Education

AIASL Recruitment 2023: పరీక్షలు లేకుండానే ఎయిర్‌పోర్టులో జాబ్స్, రూ. 23 వేల వేతనంతో నిరుద్యోగులను ఆహ్వానిస్తున్న ఎయిర్ ఇండియా, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

పదవ తరగతి చదివిన నిరుద్యోగులకు ఎయిర్ ఇండియా శుభవార్త చెప్పింది. ఎయిర్‌ ఇండియా ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌(ఏఐఏఎస్‌ఎల్‌) చెన్నై ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడించింది.

UPSC Recruitment 2023: భారీ వేతనంతో యూపీఎస్సీలో ఉద్యోగాలు, మొత్తం 146 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల, విద్యార్హతలు, పే స్కేల్, ఇతర వివరాలు తెలుసుకోండి

Hazarath Reddy

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( UPSC ) జూనియర్ ఇంజనీర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్, రీసెర్చ్ ఆఫీసర్ మరియు ఇతర పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానించింది.

SSC Exams 2023: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్, కీలక నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ, పరీక్షల్లో అధిక జవాబులు రాస్తే.. తక్కువ మార్కులొచ్చిన సమాధానాలు తొలగింపు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పదో తరగతి విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ గుడ్ న్యూస్ చెబుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరైనా విద్యార్థి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు రాసి ఉంటే.. వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయించనున్నారు.

NEET UG 2023: నీట్ దరఖాస్తులకు తుది గడువు పొడిగింపు.. అభ్యర్థుల విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకున్న ఎన్టీఏ.. నేటి నుంచి 13 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం

Rudra

జాతీయ స్థాయిలో వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షకు దరఖాస్తుల తుది గడువును మూడ్రోజులు పెంచారు. వాస్తవానికి నీట్ దరఖాస్తులకు గడువు ఏప్రిల్ 6తోనే ముగిసింది.

Advertisement

CRPF Constable Recruitment: లక్షా ముఫ్పై వేల కానిస్టేబుల్ ఉద్యోగాలు, సీఆర్‌పీఎఫ్‌ నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల, పూర్తి వివరాలు ఇవిగో..

Hazarath Reddy

నిరుద్యోగులకు శుభవార్త. తాజాగా సీఆర్‌పీఎఫ్‌ నుంచి భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1.30 లక్షల కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను (CRPF Constable Recruitment) హోం మంత్రిత్వ శాఖ భర్తీ చేయనుంది.

SSC Exam Paper Leak: టెన్త్‌ పరీక్షలు వాయిదా వార్తలపై క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ, పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వెల్లడి, లీక్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు

Hazarath Reddy

తాండూర్‌లో పదోతరగతి ప్రశ్నాపత్రం లీకేజ్‌ (SSC Exam Paper Leak) వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాఫిక్ అంశంగా మారింది. సోమవారం ఉదయం 9 గంటలకు టెన్త్‌ క్లాస్‌ పరీక్షలు ప్రారంభం అవ్వగానే నిమిషాల వ్యవధిలో తెలుగు పేపర్‌ వాట్సాప్‌లో ప్రత్యక్షమై సంచలనం రేపిన సంగతి విదితమే.

SSC Exams Starts Today: తెలంగాణలో నేటి నుంచే పదో తరగతి పరీక్షలు.. ఎగ్జామ్స్ రాయనున్న 4.94 లక్షల మంది విద్యార్థులు

Rudra

తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఇందుకోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతుండగా వీరిలో రెగ్యులర్ విద్యార్థులు 4,85,826 మంది. 8,632 మంది ఒకసారి తప్పినవారు కాగా, ఓరియంటల్ విద్యార్థులు 162 మంది ఉన్నారు.

AP SSC Exams 2023: ఏపీలో ప్రారంభమైన పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు, 3,349 పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్స్, పరీక్షలు రాయనున్న 6,64,152 మంది విద్యా­ర్థులు

Hazarath Reddy

ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 3,349 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు నిర్వహిస్తున్నారు. 6,64,152 మంది విద్యా­ర్థులు పరీక్షలు రాయనున్నారు

Advertisement

NCERT: 12వ తరగతి సిలబస్ నుండి మొఘల్ సామ్రాజ్యం చాప్టర్ తొలగించిన NCERT, చరిత్ర పాఠ్యాంశాలను సవరించిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్

Hazarath Reddy

నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, NCERT 12వ తరగతి చరిత్ర పాఠ్యాంశాలను సవరించింది. మొఘల్ సామ్రాజ్యంపై అధ్యాయాలను తొలగించింది. దీని తరువాత, NCERTని అనుసరించే CBSE, UP ఇతర రాష్ట్ర బోర్డులతో సహా అన్ని బోర్డుల సిలబస్ మార్చబడుతుంది. NCERT 2023-24 విద్యా సంవత్సరానికి హేతుబద్ధమైన సిలబస్‌ను ప్రవేశపెట్టింది.

TS SSC Hall Ticket 2023 Out: టెన్త్ క్లాస్ పరీక్షల హాల్ టికెట్ల విడుదల చేసిన తెలంగాణ విద్యాశాఖ, ఏప్రిల్ 3 నుంచి 13 వరకు పదో తరగతి పరీక్షలు

Hazarath Reddy

తెలంగాణలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరగనున్నాయి. కాగా నేడు టెన్త్ క్లాస్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. విద్యార్థులు తమ హాల్ టికెట్లను ఎస్ఎస్ సీ వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు

Telangana SSC Exams: తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి టెన్త్ పరీక్షలు... ఈ నెల 24 నుంచి అందుబాటులో హాల్ టికెట్లు.. ఈసారి 6 పేపర్లతో తెలంగాణ టెన్త్ పరీక్షలు

Rudra

తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు టెన్త్ పరీక్షలు ఉంటాయని, ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపారు.

Group 1 Prelims Cancelled: గ్రూప్-1 ప్రిలిమ్స్‌ పరీక్షలు రద్దు, అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన టీఎస్‌పీఎస్‌సీ

Hazarath Reddy

తెలంగాణలో పరీక్షల పేపర్ లీక్ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో టీఎస్‌పీఎస్‌సీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది టీఎస్‌పీఎస్‌సీ. అలాగే ఏఈఈ, డీఏవో పరీక్షలను కూడా రద్దు చేస్తున్నట్లు తెలిపింది.

Advertisement

TS Inter Exams: తెలంగాణలో రేపటి నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు, హాల్ టికెట్ www.tsbie.cgg.gov.in నుంచి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి

Hazarath Reddy

తెలంగాణలో బుధవారం నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు(Inter exams) ప్రారంభం కానున్నాయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ కు మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 3 వరకు పరీక్షలు జరగనుండగా... సెకండ్ ఇయర్ కు మార్చ్ 16 నుంచి ఏప్రిల్ 4 వరకు జరగనున్నాయి.

SSC Exams In AP: ఏపీలో వచ్చే నెల మూడో తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు.. మాల్‌ప్రాక్టీస్‌కు పాల్పడితే తర్వాతి పరీక్షకు అనుమతి ఉండదు.. వదంతులు నమ్మొద్దన్న విద్యాశాఖ కమిషనర్

Rudra

ఏపీలో వచ్చే నెల మూడో తేదీ నుంచి జరుగనున్న పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రాలకు మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, ట్యాబ్, కెమెరా, ఇయర్‌ఫోన్స్, స్పీకర్, స్మార్ట్‌ ఫోన్, బ్లూటూత్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని తెలిపారు.

Bank of Baroda Jobs: రూ. 5 లక్షల వార్షిక వేతనంతో 546 బ్యాంకు పోస్టులకు నోటిఫికేషన్, మార్చి 14తో ముగియనున్న చివరి గడువు, వెంటనే అప్లయి చేసుకోండి

Hazarath Reddy

బ్యాంకులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda Jobs) ఇటీవల ఓ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి విదితమే. ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తు సమర్పించేందుకు చివరి తేదీ మరో ఐదు రోజుల్లో ముగియనుంది.

Half-Day Schools in AP: ఏపీలో ఒంటిపూట బడులు ఆ రోజు నుంచే.., ఏప్రిల్‌ 27తో ముగియనున్న అన్ని పరీక్షలు, ఇంకా అధికారికంగా రాని ప్రకటన

Hazarath Reddy

ఎండలు దంచి కొడుతున్న నేపథ్యంలో ఒంటిపూట బడులపై ఏపీ పాఠశాల విద్యాశాఖ ఎలాంటి ప్రకటన చేయలేదు.సాధారణంగా ఏటా మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు (Half-Day Schools in AP) పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈసారి రాష్ట్రంలో ఆ విధానం అమలు చేస్తారో లేదో చూడాలి

Advertisement

AP EAPCET Exam Date: విద్యార్థులకు అలర్ట్, మే 15 నుంచి ఏపీఈఏపీసెట్‌, మే 5న ఈసెట్, మే 24, 25 తేదీల్లో ఐసెట్‌, షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి

Hazarath Reddy

ఏపీలో 2023–24 విద్యా సంవత్సరంలో కీలకమైన ప్రొఫెషనల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఎంట్రన్స్‌ టెస్టుల షెడ్యూల్‌ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.

NEET 2023: మే 7న నీట్.. మార్చి 6 నుంచి ఏప్రిల్ 6 వరకు దరఖాస్తుల స్వీకరణ.. నోటిఫికేషన్ విడుదల చేసిన ఎన్టీయే.. పూర్తి వివరాలు ఇదిగో..

Rudra

వైద్య విద్యలో ప్రవేశాల కోసం జాతీయస్థాయిలో నిర్వహించే నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్)కు నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ ను తీసుకువచ్చింది.

TSPSC Group 2 Exam 2023: గ్రూప్‌-2 అభ్యర్థులకు అలర్ట్‌, తెలంగాణలో ఆగస్టు 29,30న గ్రూప్‌-2 పరీక్షలు, పరీక్షకు వారం ముందు నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్

Hazarath Reddy

గ్రూప్‌-2 పరీక్షా తేదీలను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ మంగళవారం ప్రకటించింది.ఆగస్టు 29,30న గ్రూప్‌-2 పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్షకు వారం ముందు నుంచే హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్‌సీ) వెల్లడించింది.

TS ICET 2023: టీఎస్ ఐసెట్ -2023 షెడ్యూల్‌ ఇదిగో, మే 26, 27 తేదీల్లో ఐసెట్ ప్ర‌వేశ ప‌రీక్ష, మార్చి 6వ తేదీ నుంచి మే 6 వ‌ర‌కు దరఖాస్తుకు అవకాశం

Hazarath Reddy

విద్యార్థులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్న టీఎస్ ఐసెట్ -2023 షెడ్యూల్‌ విడుదల అయింది. తెలంగాణ ఉన్న‌త విద్యామండ‌లి చైర్మ‌న్ ఆర్ లింబాద్రి ఈ షెడ్యూల్ విడుద‌ల చేశారు.

Advertisement
Advertisement