India
Widest Tongue- Guinness World Records: వామ్మో అంత పెద్ద నాలుకా.. 7.90 సెంటీ మీటర్ల నాలుక.. అమెరికా మహిళ గిన్నిస్ రికార్డ్ (వీడియో)
Rudraసాధారణంగా మన నాలుక వెడల్పు ఎంత ఉండొచ్చు? మహా అయితే.. 2 అంగుళాలు ఉంటుంది. అయితే, అమెరికాలోని టెక్సాస్ కు చెందిన ఓ మహిళ నాలుక ఎంతో వెడల్పుగా ఉంది.
Super Blue Moon: నేడు రాఖీ పౌర్ణమి.. మీ సోదరుడే కాదు నేడు ఆకాశంలో అతిపెద్దగా, ఎంతో ప్రకాశవంతంగా ఆ చందమామ కూడా మెరిసిపోతూ కనువిందు చేయనున్నాడు.. కారణం నేడు సూపర్ బ్లూ మూన్.. ఏమిటా సంగతి?
Rudraనేడు రాఖీపౌర్ణమి. సోదరీమణులు తమ సోదరుడి చేయికి రాఖీకట్టి మురిసిపోతారు. సోదరి కట్టిన రాఖీని చూసి అన్నదమ్ముల్లు మెరిసిపోతారు. అయితే, ఈ రోజు మరో ప్రత్యేకత కూడా ఉంది.
AI Turns Doctor: నాలుక రంగును చూసి వ్యాధులను గుర్తించే ఏఐ... ఏ రంగు నాలుక ఉంటే? ఏ రోగం వచ్చిందంటే?
Rudraజ్వరం వచ్చినా.. ఒంట్లో నలతగా ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ముందుగా డాక్టర్ ఏం చేస్తాడు? నాలుకను బయటపెట్టండి అంటాడు. అవునా? అంటే.. నాలుకను చూసి రోగాన్ని కనిపెట్టవచ్చని దీన్నిబట్టి అర్థం అవుతుంది.
Happy Raksha Bandhan Wishes in Telugu: మీ సోదర సోదరీ మణులకు ఫోటో గ్రీటింగ్స్ రూపంలో Whatsapp, Facebook, Instagram ద్వారా విషెస్ తెలపండిలా..
sajayaఈసారి రక్షా బంధన్ జరుపుకోలేకపోతే, మీరు ఈ శుభాకాంక్షలు పంచుకోవడం ద్వారా రక్షా బంధన్ పండుగను జరుపుకోవచ్చు. రక్షా బంధన్ పండుగ శుభాకాంక్షలు 2024, ఇలాంటి వాట్సాప్ స్టేటస్‌లను షేర్ చేయండి..
Raksha Bandhan Wishes in Telugu: రక్షా బంధన్ సందర్భంగా మీ బంధుమిత్రులకు Photo Greetings రూపంలో రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలపండిలా..
sajayaరక్షా బంధన్ అనే పదానికి రక్షణ బంధం అని అర్థం. సోదరి తన సోదరుని మణికట్టుకు రాఖీ కట్టి, దానికి ప్రతిగా సోదరుడు తన సోదరిని కాపాడుతానని ప్రమాణం చేస్తాడు. రక్షా బంధన్ ప్రధానంగా లింగ భేదం లేకుండా సోదరులు, సోదరీమణుల మధ్య సంబంధాన్ని జరుపుకుంటుంది.
Duvvada Vani: సోషల్ మీడియాకు దూరం అన్న మాధురి పోస్టుపై వాణి అనుమానం, దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో ఎస్సై తనిఖీ... ఆ తర్వాత!
Arun Charagondaదువ్వాడ శ్రీనివాస్ - వాణి ఎపిసోడ్‌లో నయా ట్విస్ట్. సోషల్ మీడియాకు దూరం అవుతున్నానని మాధురి చేసిన పోస్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు వాణి. మాధురి రాత్రి 2 గంటల సమయంలో ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఉన్న ఇంట్లోకి ప్రవేశించిదని అందుకే మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి ఉందని ఆరోపించారు.
Kolkata Doctor Case: సుమోటోగా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు, 20న విచారించనున్న సుప్రీం కోర్టు
Arun Charagondaపశ్చిమబెంగాల్ ఆర్ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార కేసును సుమోటోగా స్వీకరించింది సుప్రీం కోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న హత్యాచార కేసును విచారించనుంది. కోల్‌కతా హత్యాచార ఘటనపై పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.
Telangana Crop Loan: ప్రతిపక్షనేత రాహుల్‌కు కేటీఆర్ లేఖ, రుణమాఫీ అందని రైతుల పరిస్థితి ఏంటని ప్రశ్న?
Arun Charagondaతెలంగాణ రుణమాఫీపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి లేఖరావారు మాజీ మంత్రి కేటీఆర్. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసిందని లేఖలో పేర్కొన్నారు. రుణమాఫీ అందని లక్షలాదిమంది రైతుల తరఫున లేఖ రాస్తున్నానని తెలిపిన కేటీఆర్...కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, రైతులందరికీ రుణమాఫీ చేయాలని చెప్పారు. . రైతులందరికీ రుణమాఫీ చేయకపోతే తాము వారి తరఫున పోరాడుతామని స్పష్టం చేశారు.
Kagaznagar Rains: కాగజ్‌నగర్‌లో దంచి కొట్టిన వర్షం, రోడ్లపైకి చేరిన నీరు, స్తంభించిపోయిన జనజీవనం
Arun Charagondaకొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం కాగజ్ నగర్ లో భారీగా వర్షం కురిసింది. కుండపోత వర్షంతో దహేగాం,పెంచికల్ పేట్ మరియు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో రోడ్లపైకి నీరు చేరగా జనజీవనం స్తంభించిపోయింది.
Astrology: ఆగస్టు 22 నుండి బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం..ఈ 5 రాశుల వారికి సంపద పెరుగుతుంది.
sajayaశ్రావణమాసం అంటే చాలా పవిత్రమైన మాసం. ఆగస్టు 22న బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశం దీనిద్వారా అన్నిరాశులకు కూడా శుభ ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి బుధుని అనుగ్రహంతో సిరిసంపదలు పెరుగుతాయి.
Health Tips: పొరపాటున కూడా ఈ 3 ఆహార పదార్థాలను మళ్లీమళ్లీ వేడి చేయకూడదు దీనివల్ల చాలా ప్రమాదం.
sajayaమన ఇళ్లల్లో కొన్ని ఆహార పదార్థాలు మిగిలిపోతూ ఉంటాయి. వాటిని మళ్లీ మనం తిరిగి తినడానికి ఉంచుకుంటాము. అయితే మళ్లీ తినేటప్పుడు వాటిని వేడి చేసి తింటాము. అలా వేడి చేయడం వల్ల అది ఆరోగ్యానికి హానికరమని మీకు తెలుసా.
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ జిల్లాలో జవాన్లకు తప్పిన ప్రమాదం,మావోయిస్టులు అమర్చిన ఐఈడీ నుండి తప్పించుకున్న జవాన్లు
Arun Charagondaజవాన్లను లక్ష్యంగా చేసుకొని పైప్ బాంబులను (IED) అమర్చారు మావోయిస్టులు. ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ జిల్లా చిన్నగులూరు పరిధిలోని అటవీ ప్రాంతంలో 250 మీటర్లు పొడవున్న వైరుతో కనెక్ట్ చేసిన అత్యంత ప్రమాదకరమైన బాంబుతో జవాన్లపై దాడి చేసేందుకు కుట్రపన్నారు మావోలు. వాటిని గుర్తించి నిర్వీర్యం చేశాయి భద్రత బలగాలు.
Health Tips: లిప్ స్టిక్ అతిగా వాడుతున్నారా..అయితే చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది జాగ్రత్త.
sajayaమేకప్ లిస్ట్ లో ఎప్పుడు కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉండేది లిప్ స్టిక్. లిప్ స్టిక్ అప్లై చేయకుండా ఏం మేకప్ కూడా పూర్తికాదు. మహిళలను మరింత అందంగా కనిపించేందుకు తరచుగా అనేక రకాలైనఉత్పత్తులను మార్కెట్లో తీసుకొస్తారు.
Health Tips: ఆపిల్ పండు ఇది మన శరీరానికి అమృతం.. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుందాం.
sajayaవర్షాకాలం వచ్చిందంటే చాలు మార్కెట్లోకి అనేక రకాలైన పండ్లు వస్తాయి. ఇవి మనకు ఎంతో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే ఆపిల్ పండ్లు అనేక రకాలైన పోషకాలు ఉన్నాయి.ఇందులో మన ఆరోగ్యానికి మెరుగుపరిచే అనేకమైన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
Health Tips: అధిక బరువు తగ్గాలనుకుంటున్నారా..అయితే వేడి నీటిని ఇలా త్రాగండి.
sajayaఈ రోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య అధిక బరువు. అధిక బరువు తగ్గడానికి రకరకాల అయిన ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. చాలామంది డైట్ కంట్రోల్ చేస్తారు. వ్యాయామం అతిగా చేస్తారు. ఏది చేసినప్పటికీ కూడా ప్రయోజనాలు చాలా తక్కువగా ఉంటాయి.
Human Trafficking In Chandanagar: స్పా ముసుగులో వ్యభిచారం, వ్యభిచార ముఠా గుట్టురట్టు,నలుగురు యువతుల అరెస్ట్
Arun Charagondaహైదరాబాద్ చందానగర్ లో స్పాసెంటర్ పై హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు దాడులు చేశారు. స్పా ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారు నిర్వహకులు. పక్క సమాచారంతో దాడి చేసి నలుగురు యువతులు,ముగ్గురు విటులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పట్టుబడ్డ వారి నుంచి నగదు,సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కేసును చందానగర్ పోలీసులకు అప్పగించారు హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు.
Uttar Pradesh: డ్రాయర్ దొంగతనం, ఉత్తరప్రదేశ్‌లో ఫన్నీ, గోడ మీద ఆరేసిన లోదుస్తుల దొంగతనం, సీసీ టీవీ వీడియో
Arun Charagondaఉత్తర ప్రదేవ్‌లోని ఆగ్రలో ఓ దొంగ చేసిన పని అందరికి నవ్వు తెప్పించక మానదు. ఓ గోడ మీద ఆరేసిన లోదుస్తులను దొంగలించాడు. బైక్ పై వచ్చిన ఓ వ్యక్తి లో దుస్తులను దొంగలించడం, ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
UP Road Accident: యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాను, బస్సు ఢీ.. పదిమంది దుర్మరణం.. మరో 27 మందికి తీవ్ర గాయాలు
Rudraయూపీలోని బులంద్ షహర్ జిల్లాలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొట్టకూటి కోసం పనులకు వెళ్లి ఇండ్లకు తిరిగి వస్తున్న కార్మికులకు ఓ బస్సు మృత్యుశకటంగా మారింది.
Viral Video: భారీ వర్షంలో తడుస్తూ ట్రాఫిక్ ను కంట్రోల్ చేసిన లేడీ పోలీసు.. విధి నిర్వహణలో అంకితభావానికి సర్వత్రా ప్రశంసలు (వీడియోతో)
Rudraమహారాష్ట్రలోని పూణేలో గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నగరంలోని పలు వీధుల్లో ట్రాఫిక్ జామ్ అవుతున్నది. ఈ క్రమంలో కత్రాజ్ చౌక్ వద్ద కూడా భారీ ట్రాఫిక్ నెలకొంది.
Chiranjeevi With Balakrishna:బాలయ్య ఫంక్షన్‌కు చిరంజీవి, బాలకృష్ణ 50 వసంతాల వేడుకకు హాజరుకానున్న మెగాస్టార్
Arun Charagondaనందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశం చేసి 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా సెప్టెంబర్ 1న హైటెక్ సిటీ నోవోటెల్ హోటల్ లో తెలుగు సినీ పరిశ్రమ ఆధ్వర్యంలో స్వర్ణోత్సవ వేడుకలను జరుపనున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రతినిధులు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు.