Information

IRCTC Tickets Bonanza: ప్రయాణీకులకు రైల్వే శాఖ తీపి కబురు, ప్యాసింజర్ల కోసం అదనపు సీట్లు, బోగీలుగా మారనున్న పవర్ కార్ జనరేటర్లు, రైల్వే శాఖ తీసుకున్న ఒక్క నిర్ణయంతో మూడు ప్రయోజనాలు

Hazarath Reddy

ఇండియన్ రైల్వే ప్రయాణీకులకు శుభవార్తను మోసుకొచ్చింది. రైలు ప్రయాణాలు ఎక్కువ చేసే వారికోసం ఇన్నోవేటివ్ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకువచ్చింది. పండుగ సంధర్భంగా ఎక్కువ రద్దీని దృష్టిలో ఉంచుకొని, ప్రయాణికులకు సుఖవంతమైన జర్నీని అందించడంలొ భాగంగా ఇకపై ఎక్కువ సీట్లు అందుబాటులోకి రానున్నాయి.

Heavy Rainfall Warning: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక, పిడుగులు పడే అవకాశం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, హెచ్చరించిన హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం

Hazarath Reddy

ఆగ్నేయ అరేబియా సముద్రం, లక్షద్వీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం ఇంకా కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.

Bank Strike: అక్టోబర్ 22న దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల సమ్మె, బ్యాంకుల విలీనంకు వ్యతిరేకంగా నిరసన, ఇది కేంద్ర ప్రభుత్వ విఘాతమైన చర్య అంటున్న ఉద్యోగులు, సమ్మెలోకి 2 లక్షల ఉద్యోగులు..

Hazarath Reddy

అక్టోబర్ 22న దేశ వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. బ్యాంకుల విలీనానికి వ్యతిరేకంగా వీరంతా సమ్మెలోకి వెళ్లనున్నారు. ఇప్పటికే వారంతా బ్యాంకుల విలీనాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఒక్క రోజు సమ్మె చేస్తామని ఇప్పటికే హెచ్చరించారు.

Boat Accident Update: బోటు వెలికితీతలో ఫలిస్తున్న ప్రయత్నాలు, 40 అడుగుల లోతులో బోటు, పది మీటర్లు ఒడ్డు వైపుకు చేరితే బోటు బయటకు వచ్చినట్లే, ఆటంకం కలిగిస్తున్న వర్షం

Hazarath Reddy

తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్‌ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బోటు చేతికి చిక్కినట్లే చిక్కి చేజారిపోతోంది.

Advertisement

Terror Sleeper Cells Active: కర్ణాటకలో ఉగ్రవాదుల కదలికలు,తీర ప్రాంతాల్లో కార్యకలాపాలు తీవ్రతరం చేసిన ఉగ్రవాదులు, 125 మంది అనుమానితులు జాబితా రెడీ, వెల్లడించిన కర్ణాటక హోంమంత్రి బసవరాజ్ బొమ్మై

Hazarath Reddy

దేశంలో మళ్లీ ఉగ్ర అలజడి మొదలైంది. మినీ సార్వత్రిక సమరం సమీపిస్తున్న నేపథ్యంలో ఉగ్రవాదులు తమ పంజాను విసిరేందుకు కాచుకూర్చున్నారని అనధికార రిపోర్టులు వస్తున్నాయి. ముఖ్యంగా తీరం వెంబడి ఉగ్రవాదుల కదలికలు ఎక్కువైనట్లుగా తెలుస్తోంది.

Heavy Rain Alert: అరేబియా సముద్రంలో అల్పపీడనం, మూడు నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు, ప్రయాణ సమయాలను మార్చుకోండి, బులిటిన్ విడుదల చేసిన ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ

Hazarath Reddy

అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల రాగల మూడు, నాలుగు రోజుల్లో కర్ణాటక సముద్ర తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఢిల్లీలోని కేంద్ర వాతావరణశాఖ బులిటిన్ విడుదల చేసింది.

OverSleeping Causes: ఎక్కువ సేపు నిద్రపోతే అంతే సంగతులు, డయాబెటిస్, ఊబకాయం మీ పక్కనే ఉంటాయి, మెమరీ సామర్థ్యం గోవిందా, బరువు విపరీతంగా పెరుగుతారు

Hazarath Reddy

కాలం రయ్యిమంటూ పరిగెడుతోంది. కాలంతో పాటే మనం కూడా అంతే వేగంతో పరిగెడుతున్నాం. ఈ నేపథ్యంలో నిద్ర అనేది ప్రధాన సమస్యగా మారింది. టైంకి తిని సమయానికి నిద్రపోవడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టతరమైపోతోంది. రోజుకు కనీసం ఎనిమిది గంటలు కూడా నిద్రపోలేని పరిస్థితి.

One Rupee Registrstion: రూపాయికే 2 సెంట్ల స్థలం రిజిస్ట్రేషన్, పేదలకు బంపరాఫర్ ఇచ్చిన జగన్ సర్కారు, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల పట్టాలు, మంత్రులతో సీఎం జగన్ ఉన్నతస్థాయి సమీక్ష

Hazarath Reddy

పరిపాలనలో ఏపీ సీఎం వైయస్ జగన్ దూసుకుపోతున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేర్చుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన జగన్ తాజాగా పేదల కోసం మరో సంచలన కార్యక్రమాన్ని చేపట్టారు.

Advertisement

Uber-Ola Drivers On Strike: తెలంగాణకి మరో షాక్, ఈ నెల 19 నుంచి హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ల నిరవధిక సమ్మె, అదే రోజున సమ్మెలోకి వెళుతున్న ఆర్టీసీ కార్మిక సంఘాలు

Hazarath Reddy

తెలంగాణా రాష్ట్ర రాజధాని హైదరాబాద్ వాసులకు మరో షాక్ తగిలింది. ఇప్పటికే తెలంగాణాలో 13 రోజుల నుంచి ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది. అందరూ ప్రత్యామ్నాయ మార్గాలతో గమ్యస్థానానికి చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వర్గం కూడా సమ్మెకు సిద్ధమైంది. ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు దిగుతున్నట్టు తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్ల జేఏసీ నిర్ణయించింది.

Indus Waters Treaty: పశ్చిమ జలాలపై మొదలైన వార్, హిమాలయాల నుంచి పాకిస్తాన్‌కు నీళ్లు వెళ్లవన్న పీఎం మోడీ, మాకు హక్కులు ఉన్నాయంటున్న పాకిస్తాన్, ఇది దురాక్రమణ చర్య కిందకే అంటున్న దాయాది దేశం

Hazarath Reddy

హిమాలయ సానువుల నుండి పశ్చిమ దిశగా ప్రయాణిస్తున్న మూడు నదీ జలాలపై వేడి రాజుకుంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి విదితమే.

AP Formation Day: మరో సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సీఎం జగన్, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం యథాతథం, జూన్ 2కు బై బై, నవంబర్ 1న అవతరణ దినోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఏపీ అనే రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవానికి స్వస్తి పలికారు. విభజన తర్వాత రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయిన తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సర్కారు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నవ నిర్మాణ దీక్షలుగా మార్పు చేసింది.

ISRO Recruitment: డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇస్రోలో ఉద్యోగాలు, 327 సైంటిస్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతున్న ఇస్రో, దరఖాస్తులకు చివరి తేదీ మరియు ఇతర వివరాలు తెలుసుకోండి

Vikas Manda

ఇస్రో సెంటర్లలోని అటానమస్ విభాగంలో 10వ వేతన స్థాయిలోని గ్రూప్ 'ఎ' గెజిటెడ్ మరియు నాన్-గెజిటెడ్ విభాగాలలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తి కోసం ఇస్రో...

Advertisement

EC Bans Exit Polls: ఎగ్జిట్‌ పోల్స్‌పై పూర్తి నిషేధం, ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు, అక్టోబర్ 21న 17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు, అక్టోబర్‌ 24న ఫలితాలు విడుదల, ట్విట్టర్లో తెలిపిన ఈసీఐ అధికార ప్రతినిధి ఎస్.శరణ్

Hazarath Reddy

మహారాష్ట్ర, హర్యానా శాసనసభల ఎన్నికలు, పలు రాష్ట్రాలలో ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఎగ్జిట్‌ పోల్స్‌పై పూర్తి నిషేధం విధించింది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు 17 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 21వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఈ పోలింగ్ దృష్ట్యా ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం నిషేధం విధించింది.

Visit PS Program: పోలీసులపై నమ్మకాన్ని కలిగించడానికి ‘‘విజిట్‌​ పోలీస్‌ స్టేషన్‌’’ పోగ్రాం, ఏపీలో వారం రోజుల పాటు అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు, ఫేక్ న్యూస్ ట్రోల్ చేస్తే కఠిన చర్యలు తప్పవు, ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడి

Hazarath Reddy

పోలీసులంటే ప్రజల్లో ఓ రకమైన అపోహలు ఉన్నాయని, వీటిని తొలగించేందుకు సరికొత్తగా కార్యక్రమాలు చేపడుతున్నామని ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. ఇందులో భాగంగా ‘విజిట్‌​ పోలీస్‌ స్టేషన్‌’ అనే కార్యక్రమం మొదలుపెడుతున్నామని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ పేర్కొన్నారు. ఈ సంధర్భంగా వారం రోజుల పాటు పోలీస్‌ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలు జరగనున్నాయని ఆయన వెల్లడించారు.

Earthquake Threat: విజయవాడకు తీవ్ర భూకంపం, డేంజర్ జోన్‌లో చెన్నై, ముంబై, ఢిల్లీలతో పాటు ఇతర ప్రధాన నగరాలు, భూకంపం వచ్చే నగరాల లిస్టును ప్రకటించిన ఎన్‌డీఎంఏ

Hazarath Reddy

ప్రపంచంలో పర్యావరణం అత్యంత వేగంగా మారిపోతున్నది. దీంతో భూమిలో కూడా మార్పులు వస్తున్నాయి. భూమిలోపల ఉండే ప్లేట్ లెట్స్ లో ఒత్తిడి పెరుగుతుండటంతో భూమి కూడా షేక్ అవుతోంది. దీన్ని భూకంపం అని పిలుస్తుంటారు.

Bus Accident In Ap: లోయలో బడ్డ బస్సు, 8 మంది అక్కడికక్కడే మృతి, తూర్పు గోదావరి జిల్లాలో విషాద ఘటన, సహాయక చర్యలు ముమ్మరం చేసిన పోలీసులు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని మారేడుమిల్లి, చింతూరు మధ్య వాల్మీకి ఘాట్ రోడ్డులో పర్యాటక బస్సు లోయలో పడింది. ఘాట్ రోడ్డులోని వాల్మీకి కొండ వద్ద బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Advertisement

One Nation, One FAStag: మనుషులకు ఆధార్ కార్డ్ లాగా, వాహనాలకు ఫాస్టాగ్స్, రహదారులపై నడిచే అన్ని వాహనాలకు ఫాస్టాగ్స్ తప్పనిసరి, ఫాస్టాగ్స్ ఎలా పొందాలి? రీఛార్జ్ వివరాలు మరియు ప్రయోజనాలు ఇక్కడ తెలుసుకోండి

Vikas Manda

అన్ని టోల్ ప్లాజాల వద్ద మరియు కొన్ని బ్యాంకులు, అలాగే 'అమెజాన్ ఇండియా' లో కూడా ఫాస్టాగ్స్ అందుబాటులో ఉన్నాయి. వన్-టైమ్ ట్యాగ్ డిపాజిట్ కింద కార్లు, జీపులు మరియు వ్యాన్ల కోసం రూ. 200 మరియు బస్సులు, ట్రక్కులు, ట్రాక్టలు లాంటి భారీ వాహనాలకు రూ.500 వసూలు చేయడం జరుగుతుంది....

PMC Depositor Dies: నిండా ముంచిన పీఎంసీ బ్యాంకు, తట్టుకోలేక గుండెపోటుతో ఖాతాదారుడు మృతి, బ్యాంకు స్కాంలో దిమ్మతిరిగే రహస్యాలు ఎన్నో.., త్వరలోనే సంక్షోభాన్ని పరిష్కరిస్తామంటున్న కేంద్ర ఆర్థిక మంత్రి

Hazarath Reddy

పంజాబ్ అండ్‌ మహారాష్ట్ర కోఆపరేటివ్ (పీఎంసీ) బ్యాంక్ కుంభకోణం డిపాజిటర్లను తీవ్ర కష్టాల్లోకి నెట్టివేసింది. ఆర్‌బీఐ ఆంక్షల మేరకు పీఎంసీ ఖాతాలనుంచి నగదు ఉపసంహరణ మొత్తాన్ని వెయ్యి రూపాయల నుంచి రూ.25 వేలకు పెంచినప్పటికీ డిపాజిటర్లకు అవి ఏ మాత్రం సరిపోవడం లేదు.

Nobel Prize Winners 2019: నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు, ఆర్థిక శాస్త్రంలో అమర్త్యసేన్ తరువాత అభిజిత్ బెనర్జీకి నోబెల్ ఫ్రైజ్, అభినందనలు తెలిపిన ప్రముఖులు

Hazarath Reddy

ప్రపంచ ప్రఖ్యాత నోబెల్ పురస్కారానికి మరో భారతీయుడు ఎంపికయ్యాడు. 2019 ఏడాదికి గాను ప్రవాస భారతీయ ఆర్థికవేత్త అభిజిత్ బెనర్జీ నోబెల్ పురస్కారం అందుకోనున్నాడు. ఆయన తన భార్య ఎస్తర్ డఫ్లోతో కలిసి ఈ అవార్డుకు ఎంపికయ్యాడు. వీరిద్దరే కాకుండా మైఖేల్ క్రెమెర్ కూడా ఆర్థికశాస్త్రంలో నోబెల్ ప్రైజ్ అందుకోనున్నారు.

Water Shutdown in Hyd: హైదరాబాద్‌లో 3 రోజులు వాటర్ సరఫరా బంద్, ఇరిగేషన్ శాఖ విజ్ఞప్తి మేరకు షట్‌డౌన్ ప్రకటించిన జలమండలి అధికారులు, నీటి సరఫరా ఉండని ప్రాంతాల లిస్ట్ ఇదే

Hazarath Reddy

తెలంగాణా రాజధాని గ్రేటర్ హైదరాబాద్ వాసుల దాహార్తిని తీరుస్తున్న గోదావరి జలాల సరఫరా సేవలు మూడు రోజులపాటు నిలిచిపోనున్నాయి. దీంతో నగరంలో 3 రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం కలుగనుంది. ఈ మేరకు జలమండలి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది.

Advertisement
Advertisement