News

Bulk Cash In Bihar Education Officer’s House: జిల్లా విద్యాశాఖాధికారి ఇంట్లో ఎటు చూసినా నోట్ల కట్టలే.. సోదాలకు వచ్చిన అధికారులే షాక్.. బీహార్ లో ఘటన (వీడియో)

Rudra

బీహార్ లో ఓ అవినీతి పుట్ట బద్దలైంది. అధికారుల తనిఖీల్లో కోట్ల కట్టల పాములు బయటపడ్డాయి. ఓ అవినీతి అధికారి ఇంటిపై రైడ్‌ చేసిన విజిలెన్స్‌ అధికారులకు కళ్లు బైర్లు కమ్మే రేంజ్‌ లో నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి.

Fire Accident In Mahindra Showroom: కొండాపూర్ లోని మహీంద్రా షో రూమ్ లో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఖరీదైన కార్లు, వెహికల్ స్పేర్ పార్ట్స్ గోదాం దగ్ధం (వీడియో)

Rudra

హైదరాబాద్‌ లోని కొండాపూర్ లో ఏఎంబీ మాల్ వద్ద ఉన్న మహీంద్రా షో రూమ్ లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఈ తరుణంలోనే పక్కనే ఉన్న సహస్ర్ ఉడిపి గ్రాండ్ హోటల్ కి మంటలు వ్యాపించాయి.

IT Raids In Dil Raju House Over: నిర్మాత దిల్ రాజు ఇల్లు, ఆఫీసుల్లో ముగిసిన ఐటీ సోదాలు.. గత మూడు రోజులుగా కొనసాగిన దాడులు

Rudra

ప్రముఖ నిర్మాత, తెలంగాణ ఎఫ్ డీసీ చైర్మన్ దిల్ రాజుకు చెందిన హైదరాబాద్‌ లోని ఇల్లు, ఆఫీసుల్లో మంగళవారం తెల్లవారుజామున మొదలైన ఐటీ దాడులు ఎట్టకేలకు ముగిశాయి.

Therapy For Depressive Disorder: నిరాశ, నిస్పృహలకు చెక్ పెట్టే మొట్టమొదటి ఇన్ హేలర్.. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ తయారుచేసిన స్ప్రావటోకు ఎఫ్ డీఏ అనుమతులు

Rudra

నిరాశ, నిస్పృహల్లోకి కూరుకుపోయి దైనందిన జీవితంలో ఎన్నో కోల్పోతున్న వారికి శుభవార్త. మేజర్ డిప్రేసివ్ ఆర్డర్ (ఎండీడీ)తో సతమతమవుతున్న వారికి ఊరట కలిగించేలా.. ఈ వ్యాధికి చెక్ పెట్టే మొట్టమొదటి ఇన్ హేలర్ అందుబాటులోకి రానున్నది.

Advertisement

Maruti Suzuki India To Hike Prices: ఫిబ్రవరి 1 నుంచి పెరుగనున్న మారుతి సుజుకీ కార్ల ధరలు, ఏయే మోడల్‌ కార్‌పై ఎంత పెంచుతున్నారో పూర్తి వివరాలివిగో..

VNS

Samsung Galaxy S25, Galaxy S25 Plus Launched: శాంసంగ్‌ ఫోన్ అభిమానులకు ఇక పండుగే! గెలాక్సీ S25 సిరీస్‌ ఫోన్లు లాంచ్‌ చేసిన సంస్థ, ధర, పూర్తి స్పెసిఫికేషన్స్‌ ఇవిగో

VNS

కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? ప్రముఖ సౌత్ కొరియన్ దిగ్గజం శాంసంగ్ నుంచి సరికొత్త గెలాక్సీ S25 సిరీస్ వచ్చేసింది. శాంసంగ్ గెలాక్సీ S25 లైనప్‌ను గెలాక్సీ అన్‌ప్యాకడ్ 2025 ఈవెంట్‌లో లాంచ్ చేసింది. ఆపిల్ ఐఫోన్లు, గూగుల్ పిక్సెల్ లైనప్‌లతో పోటీపడే కొత్త రేంజ్ ఫోన్లను ఆవిష్కరించింది

New Pandemic Infection Of H5N1 Virus: ముంచుకొస్తున్న మరో మహమ్మారి, పలుదేశాల్లో పెరగుతున్న కొత్త వైరస్ కేసులు, కరోనా కంటే డేంజరస్ అంటున్న నిపుణులు

VNS

ఈ వైరస్‌ను ఆవుల్లో గుర్తించడం ఇదే తొలిసారని సీడీసీ సైతం పేర్కొంది. వైరస్‌ ఆవు నుంచి మనుషులకు సైతం వ్యాపించిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. గతేడాది జూన్‌లో భారత్‌లో బర్డ్‌ఫ్లూ కేసులు పెరిగాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీని జారీ చేసింది.

Indiramma Illu Housing Scheme Sanction List: ఇందిరమ్మ ఇంటికోసం అప్లై చేసిన వారికి గుడ్‌న్యూస్, మీకు ఇళ్లు వచ్చిందా? లేదా? తెలుసుకునేందుకు ఈజీ మార్గం ఇదుగోండి!

VNS

తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రతిష్టాత్మక పథకాల్లో ఇందిరమ్మ ఇళ్లు స్కీమ్ (Indiramma Illu Housing Scheme) ఒకటి. ఇందిరమ్మ ఇళ్ల కోసం ప్రభుత్వం దరఖాస్తులు కోరగా.. పెద్ద సంఖ్యలో అప్లికేషన్లు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్లు హౌసింగ్ స్కీమ్ 2025 (Indiramma Illu Housing Scheme) తుది లబ్దిదారుల జాబితాను అధికారిక వెబ్ సైట్ (indirammaindlu.telangana.gov.in) లో ప్రభుత్వం విడుదల చేసింది.

Advertisement

Royal Enfield Scram 440: రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ నుంచి మరో కొత్త ఆవిష్కరణ, రూ. 2.08 లక్షలకే స్క్రామ్‌ 440ని మార్కెట్లోకి విడుదల చేసిన కంపెనీ

VNS

రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రాం 411 (Scram 411) స్థానే స్క్రాం 440 తీసుకు వచ్చింది. దీంతో ఏడీవీ క్రాస్‌ఓవర్‌ మోటార్‌ సైకిల్‌ సెగ్మెంట్‌లో (ADV Crossover) గట్టి పోటీ ఇవ్వనున్నది. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ స్క్రామ్‌ 440 (Royal Enfield Scram 440) మోటారు సైకిల్‌ శక్తిమంతమైన లాంగ్‌ స్ట్రోక్‌ 443సీసీ సింగిల్‌ సిలిండర్‌, ఎయిర్ కూల్డ్‌ ఇంజిన్‌తో వస్తోంది.

ChatGPT Down: ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ డౌన్, సోషల్ మీడియాలో తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ మీమ్స్‌తో పోస్టులు పెడుతున్న నెటిజన్లు

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా చాట్ జీపీటీ(Chat GPT) సేవల్లో అంతరాయం(Crash Down) ఏర్పడింది. దీని క్రాష్ డౌన్ తో యూజర్స్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సోషల్ మీడియా వేదికగా అనేకమంది తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతున్నారు.

Bird Flu Outbreak in Maharashtra: మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ కలకలం, పౌల్ట్రీ ఫామ్‌లో 4,200 కోడిపిల్లలు మృత్యువాత, 60 కాకులు కూడా మృతి

Hazarath Reddy

అహ్మద్‌పూర్ తహసీల్‌లోని ధలేగావ్ గ్రామంలో ఐదు నుండి ఆరు రోజుల వయస్సు గల కోడి పిల్లలు (Bird Flu Outbreak in Maharashtra) చనిపోయాయని, మృతదేహాల నమూనాలను పూణేలోని ఔంధ్‌లోని స్టేట్ యానిమల్ డిసీజ్ డయాగ్నస్టిక్ లాబొరేటరీకి బుధవారం పంపినట్లు ఆయన తెలిపారు.

UP Horror: యూపీలో దారుణం, ప్రియురాలితో సంబంధం పెట్టుకున్నాడని యువకుడి గొంతు కోసి, జననాంగాలు ఛిద్రం చేసిన మరో ప్రేమికుడు

Hazarath Reddy

బరేలీ జిల్లాలోని ఇజ్జత్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కాపూర్ ప్రాంతంలోని కాలువ సమీపంలో గొంతు కోసి, జననాంగాలు ఛిద్రమై, (‘Genitals Mutilated, Throat Slit’) మృత దేహాన్ని కట్టి పడేసిన స్థితిలో బాధితుడిని ముజమ్మిల్‌గా గుర్తించారు.

Advertisement

Telangana: వీడియో ఇదిగో, ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో అధికారుల ముందే పురుగుల మందు తాగిన రైతు, పరిస్థితి విషమం

Hazarath Reddy

మంత్రి సీతక్క నియోజకవర్గంలో గ్రామ సభలో అధికారుల ముందే రైతు పురుగుల మందు తాగిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. గూడెం మండలం బుట్టాయిగూడెంలో జరిగిన గ్రామసభలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపంతో కొత్తూరు గ్రామానికి చెందిన కుమ్మరి నాగేశ్వర్ రావు అనే రైతు గ్రామ సభ వద్ద పురుగుల మందు తాగాడు.

CV Anand Played Cricket Video: వీడియో ఇదిగో, క్రికెట్ ఆడిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, కీపింగ్ చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావు

Hazarath Reddy

గోషామహల్‌‌‌‌‌‌‌‌ పోలీస్ స్టేడియంలో సోమవారం ‘పోలీస్ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ మీట్–2025’ మొదలైంది. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, డిజి సివి ఆనంద్ హైదరాబాద్ లోని ఎల్బి స్టేడియంలో జరిగిన క్రికెట్ ఆడారు. హైదరాబాద్ సిటీ పోలీస్ వార్షిక స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్-2025 సందర్భంగా ఆయన క్రికెట్ (CV Anand Played Cricket Video) ఆడారు.

EAM Jaishankar on US Deportation: యుఎస్‌లో అక్రమంగా నివసిస్తున్న భారతీయుల్ని చట్టబద్దంగా భారత్‌కు తీసుకువస్తాం, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు

Hazarath Reddy

యునైటెడ్ స్టేట్స్‌లో పత్రాలు లేకుండా అక్రమంగా నివసిస్తున్న భారతీయులను చట్టబద్ధంగా తిరిగి తీసుకురావడానికి భారతదేశం సుముఖంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ బుధవారం ధృవీకరించారు.ఇమ్మిగ్రేషన్‌కు సంబంధించి కొనసాగుతున్న చర్చల మధ్య ఈ ప్రకటన వెలువడింది.

Telangana: గొర్రెల దొడ్డిపై వీధి కుక్కల దాడి.. 25 గొర్రెలు మృతి, రూ. 3లక్షల ఆస్తి నష్టం

Arun Charagonda

మహబూబాబాద్ జిల్లా బయ్యారం లో వీధి కుక్కలు(Stray Dogs) హల్‌చల్ చేశాయి. గొర్రెల(Sheeps) దొడ్డి పై వీధి కుక్కలు దాడీ చేశాయి.

Advertisement

Tirumala Ghat Road: తిరుమల ఘాట్ రోడ్డులో ఏనుగుల హాల్ చల్.. పరుగులు తీసిన భక్తులు, వీడియోలు ఇవిగో

Arun Charagonda

తిరుమల(Tirumala) మొదటి ఘాట్ రోడ్డులో అడవి ఏనుగులు హల్ చల్ చేశాయి. ఘాట్ రోడ్డుకు అనుకుని ఉన్న అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల(Elephant) గుంపు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చాయి.

Andhra Pradesh Crime News: కిలాడీ లేడీ...వృద్ధులే టార్గెట్‌గా మత్తు మందు ఇచ్చి దొంగతనాలు, అరెస్ట్ చేసిన ప్రకాశం జిల్లా పోలీసులు

Arun Charagonda

వృద్ధులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న కిలాడీ లేడి(Lady Thief) ఆటకట్టించారు ప్రకాశం జిల్లా పోలీసులు(Prakasam Police).

Andhra Pradesh: వీడియో ఇదిగో, సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమైన పవన్ కళ్యాణ్, ఘనమైన ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపిన సింగపూర్ కాన్సుల్ జనరల్

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈ రోజు సింగపూర్ దౌత్యాధికారులతో సమావేశమయ్యారు. సింగపూర్ కాన్సుల్ జనరల్ ఎడ్గార్ పాంగ్, సింగపూర్ కాన్సుల్ వైష్ణవి వాసుదేవన్ ఇవాళ ఉదయం క్యాంపు కార్యాలయానికి వచ్చారు. పవన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

Daaku Maharaaj Success Event: వీడియో ఇదిగో, మరోసారి సింగర్ అవతారం ఎత్తిన బాలయ్య, పక్కనున్న లేడీ సింగర్‌ని లాగి మరీ పాడిన నందమూరి నటసింహం

Hazarath Reddy

అనంతపురంలో జరిగిన సక్సెస్ మీట్‌లో నందమూరి బాలకృష్ణ మరోసారి సింగర్‌గా మారిపోయారు. బాలకృష్ణ ఈ చిత్రంలోని గణ గణ గణ గణ.. ఆంధ్ర తెలంగాణ పాట పాడి అభిమానులను ఉర్రూతలూగించారు. బాలయ్య పాట పాడటంతో అభిమానులు కేరింతలు కొడుతూ సందడి చేశారు

Advertisement
Advertisement