India
‘Learn Kannada With Auto Kannadiga': ఆటో కన్నడిగతో కన్నడ నేర్చుకోండి, బెంగుళూరులో ఆటోడ్రైవర్ కరపత్రం వైరల్
Hazarath Reddyసంభాషణను స్నేహపూర్వకంగా, తన ప్రయాణీకులకు నేర్చుకునే అనుభవంగా ఉంచుతూ, అతను వాటిని అర్థం చేసుకోవడానికి, కమ్యూనికేట్ చేయడానికి ఆంగ్లంలోకి అనువదించబడిన కన్నడ వాక్యాలతో కూడిన కరపత్రాన్ని ప్రదర్శించాడు.
Uttar Pradesh Shocker: యూపీలో దారుణం, ఇంటికి వెళుతుండగా మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై అత్యాచారం, పొలంలోకి లాక్కెళ్లి మరీ ఘాతుకం
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఒక షాకింగ్ సంఘటన జరిగింది, అక్టోబరు 20న కర్వా చౌత్ వేడుకల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా పొలంలో మహిళా హెడ్ కానిస్టేబుల్ అత్యాచారానికి గురైంది. బాధితురాలు అయోధ్య నుండి ప్రయాణిస్తుండగా దుండగుడు, ఆమె గ్రామానికి చెందిన వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు.
Health Tips: కుంకుమపువ్వు నీటిని తీసుకోవడం ద్వారా కలిగే లాభాలు ఏమిటో తెలుసుకుందాం..
sajayaచాలామంది ఉదయం నిద్రలేచిన వెంటనే టీ తాగడానికి ఇష్టపడుతుంటారు. అయితే టీ కాకుండా అనేకరకాలైనటువంటి డ్రింక్స్ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ప్రతిరోజు ఉదయాన్నే కుంకుమ పువ్వు నీటిని తాగడం ద్వారా అనేక రకాలైనటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి
Health Tips: మహిళల్లో వచ్చే ఈస్ట్ ఇన్ఫెక్షన్ కారణాలు, చిట్కాలు తెలుసుకుందాం.
sajayaచాలామందిలో ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తూ ఉంది. దీన్ని క్యాండిడియాస్ ఇన్ఫెక్షన్ అని అంటారు. వీరికి ఎక్కువగా విసనల్ ఈస్ట్ ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది. మహిళల్లో వేగంగా పెరుగుతున్న ఈ సమస్య దీనికి ఈస్ట్ అనే ఒక రకమైన ఫంగస్ కారణం.
Health Tips: రాత్రి పడుకునే ముందు నీళ్లు తాగుతున్నారా..అయితే అది లాభమా, నష్టమా తెలుసుకుందాం..
sajayaచాలామంది నిద్రపోయే ముందు నీళ్లు త్రాగే అలవాటు ఉంటుంది. అయితే ఇది శరీరాన్ని హైటెక్ గా ఉంచుతుందని నమ్ముతారు. అయితే ఒక్కొక్కసారి ఇది ఆరోగ్యానికి హాని కూడా కలిగిస్తుంది.
Health Tips: ఎసిడిటీ పుల్లని త్రేనుపులతో బాధపడుతున్నారా..అయితే ఈ హోమ్ రెమెడీస్ తో మీ సమస్యకు పరిష్కారం.
sajayaచాలామంది ఎసిడిటీ పుల్లని త్రేనుపులతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఇది కొన్ని ఆహారపు అలవాట్లు, ఒత్తిడి జీవన శైలిలో మార్పుల కారణంగా ఈ సమస్య అనేది వస్తుంది.
Human Sacrifice in Durg: దారుణం, నాయనమ్మని త్రిశూలంతో చంపి ఆమె రక్తాన్ని శివలింగానికి అర్పించిన మనవడు, అనంతరం అదే శివలింగంతో పొడుచుకుని..
Hazarath Reddyఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో ఓ వ్యక్తి తన నాయనమ్మను హత్య చేసి, ఆమె రక్తాన్ని శివలింగానికి అర్పించాడు. అనంతరం నాయనమ్మను హత్య చేసిన త్రిశూలంతోనే తన మెడపై పొడుచుకున్నాడు. ఈ ఘటనపై 'నరబలి' అనే అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.
Karnataka Horror: బెంగుళూరులో దారుణం, అన్నం పెట్టకుండా వేరే ఊరు వెళ్లిందని తల్లిని కర్రతో కొట్టి చంపిన కసాయి కొడుకు
Hazarath Reddyకలబురగి జిల్లా చిత్తాపూర్ తాలూకాలోని రాజోళ్ల గ్రామంలో కొద్దిసేపు విహారయాత్రకు వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత ఓ వ్యక్తి తన తల్లిని హత్య చేసిన ఘటన కలకలం రేపింది. మృతురాలిని దేవకమ్మ దొడ్డబీరప్ప పూజారి (72), నిందితుడు ఆమె కుమారుడు జట్టెప్ప దొడ్డబీరప్ప పూజారి (34)గా గుర్తించారు.
Bengaluru Shocker: బెంగుళూరులో విషాదం, అక్కతో బెడ్‌షీట్ విషయంలో గొడపపడి చెల్లి ఆత్మహత్య
Hazarath Reddyబెంగుళూరులోని చామరాజ్‌పేటలో శనివారం తెల్లవారుజామున 19 ఏళ్ల యువతి శ్రావ్య తన అక్కతో బెడ్‌షీట్ విషయంలో చిన్నపాటి వాగ్వాదానికి దిగి ఆత్మహత్య చేసుకుంది. చన్నసంద్రలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీబీఏ ద్వితీయ సంవత్సరం చదువుతున్న శ్రావ్యకు, ఆమె సోదరితో గత రాత్రి మనస్పర్థలు వచ్చినట్లు సమాచారం.
Malla Reddy Dance Video: మల్లారెడ్డి డ్యాన్స్ వీడియో ఇదిగో, డీజే టిల్లు పాటకు మాస్ స్టెప్స్‌తో డాన్స్ ఇరగదీసిన మాజీ మంత్రి
Hazarath Reddyమాజీ మంత్రి మల్లారెడ్డి ఎప్పుడు సోషల్ మీడియాలో ఎదో విధంగా తెగ హల్చల్ చేస్తూనే ఉంటాడు. తాజాగా తన మనవరాలి పెళ్లి సంగీత్ కార్యక్రమంలో డీజే టిల్లు పాటకు హుషారుగా స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశాడు. మంచి కాస్ట్యూమ్‌తో, మనవళ్లను పక్కన పెట్టుకొని... కొరియోగ్రాఫర్లతో కలిసి చిందులు వేశారు.
Police Commemoration Day: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో స్పృహ తప్పి పడిపోయిన కానిస్టేబుల్, ఆస్పత్రికి తరలించిన అధికారులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyతిరుపతిలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో కానిస్టేబుల్ ఉన్నట్లుండి స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసు అధికారులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. అతని ఆరోగ్య పరిస్థితిపై సమాచారం తెలియాల్సి ఉంది.
Muthyalamma Temple Protest: ముత్యాలమ్మ దాడి ఘటనపై వీడియోలు రిలీజ్ చేసిన పోలీసులు, రాళ్ళు, చెప్పులు, కర్రలను డ్యూటీలో ఉన్న పోలీసులపై విరిసిన దుండగులు, 5 గురు అరెస్ట్
Hazarath Reddyఈ క్రమంలోనే సికింద్రాబాద్ పరిధిలోని పలు మతపరమైన చిహ్నాలపై ఆందోళనకారులు దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకుని లాఠీఛార్జ్ చేశారు. దీంతో ఆందోళనకారులు ఆర్‌టిసి బస్సులపై దాడి చేశారు
Man Hit by Car Video: వీడియో ఇదిగో, కారు టైర్ మారుస్తున్న డ్రైవర్‌ని ఢీకొన్న మరో కారు, ఎగిరి అవతల పడి అక్కడికక్కడే మృతి
Hazarath Reddyసోషల్ మీడియాలో రోడ్డు ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి కారు టైర్ మారుస్తుండగా అటుగా వేగంగా వచ్చిన మరో కారు ఆ వ్యక్తిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి.
Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారి ఆలయం పరిసరాల్లో హెలికాప్టర్ కలకలం, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
Hazarath Reddyతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయ పరిసరాల్లో సోమవారం హెలికాప్టర్ చక్కర్లు కొట్టడం కలకలం రేపింది. ఉదయం 10:35గంటల సమయంలో ఆలయంపై హెలికాప్టర్ తిరుగుతూ కెమెరాలకు చిక్కింది. శ్రీవారి ఆలయంపై విమానాలు తిరగడం ఆగమశాస్త్ర సంప్రదాయానికి విరుద్ధమని TTD చెబుతోంది.
Police Commemoration Day: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, అమరులైన పోలీసుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం, పోలీసు సిబ్బంది పట్ల నాకు ప్రత్యేక అభిమానం ఉందని వెల్లడి
Hazarath Reddyహైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. శాంతి భద్రతలు, నిఘా విషయంలో తెలంగాణ పోలీసుల పాత్ర కీలకమని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.
Police Commemoration Day: పోలీసుల సంక్షేమం మా ప్రభుత్వం బాధ్యత, పోలీసు అమరవీరుల సంస్మరణ దినంలో ప్రసంగించిన సీఎం చంద్రబాబు, పోలీసు వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని వెల్లడి
Hazarath Reddyపోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. విధి నిర్వహణలో చాలా మంది పోలీసులు ప్రాణాలు విడిచి ప్రజల హృదయాల్లో త్యాగధనులుగా నిలిచారని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు
Viral Video: మనుషుల్లో ఇంకా దాగిఉన్న మానవత్వం.. పాముకు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన వ్యక్తి.. వైరల్ వీడియో
Rudraమూగ ప్రాణులను హింసిస్తూ కొందరు చేసే క్రూరమైన చర్యలను చూస్తే, మనుషుల్లో మానవత్వం లేదని అనిపిస్తూ ఉంటుంది. అయితే, గుజరాత్ లోని వడోదరలో జరిగిన ఈ వీడియో చూస్తే, మనుషుల్లో మానవత్వం ఇంకా బతికేఉందని అర్థం అవుతుంది.
Group-1 Mains: నేటి నుంచి గ్రూప్-1 మెయిన్ పరీక్షలు... పరీక్ష హాల్ కు వెళ్లేముందు ఈ రూల్స్ అస్సలు మర్చిపోకండి! లేకపోతే, చాలా నష్టపోతారు..
Rudraతెలంగాణలోని నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గ్రూప్-1 మెయిన్ పరీక్షలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.
Viral Video: హిమాయత్ సాగర్ జలాశయంలో భారీ కొండ చిలువ కలకలం.. ప్రాణాలకు తెగించి కాపాడిన స్నేక్ సొసైటీ సభ్యులు (వీడియో)
Rudraహిమాయత్ సాగర్ జలాశయంలోని క్రస్ట్ గేటు వద్ద ఓ భారీ కొండ చిలువ ఇరుక్కుపోయింది. కొండ చిలువను గుర్తించిన డ్యాం సిబ్బంది స్నేక్ సొసైటీ సభ్యులకు సమాచారం అందించారు. ప్రాణాలకు తెగించిన స్నేక్ సొసైటీ సభ్యులు ఎట్టకేలకు కొండ చిలువను కాపాడారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.