India

Maharashtra Assembly Elections 2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, రూ. 5 కోట్ల నగదుతో హోటల్‌లో పట్టుబడ్డ బీజేపీ నాయకుడు వినోద్ తావ్డే, వీడియో ఇదిగో..

Hazarath Reddy

నవంబర్ 20న మహారాష్ట్రలో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, బీజేపీ నాయకుడు వినోద్ తావ్డే విరార్‌లోని ఓ హోటల్‌లో 5 కోట్ల రూపాయల నగదుతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల 2024కి ఓటు వేయడానికి ముందు ఓట్లను కొనుగోలు చేసేందుకు ఉద్దేశించిన డబ్బు అని నివేదించబడింది.

Bigg Boss Telugu 8 Grand Finale: 12వ వారానికి చేరుకున్న బిగ్ బాస్ తెలుగు 8,  గ్రాండ్ ఫినాలే తేదీ, సమయం,  టాప్ 10 కంటెస్టెంట్లు వివరాలు ఇవిగో..

Hazarath Reddy

12వ వారానికి చేరుకుంది. ఎపిసోడ్ అంతా ట్విస్టులతో సాగుతోంది. షాకింగ్ డబుల్ ఎలిమినేషన్‌లో, వైల్డ్‌కార్డ్ ఎంట్రీలు గంగవ్వ మరియు హరి తేజ షోకి వీడ్కోలు పలికిన తాజా పోటీదారులు అయ్యారు. వీరు వీక్షకులను ఆశ్చర్యపరిచారు.

Astrology: ఆకుపచ్చ రత్నాన్ని ఏ వేలుకు ధరించడం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది. ఏ 5 రాశులు వారు ఈ ఉంగరాన్ని ధరించవచ్చు.

sajaya

రత్న శాస్త్రాన్ని గురించి మనం తెలుసుకున్నట్లయితే తొమ్మిది రత్నాలు కూడా వాటి వాటి ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. అయితే ఏ రాశి వారు ఏ రత్నాన్ని ధరించాలి. ధరించడానికి కావలసిన నియమాలు ఏ వేలు పైన ధరించాలి

Astrology: నవంబర్ 24న కుజుడు, చంద్రుని అనుగ్రహం వల్ల మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాలకు ఒక ప్రాముఖ్యత ఉంది. చంద్రుడు ,కుజుడు అన్ని రాశుల పైన మార్పులు తీసుకువస్తుందని నమ్ముతారు.

Advertisement

Astrology: నవంబర్ 22న శుక్ల యోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.

sajaya

శుక్ర గ్రహం ఒక బలమైన గ్రహంగా చెప్పవచ్చు ఇది ఎల్లప్పుడూ ప్రేమ జీవితానికి మరియు కుటుంబానికి అనుగ్రహం అందించే గ్రహంగా చెప్పవచ్చు. శుక్రు సంచారం కారణంగా శుభయోగాలు ఏర్పడతాయి.

G20 Summit 2024: మీ దేశంలో దాక్కున్న ఆ ఇద్దరు ఆర్థిక నేరగాళ్లను భారత్‌కు అప్పగించండి, జీ20 సమావేశంలో బ్రిటన్ ప్రధానిని కోరిన పీఎం నరేంద్ర మోదీ

Hazarath Reddy

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన UK కౌంటర్‌పార్ట్ లో భాగంగా బ్రిటన్ కు కొత్తగా ఎన్నికైన కైర్ స్టార్‌మర్‌తో జరిగిన సమావేశంలో, UK నుండి రప్పించడం కోసం ఎదురుచూస్తున్న భారతీయ ఆర్థిక నేరస్థుల సమస్యను ప్రస్తావనకు తీసుకువచ్చారు

Health Tips: ఈ అలవాట్లను ప్రతిరోజు పాటించినట్లయితే క్యాన్సర్, గుండెపోటు వంటి సమస్యలు ఎప్పుడూ రాకుండా ఉంటాయి.

sajaya

ఈ మధ్యకాలంలో తరచుగా వినిపిస్తున్న క్యాన్సర్, గుండెపోటు వంటి ప్రాణాంతక వ్యాధులు మనం చేసే కొన్ని తప్పిదాల వల్లనే వస్తున్నాయి. మారిన జీవనశైలి ఆహారంలో మార్పు ఒత్తిడి వ్యాయామం లేకపోవడం వంటి సమస్యలతో ఈ ప్రమాదకరమైన జబ్బులు ఇబ్బంది పెడుతున్నాయి.

Health Tips: సైనస్ సమస్యతో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారా,ఈ చిట్కాలతో సైనస్ సమస్యకు పరిష్కారం.

sajaya

పెరుగుతున్న వాతావరణ కాలుష్యం ,వాతావరణంలో మార్పులు, చల్లగాలుల వల్ల చాలామందిలో సైనస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముక్కు చెవులు, గొంతు ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తాయి.

Advertisement

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోండి, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో భేటీ అయిన వైఎస్ సునీత

Hazarath Reddy

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత ఈరోజు ఏపీ అసెంబ్లీకి వెళ్లి.. రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితతో ఆమె భేటీ అయ్యారు. తన తండ్రి హత్య కేసు గురించి ఆమెతో చర్చించారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరి... జైలు అధికారులకు రాసిన లేఖపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.

Health Tips: పొన్నగంటి ఆకుకూరను తినడం ద్వారా మన శరీరానికి ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

sajaya

ఆకుకూరల్లో పొన్నగంటి ఆకుకూర కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ బి 3,బి 6 విటమిన్ సి, ఈ మినరల్స్ ఐరన్, పొటాషియం, ఫాస్ఫరస్ పుష్కలంగా ఉన్నాయి.

Health Tips: ప్రతిరోజు పిస్తా తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా..

sajaya

పిస్తా తినడం వల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. చాలా మంచిది షుగర్, బిపి వంటి సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

Gold Theft in SBI Bank: వరంగల్ జిల్లాలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రూ, 10 కోట్ల బంగారం చోరీ, డాగ్ స్క్వాడ్, క్లూస్ టీమ్‌తో రంగంలోకి దిగిన పోలీసులు

Hazarath Reddy

తెలంగాణలోని వరంగల్‌ జిల్లా రాయపర్తి మండల కేంద్రంలో గల ఎస్‌బీఐ బ్యాంకులో(SBI Bank) భారీ చోరీ(Massive robbery) జరిగింది. సుమారు రూ.10 కోట్ల విలువ చేసే బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లారు. లాకర్‌లో భద్రపరిచిన బంగారాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు తెలిసింది.

Advertisement

Kotamreddy Sridhar Reddy: చంద్రబాబును జైల్లో పెట్టేందుకు జగన్ ఫైళ్లను మాయం చేశారు, అసెంబ్లీలో కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు, వీడియో ఇదిగో...

Hazarath Reddy

వైసీపీ హయాంలో చంద్రబాబు(Chandrababu)పై మహాకుట్ర జరిగిందని నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (Kotamreddy) ఆరోపించారు. ఓ టీవీ ఛానల్‌ చర్చలో విశ్రాంత ఐఏఎస్‌ అధికారి పీవీ రమేశ్‌ (PV Ramesh)దీనిపై చాలా స్పష్టంగా చెప్పారన్నారు.

Andhra Pradesh Politics: వీడియో ఇదిగో, వల్లభనేని వంశీ అనుచరులు అరెస్ట్, టీడీపీ నేత రంగబాడుపై ఎలైట్‌ హోటల్‌ వద్ద దాడికి పాల్పడిన కేసులో అదుపులోకి..

Hazarath Reddy

గత ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరిన రంగబాబుపై వంశీ అనుచరులు గన్నవరం సమీపంలోని పార్క్‌ ఎలైట్‌ హోటల్‌ వద్ద దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో రంగబాబుకు గాయాలయ్యాయి. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.పొలం విషయమై మాట్లాడేందుకు పిలిచి దాడి చేశారని ఫిర్యాదులో రంగబాబు పేర్కొన్నారు

Madhya Pradesh: వీడియో ఇదిగో, రీల్ కోసం డ్యామ్‌లో దూకి ఈత రాక 20 ఏళ్ల యువకుడు మృతి,

Hazarath Reddy

మధ్యప్రదేశ్ - గుణకు చెందిన ఓ యువకుడు రీల్ కోసం డ్యామ్‌లో జంప్ చేశాడు. అయితే, దూకిన వ్యక్తికి సరిగ్గా స్విమ్మింగ్ రాకపోవడంతో పైకి రాలేకపోయాడు. అతని కోసం గాలించగా విగతజీవిగా కనిపించాడు.దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. వీడియోలో యువకుడు డ్యామ్ లోకి జంప్ చేయడం చూడవచ్చు.

Andhra Pradesh: వీడియో ఇదిగో, టీడీపీ సోషల్‌ మీడియాలో వైఎస్‌ జగన్‌పై అసభ్యకర పోస్టులు, పోలీసులకు ఫిర్యాదు చేసిన అంబటి రాంబాబు

Hazarath Reddy

వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబసభ్యులపై టీడీపీ సోషల్‌ మీడియాలో పోస్టులపై పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఫిర్యాదు చేశారు. ఈ పోస్టులపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ నేతలు కోరారు. వైఎస్‌ జగన్‌పై లోకేష్‌ చేసిన అసభ్యకర ట్వీట్లపై ఏం చర్యలు తీసుకున్నారంటూ అంబటి ప్రశ్నించారు

Advertisement

Telangana: వీడియో ఇదిగో, గుండెపోటుతో నాలుగేండ్ల చిన్నారి మృతి, తల్లిని చూడగానే పరిగెత్తుకు వచ్చి తల్లిని చేరకుండానే కుప్పకూలి తిరిగిరాని లోకాలకు..

Hazarath Reddy

ఖమ్మం జిల్లా ఎమ్ వెంకటాయపాలెం లో గుండెపోటుతో నాలుగేండ్ల చిన్నారి మృతి చెందిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. తల్లి లావణ్య గ్రూప్‌-3 పరీక్ష రాసి ఇంటికి రాగానే తల్లి దగ్గరకు పరిగెత్తుకు వెళ్లిన చిన్నారి తల్లిని చేరకుండానే ఛాలి నొప్పి అంటూ కుప్పకూలిపడిపోయింది.

Andhra Pradesh: వీడియో ఇదిగో, సీఎం చంద్రబాబు ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం, ముఖ్యమంత్రిని కలిసేందుకు అనుమతి లభించకపోవడంతో..

Hazarath Reddy

సీఎం ChandrababuNaidu ఇంటి ముందు మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. నారావారిపల్లిలో సీఎం చంద్రబాబును కలవడానికి తిరుపతికి చెందిన యశోద అనే మహిళ వెళ్లగా, ఆమెకు అనుమతి లభించలేదు.

GRP Jawans Save Passenger: వీడియో ఇదిగో, రైలు ఎక్కుతూ ప్లాట్ పాం మధ్యలో ఇరుక్కుపోయిన ప్రయాణికుడిని కాపాడిన జవాన్లు

Hazarath Reddy

చాందౌలీ రైల్వే స్టేషన్‌లో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించి జారిపడిన ఓ ప్రయాణికుడిని ఇద్దరు జీఆర్‌పీ జవాన్లు ప్రాణాలను కాపాడారు. నవంబర్ 19న 12370 నంబరు గల కుంభ్ ఎక్స్‌ప్రెస్ ఎక్కేందుకు ప్రయాణీకుడు ప్రయత్నించగా ఈ ఘటన జరిగింది.

Hyderabad: హిందూ దేవాలయంలో నమాజ్ చదివిన ముస్లిం, సోషల్ మీడియాలో వీడియో వైరల్, మండిపడుతున్న నెటిజన్లు..

Hazarath Reddy

ఓ ముస్లిం వ్యక్తి దేవాలయంలో నమాజ్ చదివిన ఘటన హైదరాబాద్ నగరంలోని నాగోల్‌లో చోటు చేసుకుంది. అక్కడి ధనలక్ష్మీ నగర్ చండీ అమ్మవారి ఆలయానికి మాల వేసిన ఓ స్వామి వెంట ముస్లిం వ్యక్తి వచ్చాడు. అయ్యప్ప పూజ జరుగుతున్న నేపథ్యంలో నమాజ్ చదివాడు.

Advertisement
Advertisement