జాతీయం

Astrology: ఆగస్టు 2 నుంచి తృతురా యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారిపై ధనలక్ష్మీ దేవికృపతో డబ్బుల వర్షం కురవడం ఖాయం...

sajaya

Astrology: ఆగస్టు 2 నుంచి తృతురా యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారిపై ధనలక్ష్మీ దేవికృపతో డబ్బుల వర్షం కురవడం ఖాయం...

Astrology: ఆగస్టు 4 నుంచి వాపీ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ధనలాభం

sajaya

Astrology: ఆగస్టు 4 నుంచి వాపీ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ధనలాభం

Astrology: ఆగస్టు 6 నుంచి గజకేసర యోగం ప్రారంభం.. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.

sajaya

Astrology: ఆగస్టు 6 నుంచి గజకేసర యోగం ప్రారంభం. ఈ 4 రాశుల వారికి డబ్బే డబ్బు.

Health Tips: మీ పేగులను శుద్దిచేసే డీటాక్స్ డ్రింక్. ఇది మీ ఇమ్యూనిటీ అమాంతం పెంచుతుంది..

sajaya

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన ప్రేగులు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మనం ప్రతిరోజు తీసుకునే ఆహారంలో కలుషితమైన ఆహారాన్ని తీసుకుంటాం. ఆ కలుషిత ఆహారాన్ని బయటకు పంపించే ఒక డీటాక్స్ డ్రింక్ గురించి ఈరోజు తెలుసుకుందాం.

Advertisement

Health Tips: మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడండి. ఇవి క్యాన్సర్ కి సూచన కావచ్చు..

sajaya

క్యాన్సర్ అనేది ఈ రోజుల్లో చాలా మందిని ఇబ్బంది పెట్టే సమస్య. ఇది ఒక ప్రాణాంతకమైన వ్యాధి. సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ఇది మరణానికి కూడా దారి తీస్తుంది. ఈ క్యాన్సర్ లో ఉండే సమస్య ఏమిటంటే దాని లక్షణాలు ప్రారంభ దశలో మనం గుర్తించలేము.

Astrology: శని తిరోగమనం వల్ల జూలై 31 ఏకాదశి నుంచి ఈ మూడు రాశుల వారికి అదృష్టం..

sajaya

శని తిరోగమనడం వల్ల అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా ఈ 3 రాశుల వారికి అదృష్టం. శని గ్రహం వ్యతిరేక దిశలో కదలడం వల్ల కొన్నిరాశుల పైన ప్రతికూల ప్రభావము తగ్గుతుంది

Astrology: ఆగస్టు 19 రాఖి పౌర్ణమి నుండి ఈ ఐదు రాశుల వారికి శుభయోగం.

sajaya

ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో రాఖీ పౌర్ణమి వస్తుంది. ఈసారి రాఖీ పండుగ అనేక శుభయోగాలను తేస్తుంది. ఐదు రాశుల ఏమిటో తెలుసుకుందాం.

Health Tips: రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల కలిగే 6ప్రయోజనాలు.ఎప్పటికీ యంగ్ గా ఉండాలంటే ఇలా చేయండి.

sajaya

రాగి పాత్రలో నీరు త్రాగడం వల్ల ఇది మన శరీరంలోని బ్యాక్టీరియాలను వైరస్లను సహజంగానే ఎదుర్కొంటుంది. రాగి పాత్రలోని త్రాగడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరిగి జీర్ణ సమస్యలు తగ్గిపోతాయి. మన శరీరంలో ఉన్న మలినాలను అన్నిటిని బయటికి పంపించడంలో కూడా ఈ రాగి పాత్రలోని నీరు ఉపయోగపడుతుంది.

Advertisement

Astrology: ఈ 3 రాశుల వారు ఆగస్ట్ 29 వరకు చాలా జాగ్రత్తగా ఉండాలి.. బుధ గ్రహం తిరోగమన సంచారం వల్ల జీవితంలో టెన్షన్ పెరుగుతుంది.

sajaya

జ్యోతిషశాస్త్రంలో అత్యంత శుభప్రదమైన గ్రహాలలో ఒకటైన బుధుడు ఆగస్ట్ 5, సోమవారం ఉదయం 10.25 నుండి తిరోగమనంలోకి వెళ్లబోతున్నాడు. అన్ని రాశిచక్ర గుర్తుల వ్యక్తుల జీవితాలపై ఇది ప్రభావం చూపుతుంది.

Health Tips: బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కనిపించే లక్షణాలు.. జాగ్రత్తగా ఉండకపోతే మీ ప్రాణానికే ముప్పు.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఇబ్బంది పడే సమస్య బ్రెయిన్ స్ట్రోక్. ఇది అకస్మాత్తుగా సంభవిస్తుంది. మన శరీరంలో మెదడు లో రక్తస్రావం కారణంగా ఈ బ్రెయిన్ స్ట్రోక్ అనేది సంభవిస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి

Health Tips: షుగర్ వ్యాధితో బాధపడుతున్నారా..చేదు జీలకర్ర తో మీ షుగర్ నార్మల్ అవ్వడం ఖాయం.

sajaya

ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామంది మధుమేహంతో బాధపడుతున్నారు. కొంతమందిలో ఇది వారసత్వంగా వచ్చిన చాలామందిలో మాత్రము జీవనశైలిలో మార్పుల కారణంగా ఈ మధుమేహం వస్తుంది. శారీరక శ్రమ లేకపోవడం, అధిక బరువు జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, రాత్రులు ఎక్కువగా మేలుకోని ఉద్యోగాలు చేసే వాళ్ళలో ఈ షుగర్ అనేది చాలా చిన్న ఏజ్ లోనే వస్తుంది.

Health Tips: తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా.. కలోంజితో మీ జుట్టు ఎప్పటికీ నల్లగా ఉంటుంది.

sajaya

ఈరోజుల్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరి చుట్టూ తెల్లబడుతుంది వాతావరణంలోని కాలుష్యం వల్ల, సరైన పౌష్టికాహారం తీసుకోకపోవడం వల్ల, మార్కెట్లో వచ్చే రకరకాలైన షాంపూలు, నూనెలు, వాడటం వల్ల కూడా మీకు తెల్ల జుట్టు వస్తుంది.

Advertisement

Health Tips: గ్యాస్ ట్రబుల్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారా.. ఇలా చేస్తే చిటికెలో మీ గ్యాస్ ప్రాబ్లం మాయం.

sajaya

మనలో ప్రతి ఒక్కరినీ ఇబ్బంది పెట్టే సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్. దీనివల్ల మనం ఎక్కడ కూడా స్థిమితంగా ఉండలేము. కడుపుబ్బరం, కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్ చాలా ఇబ్బంది పెట్టే సమస్య. దీనికోసం చాలామంది మార్కెట్లో దొరికే టాబ్లెట్స్ యూస్ చేస్తూ ఉంటారు.

Astrology: ఆగస్టు 11 నుంచి శుక్రుడు పుబ్బా నక్షత్రంలోనికి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి సంపద రెట్టింపు అవుతుంది.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు 11న శుక్ర గ్రహం తన నక్షత్రాన్ని మార్చుకొని పుబ్బా నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది. దీని ద్వారా మూడు రాశుల పైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Astrology: గర్భవతులు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా..

sajaya

తెలుగు క్యాలెండర్ ప్రకారం శ్రావణమాసం ఎంతో పవిత్రమైనది. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు పండగ వాతావరణం ఏర్పడుతుంది.. ఈ శ్రావణ మాసంలో మహిళలందరూ చాలా రకాలైనటువంటి నోములు, వ్రతాలు చేసుకుంటారు. ఇది ఎంతో శుభకరం అని వారు భావిస్తారు.

Astrology: ఆగస్టు 5 నుండి బుధుడు సింహరాశిలోకి సంచారం..ఈ ఐదు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..

sajaya

జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆగస్టు 5 నుండి బుధుడు సింహరాశిలోకి తిరోగమనం చేస్తాడు. ఈ బుధ గ్రహ తిరోగమన వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలుగు కలిసి వస్తుంది

Advertisement

Health Tips: వర్షాకాలంలో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఈ 7 సూపర్ ఫుడ్స్ చాలా ఉత్తమమైనవి..

sajaya

వర్షాకాలంలో మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది. ఈ సీజన్లో తరచుగా మనకు జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు అధికమవుతాయి. మన రోగనిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. అప్పుడు అనేక రకాల వ్యాధుల బారిన పడతాము.

Health Tips: మలబద్ధకం సమస్యతో బాధపడుతున్నారా..ఈ పండ్లతో మలబద్ధకం సమస్యకు చెక్

sajaya

చాలామందిలో మలబద్ధకం సమస్య ఇబ్బంది పెడుతుంది. దీని ద్వారా పొట్ట నొప్పి, కడుపులో అల్సర్, కడుపుబ్బరం, వంటి సమస్యతో ఇబ్బంది పడతారు. సహజమార్గాలలో పండ్లు తీసుకున్నట్లయితే ఇవి మీ జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. ఆ పండ్లు ఏంటో తెలుసుకుందాం.

Health Tips: జ్ఞాపకశక్తిని పెంచే 3 సూపర్ ఫుడ్స్ ..మీ మెదడును సూపర్ ఫాస్ట్ గా చేస్తాయి.

sajaya

మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సరైన ఆహారం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. మెదడు పనితీరుకు జ్ఞాపకశక్తిని పెంచే ఆహారాలు మనము రెగ్యులర్గా గనక తీసుకున్నట్లయితే మన ఆరోగ్యంతో పాటు మన మెదడుకు ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో పోషకాలు ఉన్న సూపర్ ఫుడ్స్ గురించి తెలుసుకుందాం.

Health Tips: తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవుతారు.

sajaya

తులసి మొక్క మన అందరి ఇళ్లల్లో ఉంటుంది. దీనిలో ఉన్న ఔషధ గుణాలు గురించి తెలిస్తే ఆశ్చర్యపోతా.రు ఇది ఒక ఆయుర్వేద మొక్క. దీంట్లో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తులసి ఆకుల్లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.

Advertisement
Advertisement