జాతీయం
Baghpat ‘Laddu Mahotsav’ Tragedy: విషాదంగా మారిన బాగ్‌పత్ లడ్డూ మహోత్సవం, చెక్క వేదిక కూలి ఏడుగురు మృతి, 60 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyబదౌత్‌లో మంగళవారం జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో చెక్క నిర్మాణం కూలిపోవడంతో ఏడుగురు మరణించగా, సుమారు 60 మంది గాయపడినట్లు అధికారులు తెలిపారు.
Trisha Gongadi: ప్రపంచ రికార్డు నెలకొల్పిన తెలుగుమ్మాయి గొంగడి త్రిష, అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో మెరుపు సెంచరీ, తొలి సెంచరీ చేసిన బ్యాటర్‌గా గుర్తింపు
Hazarath Reddyకౌలాలంపూర్‌లో జరుగుతున్న అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా జోరు కొనసాగుతోంది. స్కాట్లాండ్ తో మ్యాచ్ లో టీమిండియా 20 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 208 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. తెలుగమ్మాయి గొంగడి త్రిష మెరుపు సెంచరీతో వరల్డ్ రికార్డు సృష్టించింది.
Astrology: 57 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన ఒకే రాశిలోకి 6 గ్రహాల సంయోగం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 57 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 10వ తేదీన ఒకే రాశిలోకి ఆరు గ్రహాల కలయిక ఎంతో శుభ ఫలితాలను అందిస్తుంది. మీన రాశిలోకి ఈ ఆరు గ్రహాలు కూడా కలవడం వల్ల అనేక లాభాలు ఉంటాయి.
Astrology: ఫిబ్రవరి 5వ తేదీన గురుడు, చంద్రుడు గ్రహాల అపూర్వ కలయిక ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు.
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి చంద్రగ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ రెండు గ్రహాలు కూడా 12 రాశులను ప్రభావితం చేస్తాయి. సంపదకు, ఆనందాని,కి ఐశ్వర్యానికి ప్రతీకగా ఈ రెండు గ్రహాలు ఉంటాయి.
Astrology: రేపే మౌని అమావాస్య ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తియోగం..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మౌని అమావాస్య ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మౌని అమావాస్య జనవరి 29వ తేదీన ఉంది ఇది అన్ని రాశుల వారిని ప్రభావితం చేస్తుంది.
Health Tips: మీ శరీరంలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా, అయితే అది థైరాయిడ్ సమస్య కావచ్చు..
sajayaHealth Tips: థైరాయిడ్ సమస్య ఉన్నపుడు శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా మన శరీరం అనేక రకాల సంకేతాలను చూపిస్తుంది. ఇది మన శరీరంలోని అంతర్గత అవయవాలను ప్రభావితం చేస్తుంది.
Prank Goes Wrong in Gujarat: దారుణం, ఫ్రాంక్ కోసం మలద్వారం లోపల కంప్రెసర్ పైపును చొప్పించిన స్నేహితుడు, గాలి శాతం ఎక్కువై మృతి చెందిన బాధితుడు
Hazarath Reddyగుజరాత్‌లో ఒక చిలిపి పని ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది. సరదా కోసం తన బంధువు మలద్వారం లోపల కంప్రెసర్ పైపును చొప్పించడంతో బాధితుడు మరణించాడు. ప్రకాష్ వంకర్ అనే వ్యక్తి అహ్మదాబాద్ నుండి గణతంత్ర దినోత్సవం రోజున బంధువులతో కలిసి గడపడానికి మెహసానాలోని తన కజిన్స్ అల్పేష్ వంకర్, ఘేవాభాయ్ వీవర్‌ల ఇంటికి వచ్చాడు.
Health Tips: మెగ్నీషియం లోపంతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహార పదార్థాల్లో పుష్కలంగా ఉంటుంది.
sajayaHealth Tips: మన శరీరానికి అనేక రకాల పోషకాలు, విటమిన్లు ,మినరల్స్ చాలా అవసరం అందులో మెగ్నీషియం కూడా చాలా ముఖ్యమైనది. మెగ్నీషియం లోపం వల్ల శరీరంలో అనేక రకాల సమస్యలు వస్తాయి.
Andhra Pradesh: రాజమండ్రిలో దారుణం, మొబైల్ ఫోన్ కీ ప్యాడ్ మింగేసిన మహిళ, శస్త్ర చికిత్స చేస్తుండగా ఆక్సిజన్ అందక మృతి, మానసకి సమస్యలే కారణమని తెలిపిన వైద్యులు
Hazarath Reddyరాజమహేంద్రవరంలో 35 ఏళ్ల మహిళ సెల్‌ఫోన్ కీప్యాడ్ మింగి దారుణంగా మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. మానసిక సమస్యలతో బాధపడుతున్న తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరుకు చెందిన పెనుమళ్ల రమ్య స్మృతిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు.
Health Tips: భోజనం చేసిన వెంటనే మీ కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందా అయితే ఈ చిట్కాలను పాటించండి.
sajayaHealth Tips: కొంతమందిలో భోజనం చేసిన వెంటనే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. గ్యాస్ గా కడుపు పట్టేసినట్టుగా వంటి సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వీరు బయటికి వెళ్ళినప్పుడు ఈ సమస్యతో మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది.
Suryapet Honour Killing Case: నమ్మిన స్నేహితుడే కాలయముడయ్యాడు, సూర్యాపేట పరువు హత్య కేసులో సంచలన విషయాలు, నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyసూర్యాపేట జిల్లా కేంద్రంలోని మామిళ్లగడ్డకు చెందిన కృష్ణ తన స్నేహితుడైన నవీన్ సోదరి భార్గవిని ఆరు నెలల క్రితం జిల్లాలోని పిల్లలమర్రి గ్రామంలో అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టంలేని పెళ్లి చేసుకున్నాడు.
Sudden Death Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, డ్యాన్స్ వేస్తున్న ఆడ గుర్రం తన్నడంతో బాలుడు మృతి, యూపీలో విషాదకర ఘటన
Hazarath Reddyవివాహ వేడుకలో ఆడ గుర్రం తన్నడంతో మైనర్ బాలుడు మృతి చెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో వెలుగుచూసింది. ఈ షాకింగ్ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో కెమెరాకు చిక్కింది. ఈ దురదృష్టకర ఘటనకు సంబంధించిన వీడియో కూడా ఆన్‌లైన్‌లో వచ్చింది
Telangana: వీడియో ఇదిగో, ఉద్యోగాలు ఇవ్వాలంటూ ప్రజాభవన్ ముందు ఆందోళనకు దిగిన డీఎస్సీ 2008 బాధితులు, 5 నెలలుగా అపాయింట్మెంట్ ఆర్డర్ల కోసం ఎదురు చూస్తున్నామని ఆవేదన
Hazarath Reddyడీఎస్సీ 2008 బాధితులు ప్రజా భవన్‌కు భారీగా తరలివచ్చారు. అపాయింట్మెంట్ ఆర్డర్స్(Appointment Orders) ఇవ్వాలంటూ ప్రజా భవన్(Praja Bhavan) ముందు ఆందోళన(Dharna)కు దిగారు. తమకు ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం క్యాబినెట్ లో నిర్ణయం తీసుకొని ఏడాది గడిచిపోయిన తమకు ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Andhra Pradesh Cylinder Explosion: వీడియో ఇదిగో, నంద్యాలలో ఇంట్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్, ఇద్దరు మృతి, మరో తొమ్మిది మందికి గాయాలు
Hazarath Reddyఏపీలోని నంద్యాల పరిధి చాపిరేవులలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. 9 మందికి గాయాలయ్యాయి. చాపిరేవులకు చెందిన వెంకటమ్మ (70) ఇంటికి బేతంచర్ల మండలం పెండేకల్లు గ్రామానికి చెందిన సుబ్బమ్మ, రాముడు అనే బంధువులు సోమవారం రాత్రి వచ్చారు. వారికి రాత్రి భోజనాలు వండిపెట్టి పొరపాటున గ్యాస్ ఆఫ్ చేయకుండా నిద్రపోయారు.
HFEA: శృంగారంలో పాల్గొనాల్సిన అవసరం లేకుండానే నచ్చిన రూపంలో బిడ్డను కనేయవచ్చు, సంచలన విషయాలను వెల్లడించిన HFEA, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyఒక దశాబ్దం కంటే తక్కువ సమయంలో, ఒక బిడ్డను పొందేందుకు సెక్స్ అవసరం ఉండకపోవచ్చు. రాబోయే ప్రక్రియ స్వలింగ జంటలు సంతానం పొందే అవకాశానికి దారులు తెరుస్తుంది. హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియాలజీ అథారిటీ బోర్డు (HFEA) గత వారం ఒక సమావేశాన్ని నిర్వహించింది.
APSRTC Buses for Kumbh Mela 2025: రూ. 8 వేలకే 8 రోజుల పాటు కాశీ, వారణాసి, అయోధ్య యాత్ర, మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సులు నడపనున్న ఏపీఎస్ఆర్‌టీసీ, పూర్తి వివరాలు ఇవిగో..
Hazarath Reddyకుంభమేళాకు వెళ్లేవారికి APSRTC శుభవార్తను అందించింది. యూపీలోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సులు (APSRTC Special Buses for Kumbh Mela 2025) నడపనున్నట్లు ఏపీఎస్ఆర్‌టీసీ ప్రకటించింది. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక బస్సులను ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి ఎంవై దానం సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Hyderabad Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఫ్లైఓవర్‌పై అతి వేగంగా వెళ్తూ కరెంటు పోలును, డివైడరును ఢీకొన్న బైక్, ముగ్గురు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyహైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో ముగ్గురు మైనర్లు ప్రాణాలు కోల్పోయారు. హైదరాబాద్ నగరంలోని బహదూర్‌పురా నుంచి ఆరాంఘర్ చౌరస్తా వరకు నిర్మించిన ఫ్లైఓవర్ పై బైక్ పై వేగంగా వెళ్తూ అదుపుతప్పి ఒక్కసారిగా కరెంటు పోలును, ఆ తర్వాత డివైడరు ఢీకొంది.
Baghpat Watchtower Collapse: వీడియోలు ఇవిగో, ఆదినాథుడి ఆలయంలో లడ్డూ మహోత్సవంలో కుప్పకూలిన వేదిక, 20 మందికి పైగా గాయాలు, కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
Hazarath Reddyఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలోని బాగ్‌పత్ (Baghpat)లో ఆదినాథుడి ఆలయంలో లడ్డూ వేడుక నిర్వహిస్తుండగా చెక్కతో నిర్మించిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది (Platform Collapses). ఈ ఘటనలో 20 మందికి పైగా గాయపడ్డారు. యూపీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరౌత్‌లోని జైన్ కమ్మూనిటీ ఇవాళ ‘లడ్డూ మహోత్సవ్’ (Laddoo Mahotsav)ను నిర్వహించింది.
Woman Allegedly Hits Cab Driver: వీడియో ఇదిగో, విమానం మిస్సయిందని క్యాబ్ డ్రైవర్‌ను చితకబాదిన మహిళ, ముంబై పోలీసులు ఏమన్నారంటే..
Hazarath Reddyముంబై విమానాశ్రయంలో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ మహిళ క్యాబ్ డ్రైవర్‌ను దుర్భాషలాడుతూ, చితకబాదింది. ఎయిర్‌పోర్టుకు ఆలస్యంగా తీసుకురావడంతో విమానం మిస్సయిందని ఆరోపిస్తూ ఇలా క్యాబ్ డ్రైవర్‌పై దాడికి పాల్పడింది. అయితే, ఇందులో డ్రైవర్ తప్పు ఏమీ లేదని ఆ మహిళే ఆలస్యంగా ఇంటి నుంచి బయలుదేరినట్లు సమాచారం