జాతీయం
PM Kisan 20th Instalment: పీఎం కిసాన్ డబ్బులు పడే తేదీ వచ్చేసింది! 20వ ఇన్స్టాల్మెంట్ రైతుల ఖాతాల్లో పడేది అప్పడే
VNSపీఎం కిసాన్ (PM Kisan) 20వ విడత డబ్బుల కోసం రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 19వ విడత డబ్బుల పంపిణీ తర్వాత రైతుల చూపు ఇప్పుడు 20వ విడతపైనా పడింది. పీఎం కిసాన్ యోజన పథకం కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం ద్వారా ప్రభుత్వం సకాలంలో రైతులకు చెల్లింపులు చేస్తుంది.
RBI To Tighten Gold Loan Processes: బంగారం రుణాలు తీసుకోవడం ఇక అంత సులభమేమీ కాదు! గోల్డ్ లోన్ విషయంలో నిబంధనలను కఠినతరం చేయనున్న ఆర్బీఐ
VNSబంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు (Gold loans) సంబంధించిన నిబంధనలు కఠినతరం కానున్నాయి. ఇటీవల కాలంలో ఈ తరహా రుణాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వీటిని అడ్డుకొనేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Huawei Triple Foldable Phone: ఇది ఫోల్డబుల్ ఫోన్ మాత్రమే కాదు...అంతకు మించి! ఈ ఫోన్ ఉంటే ల్యాప్‌టాప్ అవసరమే లేదు
VNSఫోల్డబుల్ ఫోన్ల గురించి తెలుసు. కీ ప్యాడ్ మొబైల్స్, స్మార్ట్ ఫోన్ల గురించి తెలుసు కానీ...ఇది అంతకు మించి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు మడతల్లో వస్తుంది. సాధారణంగా ఒకటి లేదా రెండు మడతల్లో ఫోన్లను చూసి ఉంటారు. ఈ ఫోల్డబుల్ ఫోన్ మాత్రం మూడు మడతలుగా ఓపెన్ చేయొచ్చు.
Hyderabad Fire: హైదరాబాద్‌లో రెండు చోట్ల అగ్నిప్రమాదాలు, భారీగా ఆస్తి నష్టం, వీడియోలు ఇవిగో...
Hazarath Reddyహైదరాబాద్ నగరంలోని బహుదూర్‌పురాలో మెకానిక్ వర్క్‌షాప్ వద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. మెకానిక్ వర్క్‌షాప్ వద్ద చెట్లకు మంటలు అంటుకున్నాయి. మంటలను అదుపు చేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. మరో ఘటనలో నాంపల్లిలోని మెకానిక్ వర్క్‌షాప్‌లో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.
Cyber Fraud in Hyderabad: హైదరాబాద్‌లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..
Hazarath Reddyహైదరాబాద్‌లో మరో నకిలీ కాల్‌సెంటర్ గుట్టు రట్టయింది. కాల్ సెంటర్ పేరుతో మాదాపూర్ కేంద్రంగా అమెరికన్లను మోసం చేస్తున్న నార్త్ ఇండియాకు చెందిన ముఠా సైబర్ మోసాలకు చెక్ పెట్టింది తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో.
Steve Smith Retires: వన్డేలకు గుడ్ బై చెప్పిన స్టీవెన్ స్మిత్, టిమిండియాతో ఓటమి తర్వాత కీలక నిర్ణయం ప్రకటించిన ఆస్ట్రేలియా బ్యాటర్
Hazarath Reddyఆస్ట్రేలియా బ్యాటర్ స్టీవెన్ స్మిత్ (Steve Smith) వన్డే క్రికెట్ నుంచి తక్షణమే రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌తో సెమీఫైనలే స్మిత్‌కు చివరి వన్డే. అతడు టెస్టులు, టీ20 క్రికెట్లో కొనసాగుతాడు.
David Miller: సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమి, ఐసీసీ షెడ్యూలింగ్ చిత్రంగా ఉందంటూ విమర్శలు ఎక్కుపెట్టిన డేవిడ్ మిల్లర్, 50 పరుగుల తేడాతో సఫారీలను చిత్తు చేసిన న్యూజీలాండ్
Hazarath Reddyఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025) సెమీస్‌లో న్యూజీలాండ్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోయిన సంగతి విదితమే. గ్రూప్ స్టేజ్‌లో టాప్‌గా నిలిచిన సఫారీ జట్టుకు సెమీస్‌లో మాత్రం కివీస్ చేతిలో పరాజయం పాలైంది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 362 పరుగులు చేసింది.
Mohammed Shami: వీడియో ఇదిగో, మొహమ్మద్ షమీ క్రిమినెల్, అల్లా క్షమించడని తెలిపిన ముస్లిం మతాధికారి, దేశం కోసం అలా చేయడంలో తప్పు లేదని మండిపడిన బీజేపీ పార్టీ
Hazarath Reddyభారత క్రికెటర్ మహమ్మద్ షమీ ఇస్లామిక్ పవిత్ర మాసం రంజాన్‌లో ఉపవాసం ఉండకపోవడం ద్వారా పాపం చేశాడని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ గురువారం (మార్చి 6, 2025) అన్నారు.
Two Kerala Men Executed in UAE: యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష, ఇప్పటివరకు 28 మంది ఇండియన్లకు యూఏఈలో మరణశిక్ష
Hazarath Reddyహత్య కేసులో యూఏఈలో మరో ఇద్దరు భారతీయులకు మరణశిక్ష అమలైంది. కేరళకు చెందిన ఇద్దరికి మరణశిక్ష అమలు చేసినట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖకు యూఏఈ అధికారులు తాజాగా స్పష్టం చేశారు.
Mystery Disease in Chhattisgarh: మరో అంతుచిక్కని వ్యాధి, ఛాతీ నొప్పితో పాటు నిరంతర దగ్గుతో 13 మంది మృతి, ఛత్తీస్‌గఢ్‌లో కలకలం రేపుతున్న మిస్టరీ వ్యాధి లక్షణాలు ఇవే..
Hazarath Reddyఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోని ఒక మారుమూల గ్రామం, జిల్లా ప్రధాన కార్యాలయం నుండి 30 కి.మీ దూరంలో ఉంది, ఒక నెలలో 13 మంది ప్రాణాలను బలిగొన్న ఒక వింత వ్యాధి (Mystery disease) బారిన పడి భయాందోళనకు గురవుతోంది. ఈ చిన్న గ్రామంలోని దాదాపు ప్రతి ఇల్లు దీని బారిన పడింది.
Sourav Ganguly Acting Debut: వెండితెరపై సౌరవ్ గంగూలీ... నెట్ ఫ్లిక్స్ ఖాకీ 2లో కీలక పాత్ర, మార్చి 20 నుండి స్ట్రీమింగ్ కానున్న వెబ్ సిరీస్!
Arun Charagondaటీమిండియా సక్సెస్ ఫుల్ కెప్టెన్లలో ఒకరు సౌరవ్ గంగూలీ. మొన్నటివరకు గ్రౌండ్లో ఆ తర్వాత మెంటర్‌గా అదరగొట్టిన గంగూలీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్‌పై అలరించనున్నాడు.
Janasena Kiran Rayal: వీడియో ఇదిగో, లైంగిక ఆరోపణల వివాదంపై స్పందించిన జనసేన నేత కిరణ్ రాయల్, మా ఇద్దరి మధ్య ఆ సంబంధం మాత్రమే ఉందని వెల్లడి
Hazarath Reddyతనపై వచ్చిన లైంగిక ఆరోపణల వివాదంపై తాజాగా జనసేన నేత కిరణ్ రాయల్ సంచలన విషయాలు వెల్లడించారు. తనకు, లక్ష్మీరెడ్డికి ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయని, అంతకుమించి మరొకటి లేదని వివరించారు. తనపై ఎవరు కుట్ర చేశారో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గర ఆధారాలతో సహా ఉంచుతా అని తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్ అన్నారు.
Man Kisses Youth Forcibly in Train: వీడియో ఇదిగో, రైలులో నిద్రపోతున్న యువకుడిని బలవంతంగా ముద్దుపెట్టుకున్న ఓ వ్యక్తి, పట్టుకుని చితకబాదిన బాధితుడు
Hazarath Reddyరద్దీగా ఉన్న రైలులో ఒక యువకుడిని బలవంతంగా ముద్దు పెట్టుకున్నందుకు ఒక వ్యక్తిని దారుణంగా కొట్టిన వింత సంఘటన జరిగింది. ఈ సంఘటనను ఆ యువకుడు రికార్డ్ చేసి, ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు
Tamilisai Soundararajan Arrest: చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అరెస్ట్, NEPపై అనుమతి లేకుండా ప్రజా సంతకాల ప్రచారాన్ని నిర్వహించినందుకు అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hazarath ReddyNEPపై అనుమతి లేకుండా ప్రజా సంతకాల ప్రచారాన్ని నిర్వహించినందుకు తెలంగాణ, పుదుచ్చేరి మాజీ గవర్నర్, బీజేపీ నాయకురాలు తమిళిసై సౌందరరాజన్‌ను గురువారం చెన్నైలో అదుపులోకి తీసుకున్నారు.తమిళనాడు బిజెపి చీఫ్ కె అన్నామలై X లో ఒక పోస్ట్ లో ఈ నిర్బంధాన్ని ఖండించారు
Viral CCTV Footage: మూడేళ్ల బాలుడు కిడ్నాప్.. నల్గొండ ప్రభుత్వ ఆస్పత్రిలో గుట్టుచప్పుడు కాకుండా బాలుడిని ఎత్తుకెళ్లిన దుండగుడు, వీడియో ఇదిగో
Arun Charagondaతెలంగాణలోని నల్గొండలో షాకింగ్ సంఘటన జరిగింది . నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మూడేళ్ల బాలుడిని ఓ వ్యక్తి కిడ్నాప్ చేశాడు.
Viral Video: ఏ తల్లి అయినా కొడుకుతో ఇలాంటి వీడియో చేస్తుందా?.. వైరల్‌గా మారిన వివాదాస్పద వీడియో, నెటిజన్ల తీవ్ర ఆగ్రహం
Arun Charagondaఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పిచ్చితో ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారు(Viral Video). కొంతమంది చేసే పిచ్చి వీడియోలు కోపం తెప్పించక మానవు.
Uttar Pradesh: వీడియో ఇదిగో, పోలీస్ దుస్తుల్లోనే ఉరివేసుకుని సబ్-ఇన్స్పెక్టర్ ఆత్మహత్య, కారణంపై దర్యాప్తు చేపట్టిన పోలీస్ అధికారులు
Hazarath Reddyఒక విషాదకరమైన సంఘటనలో, రాంపూర్ జిల్లాకు చెందిన సబ్-ఇన్స్పెక్టర్ నయాబ్ ఖాన్ కొత్వాలి స్వార్లోని తన ప్రభుత్వ గృహంలో ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు ఆరోపణలు ఉన్నాయి. రంజాన్ సందర్భంగా ఉపవాసం ఉన్న ఖాన్ మార్చి 5వ తేదీ బుధవారం ఉదయం తన డ్యూటీ పోస్ట్‌కు వెళ్లి తిరిగి వచ్చిన తర్వాత సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు.
Konda Surekha: పెంపుడు కుక్క మృతితో కంటతడి పెట్టిన మంత్రి కొండా సురేఖ.. అంతిమ సంస్కారాలు నిర్వహించిన వైనం, వీడియో ఇదిగో
Arun Charagondaపెంపుడు శునకం ఆకస్మిక మరణంతో కంటతడి పెట్టారు మంత్రి కొండా సురేఖ(Konda Surekha). చుట్టూ ఉన్న మనుషులతోనే కాదు..
Nandipura Peetadhipathis Meet Jagan: వీడియో ఇదిగో, వైఎస్ జగన్‌ను కలిసిన నందీపుర పీఠాధిపతులు, 108 అడుగుల శ్రీఅర్ధనారీశ్వరస్వామి విగ్రహా భూమిపూజకు రావాలని ఆహ్వానం
Hazarath Reddyతాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కర్ణాటకలోని విజయనగర జిల్లా నందీపుర పీఠాధిపతులు గురువారం కలిశారు. భూమిపూజకు ఆయనను ఆహ్వానించారు.