీల

Arun Charagonda

ఇవాళ ఉదయం చంచల్‌గూడ జైలు నుండి అల్లు అర్జున్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బన్నీని పరామర్శించేందుకు సినీ నటులు క్యూ కట్టారు. ఇక ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్న హీరోయిన్ శ్రీలీల అల్లు అర్జున్ అరెస్ట్‌పై స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ బాధాకరమని, జరిగిన సంఘటనకు ఒక్కరినే బాధ్యుడిని చేస్తారా అని ప్రశ్నించారు.

Telangana: గులాబీ బాస్‌కు షాక్...కేసీఆర్ వియ్యంకుడు కిషన్‌రావుపై ఎస్సీ,ఎస్టీ కేసు, భూకబ్జా నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు

Arun Charagonda

కేసీఆర్ వియ్యంకుడు పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది. కల్వకుంట్ల కవిత మామ బీఆర్ఎస్ సీనియర్ నేత రామ్ కిషన్ రావుపై కేసు నమోదు అయింది. నిజామాబాద్ లో ఓ స్థల వివాదంలో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Viral Video: అరుణాచలం కొండపైన కృత్తికా మహాదీపం జ్యోతి...తిరువన్నామలై దృశ్యాల అరుదైన వీడియో...మీరూ చూడండి

Arun Charagonda

అరుణాచలం కొండపైన కృత్తికా మహాదీపం జ్యోతి వెలిగించగానే కొండ కింద వున్న తిరువన్నామలై పట్టణంలో ప్రతి ఇంటిపైన పటాసులు పేల్చడం ఆనవాయితీ... ఇలా పటాసుల శబ్దాలతోహోరెత్తి ఆ వెలుగుల్లో ధగధగలాడుతున్న తిరువన్నామలై దృశ్యాల అరుదైన వీడియో.

MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు 41ఏ నోటీసులు, గతంలో పవన్‌కు చెప్పు చూపించిన శ్రీనివాస్..ఎన్నికేసులు పెట్టినా భయపడేది లేదన్న దువ్వాడ

Arun Charagonda

వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనుకు షాక్ తగిలింది. గతంలో పవన్ కళ్యాణ్ పై చెప్పు చూపిస్తూ దువ్వాడ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో 41ఏ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరుకావాలని తెలిపారు పోలీసులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తనను, మాధురిని దుర్భాషలాడారు, ఫోన్ కాల్స్ చేసి బెదిరించారని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. వారిపై ఫిర్యాదు చేసినా ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. ఎన్ని కేసులు పెట్టినా భయపడే వ్యక్తిని కాదని చెప్పారు.

Andhra Pradesh: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, రెండు కార్లు ఢీ....పలువురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం..వీడియో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా ఈపూరు- కూచినపల్లి మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీ కొట్టగా అంతే వేగంగా వెనక్కి వెళ్లాయి రెండు కార్లు. ప్రమాదంలో రెండు కార్లలోని వారికి గాయాలు కాగా ఓ బాలిక పరిస్థితి విషమంగా ఉంది.

CM Revanth Reddy: గురుకులాల్లో ఫుడ్‌ పాయిజన్‌ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్, పేదవారిపై నిర్లక్ష్యం తగదు...ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత కరెంట్ ఇస్తామని ప్రకటన

Arun Charagonda

గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. శ్రీమంతుడికైనా, పేదవాడికైనా వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుందని స్పష్టం చేశారు. చిలుకూరులోని గురుకుల పాఠశాలను సందర్శించిన సీఎం...విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Advertisement

Astrology: డిసెంబర్ 28వ తేదీన చంద్రుడు, సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తారు. ఈ మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం చంద్రునికి సూర్యునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు రాశులు ఒకేసారి ఒకేసారి ఒకే గ్రహ ఒకే గ్రహంలో ఏకకాలంలో ఉన్నప్పుడు సంయోగం ఏర్పడుతుంది.

Astrology: డిసెంబర్ 22 శుక్ర గ్రహం కుంభ రాశిలోకి ప్రవేశం, మూడు రాశుల వారికి చాలా ప్రయోజనం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపదకు ప్రేమకు కీర్తి ప్రతిష్టలు విలాసవంతమైన జీవితాన్ని ఇచ్చే గ్రహంగా శుక్ర గ్రహం ఉంటుంది.

AP CM Chandrababu: జమిలీ ఎన్నికలపై వైసీపీకి అవగాహన లేదు..రేపటి తరం భవిష్యత్ కోసమే విజన్ 2047..ఏపీలో సుస్థిర ప్రభుత్వం ఉందన్న సీఎం చంద్రబాబు

Arun Charagonda

జమిలి ఎన్నికల విధానానికి ఇప్పటికే మా మద్దతు ప్రకటించాం అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జమిలిపై అవగాహన లేని వైసీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని...వైసీపీ నేతలు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు అన్నారు.

Astrology: డిసెంబర్ 15 పౌర్ణమి ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డిసెంబర్ 15వ తేదీ చాలా ప్రత్యేకమైన రోజు. ఈ రోజున పౌర్ణమి శుభయోగం కారణంగా అన్ని రాశుల వారికి అన్ని సానుకూల ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

Advertisement

Congress Corporator Rajasekhar Reddy: సినిమా వాళ్లకు ప్రత్యేక రాజ్యాంగం ఉందా?, చట్టం ముందు అంతా సమానమే..రూల్ ఈజ్ రూల్.....రూల్ ఫర్ ఆల్..బన్నీపై కాంగ్రెస్ కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి ఫైర్

Arun Charagonda

అల్లు అర్జున్ అరెస్ట్ పై ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారు అన్నారు కార్పొరేటర్ రాజశేఖర్ రెడ్డి. సినిమా యాక్టర్ లకు ప్రత్యేక రాజ్యాంగం ఏమైనా రాశారా ?...అల్లు అర్జున్ అయినా అల్లుడు శ్రీను అయినా ఎవరైనా సరే చట్టానికి తగ్గాల్సిందేనన్నారు.

Health Tips: పీరియడ్స్ రెగ్యులర్ గా రావట్లేదా, అయితే ఈ చిట్కాలతోటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు పరిష్కారం లభిస్తుంది.

sajaya

స్త్రీలలో రుతుక్రమం అనేది చాలా సహజమైన ప్రక్రియ. కొన్నిసార్లు కొన్ని అనారోగ్య సమస్యల వల్ల స్త్రీలలో ఈ పీరియడ్స్ ఎక్కువ లేదా తక్కువగా అవుతూ ఉంటాయి. అంతేకాకుండా కొన్నిసార్లు లేటుగా పీరియడ్స్ వస్తాయి.

Health Tips: చలికాలంలో పసుపు తేనె కలిపి తీసుకోవడం ద్వారా అనేక రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు.

sajaya

చలికాలం వచ్చిందంటే చాలు జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా పెద్దవారిలో చిన్న పిల్లలు ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది.

Hyderabad: ఉప్పల్‌లో గంజాయి బ్యాచ్ వీరంగం, ఓ యువకుడిని చితకబాదిన వైనం, తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరిన బాధితుడు...వీడియో

Arun Charagonda

ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి రామంతపూర్ లోని లక్ష్మీ శ్రీకాంత్ నగర్ కాలనీలో గంజాయి బ్యాచ్ హల్చల్ చేసింది. నిన్న రాత్రి ఓ కుటుంబాన్ని బెదిరిస్తూ ఆ కుటుంబంలోని భరత్(30) అనే యువకునిపై విచక్షణ రహితంగా దాడి చేసింది గంజాయి బ్యాచ్. భరత్ తలపై బలమైన గాయాలు కావడంతో స్థానికంగా ఉండే హాస్పటల్లో తీవ్రగాలతో చికిత్స పొందుతున్నాడు.

Advertisement
Advertisement