India

Andhra Pradesh: వీడియో ఇదిగో, విశాఖ ఎయిర్‌పోర్టులో ప్రమాదకర బల్లులు కలకలం, థాయ్‌లాండ్‌ నుంచి అక్రమంగా భారత్‌‌కు తీసుకువస్తున్న ఇద్దరు అరెస్ట్

Hazarath Reddy

విశాఖపట్నం ఎయిర్‌పోర్టు(Visakhapatnam Airport)లో ప్రమాదకర బల్లులు స్మగ్లింగ్ కలకలం రేపింది. డీఆర్‌ఐ, అటవీ సర్వీస్‌ అధికారుల(DRI and Forest Service Officers) సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో ప్రమాదకర బల్లులు తరలిస్తున్నట్లు గుర్తించారు. మూడు నీలి రంగు నాలుక బల్లులు, మూడు విదేశీ బల్లులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Astrology: మేష రాశి నుండి మీన రాశి వరకు ఏ రాశి వారు ఏ రత్నాన్ని ధరిస్తే వారికి మంచి జరుగుతుంది..

sajaya

రత్నాల శాస్త్రం ప్రకారం ప్రతి వ్యక్తి జీవితం పైన ఒక ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి. అయితే కొన్నిసార్లు రత్నాన్ని ధరించడం వల్ల పేదవారు కూడా ధనవంతులు అవుతారు. కొన్నిసార్లు రాజు కూడా కటిక దరిద్రంలోకి వెళ్ళిపోతారు.

Telangana: అవమానం భరించలేక మంజీరా నదిలో దూకిన తల్లీకొడుకులు మృతి, ఆటో దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తీవ్ర మనస్థాపం

Hazarath Reddy

దొంగతనం విషయంలో పంచాయితీకి పిలవడంతో తల్లీకుమారుడు మంజీరా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలంలో చోటు చేసుకుంది.

Hyderabad: వీడియో ఇదిగో, కూకట్‌పల్లిలో సోదరిని వేధించినందుకు యువకుడిని హత్య చేసిన అన్న, చపాతీ కర్రతో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. టీ తాగేందుకు వచ్చిన తమ సోదరి పై కామెంట్ చేశాడన్న కారణంతో ఓ వ్యక్తిని చపాతీ కర్రతో కొట్టి చంపిన సంఘటన కూకట్‌పల్లిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Advertisement

Student Dies by Suicide: తీవ్ర విషాదం, వనపర్తి గురుకుల పాఠశాలలో ఆత్మహత్య చేసుకున్న 7వ తరగతి విద్యార్థి, దుప్పటితో ఫ్యాన్‌కి ఉరి వేసుకుని సూసైడ్

Hazarath Reddy

తెలంగాణలో వనపర్తి (Vanaparthy) జిల్లా మదనాపురం మండలం ఎస్సీ గురుకుల పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య (Student suicide) చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది. మండలంలోని పొన్నూరు గ్రామానికి చెందిన ప్రవీణ్‌ గురుకుల పాఠశాలలో లో 7వ తరగతి చదువుతున్నాడు. తల్లిదండ్రులు జోవనోపాధి కోసం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు.

Phuket Public Sex Row: థాయిలాండ్‌ బీచ్‌లో అందరి ముందే సెక్స్ చేసుకుంటూ కెమెరాకు చిక్కిన దంపతులు, మండిపడుతున్న స్థానికులు

Hazarath Reddy

థాయిలాండ్‌లోని ఫుకెట్‌లోని బీచ్‌లో ఓ జంట బహిరంగంగా సెక్స్ చేస్తూ పట్టుబడటంతో ఆగ్రహావేశాలు చెలరేగాయి. నివేదికల ప్రకారం, ఫుకెట్‌లోని కటా బీచ్‌లో ఒక విదేశీ జంట సన్నిహిత ప్రవర్తనలో చిక్కుకున్నారు. ఈ ఘటన స్థానికులు, నెటిజన్లలో ఆగ్రహానికి దారితీసినట్లు సమాచారం.

Dilawarpur Protest: రైతుల ఆందోళనతో దిగొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, దిలావర్‌పూర్‌లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ప్రభుత్వ ఆదేశం, లిఖితపూర్వక హామీ ఇవ్వాలని గ్రామస్తుల డిమాండ్

Arun Charagonda

రైతు తిరుగుబాటుతో దిగొచ్చింది కాంగ్రెస్ సర్కార్. దిలావర్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఘటన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు కలెక్టర్ అభిలాష అభినవ్. వెంటనే పనులు నిలిపివేయాలని ఆదేశించారు కలెక్టర్ . అయితే కలెక్టర్‌ ఆదేశాలు ఇచ్చినా రైతులు ఆందోళన విరమించడం లేదు. ప్రభుత్వం లిఖిత పూర్వక హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని డిమాండ్ చేశారు.

Lucknow Super Giants Team in IPL 2025: రిషబ్ పంత్‌తో కూడిన లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ జట్టు ఇదిగో, ఈ సారైనా కప్ ఎగరేసుకుపోతారా..

Hazarath Reddy

చాలా కొత్త ఫ్రాంచైజీ, లక్నో సూపర్ జెయింట్స్ (LSG) 2021 నుండి ఇప్పటివరకు హాట్ అండ్ కోల్డ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ని కలిగి ఉంది. మొదటి రెండు సీజన్‌లలో, IPL 2022, IPL 2023లో LSG మూడవ స్థానంలో నిలిచింది. IPL 2024, వారు ప్లేఆఫ్‌లలోకి ప్రవేశించడంలో విఫలమయ్యారు

Advertisement

CCTV Footage: వీహెచ్‌ కారును ఢీకొట్టిన కారు...అర్థరాత్రి ఘటన, వైరల్‌గా మారిన సీసీటీవీ ఫుటేజ్

Arun Charagonda

కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు కారును ఢీకొట్టింది కారు. తన ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును ఢీకొట్టి ధ్వంసం చేసింది మరొక కారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్‌గా మారగా పోలీసులకు ఫిర్యాదు చేశారు వి.హనుమంతరావు.

All We Imagine As Light: నటి దివ్య ప్రభ న్యూడ్ సీన్స్ లీక్, ఎక్స్‌లో వైరల్‌గా మారిన వీడియోలు..'ఆల్ వి ఇమాజిన్ యాజ్ ఏ లైట్ ' సినిమాలో బోల్డ్ పాత్రలో నటించిన దివ్య

Arun Charagonda

పాయల్ కపాడియా దర్శకత్వంలో కనికా కస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'ఆల్ వి ఇమాజిన్ యాజ్ ఏ లైట్ '. నవంబర్ 22న టాలీవుడ్ హీరో రానా - స్పిరిట్ మీడియా సంస్థ ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. కేరళకు చెందిన ఇద్దరు నర్సులు ముంబైలో ఉద్యోగం చేస్తుంటారు. ఊహించని ఓ ఘటన వీరి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసింది అన్నదే సినిమా కథ.

MLC Kavitha: బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండించిన ఎమ్మెల్సీ కవిత, అక్రమ అరెస్ట్‌లతో ప్రజా తిరుగుబాటు అణివేయడం మూర్ఖత్వం అని మండిపాటు

Arun Charagonda

బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్ట్‌ను ఖండించారు ఎమ్మెల్సీ కవిత. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన కవిత...చేసిన తప్పులకు ప్రజలు తిరగబడతారనే భయంతో ప్రభుత్వ పెద్దల్లో వణుకు పుడుతోంది. మాగునూరు జెడ్పీ హైస్కూల్ లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నేతలు ప్రశ్నిస్తారని, ప్రజలతో కలిసి ఉద్యమిస్తారనే భయంతో తెల్లవారుజామునే అక్రమ అరెస్టులకు తెరలేపింది కాంగ్రెస్ సర్కార్ అని మండిపడ్డారు.

Warangal: ఉచిత బస్సు ప్రయాణం కోసం చీర కట్టి దివ్యాంగుల నిరసన, వరంగల్‌లో చీరలు కట్టి దివ్యాంగుల ప్రయాణం...వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

చీరలు కట్టుకొని ఆర్టీసీ బస్సు ఎక్కి నిరసన తెలిపారు దివ్యాంగులు. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తమకు కేటాయించిన సీట్లల్లో కూడా మహిళలే కూర్చుంటున్నారని.. తమకు ఉచిత ప్రయాణం కల్పించి, 3 సీట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తూ చీరలు కట్టుకొని దివ్యాంగులు నిరసన తెలిపారు.

Advertisement

Rajasthan Royals Team in IPL 2025: సంజు శాంసన్ సారథ్యంలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ పూర్తి జట్టు ఇదిగో, రెండవసారి ఈ జట్టుతో టైటిల్ ఎగరేసుకుపోతుందా..

Hazarath Reddy

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2008 ఎడిషన్‌లో రాజస్థాన్ రాయల్స్ (RR) ఛాంపియన్‌గా నిలిచింది. దురదృష్టవశాత్తు, రాజస్థాన్‌కు చెందిన ఫ్రాంచైజీ IPL ప్రారంభ ఎడిషన్‌ను గెలుచుకున్న తర్వాత టైటిల్‌ వారి చేతికి రాలేదు

Sunrisers Hyderabad Team in IPL 2025: మొహమ్మద్ షమీతో కూడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ పూర్తి జట్టు ఇదిగో..ఈ సారైనా టైటిల్ ఇంటికి తీసుకువెళతారా..

Hazarath Reddy

సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2016 ఎడిషన్ ఛాంపియన్‌. తమ తొలి IPL ట్రోఫీని గెలుచుకున్న తర్వాత, హైదరాబాద్‌కు చెందిన ఫ్రాంచైజీ తమ రెండవ టైటిల్‌ను ఇంకా గెలుచుకోలేదు.

Royal Challengers Bengaluru Team in IPL 2025: కోహ్లీ ఉన్నా టైటిల్ కొట్టలేదు, ఈ సారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ పూర్తి జట్టు ఇదిగో, టైటిల్ రేసులో ఇప్పుడైనా నిలబడుతుందా..

Hazarath Reddy

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇంకా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)ని గెలుచుకోలేదు, 2016లో టైటిల్‌ను ఎత్తే స్థాయికి చేరుకుంది. విరాట్ కోహ్లీతో వారి అనుబంధం కారణంగా RCB ఎల్లప్పుడూ అభిమానులను ఆకర్షిస్తుంది.దీంతో పాటుగా తరచుగా విమర్శించబడే స్టార్ ప్లేయర్‌లతో తమ జట్టును నింపే వ్యూహం కూడా వారిలో ఉంటుంది

Health Tips: మధుమేహ సమస్యతో బాధపడుతున్నారా, అయితే కాకరకాయ రసంతో మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి..

sajaya

కాకరకాయ చేదుగా ఉన్నప్పటికీ అందులో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇది డయాబెటిక్ రోగులకు ఒక అద్భుతమైన వరంగా చెప్పవచ్చు.

Advertisement

Pushpa Actor Shri Tej: పుష్ప నటుడు శ్రీతేజ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదు చేసిన యువతి

Hazarath Reddy

పుష్ప నటుడు శ్రీతేజ్‌ (Sritej)పై కూకట్‌పల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీతేజ్‌పై ఓ యువతి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. శ్రీతేజ్‌పై బీఎన్‌ఎన్‌ (Bharatiya Nyaya Sanhita) 69, 115 (2), 318 (2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Health Tips: చలికాలంలో నీరు తక్కువగా తాగుతున్నారా అయితే ఈ అనారోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్..

sajaya

చలికాలంలో చాలామంది తక్కువ నీరు తాగుతూ ఉంటారు. దీనికి కారణాలు చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రత తక్కువగా ఉండడం తరచుగా మూత్రవిసర్జన వంటి సమస్యలు రావడం వల్ల నీటిని తక్కువ తాగుతూ ఉంటారు.

Health Tips: ఖాళీ కడుపుతో తమలపాకు రసాన్ని ప్రతిరోజు తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

sajaya

తమలపాకుల్లో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, జింక్, విటమిన్ సి, విటమిన్ ఎ అధికంగా ఉన్నాయి. వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.

Health Tips: ప్రతిరోజు నువ్వులను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

sajaya

నువ్వులలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చలికాలంలో దీన్ని సూపర్ ఫుడ్ అని అంటారు. ఇది శరీరంలో వేడిని పుట్టించడమే కాకుండా అనేక రకాల పోషకాలను కలిగి ఉంటుంది.

Advertisement
Advertisement