జాతీయం

Astrology: ఫిబ్రవరి 23 నుంచి గురుడు స్వాతీ నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం... లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు కనక వర్షంలా ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 23, కొన్ని రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ రోజున, అదృష్టం పూర్తిగా మీ వైపు ఉంటుంది. విజయానికి కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

'18 Slaps In 25 Seconds': వీడియో ఇదిగో, 25 సెకన్లలో 18 సార్లు టీచర్ చెంప పగలగొట్టిన హెడ్ మాస్టర్, అంతటితో ఆగకుండా లాగి కిందపడేసి మరీ..

Hazarath Reddy

గుజరాత్‌లో పాఠశాల ప్రిన్సిపాల్, గణిత, సైన్స్ ఉపాధ్యాయుడి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భరూచ్‌లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ అధ్యాపకుడిని పదే పదే కొడుతున్న దృశ్యాలు ఈ ఫుటేజీలో ఉన్నాయి, దీనిపై విద్యాశాఖ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు

Road Accident Video: వీడియో ఇదిగో, కారు టైరు పేలడంతో హైవేపై ఆరుసార్లు పల్టీలు కొట్టిన స్కార్పియో కారు, ప్రాణాలతో బయటపడిన నలుగురు పిల్లలతో సహా ఏడుగురు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లాలో ఎక్స్‌ప్రెస్‌ వేపై వేగంగా వెళ్తున్న కారు టైరు పేలడంతో రహదారిపై కారు ఆరుసార్లు పల్టీలు కొట్టింది.అదృష్టవశాత్తు అందులో ప్రయాణించిన వారంతా ప్రాణాలతో బయటపడ్డారు.

Kiran Royal Extortion Case: జనసేన కిరణ్ రాయల్‌పై ఆరోపణలు చేసిన లక్ష్మి అరెస్ట్, ఆన్‌లైన్ చీటింగ్ కేసులో అదుపులోకి తీసుకున్న రాజస్థాన్ పోలీసులు

Hazarath Reddy

Advertisement

Astrology: ఫిబ్రవరి 19 నుంచి చంద్రుడు చంద్రుడు సింహరాశి లోకి ప్రవేశం,ఈ మూడు రాశుల వారికి కుబేరుడి అనుగ్రహం తో కోటీశ్వరులు అవడం ఖాయం... డబ్బు వర్షంలా కురుస్తుంది..

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రంలో చంద్రునికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఇది ఇతర గ్రహాల కంటే వేగంగా ,తరచుగా రాశిచక్రం ,నక్షత్రరాశిని మార్చే గ్రహం.

Vishwak Sen's Laila: పృథ్వీ రాజ్ వ్యాఖ్యలపై సారీ చెప్పిన హీరో విశ్వక్ సేన్, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ లైలా హ్యాష్‌ట్యాగ్

Hazarath Reddy

Astrology: ఫిబ్రవరి 12 మార్గశుద్ధ పౌర్ణమి, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.. కోటీశ్వరులు అవ్వడం ఖాయం.. వద్దంటే డబ్బే డబ్బు..

sajaya

Astrology: మాఘ పూర్ణిమ ఫిబ్రవరి 12 న వస్తుంది. హిందూ మతంలో మాఘ పూర్ణిమకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

Health Tips: బరువు తగ్గాలి అనుకున్న వారు ఎట్టి పరిస్థితుల్లో ఈ 3 పండ్లను మీరు ఆహారంలో చేర్చుకోవద్దు..

sajaya

Health Tips: ఈ మధ్యకాలంలో చాలామంది బరువు తగ్గడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. చాలామంది జీవించేయడం ఎక్ససైజ్ ఆహారంలో అనేక రకాల మార్పులు చేయడం వంటివి చేస్తున్నారు.

Advertisement

Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కాఫీని తాగకూడదు.

sajaya

Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కాఫీని తాగకూడదు. చాలామందికి మనలో ప్రతిరోజు కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అయితే కాఫీ తాగడం వల్ల రోజంతా యాక్టివ్ గా ఫ్రెష్ గా ఉంటారు.

Health Tips: పీరియడ్స్ ఇర్ రెగ్యులర్ గా వస్తున్నాయా, అయితే ఈ సమస్యకు ఈ చిట్కాలతో పరిష్కారం..

sajaya

Health Tips: చాలామంది మహిళల్లో పిరియడ్స్ సక్రమంగా రావు దీనివల్ల చాలా ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. ఒక్కొక్కసారి వీరికి pcos లేదాpcod వంటి సిండ్రమ్స్ ఉండడం ద్వారా లేదా థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నప్పుడు పీరియడ్స్ అనేవి ఇర్ రెగ్యులర్ గా వస్తాయి.

Vishwak Sen's Laila: పృథ్వీ రాజ్ వ్యాఖ్యల దుమారం, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న బాయ్‌కాట్ లైలా హ్యాష్‌ట్యాగ్, దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించిన మేకర్స్

Hazarath Reddy

విశ్వక్ సేన్ నటించిన లైలా ప్రేమికుల దినోత్సవం నాడు థియేటర్లలో విడుదల కానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ట్రైలర్ ఆన్‌లైన్‌లో విడుదలైనప్పటి నుండి వివాదాలతో చుట్టుముట్టబడింది. విశ్వక్ సేన్ ఒక లేడీ గెటప్‌ను ప్రతికూల కోణంలో చిత్రీకరించారని చాలా మంది విమర్శించారు.

Uttar Pradesh: వీడియో ఇదిగో, కదులుతున్న రైలు నుంచి దిగుతూ ఇరుక్కుపోయిన ప్రయాణికుడు, వెంటనే అప్రమత్తమై కాపాడిన ఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ

Hazarath Reddy

ఉన్నావ్ జంక్షన్ వద్ద కదులుతున్న పూణే-గోరఖ్‌పూర్ రైలును దిగడానికి ప్రయత్నిస్తుండగా ఒక యువకుడు చావు దగ్గరికి వెళ్ళాడు. కెమెరాలో రికార్డైన ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది. నివేదికల ప్రకారం, కదులుతున్న రైలు నుండి దిగడానికి ప్రయత్నిస్తూ ఆ యువకుడు బ్యాలెన్స్ కోల్పోయి రైలును పట్టుకుని అలాగే తీవ్ర ప్రమాదంలో పడ్డాడు.

Advertisement

Prayagraj Traffic Update: వీడియోలు ఇవిగో, ప్రయాగ్ రాజ్‌లో సుమారు 300 కిలోమీటర్ల మేర నిలిపోయిన వాహనాలు, ఆకలిదప్పులతో ఆవేదన వ్యక్తం చేస్తున్న భక్తులు

Hazarath Reddy

ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులు పోటెత్తుతుండటంతో అక్కడ భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది . సుమారు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయని అధికార వర్గాల నుంచి సమాచారం.హైవేపై భారీ ట్రాఫిక్ జామ్ కారణంగా ముందుకు వెళ్లలేక, వెనక్కి తిరిగి రాలేక జనం అవస్థలు పడుతున్నారు.

Kiran Royal Extortion Case: వీడియోలు ఇవిగో, కిరణ్‌ రాయల్‌పై అంతర్గత విచారణకు జనసేన ఆదేశం, ఇద్దరూ బెడ్‌పై ఏకాంతంగా ఉన్న వీడియోను విడుదల చేసిన బాధితురాలు

Hazarath Reddy

తిరుపతి నియోజకవర్గ జనసేన (Jana Sena Party)ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌పై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ కాన్‌ఫ్లిక్ట్‌ కమిటీని ఆదేశించారు. అంతర్గత విచారణ పూర్తయ్యే వరకు కిరణ్‌ రాయల్‌ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు

Ahmedabad Airport Bomb Threat: అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు లేఖ, రంగంలోకి దిగి తనిఖీలు చేస్తున్న బాంబు స్క్వాడ్‌

Hazarath Reddy

Andhra Pradesh: దారుణం, ఇంట్లో పని చేస్తున్న దివ్యాంగురాలిపై టీడీపీ నేత పదే పదే అత్యాచారం, గర్భం దాల్చిన బాధితురాలు, న్యాయం చేయాలని డిమాండ్

Hazarath Reddy

శ్రీకాకుళం జిల్లాలోని స మండలం పెందచల గ్రామంలో టీడీపీ మాజీ జెడ్పీటీసీ సభ్యుడి సోదరుడు వరిశి భాస్కరరావు తన ఇంట్లో పని కోసం వచ్చిన దివ్యాంగురాలిపై పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు.ఈ క్రమంలో బాధితురాలు గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఏడు నెలల గర్భిణి.

Advertisement

Chiranjeevi - Anil Ravipudi's Film: అనిల్ రావిపూడితో మెగాస్టార్ చిరంజీవి సినిమా ఫిక్స్, మెగా157 షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభమవుతుందని తెలిపిన చిరు

Hazarath Reddy

దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సాధించాడనే విషయం అందరికీ తెలిసిందే. అనిల్ తన తదుపరి సినిమాను మెగాస్టార్ చిరంజీవితో చేయబోతున్నట్లు బలమైన వార్తలు వచ్చాయి, కానీ దాని గురించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.

HM Amit Shah on Naxalism: దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి 31 లోపు పెకలించి వేస్తాం, కేంద్ర హోమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

భద్రత దళాలు ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో 31 మంది నక్సలైట్లను హతమార్చారని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఇది మన దేశాన్ని నక్సలైట్లు ఉండని దేశంగా మార్చడంలో భద్రత దళాలకు లభించిన ఒక ప్రధాన విజయమని ఆయన అభివర్ణించారు.

Hyderabad Road Accident: వీడియో ఇదిగో, బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు మహిళలను ఢీకొన్న రెడీమిక్స్ లారీ, పరిస్థితి విషమం

Hazarath Reddy

హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మేడ్చల్ - షామీర్‌పేట్ పీఎస్ పరిధిలో బస్సు కోసం వెయిట్ చేస్తున్న ఇద్దరు మహిళలను రెడీమిక్స్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంతాయిపల్లి గ్రామానికి చెందిన గాయత్రి, భవానీలను తీవ్రంగా గాయపడ్డారు.

Uttar Pradesh Shocker: దారుణం, నడిరోడ్డు మీద యువతిని ఇష్టం వచ్చినట్లుగా కొట్టిన యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

యూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ముజఫర్ నగర్ లో ఒక చిన్న విషయంపై రెండు పార్టీల మధ్య ఘర్షణ జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆధిపత్యం చెలాయించిన యువకుడు ఆ మహిళపై దాడి చేశాడు,

Advertisement
Advertisement