India

PM Kisan 19th Instalment Released: రైతులకు గుడ్ న్యూస్, పీఎం కిసాన్ 19వ విడత నిధులు విడుదల చేసిన ప్రధాని మోదీ, 9.80 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి నగదు

Hazarath Reddy

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 19వ విడత నిధులను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విడుదల చేశారు. సోమవారం బిహార్‌లోని భాగల్‌పూర్‌లో రూ. 22 వేల నగదును ప్రధాని విడుదల చేశారు. దీని ద్వారా 9.80 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనుంది.

Abrar Ahmed: గిల్‌ను ఔట్‌ చేశాక పాక్‌ బౌలర్‌ ఓవరాక్షన్‌ వీడియో ఇదిగో, ఇక బ్యాగ్ సర్దుకుని మీ దేశం వెళ్లు అంటూ ఘాటుగా రిప్లై ఇస్తున్న భారత అభిమానులు

Hazarath Reddy

ఛాంపియన్ ట్రోఫీలో భారత్‌, పాకిస్తాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌లో పాక్‌ యువ స్పిన్నర్‌ అబ్రార్‌ అహ్మద్‌ ఓవర్ యాక్షన్ వీడియో వైరల్ అవుతోంది. దీంతో భారత క్రికెట్‌ అభిమానుల నుంచి తిట్ల దండకాన్ని అందుకుంటున్నాడు.

Sachin Tendulkar Catch Video: వీడియో ఇదిగో, ముందుకు పరిగెడుతూ సంచలన క్యాచ్ అందుకున్న సచిన్ టెండూల్కర్

Hazarath Reddy

2025లో జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ T20లో ఇండియా మాస్టర్స్ vs శ్రీలంక మాస్టర్స్ మ్యాచ్ సందర్భంగా, ఇప్పటివరకు ఆడిన గొప్ప ఆటగాళ్లలో ఒకరైన సచిన్ టెండూల్కర్ శ్రీలంక మాస్టర్స్ జట్టుకు చెందిన ఆషాన్ ప్రియాంజన్‌ను అవుట్ చేయడానికి అద్భుతమైన క్యాచ్ తీసుకున్నాడు

Yuvraj Singh Catch Video: వీడియో ఇదిగో, బౌండరీ లైన్ వద్ద అద్భుతమైన క్యాచ్ అందుకున్న యువరాజ్ సింగ్, వారెవ్వా అంటున్న నెటిజన్లు

Hazarath Reddy

ఫిబ్రవరి 22న జరిగిన ఇంటర్నేషనల్ మాస్టర్స్ T20 2025 మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ vs శ్రీలంక మాస్టర్స్ మ్యాచ్‌లో లాహిరు తిరిమాన్నె అవుట్ చేయడానికి యువరాజ్ సింగ్ అద్భుతమైన క్యాచ్ (Yuvraj Singh Catch Video) అందుకున్నాడు.

Advertisement

Health Tips: కేవలం ఎండలో కూర్చోవడం మాత్రమే కాదు ఈ ఫుడ్స్ తింటే కూడా విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది ఏమేం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం

sajaya

Health Tips: మీ ఎముకలు కండరాలు బలహీనంగా అనిపిస్తే, అది శరీరంలో విటమిన్-డి లోపానికి సంకేతం. నిజానికి, ఈ పోషకం మన శరీరానికి చాలా ముఖ్యమైనది.

MLC Elections in Telugu States: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 10 స్థానాలకు ఎన్నికలు

Hazarath Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీ, తెలంగాణలో ఐదుగురు చొప్పున మొత్తం 10 మంది పదవీకాలం ముగియనుంది.

Health Tips: మహిళలు మీ ఏజ్ 30 దాటిందా అయితే ఈ మూడు జ్యూస్‌లు తాగితే చాలు 16 ఏళ్ల అమ్మాయి లాగా చెంగుచెంగున ఎగురుతారు...

sajaya

Health Tips: తాజా పండ్లు కూరగాయల రసం తాగడం శరీరానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. అయితే, పండ్ల రసాలు అందరికీ సరైనవి కావు; డయాబెటిక్ రోగులు కొన్ని పండ్ల రసాలను తాగకుండా ఉండాలి.

SLBC Tunnel Collapse Update: ఇంకా కానరాని 8 మంది జాడ, కొనసాగుతున్న ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ రెస్క్యూ ఆపరేషన్, రంగంలోకి దిగిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు

Hazarath Reddy

నాగర్‌కర్నూల్‌లోని శ్రీశైలం ఎడమ గట్టు కాలవ సొరంగం ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సుమారు 13 కిలోమీటర్ల లోపలున్న పైకప్పు కూలడంతో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తోంది. లోకోట్రైన్ రాకపోకలకు 9వ కిలోమీటర్‌ వద్ద అంతరాయం కలిగింది.

Advertisement

Research By 1xBet: ఐపిఎల్ 2025లో అభిమానులు ఉల్లాసంగా కేరింతలు పెట్టేది ఎవరికి ? 1xBet వారి పరిశోధన ఇదిగో..

Hazarath Reddy

కొత్త IPL 2025 సీజన్ ప్రారంభానికి ముందు, IPL 2025లో పాల్గొనే ఆటగాళ్ళు అలాగే జట్లలో ప్రధాన అభిమానుల ప్రియమైన ఆటగాళ్లను తెలుసుకోవడానికి, అంతర్జాతీయ బ్రాండ్ 1xBet పరిశోధన నిర్వహించింది. ఈ అధ్యయనంలో సుమారు 3,500 మంది ప్రతిస్పందకులు పాల్గొన్నారు.

Pawan Kalyan on YSRCP: వీడియో ఇదిగో, 11 సీట్లతో ఈ ఐదేళ్లూ వైసీపీకు ప్రతిపక్ష హోదా రాదు, సభలో రెండో అతిపెద్ద పార్టీ జనసేన అని తెలిపిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చేది కాదని.. ప్రజలు ఇస్తేనే వస్తుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) అన్నారు. అత్యధిక మెజార్టీలో రెండో స్థానంలో ఉన్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇస్తారన్నారు. ఈ విషయంలో వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు

Tuni Municipal Chairperson Resigns: తుని మున్సిపల్ ఛైర్‌ పర్సన్‌ పదవికి వైసీపీ నేత రాజీనామా, కౌన్సిలర్‌గా కొనసాగుతానని ప్రకటించిన సుధారాణి

Hazarath Reddy

కాకినాడ జిల్లా తునిలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. కాకినాడ జిల్లా తుని మున్సిపాలిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి షాక్‌ తగిలింది. ఛైర్‌పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు సుధారాణి ప్రకటించారు. చైర్‌ పర్సన్‌గా మాత్రమే రాజీనామా చేశానని కౌన్సిలర్‌గా కొనసాగుతానని ఆమె వెల్లడించారు

Maha Kumbh 2025: త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించిన బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ సోమవారం (ఫిబ్రవరి 24) ప్రయాగ్ రాజ్ లో జరిగిన మహా కుంభమేళాను సందర్శించారు, అక్కడ ఆయన త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. తెల్లటి కుర్తా ధరించి, నదుల పవిత్ర సంగమ స్థలానికి దారితీసే మెట్లు దిగుతున్నప్పుడు ఆయనతో పాటు స్వచ్ఛంద సేవకులు కూడా ఉన్నారు.

Advertisement

IIT Baba Apologizes Video: వీడియో ఇదిగో, ఇండియా గెలుస్తుందని నా మనసుకు తెలుసు అంటూ మాటమార్చిన ఐఐటీ బాబా, క్షమాపణలు చెబుతూ ఎక్స్ వేదికగా పోస్ట్

Hazarath Reddy

Mahah Kumbh Mela 2025: మహాకుంభమేళాకు వెళ్లివస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు తెలంగాణ వాసులు మృతి, టిప్పర్‌ను బలంగా ఢీకొట్టిన కారు

Hazarath Reddy

మహాకుంభమేళాకు వెళ్లివస్తుండగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వారణాసి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు సంగారెడ్డి జిల్లా వాసులు మృత్యువాతపడ్డారు. కుంభమేళాకు వెళ్లి వస్తుండగా భక్తులు ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది.

Telangana: వీడియో ఇదిగో, నాకు భయం వేస్తోంది పరీక్షకు పోను అని ఏడ్చిన బాలుడు, ధైర్యం చెప్పి పరీక్ష కేంద్రంలోకి పంపిన పోలీసులు, మెచ్చుకుంటున్న నెటిజన్లు

Hazarath Reddy

నాకు భయం వేస్తోంది పరీక్ష పోను అని పరీక్షా కేంద్రం వద్ద మారం చేసిన బాలుడిని పోలీసులు బుజ్జగించి ధైర్యం చెప్పి పరీక్షా కేంద్రంలోకి పంపిన సంఘటన హన్మకొండ లో జరిగింది.

AP Assembly Session 2025: వీడియో ఇదిగో, ఏపీ సీఎం నరేంద్ర చంద్రబాబు నాయుడు అంటూ సంబోధించిన గవర్నర్ గవర్నర్ అబ్దుల్ నజీర్

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు.

Advertisement

Andhra Pradesh Assembly Session 2025: స్వర్ణాంధ్ర 2047 కోసం రోడ్ మ్యాప్, 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి, ఏపీ ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం, అనంతరం సభ రేపటికి వాయిదా

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజారిటీ ఇచ్చారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని తెలిపారు.

Jagan in AP Assembly: వీడియో ఇదిగో, అసెంబ్లీలో అడుగుపెట్టిన వైఎస్ జగన్, గవర్నర్ ప్రసంగం మధ్యలోనే వాకౌట్, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో (Andhra Pradesh Assembly Session 2025) జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు.

Andhra Pradesh Assembly Session 2025: అసెంబ్లీ నుంచి వైఎస్సార్‌సీపీ సభ్యుల వాకౌట్‌, ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అసెంబ్లీలో మాట్లాడలేం, ప్రజా సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని వెల్లడి

Hazarath Reddy

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 2025 ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. సభలో (Andhra Pradesh Assembly Session 2025) జగన్ సహా వైసీపీ సభ్యులందరూ ఒక వరుసలో చివరి సీట్లలో కూర్చున్నారు. గవర్నర్ ప్రసంగం ప్రారంభమైన వెంటనే వైసీపీ సభ్యులు నిసనన చేపట్టారు.

India Vs Pakistan Match Live On Wedding Ceremony: పెళ్లి వేడుకలో భారత్-పాక్ మ్యాచ్ లైవ్... మిత్రుల కోసం వరుడి ఆలోచన.. ఆదిలాబాద్ లో ఘటన (వీడియో)

Rudra

చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.

Advertisement
Advertisement