Information

Rain Update: బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు, తెలుగు రాష్ట్రాలకు వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా తీరానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ (IMD) తెలిపింది.

Rains in AP: బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి భారీ వర్ష సూచన.. 19 నాటికి మరో అల్పపీడనం ఏర్పడే చాన్స్

Rudra

తెలంగాణలో భారీ వర్షాలు పడనున్నట్టు హెచ్చరించిన వాతావరణ కేంద్రం.. అటు ఏపీకి కూడా వర్షసూచన చేసింది. ఒడిశా తీరాన్ని ఆనుకుని వాయవ్య, పశ్చిమ బంగళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని ఐఎండీ అమరావతి విభాగం వెల్లడించింది.

Weather Forecast: ప్రమాదకరంగా మారిన హుస్సేన్ సాగర్, లోతట్టు ప్రాంతాల వారికి హెచ్చరిక, ఈ నెల 18 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హైదరాబాద్‌లో నేడు వాన పడే అవకాశం

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు బలపడటానికి తోడు.. అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ వర్షాలు ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు అంటే జులై 18 వరకు ఈ వర్షాలు పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కొన్ని జిల్లాలకు వర్ష సూచన చేసింది.

Heavy Rains in AP: రానున్న ఐదు రోజులు ఏపీలో భారీ వర్షాలు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

ఆంధ్రప్రదేశ్ లో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో వానలు పడనున్నాయి. ఇక, సోమ, మంగళవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది.

Advertisement

Vande Bharat Sleeper Train: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తొలి వందేభారత్ స్లీపర్.. సికింద్రాబాద్ - ముంబై మధ్య నడిచే అవకాశం.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచనల మేరకు రైల్వే ప్రతిపాదనలు

Rudra

తెలంగాణవాసులు త్వరలో శుభవార్త వినబోయే అవకాశాలు ఉన్నాయి. దేశంలోనే అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ స్లీపర్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కేందుకు సిద్ధమవుతున్నాయి.

Viral Video: బుల్డోజర్ ఎక్కి ఊరంతా ఊరేగిన నూతన దంపతులు...యూపీలో వీడియో వైరల్..ఇదెక్కడి వింత అంటున్న నెటిజన్లు..

sajaya

తాజాగా ఉత్తరప్రదేశ్ లోని ఓ వ్యక్తి తన వివాహ వేడుకల కోసం ఒక వింత ప్రయత్నం చేసి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. కృష్ణ వర్మ అనే పేరు కలిగిన ఈ వ్యక్తి తన వివాహం అనంతరం నూతన వధువుతో కలిసి తన ఇంటికి వచ్చే సందర్భంగా బుల్డోజర్ ఎక్కి ఊరందరినీ ఆశ్చర్యం లో ముంచెత్తాడు.

Telangana: టీజీపీఎస్సీ గ్రూప్1 ఔత్సాహికులకు గుడ్ న్యూస్, నెలకు రూ 5,000 స్టైఫండ్‌తో పాటు ఉచిత కోచింగ్ అందిస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి సర్కారు

Hazarath Reddy

తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్1 ఔత్సాహికులకు నెలకు రూ 5,000 స్టైఫండ్‌తో పాటు ఉచిత కోచింగ్ అందించనున్నట్లు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.కాగా టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు ఆదివారం విడుదల అయ్యాయి.

Mumbai Rains: ముంబైకి మళ్లీ భారీ వర్ష సూచన.. రెడ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ.. పాఠశాలలకు సెలవు

Rudra

దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. సోమవారం కురిసిన వర్షానికే నగరం మొత్తం స్తంభించిపోయింది.

Advertisement

Rains in Telangana: రానున్న మూడు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

Rudra

రుతుపవనాల ప్రభావంతో రానున్న మూడు, నాలుగు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.

Rain Update: బిగ్ అలర్ట్, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నేటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పశ్చిమ, మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.

Weather Update: ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు, భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరిక, హైదరాబాద్‌లో రెండు రోజులు పాటు వానలు

Hazarath Reddy

వర్షాలపై వాతావరణ శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. ఈ నెలలో వరుసగా మూడు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. వాతావరణం పూర్తిగా అనుకూలిస్తే ఈ అల్పపీడనాలు ఏర్పడి, తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ నిపుణులు (Meteorological department experts ) వెల్లడించారు

Telangana TET: ఉపాధ్యాయ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఇక నుంచి ఏడాదికి రెండుసార్లు టెట్... జూన్‌ లో ఓసారి, డిసెంబర్‌ లో మరోసారి నిర్వహణ.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం

Rudra

ఏడాదికి రెండు సార్లు టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ శనివారం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

NEET PG 2024 New Date Announced: నీట్‌ పీజీ పరీక్ష కొత్త షెడ్యూల్ విడుదల, ఆగస్టు 11న ఒకే రోజు రెండు షిఫ్టుల్లో పరీక్ష, వివాదాల కారణంగా వాయిదా పడుతూ వచ్చిన నీట్ యూజీ

Hazarath Reddy

పేపర్ లీక్(NEET Paper Leakage) అయి వాయిదాపడ్డ నీట్ పీజీ ప్రవేశ పరీక్ష కొత్త తేదీల షెడ్యూల్ ఈ రోజు రిలీజ్ చేశారు. నీట్ పీజీ పరీక్ష రద్దయిన దాదాపు 13 రోజుల తర్వాత నేషనల్ ఎలిజిబిబిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(NEET) పీజీ ఎగ్జా్మ్స్ తేదీలను ప్రకటించింది.

Monsoon 2024: ఐఎండీ గుడ్ న్యూస్, ఆరు రోజుల ముందుగానే దేశవ్యాప్తంగా విస్తరించిన రుతుపవనాలు, ఆంధ్రప్రదేశ్‌ సహా తొమ్మిది రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ

Hazarath Reddy

నైరుతి రుతుపవనాలు జూన్ మధ్యలో మందగించిన పురోగతిని సాధించినప్పటికీ, సాధారణ తేదీ కంటే ఆరు రోజుల ముందుగానే దేశం మొత్తాన్ని కవర్ చేశాయని భారత వాతావరణ శాఖ (IMD) మంగళవారం తెలిపింది. "నైరుతి రుతుపవనాలు ఈ రోజు రాజస్థాన్, హర్యానా, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాలకు మరింతగా పురోగమించాయి.

Electricity Bills Payment: కరెంట్ బిల్లుల చెల్లింపులపై కీలక అప్‌డేట్, ఇకపై మీరు పేమెంట్లు అధికారిక వెబ్‌సైట్, యాప్‌లలో మాత్రమే చెల్లించాలి, జులై 1 నుంచి అన్నిగేట్‌వేలు, బ్యాంకుల ద్వారా చెల్లింపుల నిలిపివేత

Hazarath Reddy

ఇకపై ఫోన్‌ పే, పేటీఎం, అమెజాన్‌ పే వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగించి విద్యుత్‌ బిల్లులు చెల్లించడం సాధ్యపడదు. క్రెడిట్‌ కార్డు బిల్లు చెల్లింపుల తరహాలోనే ఆయా యాప్స్‌ ఈ సేవలను నిలిపివేస్తున్నాయి. తాజాగా తెలంగాణ విద్యుత్ వినియోగ సంస్థలు టీజీఎస్‌పీడీసీఎల్, టీజీఎన్‌పీడీసీఎల్ కీలక ప్రకటన చేశాయి

Rs 2000 Notes: రూ.7,755 కోట్ల విలువైన రూ. 2 వేల నోట్లు ఇంకా ప్రజల వద్దే.. వెంటనే ఈ 19 ఆర్బీఐ కార్యాలయాల్లో మార్చుకోవాలని రిజర్వ్ బ్యాంక్ సూచన

Vikas M

రూ.2 వేల నోట్లు (Rs 2,000 Notes) చలామణి నుంచి దాదాపు 97.87 శాతం మేర తిరిగి బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి వచ్చాయని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (Reserve Bank of India) సోమవారం ప్రకటించింది. ఇంకా రూ.7,755 కోట్ల విలువైన రూ.2వేల నోట్లు ప్రజల వద్దే ఉన్నాయని, అవి రావాల్సి ఉందని స్పష్టం చేసింది.

Advertisement

Weather Forecast: వణికిస్తున్న భారీ వర్షాలు, ఐదు రాష్ట్రాలకు రెడ్‌, 16 రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసిన ఐఎండీ, తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు వానలు

Hazarath Reddy

దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ ఐదు రాష్ట్రాలకు రెడ్‌, 16 రాష్ట్రాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీచేసింది. అలాగే దక్షిణ మధ్య భారతదేశంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.

Pani Puri-Cancer Link: పానీపూరీని లాగించేస్తున్నారా? అయితే, జాగ్రత్త.. అందులో క్యాన్సర్‌ కారకాలు గుర్తింపు.. సాస్‌, స్వీట్‌ చిల్లీ పౌడర్లలోనూ కృత్రిమ రంగులు.. అసలేంటీ విషయం?

Rudra

పానీపూరీ అంటే ఇష్టపడని వారు ఉండరు. రోడ్డు పక్కన బండిమీద పానీపూరీని చూడగానే రివ్వుమని నాలుగైదు ప్లేట్లు లాగించేస్తున్నారా? అయితే మరోసారి ఆలోచించండి.

Rains in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు భారీ వర్షాలు.. జూన్‌ లో సాధారణం కన్నా అధికంగా వర్షపాతం

Rudra

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది.

Commercial LPG Prices Change: ఒకటో తారీఖు వచ్చింది... గ్యాస్ సిలిండర్ ధర మారింది... కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు గుడ్‌ న్యూస్.. 19 కేజీల కమర్షియల్ ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధర రూ.30 మేర తగ్గింపు..

Rudra

ఒకటో తారీఖు ఎప్పుడు వస్తుందా? గ్యాస్ బండ భారం ఎప్పుడు తగ్గుతుందా? అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న పేద, మధ్య తరగతి వర్గాలకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కొంత మోదం.. మరి కొంత ఖేదం అన్నట్టు చేశాయి.

Advertisement
Advertisement