Information
Modi Cabinet 2.0 Portfolios: మంత్రులకు శాఖలు కేటాయింపు, పర్యాటక శాఖ మంత్రిగా కిషన్‌రెడ్డి, ఆరోగ్యశాఖ మంత్రిగా మన్‌సుఖ్‌ మాండవీయ, పౌర విమానయాన శాఖ మంత్రిగా జ్యోతిరాదిత్య సింధియా, ఎవరెవరికి ఏ మంత్రి పదవి ఇచ్చారనే దానిపై పూర్తి లిస్ట్ ఇదే..
Hazarath Reddyరాష‍్ట్రపతి భవన్‌లో 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. 15మంది కేబినెట్‌ మంత్రులుగా, 28 మంది సహాయ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తంగా జట్టులో కొత్తగా 43 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయడంతో ప్రధాని టీం 77కు చేరింది. తాజాగా ప్రమాణం చేసిన నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు (Modi Cabinet 2.0 Portfolios) జరిగింది.
JEE (Main) Examination 2021 Update: ఖరారయిన జేఈఈ -మెయిన్స్‌ రెండు విడతల పరీక్షల తేదీలు, మూడో సెషన్‌ పరీక్ష జులై 20 నుంచి 25వరకు; నాలుగో సెషన్‌ పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహణ
Hazarath Reddyజేఈఈ -మెయిన్స్‌ రెండు విడతల పరీక్షలకు తేదీలు (JEE (Main) Examination 2021 Update) ఖరారయ్యాయి. మూడో సెషన్‌ పరీక్ష జులై 20 నుంచి 25వరకు; నాలుగో సెషన్‌ పరీక్షలు జులై 27 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించనున్నట్టు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ (Dr Ramesh Pokhriyal Nishank) వెల్లడించారు.
Schools Reopening in AP: ఏపీలో ప్రతిరోజూ స్కూళ్లు తెరవాల్సిందే, స్పష్టం చేసిన పాఠశాల విద్యాశాఖ, టీచర్లు రోజు విడిచి రోజు విధులకు హాజరు కావాలని ఆదేశాలు, విద్యార్థులను స్కూళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ రప్పించవద్దని తెలిపిన పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ చినవీరభద్రుడు
Hazarath Reddyఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలన్నీ రోజూ తెరవాల్సిందేనని విద్యా శాఖ స్పష్టం చేసింది. టీచర్లు (Teachers) మాత్రమే ఆల్టర్నేటివ్‌ (రోజువిడిచి రోజు) విధానంలో విధులకు హాజరు కావాల్సి ఉంటుందని పాఠశాల విద్యాశాఖ (Andhra Pradesh Department of School Education) ఉత్తర్వుల్లో తెలిపింది.
Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు తీపి కబురు, కరోనా బారీన పడిన ఉద్యోగులకు 20 రోజుల వరకు సెలవులు, వీఆర్‌వోలు ఇకపై నేరుగా సీనియర్‌ అసిస్టెంట్లు, ఉత్తర్వులు జారీ చేసిన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి ఉషారాణి
Hazarath Reddyఏపీ రాష్ట్రంలో కరోనావైరస్ బారినపడిన ప్రభుత్వ ఉద్యోగులకు (government employees) జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. కోవిడ్ వైరస్ బారినపడిన ఉద్యోగులకు 20 రోజుల వరకు ప్రత్యేక సాధారణ సెలవులు మంజూరు చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Police Recruitments in AP: ఏపీలో పోలీసు ఉద్యోగాలపై శుభవార్త.. ఏటా 6,500 మందికి పోలీస్ ఉద్యోగాలు, రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు, కొత్త నియామకాలపై యువత అపోహలు, సందేహాలు పెట్టుకోవద్దని సూచించిన డీజీపీ గౌతం సవాంగ్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖలో రానున్న మూడేళ్లలో పెద్ద ఎత్తున నియామకాలు (large-scale recruitment, next three years) చేపడతామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ( DGP Gautam Sawang) చెప్పారు. వచ్చే ఏడాది జాబ్‌ క్యాలెండర్‌ నుంచి ఏడాదికి 6,500 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని భర్తీ (Police recruitment) చేస్తామని ఆయన వెల్లడించారు.
SC on Section 66A of IT Act: సెక్షన్ 66 A కింద కేసులు నమోదు, రద్దయిన చట్టం కింద కేసులు ఎలా నమోదు చేస్తారని సుప్రీంకోర్టు ఆగ్రహం, కేంద్రానికి నోటీసులు జారీ చేసిన అత్యున్నత న్యాయస్థానం
Hazarath Reddyఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ సెక్షన్‌ 66-ఎను ఆరేళ్ల కిందటే సుప్రీం కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు రద్దు చేసిన ఐటీ (India, Information Technology Act) చట్టంలోని సెక్షన్‌ 66ఏ కింద ఇంకా దేశవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదవుతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Insurance Schemes in AP: సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం, ఆ నాలుగు రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ నెల రోజుల్లోనే పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు, బీమా పథకాల వివరాలు ఓ సారి తెలుసుకోండి
Hazarath Reddyపేద కుటుంబాలకు అండగా ఉంటున్న బీమా పథకాల క్లెయిమ్‌లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం (Government of Andhra Pradesh) కీలక నిర్ణయం తీసుకుంది. నాలుగు రకాల బీమా పథకాల క్లెయిమ్స్‌ను 30 రోజుల్లో పరిష్కరించాలని (4 Insurance Scheme Claims Within one month) స్పష్టం చేసింది.
Alluri Sitarama Raju Birth Anniversary: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి, నివాళులు అర్పించిన ఏపీ సీఎం వైయస్ జగన్, అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని కొనియాడిన ఏపీ ముఖ్యమంత్రి
Hazarath Reddyమన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలుగుజాతి తెగువకు నిలువెత్తు నిదర్శనమైన మన్యం వీరుడు అల్లూరి జీవితం తరతరాలకు స్ఫూర్తిదాయకమని సీఎం వైఎస్‌ జగన్‌ కొనియాడారు.
Tirumala Tirupati Temple Updates: భక్తుల కోసం టిటిడి కీలక నిర్ణయం, ఇక నుంచి శ్రీ‌వారి దర్శనం వాయిదా వేసుకునే అవ‌కాశం, బుకింగ్ తేదీ నుంచి సంవత్సరం లోపు ఎప్పుడైన శ్రీ‌వారి దర్శనం చేసుకోవచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్ డేట్స్ ఇవే..
Hazarath Reddyతిరుమల తిరుపతి కౌంటర్ల నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఈవో ధర్మారెడ్డి ( TTD Additional EO Dharma Reddy) స్పష్టం చేశారు. ప్రస్తుతం టీటీడీలో 165 కౌంటర్లను నిర్వహిస్తున్నామని, టెండర్లు ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు.
Multisystem Inflammatory Syndrome: ధర్డ్ వేవ్ భయం..కరోనా సోకిన పిల్లల్లో కొత్తగా MIS-C వ్యాధి, దావణగెరెలో మల్టీసిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్‌తో 5 ఏళ్ల బాలిక మృతి, కర్ణాటక రాష్ట్రంలో తొలి మరణం కేసు నమోదు
Hazarath Reddyకర్ణాటకలో కరోనాతో కోలుకున్న పిల్లలపై ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. తాజాగా కరోనా సంబంధ MIS-C జబ్బుతో (Multisystem Inflammatory Syndrome) ఐదేళ్ల బాలిక దావణగెరెలో మృతిచెందింది.
BJP MLA Booked on Rape Charges: బీజేపీ ఎమ్మెల్యేపై అత్యాచార ఆరోపణలు, ఉత్తరాఖండ్ జ్వాలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ నాపై అత్యాచారం చేశారని ఫిర్యాదు చేసిన బాధిత మహిళ, కేసు నమోదు చేసిన హరిద్వార్ పోలీసులు
Hazarath Reddyఉత్తరాఖండ్ రాష్ట్రంలో బీజేపీ ఎమ్మెల్యేలు వరుసగా అత్యాచారం కేసుల ఆరోపణల్లో ఇరుక్కుంటున్నారు. మొన్నటికి మొన్న ద్వారహత్ ఎమ్మెల్యే మహేష్ నేగి అత్యాచార ఆరోపణలు ఎదుర్కోగా తాజాగా ఉత్తరాఖండ్‌ జ్వాలాపూర్ బీజేపీ ఎమ్మెల్యే సురేష్ రాథోడ్‌పై (Jwalapur MLA Suresh Rathore) అత్యాచారం కేసు నమోదైంది.
COVID-19 in India: సుప్రీంకోర్టు కీలక తీర్పు, కోవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాల్సిందే, ఎంత మొత్తం చెల్లించాలనేది కేంద్రానికి వదిలేసిన అత్యున్నత న్యాయస్థానం, మార్గదర్శకాల కోసం ఆరువారాల గడువు
Hazarath Reddyకోవిడ్ మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్చు నిచ్చింది. కొవిడ్‌-19 మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పరిహారం తప్పనిసరిగా చెల్లించాలని (Pay Ex-Gratia To Families Of COVID-19 Victims) బుధవారం సుప్రీం కోర్టు తీర్చునిచ్చింది.
#DishaApp: మహిళ భద్రతతో పాటు అన్ని రకాల ఫీచర్లు దిశ యాప్‌లో.., దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న ఏపీ పోలీసులు, యాప్‌ను అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని పిలుపు
Hazarath Reddyఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన దిశ యాప్ సోషల్ మీడియాలో దూసుకుపోతోంది. దీనిని అందరూ డౌన్లోడ్ చేసుకోవాలని ఏపీ పోలీసులు (Andhra Pradesh Police) ట్విట్టర్ ద్వారా అవగాహన కల్పిస్తున్నారు. రహదారిపై సురక్షితంగా మరియు అప్రమత్తంగా ఉండండి.
Disha SOS Download: దిశ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకున్నారా..లేకుంటే ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలో తెలుసుకోండి, దిశా యాప్ ఎలా వాడాలి, దిశ యాప్‌తో ప్రయోజనాలు ఏమిటి, పూర్తి సమాచారం మీకోసం
Hazarath Reddyఏపీలో మహిళల భద్రత కోసం దిశ చట్టం అమల్లోకి తేవడంతో పాటు దిశ యాప్‌ని కూడా రూపొందించిన సంగతి విదితమే. 2020 ఫిబ్రవరిలో ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఆపిల్‌ ఫోన్లలలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు 17 లక్షల మందికి పైగా ఈ యాప్‌ను (Disha app) డౌన్‌లోడ్‌ చేసుకున్నారు.
Sim Verification: మీ పేరు మీద ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఇక చాలా ఈజీ, తెలుగు రాష్ట్రాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా tafcop.dgtelecom.gov.in ను అందుబాటులోకి తీసుకువచ్చిన కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ
Hazarath Reddyఈ పరిస్థితుల్లో మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకోవడమనేది (How to know) చాలా ముఖ్యమైన విషయంగా మారింది. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ అవకాశం కల్పిస్తోంది. పైలట్‌ ప్రాజెక్టుగా మొదట ఏపీ, తెలంగాణలోనే ఈ సేవలు అందుబాటులోకి తెచ్చింది. మన పేరు మీద ఎన్ని ఫోన్ నంబర్లున్నాయో తెలుసుకునేందుకు tafcop.dgtelecom.gov.in అనే వెబ్ సైట్ ను కేంద్ర టెలికాం శాఖ అందుబాటులోకి తెచ్చింది.
Fuel Price Hike: తగ్గేది లేదంటున్న పెట్రోలు ధరలు, తాజాగా పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు పెంపు, మే 4వ తేదీ తర్వాత ఇంధన ధరలు పెరగడం ఇది 31వ సారి, హైదరాబాద్‌లో సెంచరీ కొట్టిన పెట్రోలు ధర
Hazarath Reddyశంలో ఇంధన ధరల పెంపు అలాగే కొనసాగుతోంది. చమురు కంపెనీలు శనివారం లీటర్‌ పెట్రోల్‌పై 35 పైసలు, డీజిల్‌పై 37 పైసలు (Fuel Price Hike) పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.98.11కు చేరగా.. డీజిల్‌ రూ.88.65కు పెరిగింది.
AP SSC, Inter Exams Cancelled: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు, సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, మార్కులు ఎలా ఇవ్వాలన్నదానిపై హైపవర్‌ కమిటీ ఏర్పాటు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లో టెన్త్‌, ఇంటర్‌ పరీక్షలు రద్దు (AP SSC, Inter Exams Cancelled) చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇంటర్‌ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ జరిగిందని.. సుప్రీం ఆదేశాల ప్రకారం జులై 31 నాటికి పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని తెలిపారు.
ED Action Under PMLA: విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలకు షాకిచ్చిన ఈడీ, రూ.9,371.17 కోట్ల విలువైన వారి ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ, రూ.18,170.02 కోట్ల ఆస్తులు సీజ్ చేసిన‌ట్లు తెలిపిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైర‌క్ట‌రేట్‌
Hazarath Reddyబ్యాంకులను మోసగించి, పరారైన విజయ్ మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీల (Mehul Choksi, Nirav Modi, Vijay Mallya) నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తులను ప్రభుత్వ రంగ బ్యాంకులకు, కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) (Enforcement Directorate)ప్రకటించింది. రూ.9,371.17 కోట్ల విలువైన ఆస్తులను బదిలీ చేసినట్లు బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో వివరించింది.