జాతీయం
Monalisa Bhosle: కేరళలో మోనాలిసా భోస్లే.. చెమ్మన్నూర్ షోరూం ప్రారంభం, ఆల్ ది బెస్ట్ చెబుతూ భారీగా తరలివచ్చిన ప్రజలు
Arun Charagondaకుంభమేళా పుణ్యమాని ఓవర్‌నైట్‌లో స్టార్ హీరోయిన్ అయిపోయారు మోనాలిసా భోస్లే. కుంభ్ గర్ల్‌గా తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించిన మోనాలిసా త్వరలో ఓ బాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Rent A Boyfriend: రెంట్‌కి బాయ్‌ఫ్రెండ్.. కేవలం రూ.389కే, బెంగుళూరులో ప్రేమికుల రోజు బంపర్ అఫర్ ,సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పోస్టర్లు
Arun Charagondaబెంగుళూరులో ప్రేమికుల రోజు బంపర్ అఫర్ పోస్టర్లు వెలిశాయి . రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ పేరుతో పోస్టర్లు వెలిశాయి. కేవలం రూ.389 లకే బాయ్ ఫ్రెండ్ అంటూ పోస్టర్లలో తెలిపారు .
Mohan Babu Bouncers: మరోసారి రెచ్చిపోయిన మోహన్ బాబు బౌన్సర్లు.. F5 రెస్టారెంట్ ధ్వంసం, ప్రశ్నిస్తే బౌన్సర్లతో దాడి చేస్తారా అని మంచు మనోజ్ ఫైర్
Arun Charagondaమరోసారి మోహన్ బాబు బౌన్సర్లు రెచ్చిపోయారు(Mohan Babu Bouncers). మోహన్ బాబు విద్యా సంస్థల సమీపంలో ఉన్న ఒక రెస్టారెంట్‌ను ధ్వంసం చేశారు.
Techie's Sad Success Story: ఓ చేతికి ప్రమోషన్ లెటర్, మరో చేతికి భార్య నుంచి విడాకుల నోటీస్, ఈ టెకీ స్టోరీ వింటే జీవితంలో ఏం సాధించామనేదానిపై ప్రశ్న వేసుకోవాల్సిందే
Hazarath Reddyరోజుకు 14 గంటలు పనిచేసే ఒక టెక్ ఎగ్జిక్యూటివ్ ఇటీవల తన నిరంతర ప్రమోషన్ ప్రయత్నంలో తన వివాహాన్ని ఎలా కోల్పోయాడో పంచుకున్నాడు. పేరుతో పాటు ఇతరత్రా వ్యక్తిగత వివరాలు వెల్లడించకుండా తన ఆవేదనను ఈ టెకీ Blind లో షేర్ చేసిన పోస్టులో వివరించాడు.
Andhra Pradesh Acid Attack Case: యువతిపై ప్రేమోన్మాది యాసిడ్ దాడి, నా చెల్లెలికి అండగా ఉంటానని తెలిపిన నారా లోకేష్, కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు
Hazarath Reddyనిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. బాధిత యువతికి, ఆమె ఫ్యామిలీకి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు.
Valentines Day Twist: ప్రేమికుల రోజున మాజీ ప్రియుడికి షాకిచ్చిన యువతి.. 100 పిజ్జాలు ఆర్డర్ ఇచ్చి సర్‌ప్రైజ్, కానీ చివరకు!
Arun Charagondaప్రేమికుల రోజు సందర్భంగా ఓ యువతి తన మాజీ ప్రియుడికి సర్‌ప్రైజ్ షాక్ ఇచ్చింది . తన మాజీ ప్రియుడికి సంతోషం కలిగించాలనే ఉద్దేశంతో 100 పిజ్జాలను ఆర్డర్ చేసింది .
JioHotstar Subscription Plans: జియోహాట్ స్టార్‌గా మారిన జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్, రూ. 149 నుంచి సరికొత్త ప్లాన్, జియోహాట్ స్టార్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ ఇవిగో..
Hazarath Reddyప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ జియో సినిమా, డిస్నీప్లస్ హాట్ స్టార్ విలీనమయ్యాయి. దీనికి 'జియోహాట్ స్టార్' అని పేరు పెట్టారు. ఈ మెర్జ్ తో జియోహాట్ స్టార్ అతిపెద్ద ఓటీటీ ప్లాట్ ఫామ్ గా మారింది. ఇకపై యూజర్లు డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జియో సినిమాలోని కంటెంట్ మొత్తం ఒకే చోట చూడవచ్చు.
Andhra Pradesh Shocker: పోర్న్ వీడియోలకి బానిసైన భర్త.. నవ వధువు ఆత్మహత్య, విశాఖలోని గోపాలపట్నంలో విషాదం... వీడియో ఇదిగో
Arun Charagondaపోర్న్ వీడియోలకి భర్త బానిస కాగా నవ వధువు ఆత్మహత్యకు(Andhra Pradesh Shocker) పాల్పడింది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖలోని గోపాలపట్నంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
Elephant Attack: కేరళలో ఏనుగు బీభత్సం.. టపాసులు పేల్చడంతో భయంతో పరుగులు తీసిన ఏనుగు, ముగ్గురు మృతి.. వీడియో ఇదిగో
Arun Charagondaకేరళలో ఏనుగు బీభత్సం( Elephant Attack) సృష్టించింది. ఏనుగుల దాడిలో ముగ్గురు మృతి(Kerala Elephant Attack) చెందగా 36 మందికి గాయాలు అయ్యాయి.
GBS Outbreak in Andhra Pradesh: ఏపీని వణికిస్తున్నజీబీఎస్, తాజాగా శ్రీకాకుళంలో యువకుడికి బ్రెయిన్ డెడ్, ఇద్దరి పరిస్థితి విషమం, అప్రమత్తమైన అధికారులు, గిలియన్-బార్ సిండ్రోమ్ లక్షణాలు ఇవిగో..
Hazarath Reddyమహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (Guillain Barre Syndrome) (జీబీఎస్) తాజాగా ఏపీని కూడా వణకించేందుకు రెడీ అయింది. ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) లోని గుంటూరు జీజీహెచ్ (guntur ggh)లో వెలుగులోకి వచ్చాయి. గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధితో బాధపడుతున్న ఏడుగురు బాధితులకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Pulwama Attack: పుల్వామా దాడికి ఆరేళ్లు.. వీర జవాన్లకు యావత్ దేశం నివాళి, ఒడిశా తీరంలో సైకత శిల్పంతో నివాళి అర్పించిన సుదర్శన్ పట్నాయక్
Arun Charagondaజమ్మూ కశ్మీర్‌లోని పూల్వామాలో ఉగ్రవాదులు దాడికి పాల్పడి నేటికి ఆరేళ్లు. 2019 ఫిబ్రవరి 14న సీఆర్‌పీఎఫ్ జవాన్లపై భీకర దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 40 మంది సైనికులు ప్రాణాలు కొల్పోగా ఈ దుర్ఘటన జరిగి ఆరేళ్లు కావొస్తుంది.
Vallabhaneni Vamsi Mohan Case: నాకు శ్వాసకోశ ఇబ్బంది ఉందని చెబుతున్నా పోలీసులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారి నుంచి నాకు ప్రాణ హాని ఉందని తెలిపిన వల్లభనేని వంశీ, 14 రోజుల రిమాండ్ విధించిన విజయవాడ కోర్టు
Hazarath Reddyకోర్టు విచారణలో, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించగా, వీరగంధం రాజేంద్ర ప్రసాద్ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహించారు. విచారణ మొదట్లో తెల్లవారుజామున 1:45 గంటల వరకు కొనసాగింది, కానీ పరిష్కారం కాకపోవడంతో, ఇరువర్గాల వాదనలు వినడానికి న్యాయమూర్తి సెషన్‌ను మరో 30 నిమిషాలు పొడిగించారు
CI Ragiri Ramaiah Suspended: వీడియో ఇదిగో, రాత్రి స్టేషన్‌కు పిలిచి ఒంటరి మహిళపై సీఐ వేధింపులు, మడకశిర సీఐ రాగిరి రామయ్యను సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు
Hazarath Reddyమడకశిర పోలీసు స్టేషన్లో సీఐ రాగిరి రామయ్య.. ఓ మహిళను వేధింపులకు గురిచేసిన ఘటన ఏపీలో సంచలనం రేపిన సంగతి విదిమే. తాజాగా ఈ కేసులో మడకశిర సీఐ రాగిరి రామయ్యను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ (CI Ragiri Ramaiah Suspended) చేశారు.
Andhra Pradesh GBS Virus Cases: గుంటూరులో 4 రోజుల్లో 7 జీబీఎస్ వైరస్ కేసులు.. రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వారిలో ఈ వైరస్ సోకుతుందన్న డాక్టర్లు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో జీబీఎస్ వైరస్ విజృంభిస్తోంది. 4 రోజుల్లో ఏడు జీబీఎస్ వైరస్ కేసులు నమోదయ్యాయని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ రమణ యశస్వి తెలిపారు.
PM Modi on Illegal Indian Immigrants: అమెరికాలోని భారత అక్రమ వలసదారులపై ప్రధానమంత్రి మోదీ సంచలన ప్రకటన.. వారికి అమెరికాలో నివసించే హక్కు లేదని వెల్లడి, వెనక్కి తీసుకొస్తామని ప్రకటన
Arun Charagondaఅమెరికా పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో నివసిస్తున్న భారత్‌కు చెందిన అక్రమ వలసదారులపై సంచలన ప్రకటన చేశారు.
Telangana: రేషన్ కార్డు ఇవ్వడం లేదని ఆత్మహత్యా యత్నం.. కామారెడ్డి జిల్లా తహసిల్దార్ ఆఫీస్‌లో ఘటన, ఒంటిపై పెట్రోల్ పోసుకున్న యువకుడు.. వీడియో ఇదిగో
Arun Charagondaరేషన్ కార్డు ఇవ్వడం లేదని ఎమ్మార్వో ఆఫీస్‌లో పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ యువకుడు(Telangana).
Tripura Shocker: దారుణం, భార్యను చంపి రాత్రంతా ఆమె మృతదేహంతోనే పడుకున్న కసాయి భర్త, తరువాత పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి లొంగిపోయిన నిందితుడు..
Hazarath Reddyత్రిపుర (Tripura) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జరిగింది. జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త (Husband) క్షణాకావేశంలో భార్య (Wife)ను కొట్టి చంపేశాడు. త్రిపుర పశ్చిమ ప్రాంతంలోని అమ్తాలి పోలీస్‌స్టేషన్ (Amtali police station) పరధిలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.
Vallabhaneni Vamsi Mohan Arrest: డీజీపీ అప్పాయింట్‌మెంట్ ఇస్తే వచ్చాం, అయినా కలవకుండా వెళ్లిపోయారు, తప్పుడు కేసు పెట్టి వంశీని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడిన అంబటి రాంబాబు
Hazarath Reddyవంశీ అరెస్టుపై డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన అంబటి రాంబాబు మీడియాతో మాట్టాడారు. ‘వంశీని అక్రమంగా అరెస్ట్ చేశారు.. ఎందుకు అరెస్ట్ చేశారో అర్థం కావడం లేదు. తప్పుడు కేసు పెట్టి ఇరికించారు. వంశీ టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలోకి రావడం వల్ల చంద్రబాబు, లోకేష్‌లు కక్ష గట్టారు. ఎన్నోసార్లు అరెస్ట్ చేయాలిన ప్రయత్నించినా కోర్టుకు వెళ్లి ప్రొటక్షన్ తెచ్చుకున్నాడు
Hyderabad: బాలుడు అరుస్తున్నాడని నోట్లో గుడ్డలు కుక్కి దారుణంగా అత్యాచారం, కామాంధుడికి 20 ఏళ్ళు జైలు శిక్ష విధించిన హైదరాబాద్ ఫోక్సో కోర్టు
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని మోహిదిపట్నం పరిధిలో ఓ మైనర్ బాలుడిని ఆటోలో ఎత్తుకెళ్లి అసహజ లైంగిక దాడికి పాల్పడ్డ నిందితుడికి కోర్టు గురువారం 20 ఏండ్ల జైలు శిక్షతో ( 20 years in jail) పాటు రూ. పది వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
Andhra Pradesh Horror: అన్నమయ్య జిల్లాలో యువతిపై యాసిడ్ దాడిలో సంచలన విషయాలు వెలుగులోకి, ప్రేమోన్మాది తనకు దక్కలేదనే కోపంతో కక్షకట్టి మరీ..
Hazarath Reddyఅన్నమయ్య జిల్లాలో ప్రేమికుల దినోత్సవం రోజున దారుణ ఘటన చోటుచేసుకుంది. గుర్రంకొండ ప్యారంపల్లెలో యువతిపై ఓ ప్రేమోన్మాది యాసిడ్ దాడి చేశాడు. ఓ యువకుడు యువతి తలపై కత్తితో గాయపరిచి అనంతరం ముఖంపై యాసిడ్ (Lover throw acid on Young Women) పోశాడు