India

MLA Gummanur Jayaram: అడ్డగోలు వార్తలు రాస్తే రైలుపట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా..జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం వార్నింగ్, వీడియో ఇదిగో

Arun Charagonda

అడ్డగోలు వార్తలు రాస్తే రైలుపట్టాలపై పడుకోబెట్టి చంపేస్తా..జర్నలిస్టులకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం(MLA Gummanur Jayaram) వార్నింగ్ ఇచ్చారు.

Health Tips: టమాటోను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు సహ క్యాన్సర్ రమ్మన్నా రాదు..

sajaya

Health Tips: టమాటాను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వంటల్లో వాడుతూనే ఉంటారు. ఇది మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఇది రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యంలో కూడా అనేక రకాలుగా మేలు చేస్తుందని చాలామందికి తెలియదు.

Woman Doctor Attempted Suicide: మహిళా డాక్టర్ ఆత్మహత్యాయత్నం కేసులో షాకింగ్ విషయాలు, ఫిర్యాదు కోసం వెళితే పోలీసులు ఉచిత సలహాలు ఇచ్చారంటూ సూసైడ్ నోట్, కన్నీళ్లు పెట్టిస్తున్న సెల్పీ వీడియో

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో మహిళా డాక్టర్ ఆత్మహత్యాయత్నం ఘటన కలకలం రేపింది. ఫెర్నాండేజ్‌ ఆస్పత్రిలో గైనకాలజిస్టుగా పనిచేస్తున్న డాక్టర్‌ ప్రణీతరెడ్డి అత్తమామల వేధింపులు భరించలేక సూసైడ్ (Praneetha Reddy Attempted Suicide) చేసుకునేందుకు ప్రయత్నించింది.

Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో నువ్వులను తీసుకోకూడదు.

sajaya

Health Tips: నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నువ్వులలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. నువ్వులలో క్యాల్షియం, ఐరన్ ,ఫైబర్ వంటివి పుష్కలంగా ఉంటాయి.

Advertisement

Stampede In Kumbh Mela 2025: మహాకుంభమేళా తొక్కిసలాట.. 20కిమీల మేర నిలిచిన వాహనాలు,   ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే భక్తులను నిలిపివేసిన అధికారులు, భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్ల ఏర్పాటు

Arun Charagonda

జనవరి 13న ప్రారంభమైన మహాకుంభమేళ కన్నుల పండవగా సాగుతోంది. ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళ(Kumbh Mela 2025) జరగనుండగా ఇప్పటికే కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించారు.

Maha Kumbh 2025: మౌని అమావాస్య...మహాకుంభమేళాలో తొక్కిసలాట, భారీగా భక్తులు తరలిరావడంతో ఘటన, పలువురు మృతి!, స్పందించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

Arun Charagonda

మహా కుంభమేళా(Maha Kumbh 2025)కు భక్తులు పోటెత్తారు. అమృతస్నానాల కోసం ఓ భక్తులు మరోవైపు ఊరేగింపుగా సాధువులు రావడంతో రద్దీ నెలకొంది. దీంతో తొక్కిసలాట(Maha Kumbh Stampede) జరిగింది

Telangana - AP MLC Elections: ఏపీ, తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల, నేటి నుండే అమల్లోకి రానున్న ఎన్నికల కోడ్

Arun Charagonda

తెలంగాణ , ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. తెలంగాణలో రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు(Telangana MLC Elections).. ఏపీలో రెండు పట్టభద్రుల, ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి షెడ్యూల్(AP MLC Elections) విడుదలైంది.

Escort Party in Davos: దావోస్‌లో ఒకేసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేసిన బడా పారిశ్రామిక వేత్తలు, రాజకీయ నేతలు, షాకింగ్ విషయాలు వెలుగులోకి..

Hazarath Reddy

ఈ ఐదు రోజులు సెక్స్ పార్టీలు జోరుగా జరిగాయని.. లైంగికపరమైన సర్వీసులను అందించే ఎస్కార్ట్ ఏజెన్సీలకు డిమాండ్ విపరీతంగా పెరిగిందని.. వీటితో పాటు లింగమార్పిడి మహిళల వద్దకు వెళ్లిన వారి సంఖ్య బాగా పెరిగిందని పేర్కొంది. ఒకేసారి చాలా మంది అమ్మాయిలను బుక్ చేసుకుని ఎంజాయ్ చేశారని.. ఈ విషయంలో ఇది సరికొత్త రికార్డ్ అని తెలిపింది.

Advertisement

Mahabubabad: కీచక టీచర్...విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు, దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు, వీడియో ఇదిగో

Arun Charagonda

విద్యార్థినుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడు(Teacher)కి దేహశుద్ధి చేశారు తల్లిదండ్రులు.

Madhya Pradesh: వీడియో ఇదిగో, దళిత మహిళను కలెక్టర్ కార్యాలయం నుండి ఈడ్చుకుంటూ బయటకు లాక్కెళ్లి పడేసిన పోలీసులు, మండిపడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలీలో కలెక్టర్ బహిరంగ విచారణకు హాజరైన దళిత మహిళను పోలీసులు బయటకు లాగడం కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో జనవరి 29న వైరల్‌గా మారింది. ఆ మహిళ ఫిర్యాదు చేసేందుకు విచారణకు వచ్చింది. అయితే లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా ఆమెను బలవంతంగా వేదిక నుండి తొలగించారు.

Republic Day Parade 2025: రిపబ్లిక్ డే పరేడ్ 2025 అవార్డులు.. టాప్‌ 3లో ఉత్తరప్రదేశ్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్‌, వివరాలివే

Arun Charagonda

రిపబ్లిక్ డే పరేడ్ 2025 వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు గణతంత్ర దినోత్సవం సందర్భంగా మార్చ్ నిర్వహించాయి.

Mauni Amavasya 2025: వీడియోలు ఇవిగో, మౌనీ అమావాస్య సందర్భంగా కుంభమేళాకు పోటెత్తిన భక్తులు, ఈ ఒక్కరోజే ఏకంగా 10 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తారని అంచనా వేసిన యూపీ సర్కారు

Hazarath Reddy

144 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈ కుంభమేళా సందర్భంగా గంగ, యమున, సరస్వతి నదులు కలిసే పవిత్ర త్రివేణీ సంగమం (Triveni Sangam)లో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.

Advertisement

Hyderabad Murder Case: భార్యను దారుణంగా చంపిన కేసులో ఆ ఒక్క క్లూతో దొరికిపోయిన మాజీ ఆర్మీ జవాను గురుమూర్తి, ఎంత భయానకంగా చంపాడో మీడియాకి తెలిపిన పోలీసులు

Hazarath Reddy

ఆమెను పథకం ప్రకారం హత్య (Hyderabad Murder Case) చేసి, మృతదేహాన్ని మాయం చేసేందుకు ముక్కలు చేశాడని, వాటిని వేడి నీటిలో ఉడికించి, తర్వాత పొడిగా మార్చి చెరువులో విసిరేసినట్లు పోలీసులు కీలక ఆధారాలు సేకరించారు.

Road Accident At Narayanapet: నారాయణపేటలో రోడ్డు ప్రమాదం, బైక్‌ను ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరి పరిస్థితి విషమం, వీడియో ఇదిగో

Arun Charagonda

తెలంగాణలోని నారాయణపేట జిల్లాలో( Road Accident At Narayanapet) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు(RTC Bus) ఢీ కొట్టి ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Minister Komatireddy Venkatreddy: కేటీఆర్ ఓ బచ్చా... నా గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కే లేదన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

Arun Charagonda

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(KTR)పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Minister Komatireddy Venkatreddy).

Telangana: రంగారెడ్డి జిల్లా గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 84 మంది విద్యార్థులకు అస్వస్థత, ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Arun Charagonda

తెలంగాణలోని గురుకులంలో ఫుడ్ పాయిజన్(Food Poison) ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో 84 మంది విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు.

Advertisement

Fake News Alert: కుంభమేళాలో ప్రకాశ్‌ రాజ్ పుణ్యస్నానం.. నెటిజన్ల మండిపాటు, ఫేక్ ఫోటో అంటూ క్లారిటీ ఇచ్చిన ప్రకాశ్ రాజ్

Arun Charagonda

కుంభమేళాలో నటుడు ప్రకాష్ రాజ్(Prakash Raj) పుణ్యస్నానం ఆచరించారని ఇందుకు సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Hyderabad Metro Services Delayed: హైదరాబాద్‌లో మెట్రో సేవలకు అంతరాయం..ఆఫీసులకు వెళ్లే సమయం కావడంతో ఇబ్బందులు పడ్డ ప్రయాణీకులు, గంట ఆలస్యంగా మెట్రో సేవలు

Arun Charagonda

హైదరాబాద్‌లో మెట్రో సేవలకు(Hyderabad Metro Services Delayed) ఇవాళ ఉదయం అంతరాయం ఏర్పడింది. గంట పాటు ఆలస్యంగా నడిచింది మెట్రో రైలు.

Hyderabad: భర్త, అత్తమామల వేధింపులు..సెల్ఫీ వీడియో తీసుకొని డాక్టర్ ఆత్మహత్యాయత్నం, హైదరాబాద్‌లో ఘటన, కర్మాన్‌ఘట్ ఆస్పత్రికి తరలింపు

Arun Charagonda

హైదరాబాద్‌లో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. భర్త, అత్తమామల వేధింపులు భరించలేక, సెల్ఫీ వీడియో(Selfie Video) తీసుకొని డాక్టర్ ఆత్మహత్యాయత్నంకు (Doctor Suicide Attempt) ప్రయత్నించింది.

Sex Racket in Gachibowli:హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్ గుట్టురట్టు.. విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం, పక్కా సమాచారంతో పట్టుకున్న మాదాపూర్ పోలీసులు

Arun Charagonda

హైదరాబాద్ గచ్చిబౌలిలో సెక్స్ రాకెట్(Sex Racket in Gachibowli) గుట్టు రట్టు అయింది. గౌలిదొడ్డి TNGO’S కాలనీలో విదేశీ అమ్మాయిలతో వ్యభిచారం, పోలీసుల దాడులు

Advertisement
Advertisement