India

Happy Dasara Wishes In Telugu: దసరా పండగ సందర్భంగా మీ బంధు మిత్రులకు ఫోటో గ్రీటింగ్స్ షేర్ చేసి శుభాకాంక్షలు తెలియజేయండి..

sajaya

చెడుపై మంచి సాధించిన విజయం, అసుర శక్తులపై దైవత్వం సాధించిన విజయమే ఈ విజయదశమి. మహిషాసురునిలోని కామ, క్రోధ, లోభ, మోహాలు మనిషిలో ఉంటే మనిషి పతనం వైపు పయనిస్తాడని, అందుకే మనలోని కామ, క్రోధ, లోభ, మోహలను జయించడమే నిజమైన విజయదశమి పండుగ.

Notices To Konda Surekha: కొండా సురేఖకు షాక్..నోటీసులు జారీ చేసిన నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు, నాగార్జున దాఖలు చేసిన కేసులో నోటీసులు

Arun Charagonda

మంత్రి కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టు. నాగార్జున దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ జరుగగా కొండా సురేఖకు నోటీసులు జారీ చేసింది న్యాయస్థానం. తదుపరి విచారణ 23కు వాయిదా వేసింది కోర్టు.

Happy Dasara Wishes In Telugu: దసరా శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకు తెలియజేయాలని అనుకుంటున్నారా..అయితే ఈ Photo Greetings ద్వారా తెలియజేయండి..

sajaya

Happy Dasara Wishes In Telugu: దసరా శుభాకాంక్షలు మీ బంధు మిత్రులకు తెలియజేయాలని అనుకుంటున్నారా..అయితే ఈ Photo Greetings ద్వారా తెలియజేయండి..

Andhra Pradesh: 100 కోట్ల స్కాం,చిలకలూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో సీఐడీ తనిఖీలు, బ్యాంకు వద్ద కట్టుదిట్టమైన భద్రత

Arun Charagonda

రూ.100 కోట్ల స్కాంలో సీఐడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సీఐడీ అడిషనల్ ఎస్పీ ఆదినారాయణ నేతృత్వంలో చిల‌క‌లూరిపేట ఐసీఐసీఐ బ్యాంకులో తనిఖీలు చేశారు పోలీసులు. ఫిక్స్‌డ్ డిపాజిట్ల‌కు సంబంధించి 100 కోట్లకు పైగా స్కామ్ జరిగిందని బాధితుల ఫిర్యాదు నేపథ్యంలో సీఐడీతో దర్యాప్తు చేయించి, న్యాయం చేస్తాన‌ని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు .ఈ నేపథ్యంలో సీఐడీ తనిఖీలు చేపట్టింది.

Advertisement

Rafael Nadal Retires: టెన్నిస్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన రాఫెల్ నాదల్, ఇది కొన్ని కష్టతరమైన సంవత్సరాలు అంటూ ఎమోషనల్ ట్వీట్

Hazarath Reddy

14 సార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత రాఫెల్ నాదల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా రిటైర్మెంట్ ప్రకటించాడు. పోస్ట్‌లో, నాదల్ ఇలా అన్నాడు, “నేను ప్రొఫెషనల్ టెన్నిస్ నుండి రిటైర్ అవుతున్నానని మీకు తెలియజేయడానికి నేను ఇక్కడ ఉన్నాను.

Ratan Tata Net Worth 2024: ఆ ఒక్క కారణమే రతన్ టాటా పెళ్లికి అడ్డుగా నిలిచింది, ఆయన ఆస్తుల విలువ 3 వేల 800 కోట్ల రూపాయల పై మాటే.. ఆసక్తికర విషయాలు మీకోసం..

Hazarath Reddy

టాటా.. పరిచయం అక్కర్లేని పేరు. భారత్‌లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పిన కుటుంబం. టాటా సంస్థ ఎన్నో రంగాలకు విస్తరించారు. టాటా గ్రూపు చైర్మన్‌ బాధ్యతల నుంచి తప్పుకున్నాక ఆయన టాటా ట్రస్ట్‌కు చైర్మన్‌గా కొనసాగుతున్నారు.

Vikarabad: మద్యం మత్తులో ఎక్సైజ్ కానిస్టేబుళ్ల వీరంగం..ఇంటికి వెళ్లి చితకబాదిన మందుబాబులు

Arun Charagonda

వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ బెల్ట్ షాపు వద్ద మందుబాబులు రెచ్చిపోయారు. ఏకంగా పోలీసులనే రక్తం వచ్చేలా కొట్టారు. ఓ బెల్ట్ షాప్ వద్ద తాగుతున్న వారిని నివారించేదెందుకు అబ్కారీ కానిస్టేబుల్స్ రాజేందర్, కృష్ణ వెళ్ళగా వారితో వాగ్వాదం జరిగింది. అనంతరం అబ్కారీ కానిస్టేబుల్స్ ఇంటికి వెళ్లిపోగా వారి ఇంటికి వెళ్లి పోకిరీలు వారి ఇంటికి వెళ్లి రక్తం వచ్చేలా దాడి చేశారు.

Who Will Succeed Ratan Tata? రతన్ టాటా వారసుడి రేసులో ముగ్గురు పేర్లు, వేల కోట్ల రూపాయల విలువైన టాటా సామ్రాజ్యానికి అధిపతి ఎవరు అవుతారంటే..

Hazarath Reddy

దిగ్గజ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్స్‌ సంస్థల గౌరవ చైర్మన్‌ రతన్ టాటా(86) మరణంతో ఇక ఆయన భారీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఎవరు నిర్వహిస్తారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇప్పుడీ రేసులో మొత్తం ముగ్గురు ఉన్నారు.

Advertisement

Goodbye, My Dear Lighthouse: గుడ్‌ బై మై డియర్‌ లైట్‌హౌస్‌, రతన్‌ టాటా మరణంపై అత్యంత ఆప్తుడు శంతను నాయుడు ఎమోషనల్ ట్వీట్ ఇదిగో..

Hazarath Reddy

రతన్‌ టాటాకు అత్యంత ఆప్తుడు, టాటా ట్రస్ట్‌లో పిన్న వయస్కుడైన జనరల్‌ మేనేజర్‌గా, అసిస్టెంట్‌గా వ్యవహరించిన శంతను నాయుడు (Shantanu Naidu).. తన స్నేహితుడి (రతన్‌ టాటా) మరణంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘గుడ్‌ బై మై డియర్‌ లైట్‌హౌస్‌’ (Goodbye my dear lighthouse) అంటూ వీడ్కోలు పలికారు.

Simi Grewal on  Ratan Tata's Death: రతన్ టాటా మృతిపై ఎమోషనల్ అయిన మాజీ ప్రియురాలు, ఆ లోటు భరించడం చాలా కష్టం..వీడ్కోలు మిత్రమా అంటూ సిమి గరెవాల్‌ ట్వీట్

Hazarath Reddy

బిజినెస్‌ టైకూన్, టాటా గ్రూప్స్‌ గౌరవ ఛైర్మన్‌ రతన్‌ టాటా (86) ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు.రతన్ టాటా మరణం పట్ల ఆయన మాజీ ప్రేయసి, బాలీవుడ్‌ నటి సిమి గరెవాల్‌ (Simi Grewal) తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఇక లేరని అంటున్నారు. ఆ లోటు భరించడం చాలా కష్టం.. వీడ్కోలు మిత్రమా’ అంటూ ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు

Ratan Tata Dies: రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలి, కేంద్రాన్ని కోరుతూ తీర్మానాన్ని ఆమోదించిన మహారాష్ట్ర క్యాబినెట్

Hazarath Reddy

రతన్ టాటా సాధించిన విజయాలకు గుర్తింపుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను ప్రదానం చేయాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మహారాష్ట్ర మంత్రివర్గం గురువారం కేంద్రాన్ని కోరుతూ తీర్మానం చేసింది.

Kolkata Durga Matha Mandapam: మెట్రో రైలు కాదిది.. దుర్గా మాత మండపం..కోల్‌కతా ఆకట్టుకుంటున్న మెట్రో రైలును పోలి ఉన్న మండపం..వీడియో ఇదిగో

Arun Charagonda

పశ్చిమ బెంగాల్ లోని కోల్ కతాలో దుర్గా మాత మండపం అందరిని ఆకట్టుకుంటోంది. కొందరు భక్తులు వినూత్నంగా దుర్గామాత మండపాన్ని రూపొందించారు. అచ్చం మెట్రో రైలును పోలి ఉన్నట్లుగా మండపాన్ని తీర్చి దిద్దారు. ఇందులోకి వెళ్తే మెట్రో లోకి వెళ్లిన అనుభూతిని ఇస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది..

Advertisement

Telangana: షాపు మూయలేదని దారుణం, కొబ్బరికాయలు అమ్మేకునే వ్యక్తి చెంప చెల్లుమనిపించిన గోదావరిఖని సీఐ, వీడియో ఇదిగో..

Hazarath Reddy

వీధి వ్యాపారులపై పోలీసులు తమ ప్రతాపాన్ని చూపిస్తున్న ఘటనలు అక్కడక్కడా కనిపిస్తున్నాయి. తాజాగా కొబ్బరికాయలు అమ్మేకునే వ్యక్తి పై గోదావరిఖని సీఐ జులుం ప్రదర్శించిన వీడియో వెలుగులోకి వచ్చింది. షాప్ ఎందుకు మూసివేయలేదు అంటూ రెచ్చిపోయి వ్యాపారి చెంప చెళ్లమనిపించాడు గోదావరిఖని వన్ టౌన్ సీఐ

Kodangal: తండ్రి కలను నిజం చేసిన కుమార్తెలు, ఇద్దరు కుమార్తెలకు ప్రభుత్వ ఉద్యోగం, ఆ తండ్రి ఆనందం వర్ణించలేం..

Arun Charagonda

కొడంగల్ మండలం హుస్నాబాద్ కు శ్రీశైలం గౌడ్ డీఎస్సీ నిరంతరం సాధించేందుకు శ్రమించి రైతుగా మిగిలిపోయాడు. తండ్రి కలను సాకారం చేసేందుకు ఆయన ఇద్దరు కుమార్తెలు సుధ, శ్రీకావ్యలు డీఎస్సీ కోసం రోజూ 14 నుంచి 18 గంటల పాటు కష్టపడ్డారు. సుధ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్‌లో రెండో ర్యాంకు, ఫిజికల్ సైన్స్‌లో మొదటి ర్యాంకు సాధించగా.. శ్రీకావ్య ఎస్‌జీటీగా ఎంపికైంది.

Ponnam Prabhakar: చెడుపై విజయమే దసరా, ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం..ప్రాణాలు కాపాడుకుందామని పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్

Arun Charagonda

బతుకమ్మ, దసరా సందర్భంగా వాహ‌న‌దారుల‌కు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో సందేశం ఇచ్చారు. సగటున దేశవ్యాప్తంగా ఏడాదికి లక్షా 60 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో మ‌ర‌ణిస్తున్నారు అన్నారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ ద‌స‌రా నాడు కుటుంబ సభ్యులందరం ఆయుధపూజ చేసే సమయంలో ఒక ప్రతిజ్ఞ చేద్దాం అన్నారు.ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం,హెల్మెట్, సీటు బెల్టు పెట్టుకుందాం అని పిలుపునిచ్చారు.

Hyderabad Horror: చందానగర్‌లో దారుణం, మర్మాంగాలు కోసి ఓ వ్యక్తి దారుణ హత్య, రూంలో తాగి పడేసిన మందుబాటిళ్లు, కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు

Hazarath Reddy

ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ పాలవెల్లి తెలిపిన ప్రకారం నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దారకామనిపాడు గ్రామానికి చెందిన తన్నీరు మాలాద్రి (36) భార్య మాధవితో కలిసి ఆరేళ్లుగా శేరిలింగంపల్లి తారానగర్‌లో ఉంటున్నాడు.

Advertisement

Accident Caught on Camera: వీడియో ఇదిగో, వరంగల్‌లో ట్రాక్టర్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు, మూడు ముక్కలైన ట్రాక్టర్, డ్రైవరుకు తీవ్ర గాయాలు

Hazarath Reddy

వరంగల్ - వర్ధన్నపేట మండలం కట్ర్యాల వద్ద ఇసుక ట్రాక్టరును ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ మూడు ముక్కలైంది. ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవరుకు తీవ్ర గాయాలు కాగా.. బస్సు డ్రైవర్, ఐదుగురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

Andhra Pradesh: సీరియల్ చూస్తుండగా ఒక్కసారిగా కేబుల్ టీవీలో సెక్స్ వీడియోలు, బిత్తరపోయిన నందికొట్కూరు వాసులు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

సీరియల్ చూస్తుండగా కేబుల్ టీవీలో నీలి చిత్రాలు కనిపించడంతో ప్రజలు ఒక్కసారిగా షాక్ అయిన ఘటన నంద్యాలలో చోటు చేసుకుంది. నంద్యాల జిల్లాలోని నందికొట్కూరులో 'ఫిరోజ్ సిటీ కేబుల్' నిర్వాహకులు ప్రైవేటుగా వీడియోలు చూద్దామనుకుని పొరపాటుగా ఛానల్లో ప్లే చేశారు.

Telangana Shocker: వీడియో ఇదిగో, ఎస్సై వేధిస్తున్నాడంటూ పోలీస్ స్టేషన్‌లోనే మహిళా ఏఎస్సై ఆత్మహత్యయత్నం, మెదక్ చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్‌లో ఘటన

Hazarath Reddy

మెదక్ - చిలిప్‌చేడ్ పోలీస్ స్టేషన్లో పని చేస్తున్న ఎస్సై యాదగిరి వేధిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఏఎస్సై సుధారాణి. విధులు సక్రమంగా నిర్వహిస్తున్నా విధులకు హాజరు కానట్లు కానిస్టేబుల్స్ తో అబ్సెంట్లు వేయిస్తున్నట్లు తెలిపిన ఏఎస్సై సుధారాణి.

Hyderabad Shocker: వీడియో ఇదిగో, హైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య, డ్రైవర్‌ని కత్తులతో వెంటాడి నరికిన దుండగులు, చికిత్స పొందుతూ మృతి

Hazarath Reddy

హైదరాబాద్ నడబొడ్డున దారుణ హత్య ఘటన కలకలం రేపింది. పాతబస్తీలోని వట్టేపల్లి ప్రాంతంలో సాజిద్(37) అనే టాటా ఏస్ డ్రైవర్‌పై కత్తులతో దుండగులు దాడి చేశారు. ఆస్పత్రికి తరలిస్తుండగా సాజిద్ మృతి చెందారు.. కేసు నమోదు చేసిన ఫలక్‌నుమా పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement
Advertisement