సమాచారం

Quarantine Period: కోవిడ్ కొత్త మార్గదర్శకాలు,ఇకపై హోం క్వారంటైన్‌‌లో ఏడు రోజులుంటే చాలు, కరోనా సోకిన 3 రోజులు జ్వరం రాకుంటే మాస్కుతో బయట తిరగవచ్చు, కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు ఇవే

Hazarath Reddy

కోవిడ్‌–19 స్వల్ప లక్షణాలు కలిగిన వారు, ఏ లక్షణాలు లేకుండా పాజిటివ్‌ వచ్చిన వారికి హోం క్వారంటైన్‌ కాల పరిమితిని (Quarantine Period) తగ్గిస్తూ బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన దగ్గర్నుంచి ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుందని స్పష్టం చేసింది.

Festival Special Trains: సంక్రాంతికి మరో నాలుగు ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్ నుంచి తిరుపతికి ఈ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు తెలిపిన రైల్వేశాఖ

Hazarath Reddy

సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో నాలుగు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. తిరుపతి–సికింద్రాబాద్‌ ప్రత్యేక రైలు (07460) ఈ నెల 10న రాత్రి 8.15 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్‌–తిరుపతి రైలు (82720) 11వ తేదీ∙సాయంత్రం 7.20 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది

Deepthi Break up with Shanmukh: షణ్ముక్‌కు బ్రేకప్ చెప్పిన దీప్తి, మీరంతా అనుకున్నట్లే విడిపోతున్నామంటూ పోస్ట్, షాక్‌లో షణ్ముక్ ఫ్యాన్స్

Naresh. VNS

బిగ్‌ బాస్ ఫేమ్‌ షణ్ముక్ జస్వంత్(shanmukh jaswanth), దీప్తి సునయన(Deepthi sunaina) బ్రేకప్(break up) పై క్లారిటీ వచ్చింది. కొత్త సంవత్సరం రోజు దీప్తి సునయన తమ బ్రేకప్‌ పై సుదీర్ఘమైన పోస్ట్‌ పెట్టింది. ఐదేళ్ల తమ ప్రేమబంధానికి పుల్ స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించింది. షణ్ముక్(shanmukh jaswanth) బిగ్ బాగ్‌ హౌజ్‌(Bigg Boss House)లోకి వెళ్లిన తర్వాత ఈ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది.

Bank Holidays in 2022: బ్యాంకుల సెలవుల జాబితా వచ్చేసింది. జనవరి 2022 నుంచి డిసెంబర్ 31 దాకా బ్యాంకులకు సెలవుల దినాలను ప్రకటించిన RBI, ఏ నెలలో ఏం సెలవులు ఉన్నాయో ఓ సారి చూడండి

Hazarath Reddy

పాత సంవత్సరానికి మరి కొద్ది గంటల్లో వీడ్కోలు పలుకుతూ కొత్త ఆంగ్ల సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. ఆర్​బీఐ వచ్చే ఏడాదికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించిన ప్రధాన సెలవు దినాలను (Bank Holidays in 2022) ప్రకటించింది .

Advertisement

Weather Forecast: వెదర్ అలర్ట్, పలు రాష్ట్రాల్లో చలిగాలులతో కూడిన వర్షాలు, ఈ రోజు అనుకోని వర్షంతో తడిసి ముద్దయిన చెన్నై, రాబోయే 24 గంటల్లో కోస్తా రాయలసీమలో వర్షాలు కురిసే అవకాశం

Hazarath Reddy

దేశంలో పలు రాష్ట్రాల్లో చలిగాలులతో కూడిన వర్షాలు ​కురిసే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ ( IMD) హెచ్చరికలు జారీ చేసింది. బీహార్‌, జార్ఖండ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌, సిక్కిం రాష్ట్రాలతోపాటు, ఉత్తరప్రదేశ్, తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, విదర్భాలో కూడా నేడు, రేపు వర్షపాతం ఉంటుంది.

EPFO E-Nomination: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్, ఈ నామినేషన్ గడువు పొడిగించిన EPFO, ఈ నెల 31 తర్వాత కూడా ఈ నామినేషన్ చేసుకోవచ్చని ప్రకటన

Hazarath Reddy

ఎంప్లాయిస్ ఫ్రావిడెండ్ ఫండ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ శుభవార్త చెప్పింది. ఈ నామినేషన్ గడువు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది. డిసెంబర్ 31 వరకు ఈ నామినేషన్ గడువును గతంలో విధించగా పెద్ద సంఖ్యలో ఖాతాదారులు వెబ్ సైట్ ఓపెన్ చేయడం వల్ల అది క్రాష్ అయింది.

Income Tax Returns Filing For 2020-21: ఐటీ రిటర్న్స్ లాస్ట్ డేట్ రేపే, ఎలా చేయాలో తెలుసుకోండి

Hazarath Reddy

ఈ ఆర్దికసంవత్సరం (2020-21) ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) ఫైల్ చేయడానికి చివరితేదీ డిసెంబర్ 31. ఐటీఆర్(ITR) ఫైల్ చేసేటప్పుడు మీ ఆదాయం గురించి సరైన సమాచారాన్ని అందించడం అవసరం.లేకుంటే, ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఎలా ఫైల్ చేయాలో ఈ లింకులో చూడండి

Baal Aadhaar Card: చిన్నారులకు ఆధార్ కార్డు తీసుకోవడం చాలా ఈజీ! ఈ స్టెప్స్ ఫాలో అయితే చాలు, ఆధార్ కార్డు చాలా సులభంగా వస్తుంది

Naresh. VNS

శిశువు పుట్టిన తొలి రోజు నుంచే ఆధార్ కార్డు పొంద‌వ‌చ్చు. ఈ విష‌యాన్ని యూఐడీఏఐ(UIDAI) తెలిపింది. ఇందుకోసం జ‌న‌న ధ్రువీక‌ర‌ణ ప‌త్రం(Birth Certificate) అవ‌స‌రం. ఈ స‌ర్టిఫికెట్‌ను పిల్లలు పుట్టిన ఆస్పత్రిలోనే ఇస్తారు. కొన్ని హాస్పిట‌ల్స్ అయితే బ‌ర్త్ స‌ర్టిఫికెట్‌తో పాటు ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ద‌ర‌ఖాస్తు(Aadhar enrolment form) ప‌త్రాన్ని కూడా అందిస్తున్నాయి.

Advertisement

Tamilnadu: భర్త విదేశాల్లో ఉన్నాడని, కోరికలు తీర్చుకునేందుకు లెక్కల మాస్టారుతో, కెమిస్ట్రీ టీచర్ శృంగారం, కానీ అంతలోనే దారుణం, ఏం జరిగిందంటే..

Krishna

ఆమె భర్త వృత్తిరీత్యా విదేశాల్లో ఉన్నాడు. అయితే గత కొన్ని సంవత్సరాలుగా సునీతకి ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నటువంటి సుధాకర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ అప్పుడప్పుడూ ఏకాంతంగా కలుసుకుని ఎంజాయ్ చేసేవారు.

Mumbai: పట్టపగలు బ్యాంకు ఉద్యోగిని కాల్చిన దుండగులు, నగదుతో పరారీ, సంచలనంగా మారిన ఘటన, ఇంకా దొరకని దొంగలు...

Krishna

ముంబైలోని దహసిర్ లో ఘోరం జరిగింది. పట్టపగలు దోపిడీని ఆపడానికి ప్రయత్నించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఉద్యోగిని దుండగులు కాల్చి చంపి, సుమారు రూ. 2.50 లక్షలను దోచుకుని పారిపోయారు.

APPSC Recruitment 2022: ఏపీలో కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్, మొత్తం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసిన ఏపీపీఎస్సీ, అర్హతలు, నియామక ప్రక్రియ వివరాలు మీకోసం

Hazarath Reddy

ఏపీలో కొత్తగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) మంగళవారం 730 పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్‌ కార్యదర్శి పీఎస్సార్‌ ఆంజనేయులు ఒక ప్రకటన (APPSC Recruitment 2022) జారీచేశారు.

Risks of Wearing Sweater: స్వెటర్ వేసుకొని నిద్రపోతున్నారా? మీరు రిస్క్‌ లో ఉన్నట్లే! చిన్నారులకు కూడా పడుకునేటప్పుడు స్వెటర్ వేస్తే ఇబ్బందులు తప్పవు, స్వెటర్‌ వేసుకొని పడుకోవడం వల్ల నష్టాలు తెలుసుకొండి!

Naresh. VNS

చలికాలం(Winter) వస్తే చాలా మంది స్వెటర్(Sweater) లేకుండా కనీసం బయటకు వెళ్లరు. అంతేకాదు పడుకునేటప్పుడు కూడా చాలా మంది స్వెటర్ వేసుకొని నిద్రపోతారు( wearing sweater to sleep in winter). ఇలా చేయడం వల్ల అనవసరంగా సమస్యలు కొనితెచ్చుకున్నట్లే అంటున్నారు వైద్యులు. స్వెటర్‌ వేసుకొని పడుకోవడం వల్ల వెచ్చదనం మరీ ఎక్కువై రాత్రుళ్లు చెమటలు వచ్చే అవకాశం ఉంటుంది.

Advertisement

Online Fraud Alert: ఇటువంటి లింకులు వస్తే మోసపోవద్దు, దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్న సైబర్ నిపుణులు

Hazarath Reddy

అలర్ట్ మెసేజ్..సైబర్ నేరగాళ్లు అద్భుత నివారణలు, మూలికా నివారణలు, టీకాలు, త్వరిత పరీక్షలు మొదలైన ఆకర్షణీయమైన ఆఫర్‌లతో "Omicron"ని సూచించడం ద్వారా కస్టమర్‌లను ప్రలోభపెట్టవచ్చు. అనుమానాస్పద కాల్‌లు, ఇ-మెయిల్‌లు లేదా వైద్య సలహా, తక్షణ చెల్లింపును అభ్యర్థించే సందేశాలకు ఎవరూ ప్రతిస్పందించవద్దు.

Covid Vaccination: చిన్న పిల్లలకు వ్యాక్సినేషన్ కోసం ఎలా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి, జనవరి 1 నుంచి వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుందని తెలిపిన కేంద్రం

Hazarath Reddy

2022 జనవరి 3వ తేదీ నుంచి 15–18 ఏళ్ల లోపు పిల్లలకు కరోనా టీకా పంపిణీ (Covid Vaccination) కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా జనవరి 1వ తేదీ నుంచి టీకా రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సోమవారం ఆరోగ్యశాఖ ప్రకటించింది.

COVID in India: ఇకపై 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాల్సిన పనిలేదు, కేవలం 5 రోజులుంటే చాలు, ఈ సమయంలో మాస్క్ తప్పనిసరి, క్వారంటైన్, ఐసోలేషన్ సమయాన్ని కుదింపు చేసిన సీడీసీ

Hazarath Reddy

COVID-19, Omicron వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న అంశాలు. అవి సోకితే ఇప్పటివరకు 14 రోజుల పాటు క్వారంటైన్ ఉండాలి. అయితే సీడీసీ దీనిని కుదింపు చేసింది. ఇకపై కోవిడ్-19 ఉన్న వ్యక్తులకు 10 రోజుల నుండి 5 రోజుల పాటు ఐసోలేషన్ లో ఉంటే సరిపోతుంది.

CIBIL Score:ఫ్రీగా సిబిల్ స్కోరు తెలుసుకోవాలా? చాలా ఈజీ! ఈ స్టెప్ట్స్ ఫాలో అవ్వండి చాలు, క్షణాల్లో సిబిల్ స్కోరు తెలుసుకోవచ్చు

Naresh. VNS

మనం ఏదైనా బ్యాంక్ నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటే మొదట ఆ బ్యాంక్‌ చూసేది మన క్రెడిట్‌ స్కోర్‌(Credit Score)నే. క్రెడిట్‌ స్కోరు బాగున్న వ్యక్తులకే బ్యాంకులు తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేందుకు ముందుకు వస్తాయి. అదే మీ క్రెడిట్ స్కోరు గనుక తక్కువగా ఉంటే రుణం ఇచ్చేందుకు బ్యాంకులు వెనుకాడతాయి.

Advertisement

Check Aadhaar Linking Status:మీ ఆధార్ ఎన్ని బ్యాంకు అకౌంట్లకు లింక్ అయిందో తెలుసా? ఇలా కనుక్కొండి

Naresh. VNS

కొద్దీ రోజుల క్రితం ఎస్‌బీఐ(SBI) ఒక కీలక ప్రకటన కూడా చేసింది. ఖాతాదారులు తప్పనిసరిగా తమ ఖాతాలకు(Link Aadhar with Bank Account) ఆధార్ కార్డు నెంబర్ ను లింక్ చేసుకోవాలని ఎస్‌బీఐ కోరింది. అలాంటి వారు తమ బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోవాల్సి ఉంటుంది.

Genome Sequencing:ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎలా గుర్తిస్తారు? అసలు జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి?, దాన్ని ఎలా చేస్తారు? జీనోమ్ సీక్వెన్సింగ్ గురించి మరిన్ని వివరాలు

Naresh. VNS

ఒమిక్రాన్‌(Omicron) వ్యాప్తిని గుర్తించి దాన్ని కట్టడి చేసి కొత్త ఉత్పరివర్తనాలను గుర్తించడంలో జీనోమ్‌ సీక్వెన్సింగ్‌దే కీలక పాత్ర. గతంలో కొవిడ్‌ స్ట్రెయిన్లతో పాటు సెకండ్‌ వేవ్‌కు కారణమైన డెల్టా(Delta variant) రకాన్ని కూడా ఇదే పద్ధతిలో గుర్తించారు

Delmicron Variant: మళ్లీ ఇంకొకటి, డెల్‌మిక్రాన్ అంటే ఏమిటి, కొత్త వేరియంట్ వల్ల ప్రమాదం ఎంత, నిపుణులు దీనిపై ఏమంటున్నారు, Delmicron, Diamicron రెండూ ఒకటేనా?

Hazarath Reddy

ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ జాడలు ఇంకా తొలగిపోనే లేదు. తాజాగా మరో కొత్త వేరియంట్ రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తుంది. డెల్‌మిక్రాన్(Delmicron) అనే కొత్త వేరియంట్ కారణంగానే కొన్ని దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.

Merry Christmas and Happy New Year Greetings: మెర్రీ క్రిస్టమస్& హ్యాపీ న్యూఇయర్ గ్రీటింగ్స్ మీకోసం, క్రిస్టమస్ వాట్సాప్ మెసేజ్‌లు, వాల్ పేపర్స్, కొటేషన్లు, టెలిగ్రామ్‌ పిక్స్ మీకోసం!

Naresh. VNS

అందరికీ క్రిస్టమస్ శుభాకాంక్షలు-2021(Merry Christmas), అడ్వాన్స్ హ్యాపీ న్యూఇయర్-2022(Happy New Year). ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది జరుపుకునే పండుగల్లో క్రిస్టమస్(Merry Christmas) ముఖ్యమైనది. దాదాపు అన్ని దేశాల్లో ప్రజలు క్రీస్తు పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకుంటారు. డిసెంబర్ 25న క్రిస్టియన్లంతా క్రిస్మస్‌ (Merry Christmas)ను వైభవంగా జరుపుకుంటారు.

Advertisement
Advertisement