India

Astrology: అక్టోబర్ 9 నుండి గురు గ్రహం తిరోగమన కదలిక వల్ల ఈ 3 రాశులు వారు మూడు నెలల పాటు జాగ్రత్తగా ఉండాలి.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఎంతో శుభకరమైన గ్రహంగా గురుడు చెప్పవచ్చు. విద్యకు పిల్లలకు సంపదకు కీర్తి ప్రతిష్టలకు మొదలైన కారణం కలిగి ఉంటుంది.

Astrology: స్వాతి నక్షత్రం లోనికి శుక్రుని సంచారం ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహం చాలా మంచి గ్రహం. ఇది మన జీవితాల్లో ముఖ్యమైన విషయాలకు సంబంధించి విజయాన్ని అందించే గ్రహం.

Harishrao Vs Ponnam Prabhakar: తాళం వేసి..గొళ్లెం మరిచారు..పొన్నం ప్రభాకర్‌పై హరీశ్‌ రావు ఫైర్, కాళేశ్వం వృధా కాదని కాంగ్రెస్ నేతలే నిరూపించారని కామెంట్

Arun Charagonda

కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నా అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. కాళేశ్వరం వృధా ప్రాజెక్టు కాదని కాంగ్రెస్ ప్రభుత్వమే నిరూపించిందన్నారు. నన్ను విమర్శించే పనిలో కాళేశ్వరం ప్రాజెక్టుపై మళ్ళీ తన అవగాహనారాహిత్యాన్ని బయట పెట్టుకున్నాడని ఎద్దేవా చేశారు. ఎల్లంపల్లి ప్రజెక్టు తామే పూర్తి చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ గొప్పలు చెప్పకోవడం విడ్డూరం.

Megastar Chiranjeevi : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో మెగాస్టార్, అరుదైన గౌరవం దక్కించుకున్న చిరంజీవి

Arun Charagonda

అన్నయ్య, టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి అరుదైన గౌరవం దక్కింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డుల్లో చిరంజీవి పేరు న‌మోదైంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్‌ ఈ సర్టిఫికెట్‌ను చిరంజీవికి గిన్నీస్ ప్రతినిధి రిచర్డ్ సమక్షంలో అంద‌జేశారు. మెగాస్టార్ చిరంజీవి అంటేనే మాస్. డ్యాన్స్‌, డైలాగ్స్‌కు కేరాఫ్. ఆరు పదుల వయస్సులోనూ తనదైన నటనతో ఆకట్టుకున్నారు చిరంజీవి.

Advertisement

Astrology: సెప్టెంబర్ 23 నుండి బుధుడి సంచారం ఈ మూడు రాశుల వారికి గోల్డెన్ టైం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం సూర్యుడు చంద్రుడికి ఇష్టమైన గ్రహం బుధ గ్రహం. ప్రస్తుతం బుధ గ్రహం సింహరాశిలోకి సంచరిస్తున్నాడు. అయితే సెప్టెంబర్ 23 సోమవారం 10 గంటలకు బుధుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు.

Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ కల్తీపై సీబీఐ విచారణ జరిపించాలని భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్, ఇందుకు కారణమైన వారు నెత్తురు కక్కుకొని చావాలని మొక్కుకున్న అని వెల్లడి

Arun Charagonda

తిరుమ‌ల లడ్డు క‌ల్తీపై చంద్ర‌బాబు ఆరోప‌ణ‌ల‌ను ఛాలెంజ్ చేస్తున్నాం అన్నారు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి. ఈ విష‌యంలో ప్ర‌ధాని మోదీ క‌లుగ‌జేసుకోవాల‌ని, ఆరోప‌ణ‌లు నిజ‌మైతే అందుకు కార‌ణ‌మైన వారు నెత్తురు క‌క్కుకుని చావాల‌ని వెంక‌టేశ్వ‌ర‌స్వామిని వేడుకుంటున్నాను అన్నారు. ఆరోప‌ణ‌లు అబ‌ద్ధం అయితే ఆ వెంక‌టేశ్వ‌ర‌స్వామే చంద్ర‌బాబును శిక్షిస్తాడు అన్నారు.

Health Tips: రాత్రి భోజనం తర్వాత ఎన్ని గంటల గ్యాప్ తర్వాత నిద్రపోవాలో తెలుసా.

sajaya

చాలామంది చేసే పని రాత్రిళ్ళు భోజనం చేసిన వెంటనే నిద్రపోతూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం పైన అనేక రకాల ప్రతికూల ప్రభావాలు ఉంటాయి.

Stray Dogs Attack: కరీంనగర్‌లో వీధి కుక్కల స్వైర విహారం, మహిళా కాలేజీ సమీపంలో ఓ మహిళపై దాడి చేసిన వీధి కుక్కలు..వైరల్ వీడియో

Arun Charagonda

కరీంనగర్‌లో వీధి కుక్కలు రెచ్చిపోయాయి. మహిళా కళాశాల సమీపంలో ఓ మహిళపై దాడి చేశాయి వీధి కుక్కలు. ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. సీసీ టీవీ వీడియో వైరల్‌గా మారింది.

Advertisement

Health Tips: 40 ఏళ్ల తర్వాత ప్రతి మహిళ కూడా తప్పకుండా నల్ల ఎండు ద్రాక్షను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

sajaya

మహిళల్లో వయసు పెరిగే కొద్దీ అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ముఖ్యంగా వారికి ఎముకల్లో బలం తగ్గిపోవడం, కీళ్ల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడతారు.

Health Tips: ప్రతిరోజు గుమ్మడి గింజలను తీసుకుంటే మీ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.

sajaya

గుమ్మడి గింజలు అనేక రకాలైనటువంటి పోషకాలను కలిగే ఉంటాయి. ఇది మన శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. గుమ్మడి గింజల్లో గుండె, మధుమేహం, రక్తపోటు నిద్ర లేకపోవడం, వంటి వ్యాధుల నుండి ఉపశమనం కలిగిస్తుంది

Health Tips: రక్త పోటు ఉన్న వారు ఈ ఆహార పదార్థాలు తింటే బీపీ కంట్రోల్లో ఉంటుంది.

sajaya

అధిక రక్త పోటు తో బాధపడేవారు కొన్ని ఆహార పదార్థాలను మీరు ప్రతిరోజు అలవాటు చేసుకుంటే మీ బీపీ కంట్రోల్ లో ఉంటుంది. నిర్లక్ష్యం చేయడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Theft In Saibaba Temple: అనకాపల్లి సాయిబాబా గుడిలో చోరి, వెండి కిరీటాన్ని దొంగలించిన దొంగ, దర్యాప్తు చేస్తున్న పోలీసులు..వీడియో ఇదిగో

Arun Charagonda

ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా చోడవరంలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. వెండి కిరీటం, ఓ వెండి విగ్రహం, సుమారు 100 తులాల ఆభరణాలను దొంగ ఎత్తుకెళ్లాడు.పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Tirupati Laddu Controversy : ప్రధాని మోడీకి వైఎస్ జగన్ లేఖ, ఇదంతా చంద్రబాబు కుట్రేనని వెల్లడి, వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధానిని కోరిన జగన్

Arun Charagonda

తిరుమల లడ్డూ వ్యవహారంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు ఏపీ మాజీ సీఎం జగన్. తిరుపతిలో కల్తీ నెయ్యితో లడ్డూ తయారు చేయడం అంతా చంద్రబాబు కుట్రలో భాగమని లేఖలో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వాస్తవాలను నిగ్గు తేల్చాలని ప్రధాని మోడిని కోరారు జగన్.

Wedding Invitation: తమిళనాడు పోలీస్ వెరైటీ వెడ్డింగ్ ఇన్విటేషన్, యాపిల్ మ్యాక్స్‌బుక్ ఇచ్చి పెళ్లి పిలుపు..వీడియో వైరల్

Arun Charagonda

తమిళనాడులోని ధర్మపురికి చెందిన డీఎస్పీ మనోజ్‌కుమార్ తన వివాహానికి ఆహ్వానిస్తూ యాపిల్ సింబల్ కలిగిన మ్యాక్స్‌బుక్ తరహాలో ఉన్న దాన్ని ఇచ్చి పెళ్లికి ఆహ్వానించారు. దీన్ని చూసిన నెటిజన్లు షాక్‌కి గురయ్యి, వీరిపై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

Nagarjuna Sagar Canal: సాగర్ కాల్వకు మరోసారి గండి, నీటి సరఫరాను నిలిపివేసిన అధికారులు..వీడియో ఇదిగో

Arun Charagonda

ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు వద్ద ఇటీవల సాగర్ కాల్వకు పడిన గండికి ఇటీవలె మరమ్మతులు చేశారు అధికారులు. నీటిని విడుదల చేయగా తిరిగి అదే చోట గండి పడింది. దీంతో నీటి సరఫరాను నిలిపివేశారు అధికారులు.

Bengaluru Shocker: బెంగళూరులో దారుణం, మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచిన దుర్మార్గులు, 15 రోజుల క్రితం జరిగిన హత్య!

Arun Charagonda

కర్ణాటకలోని బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది. మహిళను ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో దాచారు దుర్మార్గులు. మృతురాలి వయస్సు 29 సంవత్సరాలు కాగా ఆమె మృతదేహాన్ని 30కి పైగా ముక్కలుగా నరికి రిఫ్రిజిరేటర్‌లో కుక్కారు. ఈ హత్య జరిగి 15 రోజులు అయినట్లు తెలుస్తోండగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Pawan Kalyan On Tirupati Laddu: చర్చి, మసీదు మీద ఇలానే జరిగితే ఉరుకుంటారా?,హిందువుల ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరూ మాట్లాడకూడదా, పవన్ ఫైర్

Arun Charagonda

తిరుపతి లడ్డూ వ్యవహరంపై తనదైన శైలీలో స్పందించారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మసీ​దు మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేస్తారు, గ్లోబల్ న్యూస్ అయిపొద్ది, కానీ హిందువుల ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరూ మాట్లాడకూడదంటే ఎలా అని ప్రశ్నించారు.

MP Konda Vishweshwar Reddy: నేవీ రాడార్‌ను వ్యతిరేకిస్తున్న వాళ్లకు సోయిలేదు, దీనివల్ల ఎవరికీ నష్టం లేదు, అడ్డుకోవద్దన్న చేవెళ్ల ఎంపీ

Arun Charagonda

వికారాబాద్ జిల్లా దామగుండంలో నేవీ రాడార్ ను వ్యతిరేకిస్తున్న వాళ్లకు సోయే లేదు అన్నారు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. దామగుండం చెట్లను నరికితే ముసి నదికి ముప్పంటుండ్రు.. దామగుండం లో పడే నీరు చుక్కకూడా ముసి లోకి పోదు.. కాగ్నా లోకి వెళ్తుందన్నారు. నేవీ రాడార్ దేశ భద్రతకు సంబంధించిన విషయం ఎవరు అడ్డుకొవద్దు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

KTR Vs Ponguleti: పొంగులేటికి కేటీఆర్ సవాల్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు సిద్ధమా అని ప్రశ్న?, రాజకీయ సన్యాసం చేసేందుకు రెడీ అని ఛాలెంజ్

Arun Charagonda

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సవాల్ విసిరారు కేటీఆర్. తాను ఆరోపించిన దాంట్లో తప్పు జరగలేదని సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. నిన్న ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు అన్నారు.

Janwada Farm House: జన్వాడ ఫామ్ హౌజ్‌ అక్రమమే, తేల్చిన అధికారులు, 14 గుంటల భూమి కబ్జా చేసినట్లు వెల్లడి

Arun Charagonda

జన్వాడ ఫామ్ హౌజ్‌లో నిర్మాణాలు అక్రమమేనని తేల్చారు అధికారులు. నాలా ఆక్రమించి జన్వాడ ఫామ్ హౌజ్ లో నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. 14 గుంటల భూమి కబ్జా చేసినట్లు తేల్చారు అధికారులు. కబ్జా చేసి ప్రహరీ గోడ, గేటు నిర్మించారు కేటీఆర్ సన్నిహితులు. హైకోర్టు లేదా ప్రభుత్వం అనుమతి ఇస్తే ఫామ్ హౌజ్ లో సోదాలు చేస్తామని తెలిపారు అధికారులు.

Advertisement
Advertisement