India

HIV Vaccine: హెచ్‌ఐవీకి త్వరలో టీకా.. హాంకాంగ్‌ లోని బయోటెక్‌ స్టార్టప్‌ కంపెనీ ప్రకటన.. పూర్తి వివరాలు ఇవిగో.. !

Rudra

ప్రపంచ దేశాలను కలవరానికి గురిచేస్తున్న ఎయిడ్స్‌ వ్యాధికి దారి తీసే హెచ్‌ఐవీ వైరస్‌ ను నయం చేసే టీకాను అభివృద్ధి చేసినట్లు హాంకాంగ్‌ లోని బయోటెక్‌ స్టార్టప్‌ కంపెనీ ఇమ్యునో క్యూర్‌ ప్రకటించింది.

High Security To Prateek Jain: లగచర్ల ఘటన నేపథ్యంలో వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు అదనపు భద్రత.. 2+2 గన్ మెన్ కేటాయింపు.. పరారీలో ప్రధాన నిందితుడు

Rudra

వికారాబాద్ జిల్లాలోని లగచర్ల ఘటన నేపథ్యంలో తెలంగాణ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ కు భద్రత పెంచింది. ప్రతీక్ జైన్ కు 2+2 గన్ మెన్ ను ప్రభుత్వం కేటాయించింది.

TGPSC Group-3 Exams: తెలంగాణలో నేటి నుంచి గ్రూప్‌-3 పరీక్షలు.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 1,401 పరీక్ష కేంద్రాలు.. హాజరుకానున్న 5,36,395 మంది అభ్యర్థులు

Rudra

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం గ్రూప్‌-3 పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తి చేసినట్టు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) తెలిపింది.

Manipur CM's House Under Attack: మ‌ణిపూర్ సీఎం నివాసంపై దాడి, మ‌రోసారి ర‌ణ‌రంగంగా మారిన ఇంఫాల్, సీఎం బిరెన్ సింగ్ సుర‌క్షితం

VNS

మణిపూర్ రాజధాని ఇంపాల్ లోని (Imphal) సీఎం ఎన్ బీరెన్ సింగ్ వ్యక్తిగత నివాసంపై శనివారం దుండగులు దాడికి ప్రయత్నించారు. దీంతో సీఎం ఇంటి బయట ఉన్న దుండగులపై పోలీసులు టియర్ గ్యాస్ (Tiar Gas) ప్రయోగించారు. ఘటనా సమయంలో సీఎం బీరెన్ సింగ్.. తన ఇంట్లో లేరని అధికార వర్గాలు తెలిపాయి

Advertisement

Elon Musk Lawsuit Against Open AI: మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐపై ఎలాన్ మ‌స్క్ న్యాయ‌పోరాటం, గుత్తాధిప‌త్యం ప్ర‌ద‌ర్శిస్తున్నాయ‌ని అభియోగం

VNS

ఎలన్ మస్క్ న్యాయపోరాటం తీవ్రతరం చేశారు. ఈ న్యాయ పోరాటంలో టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తోపాటు వెంచర్ క్యాపిటలిస్ట్, లింక్డ్ఇన్ కో ఫౌండర్ రైడ్ హాఫ్ మన్ లను ప్రతివాదులుగా చేర్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మార్కెట్లో గుత్తాధిపత్యం కోసం మైక్రోసాఫ్ట్, ఓపెన్ ఏఐ (Open AI) ప్రయత్నిస్తున్నాయని పేర్కొంటూ ఈ నెల 14న నార్త్రర్న్ కరోలినా ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

Govinda Unwell: న‌టుడు గోవిందాకు అస్వ‌స్థ‌త‌, ప్ర‌చారం చేస్తుండ‌గా ఛాతినొప్పి, మ‌ధ్య‌లోనే ముంబైకి వెళ్లిపోయిన గోవిందా

VNS

ప్రముఖ బాలీవుడ్‌ నటుడు గోవింద (Govinda) శనివారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. జల్గావ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra Election Campaign) మహాయుతి అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టేందుకు వచ్చారు. అయితే, ఒక్కసారిగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయన ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేసి.. తిరిగి ముంబయికి చేరుకున్నారు.

ISRO To Launch Falcon 9 Rocket: స్పేస్ ఎక్స్ తో ఇస్రో భాగ‌స్వామ్యం, ఫాల్కన్-9 ద్వారా జీశాట్ ఉప‌గ్ర‌హాన్ని మోసుకెళ్ల‌నున్న సంస్థ‌

VNS

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO) త్వరలో శాటిలైట్‌ని నింగిలోకి పంపనున్నది. ఇటీవల వరుస విజయాలతో ఊపుమీదున్న ఇస్రో తొలిసారిగా ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ సంస్థ సహాయం తీసుకోనున్నది. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్‌ సహాయంతో భారీ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది.

Actor Kasturi Arrested: న‌టి క‌స్తూరి అరెస్ట్, హైద‌రాబాద్ లో అదుపులోకి తీసుకొని చెన్నైకి త‌ర‌లిస్తున్న‌ త‌మిళ‌నాడు పోలీసులు

VNS

తెలుగు మ‌హిళ‌ల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన న‌టి క‌స్తూరి(Kasturi)ని పోలీసులు అరెస్ట్ చేశారు. న‌వంబ‌ర్ 3 నుంచి ప‌రారీలో ఉన్న ఆమెను హైద‌రాబాద్‌లోని రాజేంద్ర‌న‌గ‌ర్‌లో త‌మిళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం ఆమెను అక్క‌డి నుంచి ప్ర‌త్యేక వాహ‌నాల్లో చెన్నైకి (Kasturi Arrest) త‌ర‌లిస్తున్నారు.

Advertisement

Uttar Pradesh: యూపీ మంత్రిని టార్గెట్ చేసిన సైబర్ కేటుగాళ్లు.. ఏకంగా రూ. 2.8 కోట్లు కాజేసిన నేరగాళ్లు...పోలీసుల దర్యాప్తు

Arun Charagonda

ఉత్తర ప్రదేశ్ మంత్రి నంద్ గోపాల్ గుప్తా కుమారుడిని అంటూ అకౌంటెంట్ రితేష్ శ్రీవాస్తవకు సైబర్ నేరగాళ్లు కాల్ చేశారు. నేను బిజినెస్ మీటింగ్ లో ఉన్నాను. నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి, త్వరగా పంపండంటూ చెప్పడంతో, అకౌంటెంట్ మూడు ఖాతాల్లో డబ్బులు పంపాడు. తర్వాత ఆ ఖాతాలను చెక్ చేయగా అవి మంత్రి కొడుకువి కాదని తెలిసింది. అకౌంటెంట్ భయపడి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

KTR: దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి రేవంత్ రెడ్డి, మూసీని మురికి కూపం చేసిందే కాంగ్రెస్ పార్టీ..కేటీఆర్ ఫైర్, బఫర్‌ జోన్‌లో పేదల ఇండ్లు కూల్చి షాపింగ్ మాల్స్‌కు పర్మిషన్లా?

Arun Charagonda

బఫర్ జోన్ లో ఇల్లు ఉందని సామాన్యుల ఇండ్లు కూలగొడతా అంటున్నావ్.. మరి పెద్ద కంపెనీలకు అదే భూమి ఇచ్చి షాపింగ్ మాల్స్ కట్టుకోమని అంటున్నావు ఇదెక్కడి న్యాయమో చెప్పాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో రాజేంద్రనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్...ఇంట్లకెళ్ళి ఏమో మురికి నీళ్లు ఒస్తది… మాల్ లో కెళ్ళి ఏమన్నా సుగంధం వస్తదా? చెప్పాలన్నారు కేటీఆర్.

Viral Video: విమానంలో కదలికలు, ఎగిరిపడ్డ ప్రయాణికులు..వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

స్వీడన్‌లోని స్టాక్ హోం నుంచి ఫ్లోరిడాలోని మయామీకి వెళ్తున్న స్కాండినేవియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు సీట్లలో నుంచి ఎగిరిపడ్డారు. వెంటనే విమానాన్ని వెనక్కి తిప్పి తిరిగి స్టాక్ హోమ్‌లో దింపేశాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hyderabad: డ్రంక్ అండ్ డ్రైవ్ భయం, రాంగ్‌ రూట్‌లో వెళ్లి ప్రాణాలు పొగోట్టుకున్న యువకుడు..శంషాబాద్‌లో విషాదం

Arun Charagonda

డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌కు భయపడి రాంగ్ రూట్‌లో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకున్నాడు ఓ యువకుడు. శంషాబాద్ ఫ్లైఓవర్‌పై ఈ ఘటన జరిగింది. మద్యం మత్తులో పోలీసులను చూసి భయపడి రాంగ్ రూట్‌లో వెళ్లడంతో ప్రమాదం చోటు చేసుకోగా అక్కడికక్కడే యువకుడు మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Hyderabad: ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.. హయత్‌నగర్‌లో అమ్మాయికి బెదిరింపులు,బలవంతంగా అత్యాచారం చేశాడని బాధితురాలి ఆవేదన..వీడియో ఇదిగో

Arun Charagonda

హైదరాబాద్ - హయత్ నగర్లో యువతిపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపింది. చెరుకుపల్లి విజయ్ అనే వ్యక్తి తనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ఫ్రెండుగా ఉంటు తరువాత తనను ప్రేమ పేరుతో వేదిస్తున్నాడని తెలిపింది బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని.

Astrology: నవంబర్ 21 సూర్యుడు, గురుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశం..మూడురాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రునితో గురు గ్రహం వృషభ రాశిలో ఉన్నాడు. సూర్యగ్రహం ఆత్మ విశ్వాసానికి నాయకత్వానికి సామర్ధ్యానికి లక్షణంగా చెప్పవచ్చు. అదేవిధంగా గురుగ్రహం న్యాయానికి సంపదకు వివాహానికి సంతానానికి శ్రేయస్సును ఇచ్చే గ్రహంగా ఉంటుంది.

Astrology: నవంబర్ 18వ తేదీన చంద్రుడు, శుక్రుడు వృషభ రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశులు వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష ప్రకారం చంద్రుడికి ప్రత్యేక స్థానం ఉంది. చంద్రుడు ప్రతి రాశిలో కూడా రెండున్నర నెలలు ఉంటాడు. అయితే నవంబర్ 18 వ తేదీన శుక్రుడు, చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశం, చంద్రుని సంచారం కారణంగా అన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు ఉంటాయి

Health Tips: ప్రతిరోజు గోధుమ పిండితో చేసిన చపాతీ తినడం ద్వారా ఎన్ని జబ్బులు వస్తాయో తెలుసా..

sajaya

భారతీయ ఆహారంలో గోధుమపిండి ఒక ముఖ్యమైన భాగం ఉందని చెప్పవచ్చు. చాలామంది ప్రతిరోజూ గోధుమ పిండిని ఆహారంలో భాగం చేసుకుంటారు.

Advertisement

Pawan Kalyan: మహారాష్ట్రలో పవన్ ఎన్నికల ప్రచారం, మజ్లిస్ పార్టీపై పంచ్‌లు..శివసేన-జనసేన ధర్మం కోసమే పోరాడుతాయని వెల్లడి

Arun Charagonda

మహారాష్ట్రలోని డెగ్లూర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా మజ్లిస్ పార్టీపై పంచ్‌లు వేస్తూనే శివసేన -జనసేన ధర్మం కోసమే కలిసి పనిచేస్తాయని వెల్లడించారు. ఛత్రపతి శివాజీ నడిచిన నేల ఇది.. దమ్కీలకు భయపడం అని తేల్చిచెప్పారు.

Health Tips: ప్రతిరోజు మీరు ఈ అలవాట్లను చేసుకున్నట్లయితే మధుమేహం కంట్రోల్లో ఉంటుంది..

sajaya

రోజురోజుకు మధుమేహ సమస్య చాలామందిలో కనిపిస్తుంది. దీన్ని తగ్గించుకోవడం కోసం చాలామంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే మీరు ప్రతి రోజు మీరు కొన్ని అలవాట్లను చేర్చుకున్నట్లైతే మధుమేహాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు.

Health Tips: మీ శరీరంలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పాలు త్రాగడం మానేయండి లేకపోతే అనేక నష్టాలు వస్తాయి..

sajaya

పాలు ఆరోగ్యానికి మంచిదైనప్పటికీ కొంతమందిలో ఇది కొన్నిసార్లు చాలా ప్రమాదకరంగా మారుతుంది. పాలల్లో ఉండే కేసీన్ అనే ప్రోటీన్ చాలామందికి ఎలర్జీని కలిగిస్తుంది.

Health Tips: ప్రతిరోజు అల్లాన్ని తినడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

sajaya

అల్లం ఆహార రుచిని పెంచడమే కాకుండా అందులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ఔషధ గుణాలు పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతిరోజు అల్లాన్ని తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యం మెరుగుపడుతుంది.

Advertisement
Advertisement