జాతీయం
Hyderabad Horror: పరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య.. హైదరాబాద్ లో ఘటన
Rudraపరీక్షల ఒత్తిడి తట్టుకోలేక ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి ఫ్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
Warangal Shocker: భార్య ప్లాన్.. ప్రియుడు అటాక్.. భర్త మృతి, వరంగల్ జిల్లాలో షాకింగ్ సంఘటన, వివాహేతర సంబంధం నేపథ్యంలో భర్త దారుణ హత్య!
Arun Charagondaభార్య ప్లాన్.. ప్రియుడు అటాక్.. డాక్టర్ సముంత్ రెడ్డి మృతి వెరసీ వరంగల్ జిల్లాలో ఓ డాక్టర్ హత్య కలకలం రేపింది.
Commercial LPG Cylinder Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. మార్చి నెల తొలిరోజే పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర పెరిగిందంటే??
Rudraమార్చి నెల తొలిరోజునే గ్యాస్ వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు బ్యాడ్ న్యూస్ చెప్పాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరపై రూ. 6 చొప్పున పెంచాయి.
New Traffic Rules In Vijayawada: విజయవాడలో నేటి నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్.. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడిపితే రూ. 10,000 జరిమానా.. లిస్టు చాలా పెద్దదే.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraఏపీలోని విజయవాడలో నేటి నుంచి కొత్త ట్రాపిక్ రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఈ మేరకు గతంలోనే హెచ్చరికలు జారీ చేశారు.
SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ వద్ద టెన్షన్ టెన్షన్.. నాగర్ కర్నూల్ ప్రభుత్వ దవాఖాన వద్ద 8 అంబులెన్సులు సిద్ధం.. వైద్యులు లేకుండా ఖాళీ అంబులెన్సులు రావడంతో సర్వత్రా ఉద్విగ్న పరిస్థితులు
Rudraఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది సజీవంగా ఉన్నారా? లేదా? అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
AP Inter Exams: ఏపీలో నేటి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు.. ఉదయం 9 గంటలకు ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతి నిరాకరణ.. పూర్తి వివరాలు ఇవిగో..!
Rudraఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆయా కేంద్రాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
Warmest February In India: మండిపోయిన ఫిబ్రవరి.. 124 ఏండ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు.. మార్చిలోనూ కుతకుతే.. ఐఎండీ అలర్ట్
Rudraపూర్తిస్థాయిలో ఎండాకాలం రాకముందే ఫిబ్రవరిలో ఎండలు దంచికొట్టడం.. ప్రజలు ఆపసోపాలు పడటం తెలిసిందే. దేశంలో 1901 తర్వాత ఎన్నడూ చూడనంతగా గడిచిన ఫిబ్రవరి నెలలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
MG Comet Blackstorm Edition: ఎంజీ మోటార్స్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ ఈవీ మరో ఎడిషన్ మార్కెట్లోకి వచ్చేసింది, దుమ్మురేపే లుక్స్‌లో ఎంజీ కామెట్ బ్లాక్‌స్ట్రోమ్ ఎడిషన్
VNSహెక్టర్ (Hector), గ్లోస్టర్ (Gloster), ఆస్టర్ (Astor) తర్వాత ఎంజీ మోటార్స్ తీసుకొస్తున్న బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ ఎంజీ కామెంట్ నాలుగోది. టాప్ స్పెక్ ఎక్స్‌క్లూజివ్ ట్రిమ్ ఎంజీ కామెట్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ కారు ధర రూ.7.80 లక్షలు పలికింది. ఎంజీ కామెట్ (MG Comet)తో పోలిస్తే ఎంజీ కామెట్ బ్లాక్ స్టోర్మ్ ఎడిషన్ కారు ధర రూ.30,000 వేలు ఎక్కువ పలుకుతుంది.
Australia Qualify For Semifinal: వర్షం కారణంగా రద్దైన ఆస్ట్రేలియా, ఆఫ్టనిస్తాన్ మ్యాచ్, చెరో పాయింట్ ఇవ్వడంతో సెమీస్‌కు చేరిన ఆసిస్
VNSనిర్ణీత సమయంలోగా ఔట్‌ఫీల్డ్ సిద్ధం కాకపోవడంతో అంపైర్లు ఆటను రద్దు చేశారు. ఆసీస్, అఫ్గానిస్థాన్‌కు చెరో పాయింట్ కేటాయించారు. గ్రూప్ బి నుంచి నాలుగు పాయింట్లతో అస్ట్రేలియా సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. మూడు పాయింట్లతో అఫ్గానిస్థాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
Fake Mouth Wash in Hyderabad: అక్కడ మౌత్‌వాష్‌లు కొంటున్నారా? అయితే మీరు డేంజర్‌లో పడ్డట్లే! హైదరాబాద్ చుడీ బజార్‌లో భారీగా ఫేక్‌మౌత్ వాష్‌లు స్వాధీనం
VNSకిశోర్ ఓజా (57)స్థానికంగా నివసిస్తూ మార్కెట్‌లో డిమాండ్ కలిగిన మౌత్ ప్రెషనర్‌ను అనధికారికంగా తయారు చేస్తూ నగరంలోని వివిధ ప్రాంతాల్లోని షాపులకు, హోటళ్లకు సరఫరా చేస్తున్నాడు. తయారీ విధానంలో ప్రమాణాలు పాటించకుండా, నాణ్యత లోపాలను సైతం అధిగమిస్తూ తన వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాడు.
Tirumala: వేసవిలో తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్, వారికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న టీటీడీ
VNSయాత్రికులకు అసౌకర్యం కలగకుండా విద్యుత్ సరఫరా నిరంతరాయంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. తగినంత లడ్డూల బఫర్ స్టాక్‌ను ఉంచాలని సూచించారు. యాత్రికుల కోసం ఓఆర్ఎస్ ప్యాకెట్లను (ORS Packets) తగినంత నిల్వ ఉంచాలని వైద్య అధికారులతో అన్నారు
Fire Accident in Puppalguda: పుప్పాలగూడలో భారీ అగ్నిప్రమాదం, ముగ్గురు మృతి, కిరాణషాపులో షార్ట్ సర్కూట్‌తో మూడంతస్తుల బిల్డింగ్‌కు వ్యాపించిన మంటలు
VNSహైదరాబాద్‌లోని మణికొండలో భారీ అగ్ని ప్రమాదం (Manikonda Fire Accident) సంభవించింది. విద్యుత్ షాక్‌తో ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని పుప్పాలగూడ (Puppalguda) పాషా కాలనీలో ఓ అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కిరాణా షాప్‌లో విద్యుత్ షాక్‌తో మంటలు చెలరేగాయి.
Jos Buttler: చాంపియన్స్ ట్రోఫీ ఫెయిల్యూర్, ఇంగ్లండ్ కెప్టెన్సీకి జోస్ బట్లర్ రాజీనామా, తదుపరి కెప్టెన్ ఎవరనేదానిపై కొనసాగుతున్న సస్పెన్స్
Hazarath Reddyచాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లీష్ టీమ్ దారుణంగా పెర్ఫార్మ్ చేయడంతో ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి (England White Ball Captaincy) జోస్ బట్లర్ (Jos Buttler) రాజీనామా చేశాడు.
Azmatullah Omarzai Six Video: వీడియోలు ఇవిగో, ఆస్ట్రేలియా బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపించిన అజ్మతుల్లా ఒమర్జాయి, సిక్స్ కొడితే బంతి ఏకంగా 103 మీటర్ల దూరంలో..
Hazarath Reddyబంతి ఏకంగా 103 మీటర్ల దూరంలో వెళ్లి పడింది. ఆ తర్వాత జాన్సన్ బౌలింగ్‌లో మళ్లీ నిలబడిన చోటు నుంచి సిక్స్ బాదాడు ఒమర్జాయి. ఈసారి షార్ట్ డెలివరీని గ్యాలరీల్లో కూర్చున్న ఆడియెన్స్ దగ్గరకు పంపాడు. ఇక వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ నిలిపివేశారు.
ICC Champions Trophy 2025: వర్షం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ vs ఆస్ట్రేలియా మ్యాచ్ నిలిపివేత, పూర్తిగా రద్దయితే ఆస్ట్రేలియా సెమీఫైనల్‌కు అర్హత..
Hazarath Reddy2025 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గ్రూప్ బిలో అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా (AFG vs AUS) మధ్య కీలక మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన అఫ్గాన్ తొలుత బ్యాటింగ్ చేసి ఆస్ట్రేలియాకు 274 పరుగుల లక్ష్యాన్ని విధించింది.
'Jai Jagan' Slogan in TPCC Meeting: వీడియోలు ఇవిగో, తెలంగాణ పీసీసీ సమావేశంలో జైజగన్ నినాదాలు, కొత్త ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ నోటి వెంట కూడా..
Hazarath Reddyప్రసంగం ముసిందని సంకేతం ఇస్తే… జై జగన్ అంటూ ఆయన ఓ నినాదం చేశారు. ఈ పదం విన్నంతనే అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అయితే ఏదో పొరపాటుగా అలా అని ఉంటారులే అని ఆ తర్వాత అంతా సైలెంట్ అయ్యారు. ఇక ఇదే వేదికపై తెలంగాణ కాంగ్రెస్ కొత్త ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా జై జగన్' అని నినదించిన వీడియో వైరల్ అవుతోంది.
Tamil Nadu: తమిళనాడులో భక్తుల తలపై కొబ్బరికాయ పగలగొట్టే వేడుక, భక్తులు వరుసగా కూర్చుంటే అక్కడ పూజారి వారి తలపై కొబ్బరికాయ కొడుతున్న వీడియో వైరల్, చరిత్ర ఇదే..
Hazarath Reddyభక్తుడి తలపై కొబ్బరికాయ కొట్టడం చాలా అసాధారణమైనది. భక్తుల తలపై కొబ్బరికాయలు కొట్టడం అంటే మీ గతం నుండి విముక్తి పొంది, మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోవడాన్ని సూచిస్తుంది. ఈ కష్టాల ద్వారా వెళ్ళాలా వద్దా అనేది భక్తులు స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయం,
CM Revanth Reddy: రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం అభివృద్ధి చెందుతుంది, సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి ప్రాజెక్టులు రావడంలేదని మండిపాటు
Hazarath Reddyగాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి బెదిరిస్తే బెదరడానికి ఇక్కడ ఎవరు లేరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు
Telangana: హైదరాబాద్-బెంగళూరును డిఫెన్స్ ఇండస్ట్రీయల్ కారిడార్‌గా ప్రకటించండి, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్‌ను కోరిన సీఎం రేవంత్ రెడ్డి
Hazarath Reddyదేశాన్ని రక్షించడంలో హైదరాబాద్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు గచ్చిబౌలి స్టేడియంలో ఇవాళ(శుక్రవారం) కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తో కలిసిన నేషనల్ సైన్స్ డే ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు.
SLBC Tunnel Collapse Update: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యల్లో కీలక పురోగతి, రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం స్కానింగ్ చేస్తుండగా ఐదుచోట్ల మెత్తని భాగాలు
Hazarath Reddyఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం విషాదంగా ముగిసింది. ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది మృతి చెందారు. శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (ఎస్‌ఎల్‌బీసీ) సొరంగంలో గల్లంతైన కార్మికుల జాడను గుర్తించే పనిలో భాగంగా (SLBC Tunnel Collapse Update) ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు