సమాచారం
Andhra Pradesh Crime News: కిలాడీ లేడీ...వృద్ధులే టార్గెట్‌గా మత్తు మందు ఇచ్చి దొంగతనాలు, అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు
Arun Charagondaవృద్ధులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీ లేడి(Lady Thief) ఆటకట్టించారు ప్రకాశం జిల్లా పోలీసులు(Prakasam Police).
Andhra Pradesh: నారాయణ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య.. అనంతపురంలో కాలేజీ భవనంపై నుండి దూకి విద్యార్థి ఆత్మహత్య, వీడియో ఇదిగో
Arun Charagondaఅనంతపురంలోని నారాయణ జూనియర్ కళాశాల(Narayana Junior College) బాయ్స్ క్యాంపస్‌లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్(Charan).. కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
Koti Bank ATM Center: కోఠిలోని బ్యాంకు ఏటీఎం సెంటర్‌లో చోరికి యువకుడి యత్నం.. సెక్యురిటీ గార్డు లేకపోవడంతో దొంగతనానికి యత్నం, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి గుర్తింపు
Arun Charagondaహైదరాబాద్ కోఠిలోని బ్యాంకు ఏటీఎం సెంటర్(Bank ATM Center)లో చోరీకి యువకుడు ప్రయత్నించాడు. కోఠి(Koti)లోని కొటాక్ మహేంద్ర బ్యాంక్ ఏటీఎం సెంటర్‌లో ఘటన చోటు చేసుకుంది.
Swiggy Delivery Boy: స్విగ్గీ సంస్థపై డెలివరీ బాయ్ ఫైర్.. మాంసం, ఆల్కాహాల్ సరఫరా చేయనని ఉద్యోగానికి రాజీనామా, మత విశ్వాసమే ముఖ్యమని వెల్లడించిన డెలివరీ బాయ్
Arun Charagondaస్విగ్గీ(Swiggy) సంస్థపై ఓ డెలివరీ బాయ్ ఫైర్ అయ్యారు. తన మత విశ్వాసాలకు అడ్డుగా నిలిచిన స్విగ్గీ సంస్థలో తన ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
Chhattisgarh Encounter: మావోయిస్టులకు షాక్‌ల మీద షాక్.. తాజా ఎన్‌కౌంటర్‌లో అగ్రనేత పాండు మృతి, భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
Arun Charagondaమావోయిస్టులకు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఛత్తీస్‌గడ్(Chhattisgarh) గరియాబంద్ జిల్లాలో మూడు రోజులుగా కొనసాగుతోంది భారీ ఎన్‌కౌంటర్(Encounter).
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రెడ్ అలర్ట్... జనవరి 30వ తేదీ వరకు సందర్శకులు రావొద్దని ఆదేశాలు, ఎయిర్‌పోర్టులో నిఘా పెంచిన అధికారులు
Arun Charagondaహైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్(Shamshabad Airport)కు రెడ్ అలర్ట్ ప్రకటించాయి నిఘా వర్గాలు.
Wipro Expansion In Hyderabad: హైదరాబాద్‌లో విప్రో విస్తరణ..గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్, వెల్లడించిన సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaహైదరాబాద్‌లో విప్రో(Wipro) విస్తరణ పనులు జరగనున్నాయి. గోపనపల్లి క్యాంపస్‌లో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించగా విప్రో ప్రకటనను స్వాగతించారు సీఎం రేవంత్ రెడ్డి
Google Doodle Celebrates Half Moon: నేటి గూగుల్ డూడుల్ చూశారా?, ఇంటరాక్టివ్‌గా డూడుల్ హాఫ్ మూన్ రైజెస్ వాల్‌పేపర్ .. మీరు చూడండి
Arun Charagondaప్రతీ సందర్భానికి తగినట్లు తమ డిస్‌ప్లేలో పలు చిత్రాలు, వీడియోలతో కార్టూన్ యానిమేషన్‌ని ప్రదర్శిస్తుంది ప్రముఖ సెర్చ్ ఇంజిన్ గూగుల్(Google).
Andhra Pradesh: పుష్ప సినిమా ఎఫెక్ట్... తగ్గేదేలే అంటూ తాగుబోతు హల్చల్, కత్తి నోట్లో పెట్టుకుని హంగామా, గాయాలు.. వీడియో ఇదిగో
Arun Charagondaఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని ప్రకాశం జిల్లా కనిగిరిలో ఓ తాగుబోతు( Drunk Man) హల్చల్ చేశాడు. తగ్గేదేలే అంటూ నడిరోడ్డుపై హంగామా సృష్టించాడు.
Singer Madhupriya: వివాదంలో సింగర్ మధుప్రియ..కాళేశ్వరం గర్బగుడిలో ప్రైవేట్ సాంగ్ చిత్రీకరణ, షూటింగ్‌పై పట్టించుకోని దేవాదాయ శాఖ అధికారులు, చర్యలకు భక్తుల డిమాండ్
Arun Charagondaసింగర్ మధుప్రియ(Madhupriya) వివాదంలో చిక్కుకున్నారు. కాళేశ్వరం ముక్తేశ్వర ఆలయం(kaleshwaram temple)లో అపచారం జరిగింది.
Maha Kumbh Mela 2025: అంతరిక్షం నుండి మహా కుంభమేళా ఫోటోలు షేర్ చేసిన ఇస్రో.. సముద్రాన్ని తలపించేలా వచ్చిన జనం, ఫోటోలు ఇవిగో
Arun Charagondaమహా కుంభమేళా 2025 అంగరంగ వైభవంగా జరుగుతోంది. 45 రోజుల పాటు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ (Prayagraj) వేదికగా జరిగే ఈ మహా కుంభమేళా (Maha Kumbh)కు భక్తులు పోటెత్తుతున్నారు.
IT Raids On Tollywood Producers: రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు.. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో తనిఖీలు, సినిమాలకు పెట్టిన బడ్జెట్‌పై ఆరా
Arun Charagondaవరుసగా రెండో రోజు హైదరాబాద్‌లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్‌వీసీ, మైత్రీ, మ్యాంగో మీడియా సంస్థల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు ఐటీ అధికారులు.
Black Magic At KMF Office: లే ఆఫ్స్.. ఉద్యోగాల కోత, ఆగ్రహంతో కంపెనీ ముందు చేతబడి చేసిన ఓ ఉద్యోగి... వివరాలివే!
Arun Charagondaప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీల్లో లే ఆఫ్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మల్టీ నేషనల్ కంపెనీల నుండి చిన్న కంపెనీల వరకు ఉద్యోగాల కోత మొదలు పెట్టగా లక్షలాది మంది ఉద్యోగాలను కొల్పోతున్నారు.
Fire Accident At Shadnagar: షాద్ నగర్ ఆయిల్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం.. నిల్వ ఉంచిన ట్యాంకర్ పేలడంతో ఘటన, ప్రమాద సమయంలో పరిశ్రమలో 30 మంది కార్మికులు.. వీడియో ఇదిగో
Arun Charagondaరంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని రాయికల్ గ్రామ శివారులోని BRS ఆయిల్ మిల్లు పరిశ్రమలో అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల అప్‌డేట్.. రేపు ఉదయం ఆన్‌లైన్‌లో టోకెన్ల రిలీజ్, పూర్తి వివరాలివే
Arun Charagondaప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల దర్శన టోకెన్లకు సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చేసింది. రేపు ఏప్రిల్ నెలకు సంబంధించి శ్రీవారి దర్శన టోకెన్లు విడుదల కానుందని టీటీడీ అధికారులు వెల్లడించింది.
BJP MP Etela Rajender: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై కేసు నమోదు, సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా ఈటల రాజేందర్ దాడి చేశారంటూ ఫిర్యాదు
Arun Charagondaబీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై పోలీస్ కేసు నమోదైంది. గ్యార ఉపేందర్ ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేశారు పోచారం పోలీసులు.
AP CID Ex Chief Sanjay: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు..ఆదేశించిన సీఎస్ విజయానంద్, అభియోగాలపై వివరణ ఇవ్వాలని ఆదేశం
Arun Charagondaఏపీ సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సీఎస్ విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
MLA Padmarao Goud: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు ..స్టంట్ వేసిన డాక్టర్లు, డెహ్రాడూన్ టూర్‌లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Arun Charagondaసికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కు గుండెపోటు వచ్చింది. మూడు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి డెహ్రాడూన్ టూర్‌కు పద్మారావు గౌడ్ వెళ్లారు.
Gannavaram Airport: గన్నవరం ఎయిర్‌పోర్టులో దట్టమైన పొగ మంచు..పలు విమానాల ఆలస్యం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం విమానాశ్రయంలో దట్టమైన పొగ మంచు కమ్ముకుంది. పొగ మంచు కారణంగా విమానాల ల్యాండింగ్‌కి అంతరాయం ఏర్పడింది.
CM Revanth Reddy:తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు, దావోస్‌లో తెలంగాణ ప్రభుత్వంతో డాటా కంట్రోల్ సంస్థ ఎంవోయూ
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన సత్ఫలితాన్నిస్తోంది. తెలంగాణలో రూ. 10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది ప్రముఖ డాటా సంస్థ CtrlS.