India
Centipede Found in Raita: భారతీయ రైల్వే అందించే భోజనంలో జెర్రీ, ఇదేమి సర్వీసు అంటూ మండిపడిన ప్రయాణికుడు
Hazarath ReddyIRCTC భోజనంలో లైవ్ సెంటిపెడ్‌ని కనుగొన్నందుకు ఢిల్లీ వ్యక్తి అసహనం వ్యక్తం చేశాడు. ఇటీవలి సంవత్సరాలలో భారతీయ రైల్వే ఆహార నాణ్యత మెరుగుపడిందని పేర్కొంటూ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఆరయన్ష్ సింగ్ X (గతంలో ట్విట్టర్ అని పిలుస్తారు)కి వెళ్లారు. అతను తన IRCTC భోజనంలో ఊహించని కీటకాన్ని ఈదుతున్నట్లు చూపించే చిత్రాన్ని పోస్ట్ చేశాడు.
Anchor Kavya: అప్పు తీర్చాలని అడిగినందుకు యాంకర్ మీద వైసీపీ నేత దాడి, అడిషనల్ ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసిన యాంకర్ కావ్య
Hazarath Reddyఈనెల 13న వైసీపీ నాయకుడు ఎన్వి శ్రీనివాస్ తనపై దాడి చేసిన కేసులో న్యాయం చేయాలని కోరిన యాంకర్ కావ్య.నేను ఇచ్చిన 3 లక్షల రూపాయలకు అదనంగా మరో రెండు లక్షల వరకు ఖర్చయింది. మొత్తం ఐదు లక్షల రూపాయలు నాకు ఎన్వీ శ్రీనివాస్ దగ్గర నుంచి రావాలి. నా డబ్బులు నాకు ఇప్పించాలని పోలీసులను కోరుతున్నని తెలిపారు.
Jagtial: కాంగ్రెస్ నేతను చంపి పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయి రీల్, పోలీసుల తీరును తప్పుబట్టిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి...వీడియో ఇదిగో
Arun Charagondaజగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్య కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అనుచరున్ని హత్యచేసిన నిందితుడు సంతోష్ లొంగిపోతూ రీల్ చేసుకున్న దృశ్యం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు పోలీసుల తీరును తప్పుబట్టారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.
Ranga Reddy District: ఏసీబీకి చిక్కిన రంగారెడ్డి జిల్లా మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి, అక్రమాస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ
Arun Charagondaరంగారెడ్డి మాజీ అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డిపై అక్రమాస్తుల కేసునమోదు చేసింది ఏసీబీ. రూ.8 లక్షలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ వెంకట భూపాల్ రెడ్డి. రూ.5 కోట్ల 5లక్షల 71వేల 676రూపాయల విలువ చేసే స్థిర,చర ఆస్తుల గుర్తించగా రూ.4 కోట్ల 19లక్షల 40వేల 158 రూపాయల విలువైన అనుమానిత ఆస్తుల గుర్తించారు.
Astrology: అక్టోబర్ 30 నుంచి ఈ 3 రాశుల వారికి శకట యోగం ప్రారంభం..డబ్బు వర్షంలా కురవడం ఖాయం..ఐశ్వర్యవంతులు అవుతారు..
sajayaఅక్టోబర్ 30 నుంచి ఈ 3 రాశుల వారికి శకట యోగం ప్రారంభం..డబ్బు వర్షంలా కురవడం ఖాయం..ఐశ్వర్యవంతులు అవుతారు..
Astrology: అక్టోబర్ 27 నుంచి గజకేసరి యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం..ధనవంతులు అవుతారు..
sajayaఅక్టోబర్ 27 నుంచి గజకేసరి యోగం ప్రారంభం..ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారం..ధనవంతులు అవుతారు..
Jaggareddy: సీఎం రేవంత్ ఏం మాట్లాడినా బావ బామ్మర్దులు వక్రీకరిస్తున్నారు..కేటీఆర్ ఓ బచ్చా అని మండిపడ్డ జగ్గారెడ్డి, ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని హితవు
Arun Charagondaకేటీఆర్ బచ్చాలా వ్యవహరిస్తుండు అని మండిపడ్డారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీఆర్ఎస్ పాలనలో సీఎం కేసీఆరే అయినా నడిపించింది మాత్రం కేటీఆరే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఏం మాట్లాడినా బావ బామ్మర్దులు వక్రీకరిస్తున్నారు...మీ కథలు అట్లున్నాయ్ కాబట్టే సీఎం రేవంత్ మిమ్మల్ని తిడుతున్నాడు అని దుయ్యబట్టారు.
Astrology: అక్టోబర్ 24 నుంచి ఈ 3 రాశులు వారికి చంద్రమంగళ యోగం..లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవుతారు..
sajayaAstrology: అక్టోబర్ 24 నుంచి ఈ 3 రాశులు వారికి చంద్రమంగళ యోగం..లక్ష్మీదేవి ఆశీస్సులతో ఈ రాశుల వారికి డబ్బే డబ్బు..కోటీశ్వరులు అవుతారు..
Anantapur Rains: వీడియో ఇదిగో, అనంతపురం వరదల్లో చిక్కుకున్న నాగార్జున, ఉప్పొంగి ప్రవహిస్తున్న పండమేరు వాగు
Hazarath Reddyఅనంతపురంలో ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షానికి వాగులు, వంకలు ఉప్పొంగి..రోడ్లపైకి వచ్చాయి. దీంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్-బెంగళూరు రహదారిపై రాకపోకలు నిలిచపోయాయి. ఈ క్రమంలోనే సినీ నటుడు నాగార్జున వదరల్లో చిక్కుకుపోయారు.
Health Tips: అండర్ ఆర్మ్స్ నల్లగా ఉండడానికి కారణాలు..ఈహోమ్ రెమెడీస్ తో ఈ సమస్యకు పరిష్కారం.
sajayaపురుషులు స్త్రీలు డార్క్ అండర్ ఆర్మ్స్ సమస్యతో బాధపడుతుంటారు. కొన్నిసార్లు మహిళల్లో ఈ సమస్య చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అయితే దీన్ని తగ్గించుకోవడం కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన కాస్మెటిక్స్ ను యూస్ చేస్తూ ఉంటారు.
IIFA Awards 2024 Winners List: ఉత్తమ నటీనటులుగా షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, ఉత్తమ చిత్రంగా ఎన్నికైన రణబీర్ కపూర్..యానిమల్
Arun Charagondaదుబాయ్‌లోని అబుదాబి వేదికగా ఐఫా 2024 అవార్డుల ఉత్సవం ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరించగా 'జవాన్' చిత్రానికి ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకున్నారు. మిసెస్ , 'మిసెస్. ఛటర్జీ vs నార్వే' చిత్రానికి గాను రాణి ముఖర్జీ ఉత్తమ నటి అవార్డు గెలుచుకున్నారు.
IIFA Utsavam 2024: ఐఫా ఉత్సవంలో మణిరత్నం కాళ్లు మొక్కిన ఐశ్వర్య రాయ్ బచ్చన్..వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaదుబాయ్ వేదికగా ఐఫా అవార్డుల ఉత్సవంగా ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ అవార్డుల వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు ఐశ్వర్య. దర్శకుడు మణిరత్నంను గురువుగా భావిస్తుంది బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా ఆయన కాళ్లకు నమస్కరించి గురు భక్తిని చాటుకుంటుంది. తాజాగా ఐఫా అవార్డుల వేడుకలోనూ మణిరత్నం కాళ్లు మొక్కగా ఆమె సంస్కారానికి అంతా ఫిదా అయ్యారు.
Telangana Shocker: దారుణం, మైనర్ బాలికల ప్రైవేట్ పార్ట్స్‌పై చేతులు పెట్టి టీచర్ పైశాచికానందం, HMకు చెప్పిన పట్టించుకోవడం లేదంటున్న విద్యార్థినులు
Hazarath Reddyమైనర్ బాలికల ప్రైవేట్ పార్ట్స్ పై చేతులు వేస్తున్న కీచక టీచర్.విషయం స్కూల్ HM కు చెప్పిన పట్టించుకోవడం లేదంటున్నా విద్యార్థులు. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డా స్కూల్ HM.సిరిసిల్ల పట్టణం గీతా నగర్ లోని ఓ ప్రభుత్వ హై స్కూల్ లో ఓ కీచక టీచర్ బాగోతం.
Health Tips: పిల్లల్లో జ్ఞాపకశక్తి తగ్గుతుందా..అయితే పసుపు పాలను రాత్రిపూట ఇవ్వండి.
sajayaఈ మధ్యకాలంలో పిల్లలలో జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. అన్న సమస్యతో చాలామంది తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారు. అయితే దీనికోసం పసుపు కలిపిన పాలను పిల్లకి పిల్లలకు ఇవ్వడం వల్ల వారిలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.
IIFA Utsavam Awards 2024 Winners List: ఉత్తమ నటిగా ఐశ్వర్య రాయ్, దసరా సినిమాకు ఉత్తమ నటుడిగా ఎంపికైన నాని...అవార్డు విజేతల పూర్తి వివరాలివే
Arun Charagondaఐఫా ఉత్సవం 2024, దక్షిణ భారత చలనచిత్ర రంగానికి చెందిన అవార్డుల కార్యక్రమం సెప్టెంబర్ 28న అబుదాబిలోని యాస్ ఐలాండ్‌లో జరిగింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ఐశ్వర్య రాయ్ బచ్చన్ 'పొన్నియిన్ సెల్వన్ II'లో తన శక్తివంతమైన నటనకు గాను ఉత్తమ నటి అవార్డు (తమిళం)ను సొంతం చేసుకుంది. 'దసరా' హిట్ చిత్రానికి గానూ నాని ఉత్తమ నటుడు అవార్డు (తెలుగు) గెలుచుకున్నారు.
IIFA Awards 2024 on TV: నవంబర్ 10న ZEE TVలో IIFA అవార్డ్స్ 2024 కార్యక్రమం, వచ్చే ఏడాది భారత్‌లో ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ వేడుకలు
Hazarath ReddyIIFA అవార్డులుగా ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 ఎడిషన్ UAEలోని అబుదాబిలో సెప్టెంబర్ 27-29 వరకు జరిగింది. అబుదాబిలోని యాస్ ద్వీపంలోని ఎతిహాద్ అరేనా నుండి 2024 IIFA ఫెస్టివల్/IIFA వీకెండ్ యొక్క ప్రత్యేకమైన ప్రత్య క్ష ప్రసార కవరేజీని మీకు తాజాగా అందించింది.
Health Tips: అన్నం మానివేయడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా 30 రోజులపాటు ఇలా చేయండి..
sajayaభారతదేశంలో చాలా మంది ప్రజలకు అన్నం అనేది ప్రధాన ఆహారంగా చెప్పవచ్చు. అయితే దీనిపైన పూర్తిగా ఆధారపడడం కూడా మన ఆరోగ్యానికి చాలా హానికరం. అన్నంలో కార్బోహైడ్రేట్స్ లో ఎక్కువగా ఉంటాయి.
IIFA 2024 Winners List:: IIFA 2024 విజేతల జాబితా ఇదిగో, ఉత్తమ నటులుగా షారుఖ్ ఖాన్, రాణి ముఖర్జీ, బహుళ అవార్డులను గెలుచుకున్న యానిమల్ మూవీ
Hazarath ReddyIIFA అవార్డులుగా ప్రసిద్ధి చెందిన ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డ్స్ 2024 ఎడిషన్ UAEలోని అబుదాబిలో సెప్టెంబర్ 27-29 వరకు జరిగింది.
Gold Price Today: బాబోయ్.. రూ. 80 వేలు దాటేసిన బంగారం ధర, నేడో, రేపు కిలో వెండి రూ. లక్షకు చేరుకునే అవకాశం, ఏకంగా రూ. 5 వేలు పెరిగిన వైనం
Hazarath Reddyపండుగల సీజన్ కావడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. కొన్ని రోజులుగా రికార్డుస్థాయిలో ధరలు పెరుగుతుండగా, నిన్న రూ. 80 వేల మార్కును దాటేసింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ. 750 పెరిగి రూ. 80,650 వద్ద స్థిరపడింది.
Mahesh Kumar Goud: హత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు, గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండించిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Arun Charagondaహత్యా రాజకీయాలు తెలంగాణ సంస్కృతి కాదు అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. జగిత్యాలలో కాంగ్రెస్ నేత గంగారెడ్డి హత్యను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. దీనిపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.