సమాచారం
Mobile Tariff Hike: యూజర్లకు టెల్కోల షాక్, డిసెంబర్ నుంచి మొబైల్ కాల్ రేట్స్ భారీగా పెంపు, ట్రాయ్ టెలికాం విభాగాల మధ్య విఫలమైన చర్చలు
Hazarath Reddyడిసెంబర్ నుంచి మొబైల్ వినియోగదారులకు చుక్కలు కనపడనున్నాయి. మొబైల్‌ కాల్‌ చార్జీ ధరలు (Mobile Call Tariffs Hike) భారీగా పెరగనున్నాయి. పెరిగిన ధరలు డిసెంబర్ నెల నుంచి అమల్లోకి వస్తుండడంతో వినియోగదారుల (Users) జేబులు గుల్ల కానున్నాయి.
VoWi-Fi Calls: నెట్‌వర్క్‌తో పనిలేకుండా ఉచిత కాల్స్, వోవైఫై కాలింగ్ సపోర్ట్‌ను తీసుకువచ్చిన భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో, ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లలో ఎలా వాడాలో తెలుసుకోండి ?
Hazarath Reddyదేశీయ టెలికాం రంగంలో దూసుకుపోతున్న దిగ్గజాలు భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో(Bharti Airtel, Reliance Jio)లు వినియోగదారుల కోసం సరికొత్త ఫీచర్నిఅందుబాటులోకి తీసుకువచ్చింది. ఇకపై ఈ రెండు కంపెనీల యూజర్లు సిగ్నల్ అవసరం లేకుండానే ఉచిత కాల్స్ చేసుకోవచ్చు.
‘Aye Watan’ On Russian Cadets Lips: రష్యా సైనికులకు గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ఇండియా దేశభక్తి గీతం, ట్విట్టర్లో వైరల్ అవుతున్న మహమ్మద్ రఫీ హామ్‌కో తేరి కసం సాంగ్, 1965లో వచ్చిన షహీద్ మూవీని ఆలపించిన రష్యన్ మిలిటరీ
Hazarath Reddyఅలనాటి బాలీవుడ్ మధుర గాయకుడు మహమ్మద్ రఫీ పాటలు ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. ఆయన పాడిన దేశభక్తి గీతం Ae watan, ae watan, hamko teri kasam సాంగ్ అప్పడూ ఎప్పుడూ ఆణిముత్యమే. 1965లో వచ్చిన బాలీవుడ్ మూవీ Shaheedలో ఈ పాటను రఫీ సాబ్ ఆలకించారు. ఇప్పుడు ఈ పాట ప్రస్తావన ఎందుకంటారా..ఈ పాట ఇప్పుడు రష్యాలో మారు మోగుతోంది.
Maharashtra Assembly Floor Test: బల పరీక్షలో నెగ్గిన ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం, రాజ్యాంగ విరుద్ధమంటూ అసెంబ్లీ నుంచి ఫఢ్నవిస్ టీం వాకౌట్, కనీసం వందేమాతర గీతం కూడా పాడలేదంటూ బీజేపీ విమర్శలు
Hazarath Reddyమహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే (Uddhav Thackeray-led Maharashtra government) కీలకమైన బలపరీక్ష(Maharashtra floor test)లో నెగ్గారు.మొత్తం 169 ఓట్లతో మహావికాస్ అఘాడి (Maha Vikas Aghadi) కూటమి విజయం సాధించింది.
Onion Shortage In Bihar: తలకు హెల్మెట్ ధరించి ఉల్లిపాయల అమ్మకం, దుండుగుల దాడి చేస్తారనే భయంతోనే అంటున్న విక్రేతలు, ప్రభుత్వం తమకు భద్రత ఏర్పాటు చేయలేదని ఆగ్రహం, ఉల్లి కోసం భారీగా క్యూ కట్టిన ప్రజలు
Hazarath Reddyఉల్లి (Onion) చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ, ఇప్పుడు ఇవే ప్రజలకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఆనియన్స్ ధరలు(Onion Price) ఆశానంటుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉల్లి ధరల నియంత్రలో ప్రభుత్వం చోరవ చూపడం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.
Maharashtra: మహారాష్ట్రలో ఘోర ప్రమాదం, వాహనం అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి నదిలోకి, 7 మంది అక్కడికక్కడే మృతి, 20 మందికి తీవ్రగాయాలు, అతి వేగం వల్లే ప్రమాదం
Hazarath Reddyమహారాష్ట్రలోని ధూలే తహసిల్ పరిధిలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి నదిలోకి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది (Seven people were killed and 15 injured )తీవ్రంగా గాయపడ్డారు.
Jharkhand Election 2019: జార్ఖండ్ ఎన్నికలకు సర్వం సిద్ధం, తొలి విడతలో 13 అసెంబ్లీ నియోజక వర్గాలకు పోలింగ్, మొత్తం అయిదు దశల్లో ఎన్నికలు, ఉదయం 7 నుంచి సాయంత్రం 3 వరకు పోలింగ్, డిసెంబర్ 23న ఫలితాలు
Hazarath Reddyజార్ఖండ్‌లో ఎన్నికల నగారా (Jharkhand Election 2019) నేడు పోలింగ్ జరుగనుంది. ఇక్కడ మొత్తం 37 కోట్ల 83 లక్షల 055 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. జార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ నియోజకవర్గాలన్నాయి. మొదటి దశలో (first phase of vote in the Jharkhand Assembly polls) బీజేపీ 12 చోట్ల పోటీ చేస్తోంది. ఒక చోట స్వతంత్ర అభ్యర్థికి మద్దతు ప్రకటించింది. జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్షాలు కలిసి మహాకూటమిగా పోటీ చేస్తున్నాయి.
Jio Fiber Unlimited Plan: జియో నుంచి మరో రెండు కొత్త ఆఫర్లు, జియో ఫైబర్ యూజర్ల కోసం మరిన్ని బెనిఫిట్స్, అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, డేటా యాక్సస్, కాంప్లిమెంటరీ టీవీ వీడియో కాలింగ్ ఆఫర్స్
Hazarath Reddyదేశీయ టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో ఫైబర్ మరో రెండు కొత్త ఆఫర్ల(2 New Offers)ను ప్రకటించింది.యూజర్ల కోసం add-on ప్రీపెయిడ్ వోచర్ల(prepaid plan voucher)ను అందిస్తోంది. అందులో ఒకటి నెలవారీ ప్లాన్ రూ.351 కాగా రెండోది వారాంతపు ప్లాన్ (Weekly Plan) రూ.199 రీఛార్జ్. ఈ కొత్త ప్రీపెయిడ్ వోచర్ల సాయంతో జియో ఫైబర్ యూజర్లు (Jio Fiber Users) మరిన్ని బెనిఫెట్స్ పొందవచ్చు.
Goa Political Earthquake: గోవాకు పాకిన మహారాష్ట్ర రాజకీయ ప్రకంపనలు, కాషాయ పార్టీలో కలకలం రేపుతున్న సంజయ్ రౌత్ వ్యాఖ్యలు, శివసేన ఎంపీని కలిసిన జీఎఫ్‌పీ అధ్యక్షుడు విజయ్‌ సర్ధేశాయ్‌, ముగ్గురు ఎమ్మెల్యేలు
Hazarath Reddyశివసేన దెబ్బకు బీజేపీ పార్టీ మహారాష్ట్ర(Maharashtra)లో అధికారాన్ని కోల్పోయిన సంగతి విదితమే. ఆ పార్టీ ఇప్పుడు ప్రతిపక్ష పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ పని మహారాస్ట్రతో అయిపోయేలా లేదు, మహారాష్ట్ర రాజకీయ ప్రకంపనలు గోవాను కూడా తాకేలా ఉన్నాయి. ఇందుకు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Shiv Sena MP Sanjay Raut) చేసిన వ్యాఖ్యలే నిదర్శనంగా నిలుస్తున్నాయి.
Man Torches Train Coach: ఐడీకార్డు ఇవ్వలేదని రైలుకు నిప్పు పెట్టాడు, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ఘటన, నిందితుని దగ్గర నుంచి పెట్రోలు, అగ్గిపెట్టెను స్వాధీనం చేసుకున్న పోలీసులు
Hazarath Reddyఉత్తరాఖండ్‌(Uttarakhand)లో పెను ప్రమాదం తప్పింది. ఐడీకార్డు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఏకంగా రైలుకే నిప్పు పెట్టాడు. రిషికేశ్‌-ఢిల్లీ ప్యాసింజ‌ర్ రైలుకు ఈ ఉన్మాది నిప్పు అంటిచినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని తెలుస్తోంది. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ప్రకారం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్(Haridwar) లో రిషికేశ్‌-ఢిల్లీ ప్యాసింజ‌ర్ రైలు(Rishikesh- Delhi Passenger)కు ఓ వ్యక్తి నిప్పంటించాడు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
National Emergency Number: ప్రమాద సమయంలో మిమ్మల్ని రక్షించే నంబర్లు, ముఖ్యంగా మహిళలు మీ మొబైల్స్‌లో తప్పకుండా ఉంచుకోవాలి, డయల్ చేస్తే నేరుగా పోలీసులే మీ చెంతకు వస్తారు
Hazarath Reddyదేశంలో రోజు రోజుకు అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. మహిళల(Womens)కు రక్షణ ఉండటం లేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొన్నిజాగ్రత్తలు సూచిసున్నప్పటికీ వాటిని ఎవరూ ఫాలో కావడం లేదు. రంగారెడ్డి జిల్లాలో పెను విషాదాన్ని నింపిన ఘటనతోనైనా మహిళలు మేలుకోవాలని పోలీసులు చెబుతున్నారు.
Reverse Tendering In Housing Projects: జగన్ సర్కారు మరో సంచలనం, ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండరింగ్ ద్వారా మరోసారి రూ.105.91 కోట్లు ఆదా, ఏపీ టిడ్కోలోని 65,969 హౌసింగ్‌ యూనిట్లకు దశలవారీగా రివర్స్‌ టెండరింగ్‌ చేపట్టాలంటూ ఏపీ సీఎం జగన్ ఆదేశాలు
Hazarath Reddyపోలవరం రివర్స్ టెండరింగ్ (Polavaram Reverse Tendering) ద్వారా డబ్బును ఆదా చేసిన ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh Government) తాజాగా మరో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ .105.91 కోట్లను ఆదాచేసింది. ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండర్ (Reverse Tendering In Homes) ద్వారా జగన్ సర్కారు మరోసారి ప్రజాధనాన్ని ఆదా చేసింది.
Jio Fiber Preview offer: కొత్త కస్టమర్లకు జియో షాక్, వారికి జియో ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ కట్, ఇప్పటికే వినియోగించుకుంటున్న వారిని పెయిడ్ ప్లాన్లకు మార్చుతున్న జియో
Hazarath Reddyదేశీయ టెలికం రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన రిలయన్స్ జియో (Reliance Jio) మొదట ఉచిత ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుంది. ఆ తర్వాత ఒక్కో షాక్ ఇస్తూ వచ్చింది. టారిఫ్ రేట్లను పెంచుతూ ఈ మధ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు మళ్లీ ఫైబర్ ప్రివ్యూ ఆఫర్ (Jio Fiber Preview offer) ఉచితంగా వాడాలనుకునే కొత్త కస్టమర్ల(New users)కు ఝలక్ ఇచ్చింది.
King Cobra Rescued: రైల్లో 10 అడుగుల కింగ్ కోబ్రా, కరిస్తే నిమిషాల్లో ప్రాణాలు అవుట్, పట్టుకుని అడవిలో వదిలేసిన రెస్య్కూ టీం, ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు
Hazarath Reddyసాధారణంగా నగర శివార్లలో, పొలాల్లో అడవుల్లో పాములు ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ మధ్య రైలు లోకి కూడా పాములు వచ్చేస్తున్నాయి. 10 అడుగులు ఉండే నల్ల త్రాచు పాము(10 foot King Cobra) రైల్లో ప్రయాణీకులను హడలెత్తించిన సంఘటన ఉత్తరాఖండ్(Uttarakhand)లో చోటు చేసుకుంది.
Rythu Bharosa Extends To Tenant Farmers: ఏపీ కౌలు రైతులకు శుభవార్త, కౌలు రైతులకు కూడా రైతు భరోసా పథకం, జీవో జారీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Hazarath Reddyకౌలు రైతులకు ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం(AP Government) శుభవార్తను చెప్పింది. రైతు భరోసా పథకాన్ని(Rythu Bharosa scheme) కౌలు రైతులకు(Rythu Bharosa Extends To Tenant Farmers) వర్తింపజేస్తూ జీవో జారీ చేసింది. అలాగే అటవీ ప్రాంతంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేసింది.
Pro-Tem Speaker For 'MAHA' Floor Test: ప్రొటెం స్పీకర్ చేతిలో మహారాష్ట్ర పొలిటికల్ బంతి, రేపటి బల పరీక్షతో తేలనున్న సీఎం భవితవ్యం, ప్రొటెం స్పీకర్ రేసు లిస్టులో ఉన్నది వీరే..
Hazarath Reddyమహారాష్ట్ర రాజకీయాలు క్లైమాక్స్‌కు చేరుకున్నాయి. రేపు జరగబోయే బల పరీక్షతో మహారాష్ట్ర రాజకీయాలకు శుభం కార్డు పడనుంది. రేపు మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీని బలం నిరూపించుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో(Supreme Court ordering a floor test in Maharashtra) ఇప్పుడు సర్వత్రా ఉత్కఠం మొదలైంది.
Constitution Day Of India: 70 వసంతాలు పూర్తి చేసుకున్న భారత రాజ్యాంగం, గత 70 ఏళ్ళలో 104 రాజ్యాంగ సవరణలు, నవంబర్ 26నే రాజ్యాంగ దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటాం? భారత రాజ్యాంగం దినోత్సవంపై విశ్లేషణాత్మక కథనం
Hazarath Reddyభారతదేశ రాజ్యాంగం(Constitution of India) రాజ్యాంగ పరిషత్‌ ఆమోదం పొంది నేటికి 70 సంవత్సరాలైంది. 1949 నవంబరు 26న రాజ్యాంగ పరిషత్‌ రాజ్యాంగాన్ని ఆమోదించి, జాతికి అంకితం చేసింది. 1946 డిసెంబరు 13న తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రతిపాదించిన రాజ్యాంగ లక్ష్యాల తీర్మానం రాజ్యాంగంలో పీఠికగా రూపొందినది. రాజ్యాంగ పీఠిక భారతదేశాన్ని 'సర్వ సత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం'గా ప్రకటించింది. గత 70 ఏళ్లలో 104 రాజ్యాంగ సవరణలు జరిగాయి.
Maharashtra Political Drama: సత్యమే గెలుస్తుందన్న సంజయ్ రౌత్, అధికారంలోకి వస్తే బీజేపీ నేతలకు పిచ్చాసుపత్రిని నిర్మిస్తామన్న శివసేన ఎంపీ, సీఎం ఫడ్నవిస్ కోసం పరుగులు పెట్టిన అజిత్ పవార్, థ్రిల్లర్ మూవీని తలపిస్తున్న మహా రాజకీయాలు
Hazarath Reddyసుప్రీంకోర్టు(Supreme Court) మహారాష్ట్ర రాజకీయాల(Maharashtra Politics) పై కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పార్టీలన్నీ ఉరుకులు పరుగుల మీద సమావేశాలు ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డాయి. అసెంబ్లీలో రేపు బలపరీక్ష (Maharashtra Floor Test Tomorrow)ద్వారా మెజార్టీని ప్రూవ్ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు పార్టీలు అలర్ట్ అయ్యాయి.
Maharashtra Floor Test Tomorrow: లైవ్ ద్వారా అసెంబ్లీలో రేపే బలపరీక్ష, ఐదు గంటల లోపే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయాలి, వెంటనే ప్రొటెక్షన్ స్పీకర్‌ను ఏర్పాటు చేయాలి, మహారాష్ట్ర రాజకీయాలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
Hazarath Reddyఅసెంబ్లీ ఫలితాలు వెలువడినప్పటి నుంచి థ్రిల్ల‌ర్ మూవీని త‌ల‌పిస్తున్న మ‌హా రాజ‌కీయాల‌పై సుప్రీంకోర్టు (Supreme Court) కీలక తీర్పును వెలువరించింది. దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ ప్ర‌భుత్వానికి(BJP leader Devendra Fadnavis ) రేపు బ‌ల‌ప‌రీక్ష నిర్వ‌హించాల‌ని(floor test in Maharashtra assembly tomorrow) సుప్రీం బెంచ్ ఆదేశించింది.
Deepthi Sri Murder Mystery: విషాదంగా ముగిసిన దీప్తి శ్రీ కథ, ఇంద్రపాలెం వంతెన వద్ద మూటలో దీప్తిశ్రీ మృతదేహం లభ్యం, సవతి తల్లే సూత్రధారి, పోలీసుల విచారణలో వెల్లడి
Hazarath Reddyకాకినాడలోని జగన్నాథపురం వాటర్‌ ట్యాంక్‌(Jagannathpuram water tank) వద్ద ఉన్న నేతాజీ మున్సిపల్‌ ప్రాథమిక పాఠశాల(Netaji Municipal Primary School)లో రెండో తరగతి చదువుతోన్న చిన్నారిని ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం కిడ్నాప్‌(Kakinada Girl Kidnap Mystery) గురై నగరంలో కలకలం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఈ చిన్నారి కథ విషాదంగా ముగిసింది. సవతి తల్లి దాష్టీకానికి దీప్తి శ్రీ బలైపోయింది.