జాతీయం

Apple Foldable I Phone: ఐ ఫోన్ ల‌వ‌ర్స్ కు గుడ్ న్యూస్, ఫోల్డ‌బుల్ ఐ ఫోన్ మార్కెట్లోకి తీసుకురానున్న యాపిల్, కొత్త మోడ‌ల్ పేరేంటో తెలుసా?

VNS

ఆపిల్ ఐఫోన్ (I Phone) అభిమానులకు అదిరే న్యూస్.. రాబోయే రోజుల్లో ఐఫోన్లలో కూడా మడతబెట్టే ఫోన్లు రానున్నాయి. ప్రస్తుతం గ్లోబల్ మార్కెట్లో డిమాండ్ బట్టి స్మార్ట్‌ఫోన్ తయారీదారులు ఫోల్డబుల్ ఫోన్లను (Apple Foldable I Phone) తీసుకొచ్చేందుకు పోటీపడుతున్నారు.

CM Revanth Boycotting NITI Aayog Meeting: బ‌డ్జెట్ లో కేంద్రం వివ‌క్ష‌కు నిర‌స‌న‌గా సీఎం రేవంత్ రెడ్డి కీల‌క నిర్ణ‌యం, నీతి ఆయోగ్ స‌మావేశాన్ని బాయికాట్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌ట‌న‌

VNS

కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొండిచేయి చూపింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitaraman) తన సుదీర్ఘ ప్రసంగంలో కనీసం తెలంగాణ ఊసెత్తలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ పట్ల కేంద్రం వైఖరిని నిరసిస్తూ ఇవాళ ఆసెంబ్లీలో (Telangana Assembly) తీర్మానం చేశారు. ‘

Chiru Family Vacation: పారిస్ ఒలింపిక్స్ కోసం మ‌నువ‌రాలితో క‌లిసి వెళ్లిన చిరంజీవి, లండ‌న్ పార్కులో క్లింకార‌తో క‌లిసి చిరు, రామ్ చ‌ర‌ణ్ దంప‌తుల ఫోటో వైరల్

VNS

సమ్మర్ ఒలింపిక్స్ 24 ప్రారంభ ఈవెంట్‌కెళ్లడంలో భాగంగా పారిస్‌కు (Paris Olympics) వెళ్లే మార్గంలో లండన్‌లోని హైడ్ పార్క్‌లో కుటుంబం, గ్రాండ్ లిటిల్ వన్ క్లిన్ కారాతో ప్రశాంతమైన క్షణాన్ని ఆస్వాదిస్తూ.. అంటూ గ్రీనరీలో నడచుకుంటూ వెళ్తున్న ఫ్యామిలీ స్టిల్‌ను షేర్ చేశాడు చిరంజీవి. ఈ ఫొటో నెట్టింట ట్రెండింగ్ అవుతోంది.

YS Sharmila: వ‌ర‌ద‌ల‌కు న‌ష్ట‌పోయిన రైతుల్ని ప‌రామ‌ర్శించిన వైఎస్ ష‌ర్మిల‌, ఏకంగా న‌డుము లోతు నీళ్లలోకి వెళ్లి పంట పొలాల ప‌రిశీల‌న‌

VNS

భారీ వర్షాలతో ఆంధ్రప్రదేశ్‌లో వరదలు (AP Floods) పోటెత్తాయి. పలు ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఈ క్రమంలో ఏపీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి రూరల్ మండలంలోని నందమూర్‌ గ్రామంలో పర్యటించారు.

Advertisement

‘Spiderman’ Fined in Delhi: ఢిల్లీలో స్పైడర్‌ మ్యాన్‌’ అరెస్ట్‌, కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేసినందుకు భారీగా ఫైన్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఢిల్లీలో ఓ వ్యక్తి తన ప్రమాదకర స్టంట్‌తో ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించి కటకటాల పాలయ్యాడు. స్పైడర్‌ మ్యాన్‌ వేషం ధరించిన ఆదిత్య అనే వ్యక్తి కారు బానెట్‌పై నిలబడి ప్రమాదకర స్టంట్లు వేశాడు.ద్వారక ప్రాంతంలో గౌరవ్‌ సింగ్‌ (19) డ్రైవింగ్‌ చేస్తుండగా అతను ఈ స్టంట్లు చేశాడు. దీనిని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేయడంతో సోషల్‌ మీడియాలో అనేక మంది ఫిర్యాదు చేశారు.

Harish Rao VS Revanth Reddy: వీడియో ఇదిగో, అన్ని మేమే చేస్తే నువ్వేం చేస్తావు రేవంత్ రెడ్డి, అసెంబ్లీలో విరుచుకుపడిన హరీష్ రావు

Hazarath Reddy

రాజీనామా చేయమంటే టీడీపీ ఎమ్మెల్యేగా ఉండి పారి పోయినటువంటి చరిత్ర నీది. తెలంగాణ ఉద్యమకారుల మీద తుపాకి పట్టుకుపోయిన రైఫిల్ రెడ్డిగా పేరు తెచ్చుకున్నది నువ్వు.. సోనియా గాంధీని అప్పుడు దెయ్యం ఇప్పుడు దేవత అన్న చరిత్ర నీది. రాహుల్ గాంధీని అప్పుడు పప్పు అని ఈనాడు పీఎం కాండిడేట్ అంటున్నావ్ అని హరీష్ రావు మండిపడ్డారు.

Viral Video: వీడియో ఇదిగో, కిటికీ నుండి బస్సు ఎక్కుతూ అద్దంతో సహా ఊడి కింద పడిన యువకుడు

Hazarath Reddy

సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు బస్సు కిటికీ నుండి ఎక్కుదామని ప్రయత్నించి కింద పడ్డాడు. బస్సు కిటికీలోనుంచి లోపలకి ఎక్కుతుండగా బస్సు అద్దంతో సహా ఊడి కింద పడిపోయాడు ఆ యువకుడు. పక్క బస్సులో ఉన్న వ్యక్తి సెల్ ఫోన్ లో రికార్డ్ చేసిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగినట్లుగా తెలుస్తోంది.

Andhra Pradesh Shocker: చిత్తూరు జిల్లాలో దారుణం, డ్రైవర్‌ని బస్సుతో తొక్కించి కిలో మీటర్ దూరం లాక్కెళ్లిన మరో బస్సు డ్రైవర్, యాక్సిడెంట్ సీసీ కెమెరాలో రికార్డ్

Hazarath Reddy

Advertisement

Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, చిన్న గొడవకే డ్రైవర్‌ని బస్సుతో తొక్కించి చంపిన మరో డ్రైవర్, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన యాక్సిడెంట్ వీడియో

Hazarath Reddy

చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మహా సముద్రం టోల్‌గేట్ దగ్గర ప్రైవేట్ ట్రావెల్స్ డ్రైవర్‌ని.. మరో బస్సు డ్రైవర్ బస్సుతో తొక్కించి హతమార్చాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మార్నింగ్‌ స్టార్‌, శ్రీకృష్ణ ట్రావెల్స్‌కు చెందిన రెండు బస్సుల డ్రైవర్లు వాగ్వాదం హద్దు మీరి ఈ హత్యకు కారణమైంది

Ragging in College Hostel: నరసరావుపేటలో కాలేజీలో ర్యాగింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్, ఘటనపై విద్యార్థులను విచారిస్తున్న పోలీసులు

Hazarath Reddy

పల్నాడు జిల్లా నరసరావుపేట ఎస్ఎస్ఎన్‌ కళాశాల వసతి గృహంలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఎన్‌సీసీ ట్రైనింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులను సీనియర్లు అర్థరాత్రి సమయంలో విచక్షణ రహితంగా చితకబాదారు. పదే పదే ఇలా చేస్తుండటంతో.. దెబ్బలు తట్టుకోక జూనియర్ విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Hyderabad Shocker: దారుణం, సుత్తితో సూపర్‌వైజర్ తలపై మోది దారుణ హత్య, గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని సుత్తితో తలపై మోది హత్య చేసిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టి నాగులపల్లిలో చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మహారాజ్ గంజి ప్రాంతానికి చెందిన రాజేష్ కుమార్ ( 44) నగరానికి వలసవచ్చి పెయింటింగ్ కాంట్రాక్టర్​ దగ్గర సూపర్వైజర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

Kilari Rosaiah Resigns YSRCP: గుంటూరు జిల్లాలో వైసీపీని వీడిన మరో నేత, పార్టీకి రాజీనామా చేసిన పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య

Hazarath Reddy

గుంటూరు జిల్లాలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల గుంటూరు పశ్చిమ మాజీ ఎమ్మెల్యే మద్దాళి గిరి వైసీపీకి రాజీనామా చేయగా తాజాగా పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య కూడా అదే బాటలో నడిచారు. వైసీపీకి రాజీనామా చేస్తున్నట్టు రోశయ్య నేడు ఒక ప్రకటనలో తెలియజేశారు.

Advertisement

Y. S. Sharmila: వీడియో ఇదిగో, నడుం లోతు నీళ్లలో దిగి నిరసన తెలిపిన షర్మిల, నష్టపోయిన రైతులను ఆదుకోవాలని వినతి

Hazarath Reddy

భారీ వర్షాలకు నీటమునిగిన పంటలను కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పరిశీలించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఆమె నడుము లోతు నీళ్లలో రైతుల సహాయంతో దిగి పరిశీలన చేశారు. నీళ్లలో దిగి రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్నారు.

Astrology: ఆగస్ట్ 3 నుంచి వసుమతి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు ఉద్యోగం, వ్యాపారం, చదువుల్లో తిరుగులేదు..డబ్బు నట్టింట్లో వర్షంలా వచ్చి పడుతుంది..

sajaya

Astrology: ఆగస్ట్ 3 నుంచి వసుమతి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు ఉద్యోగం, వ్యాపారం, చదువుల్లో తిరుగులేదు..డబ్బు నట్టింట్లో వర్షంలా వచ్చి పడుతుంది..

Murder Caught on Camera: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద జిమ్ ఓనర్‌ని 21 సార్లు కత్తితో పొడిచి చంపిన ప్రత్యర్థి

Hazarath Reddy

ఢిల్లీలో 28 ఏళ్ల జిమ్ యజమాని సుమిత్ చౌదరి అలియాస్ ప్రేమ్‌ను దారుణంగా హత్య చేసిన దృశ్యం సిసిటివి ఫుటేజీలో వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన జూలై 10న భజన్‌పురాలోని గమ్రీ ఎక్స్‌టెన్షన్‌లోని అతని ఇంటి వెలుపల జరిగింది.

E-Challan Scam Alert: ఈ-చలాన్ మోసాల పట్ల జాగ్రత్త వహించండి, తెలంగాణ పోలీస్ హెచ్చరిక, అధికారిక లింక్‌నే ఓపెన్‌ చేయండని సూచన!

Arun Charagonda

సైబర్ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఏ చిన్న అవకాశం దొరికిన సైబర్ కేటుగాళ్లు పంజా విసుతున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన సందర్భంగా ఫేక్ లింక్‌ను రైతులకు పంపి ఆ డబ్బును దోచేందుకు కేటుగాళ్లు ప్రయత్నించిన సంగతి తెలిసిందే.

Advertisement

YSRCP Protest in Delhi: ఏపీ దాడులపై కేంద్ర హోం మంత్రి వెంటనే స్పందించాలి, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ కీలక వ్యాఖ్యలు, వైఎస్‌ జగన్‌ పోరాటానికి అండగా నిలబడతామని వెల్లడి

Hazarath Reddy

సంజయ్‌ రౌత్‌ మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం ఒక్కరోజు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదు. వైఎస్‌ జగన్‌కు అండగా నిలవడం కోసం నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. మా పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే నాకు ఒకే విషయం చెప్పారు.

Madhya Pradesh Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో, మలవిసర్జన చేస్తుండగా యువకుడిని మింగేయబోయిన కొండ చిలువ, ఒక్కసారిగా కేకలు వేసిన బాధితుడు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఓ గ్రామస్థుడు సోమవారం మలవిసర్జన కోసం అడవికి వెళ్లిన సమయంలో 13 అడుగుల కొండచిలువ దాడి చేసింది. కొండచిలువ తన తోకను ఆ వ్యక్తి మెడకు చుట్టి మింగేందుకు ప్రయత్నించింది

Nepal Plane Crash: నేపాల్ ఘోర విమాన ప్రమాదంలో 18 మంది మృతి, తీవ్ర గాయాలతో బయటపడిన పైలట్, టేకాఫ్‌ అయిన క్షణాల్లోనే కూలిపోయిన శౌర్య ఎయిర్‌లైన్స్‌ విమానం

Hazarath Reddy

నేపాల్‌లో శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ కూలిపోయింది. రాజధాని నగరం కాఠ్‌మాండూలోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.ఈ ఘటనలో 18 మంది మృతిచెందగా.. పైలట్‌ తీవ్రంగా గాయపడ్డారు

Nara Lokesh on Talliki Vandanam Scheme: వీడియో ఇదిగో, ఎంతమంది పిల్లలుంటే అంత మందికి తల్లికి వందనం ఇస్తాం, అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

ఏపీలో తల్లికి వందనం పథకానికి విధివిధానాలను రూపొందిస్తున్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ (Nara Lokesh) తెలిపారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ ఎంతమంది పిల్లలు ఉన్నా అందరికీ ‘తల్లికి వందనం’ ఇస్తామని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement