విద్య
AP SSC, Inter Exams Cancelled: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు, సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్‌ కమిటీ ఏర్పాటు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు (AP SSC, Inter Exams Cancelled) చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంటర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు.
TS Inter Results: శుక్రవారం తెలంగాణ ఇంటర్ ఫలితాలు? ఫస్ట్ ఇయర్ మార్కులే సెకండ్ ఇయర్‌కు ప్రదానం, మార్కుల కేటాయింపుపై విధివిధానాలు ఖరారు చేసిన ఇంటర్ బోర్డు
Team Latestlyసెకండ్ ఇయర్ మార్కుల కేటాయింపుపై ఇంటర్ బోర్డు విధివిధానాలను ఖరారు చేసింది. విద్యార్థులు సబ్జెక్టుల వారీగా ఫస్ట్ ఇయర్‌లో ఏవైతే మార్కులు పొందారో అవే మార్కులను సెకండ్ ఇయర్‌లోనూ కేటాయించనున్నారు.....
TS Inter Second Year Results 2021: మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి, ప్రాక్టికల్స్‌కు పూర్తి మార్కులు, ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాలకు సంబంధించి మార్గదర్శకాలు ఖరారు చేసిన తెలంగాణ విద్యాశాఖ, జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై హైకోర్టులో విచారణ
Hazarath Reddyతెలంగాణలో ఇంటర్‌ రెండో సంవత్సరం ఫలితాలకు (TS Inter Second Year Results 2021) సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం (TS Govt) మార్గదర్శకాలు ఖరారు చేసింది. ఆయా సబ్జెక్టుల్లో మొదటి ఏడాది మార్కులే రెండో ఏడాదికి కేటాయించనున్నట్లు ప్రకటించింది.
Telangana CETs 2021: తెలంగాణ ఉమ్మడి ప్రవేశ పరీక్షల కోసం కొత్త షెడ్యూల్ విడుదల, ఆగష్టు 4 నుంచి 10 తేదీ వరకు ఎంసెట్, పాత షెడ్యూల్ ప్రకారమే లాసెట్- ఎడ్ సెట్ పరీక్షలు
Team Latestlyతెలంగాణలో వివిధ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు తేదీలను ఖరారు చేస్తూ కొత్త షెడ్యూల్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. ఆగస్టు 4 నుంచి 10 వరకు ఇంజనీరింగ్- అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ -2021 (టిఎస్ ఎంసెట్ -2021)...
DSC 2008 Candidates: 2008 డీఎస్సీ అభ్యర్థులకు జగన్ సర్కారు గుడ్‌ న్యూస్‌, 2,193 మంది అభ్యర్థులను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ, ఎస్జీటీలుగా మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ వర్తింపజేస్తున్నట్లు వెల్లడి
Hazarath Reddyరాష్ట్ర ప్రభుత్వం 2008 డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వీరికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది. 2,193 మంది డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులను కాంట్రాక్ట్‌ ఉద్యోగులుగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్జీటీలుగా మినిమమ్‌ టైమ్‌ స్కేల్‌ వర్తింపజేస్తున్నట్లు (DSC 2008 candidates promoted to SGTs) పేర్కొంది
Telangana Schools Reopening: తెలంగాణలో జూలై 1 నుంచి విద్యా సంస్థలు ప్రారంభం, పాఠశాలలకు రాని విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతుల్లో హాజరుకావచ్చు, విధివిధానాలను త్వరలో విడుదల చేయాలని విద్యాశాఖకు కేబినెట్‌ ఆదేశాలు
Hazarath Reddyతెలంగాణ రాష్ట్రంలో జూలై 1 నుంచి అన్ని కేటగిరీల విద్యా సంస్థలను, పూర్తి స్థాయి సన్నద్థతతో ప్రారంభించాలని (Telangana Schools Reopening) విద్యాశాఖను కేబినెట్ ఆదేశించింది. ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. అయితే విద్యార్థులను స్కూళ్లకు పంపాలా, వద్దా అనేది తల్లిదండ్రుల నిర్ణయానికి కేబినెట్‌ వదిలేసింది.
AP EAMCET 2021 Schedule Released: ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ విడుదల, ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్, ఈ నెల 24న నోటిషికేషన్‌ విడుదల చేయనున్నట్లు తెలిపిన మంత్రి ఆదిమూలపు సురేష్
Hazarath Reddyఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ శనివారం ఏపీ ఎంసెట్ షెడ్యూల్‌ను ప్రకటించారు. ఆగస్టు 19 నుంచి 25 వరకు ఎంసెట్ (AP EAMCET 2021 Schedule Released) నిర్వహించనున్నట్లు మంత్రి సురేష్‌ తెలిపారు. ఈ నెల 24న నోటిషికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.
Andhra Pradesh Job Calendar 2021-22: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 'జాబ్ క్యాలెండర్' విడుదల చేసిన సీఎం జగన్, ఈ ఆర్థిక సంవత్సరంలో 10,143 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు వెల్లడి
Vikas Mandaప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ లో విద్య, వైద్యం, పోలీసు శాఖల్లో పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యం కల్పించారు. 2021, జూలై నుంచి ఉద్యోగ నిమామకాలు చేపట్టనున్నట్లు అందులో సూచించారు....
CBSE Class 12 Result Update: జూలై 31 నాటికి సిబిఎస్‌ఇ 12వ తరగతి ఫలితాలు, మూల్యాంకన విధానాన్ని సుప్రీంకోర్టుకు వివరించిన కేంద్ర ప్రభుత్వం, బోర్డ్ ప్రతిపాదించిన ఫార్ములాకు సుప్రీం ఆమోదం
Team Latestly10వ తరగతి ఫైనల్ ఫలితాల ఆధారంగా 11వ తరగతి, అలాగే 11వ తరగతి ఫైనల్ ఫలితాల ఆధారంగా 12వ తరగతి ఫలితాలను నిర్ణయించనున్నట్లు బోర్డు తెలిపింది. ప్రీ-బోర్డ్ పరీక్షల్లో 10వ తరగతికి మార్కులకు 30 శాతం వెయిటేజీ, 11వ తరగతి ఫలితాలకు 30 శాతం వెయిటేజీ మరియు 12వ తరగతికి 40 శాతం వెయిటేజీ...
APPSC Group-I Services Interview 2021: ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే, తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని ఆదేశాలు, హైకోర్టు తీర్పుతో ఇంటర్వ్యూలు వాయిదా
Hazarath Reddyగ్రూప్‌-1 పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రూప్‌-1 పరీక్షల్లో తదనంతర చర్యలన్నింటినీ నాలుగు వారాల పాటు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది. గురువారం నుంచి జరగాల్సిన ఇంటర్వ్యూలు కూడా నిలిపివేయాలని ఆదేశించింది. గ్రూప్‌-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయని పలువురు అభ్యర్థులు కోర్టును (Andhra Pradesh High Court) ఆశ్రయించారు.
Summer Holidays Extended: రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు జూన్ 20 వరకు సెలవులు పొడగించిన తెలంగాణ విద్యాశాఖ, ఆన్‌లైన్ విధానంలో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియ
Team Latestlyతెలంగాణలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కాలేజీలకు జూన్ 20 వరకు సెలవులు పొడగిస్తూ తెలంగాణ విద్యాశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది....
Degree Courses in English Medium: ఇకపై డిగ్రీ కోర్సులన్నీ ఇంగ్లీష్ మీడియంలోనే, అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చుకోవాలని ఉన్నత విద్యామండలి సూచన
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో 2021–22 విద్యా సంవత్సరం నుంచి డిగ్రీ కోర్సులన్నీ ఇకపై ఆంగ్ల మాధ్యమంలో (Degree Courses in English Medium) మాత్రమే అమలు కానున్నాయి. అన్ని ప్రైవేటు ఎయిడెడ్, అన్‌ ఎయిడెడ్‌ కాలేజీలు తెలుగు మాధ్యమం కోర్సులను ఆంగ్ల మాధ్యమంలోకి (English-medium education) మార్చుకోవాలని ఉన్నత విద్యా మండలి సూచించింది.
Telangana EDCET 2021: తెలంగాణ బీఎడ్‌ ప్రవేశాల నిబంధనల్లో కీలక మార్పులు, ఇకపై బీఏ, బీకాం, బీఎస్సీ కాకుండా వేరే సబ్జెక్టులు చదివిన వారికి కూడా అవకాశం, జీవో 16 జారీ చేసిన విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా
Hazarath Reddyతెలంగాణలో బీఎడ్‌ ప్రవేశాల నిబంధనల్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటిదాకా బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివిన వారు మాత్రమే బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్‌) (Telangana EDCET 2021) చేరే అవకాశం ఉండగా ఇకపై ఇతర సబ్జెక్టులు చదివిన వారికి బీఎడ్‌లో చేరే అవకాశం (Eligibility Criteria Revised) వచ్చింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా జీవో 16 జారీ చేశారు.
TS Inter 2nd Year Exam 2021: తెలంగాణలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు, ఫస్ట్‌ ఇయర్‌లో వచ్చిన గ్రేడ్‌ల ప్రకారమే సెకండియర్‌లో గ్రేడింగ్‌, కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలను రద్దు (Inter 2nd year Exams 2021 Cancelled) చేసింది. ఈ మేరకు ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు (TS Inter Exams 2021 రద్దు చేసిన విషయం తెలిసిందే.
TS Inter 2nd Year Exams 2021: తెలంగాణలో ఇంటర్‌ సెకండ్ ఇయర్ పరీక్షలు రద్దు, అధికారికంగా ప్రకటించిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఫస్ట్ ఇయర్ మార్కుల ఆధారంగానే సెకండ్ ఇయర్ ఫలితాలు
Hazarath Reddyతెలంగాణలో ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలను (TS Inter 2nd Year Exams 2021) రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఫస్ట్ ఇయర్ లో పొందిన మార్కుల ఆధారంగానే సెకండ్ ఇయర్ గ్రేడింగ్ ఇవ్వాలని నిర్ణయించారు...
AP SSC & Inter Exams Update: ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు కరోనా తగ్గిన తర్వాతే..మీడియాతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ హెల్త్‌కేర్‌ ట్రస్ట్‌లో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు చక్కబడ్డాకే పదో తరగతి, ఇంటర్‌ పరీక్షలు (AP SSC& Inter Exams Update) నిర్వహిస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. మంగళవారం ఆయన ( Education Minister Adimulapu Suresh) మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకునే పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్టు చెప్పారు. విద్యార్థుల భవిష్యత్‌ను అడ్డం పెట్టుకుని ప్రతిపక్షం రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు.
Tamil Nadu 12th Board Exams 2021: 12వ తరగతి బోర్డు పరీక్షలు రద్దు, కరోనా వ్యాప్తి వేళ కీలక నిర్ణయం తీసుకున్న స్టాలిన్ సర్కారు, కమిటీ ఇచ్చిన స్కోర్‌ ఆధారంగానే ఉన్నత విద్యకు ప్రవేశాలు కల్పిస్తామని వెల్లడి
Hazarath Reddyతమిళనాడులో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతున్న వేళ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 12వ తరగతి బోర్డు పరీక్షలను రద్దు (TN government cancels 12th class board exams) చేస్తున్నట్టు ప్రకటించింది. లోతైన సంప్రదింపుల అనంతరం విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం (Tamil Nadu 12th Board Exams 2021) తీసుకున్నట్లు ముఖ్యమంత్రి స్టాలిన్‌ వెల్లడించారు.
School Summer Holidays Extended in AP: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం, జూన్ 30 వరకు పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగింపు, జూన్ 3తో ముగియనున్నఈ ఏడాది విద్యా సంవత్సరం, ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు వాయిదా
Hazarath Reddyఏపీలో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విద్యార్థుల సెలవులపై ఏపీ ప్రభుత్వం (AP Govt) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని పాఠశాలలకు వేసవి సెలవులను (School Summer Holidays) జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తాజా ప్రకటన చేసింది.