News

Online Gaming: బెట్టింగ్ వ్యసనం, 6 నెలల్లో రూ.90 లక్షలతో పాటు భూమిని పోగొట్టుకున్న యువకుడు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రస్తుతం యువతలో ఆన్‌లైన్ బెట్టింగ్ మరియు గేమింగ్ క్రేజ్ వేగంగా పెరుగుతోంది, అయితే ఇది చాలాసార్లు వారి జీవితాలను నాశనం చేస్తుంది. ఆన్‌లైన్ బెట్టింగ్ కారణంగా తన మొత్తం పొదుపు, భూమిని కోల్పోయిన కాశ్మీర్‌కు చెందిన వ్యక్తి విషయంలో కూడా అలాంటిదే జరిగింది.

Telangana: వీడియో ఇదిగో, ఎస్సీ బాలుర హాస్టల్‌లో నిద్రపోయిన భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు, విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్న కలెక్టర్

Hazarath Reddy

యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఈరోజు రాయగిరిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అంతకు ముందు కలెక్టర్ హనుమంతరావు సోమవారం రాత్రి ఎస్సీ బాలుర హాస్టల్‌లో బస చేశారు. నారాయణపూర్ మండలంలోని హాస్టల్లో ఆయన నిద్రించారు.

Telangana: ఖమ్మంలో గురుకుల విద్యార్థి అనుమానాస్పద మృతి, తరగతి గదిలో విగతజీవిగా ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన విద్యార్థి

Hazarath Reddy

ఖమ్మం జిల్లాలోని ఎస్సీ గురుకుల కళాశాల (SC Gurukula College)లో ఓ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన ఖమ్మం (Khammam) జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. ముదిగొండ (Mudigonda) గ్రామానికి చెందిన సాయివర్ధన్ (Saivardhan) కిష్టాపురం (Kistapuram) ఎస్సీ గురుకుల కళాశాల (SC Gurukula College)లో ఇంటర్ చదువుతున్నాడు.

Cop Saves Woman: వీడియో ఇదిగో, విజయవాడ దుర్గమ్మ దర్శనం క్యూలో కళ్లు తిరిగి పడిపోయిన వృద్ధురాలిని కాపాడిన కానిస్టేబుల్

Hazarath Reddy

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి విచ్చేసిన అచ్చయమ్మ అనే వృద్ధురాలు దర్శనం నిమిత్తం క్యూ లైన్‌లో వేచి ఉండగా కళ్లు తిరిగి పడిపోయింది. వెంటనే అప్రమత్తమై సంరక్షణ చర్యలకు పూనుకున్నారు వన్ టౌన్ పోలీసులు. 1వ పట్టణ హెడ్ కానిస్టేబుల్ నరసింహారావు ఆమెను తన చేతులతో 1వ సహాయ కేంద్రానికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం ఆమె క్షేమంగా ఉంది.

Advertisement

Ferrari Saved By Bullock Cart: వీడియో ఇదిగో, ఇసుకలో కూరుకుపోయిన ఫెరారీ కారును బయటకు లాగిన ఎద్దుల బండి

Hazarath Reddy

వేగం, విలాసానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఫెరారీ కాలిఫోర్నియా రోడ్‌స్టర్, దాని డ్రైవర్ యొక్క మితిమీరిన ఉత్సాహం కారణంగా రాయ్‌గడ్‌లోని రెవ్‌దండా బీచ్ ఇసుకలో చిక్కుకుంది. చివరకు ఒక ఎద్దుల బండి దానిని రక్షించడానికి వచ్చింది.

Fact Check: ఆర్‌బిఐ నుంచి త్వరలో రూ. 5 వేల నోట్ వస్తుందంటూ వార్తలు వైరల్, దీనిపై అసలు నిజం ఇదిగో..

Hazarath Reddy

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) INR 5,000 (ఐదు వేల) నోటును ప్రవేశపెడుతున్నట్లు పేర్కొంటూ x పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. వైరల్ పోస్ట్ ఉద్దేశించిన INR 5,000 నోటును ప్రదర్శించింది, ఇది విస్తృతమైన ఊహాగానాలను రేకెత్తించింది.

Horoscope 2025, Yearly Rasiphalalu: ధనస్సు, మకరం, కుంభం, మీనం సంవత్సరం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశుల వారు 2025 సంవత్సరంలో ధనకుబేరులు అవుతారు..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

sajaya

ధనస్సు, మకరం, కుంభం, మీనం సంవత్సరం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశుల వారు 2025 సంవత్సరంలో ధనకుబేరులు అవుతారు..మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

Prabhas: మనకోసం బతికే మనవాళ్లు మనకున్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్, సంచలన వీడియో విడుదల చేసిన రెబల్ స్టార్ ప్రభాస్

Hazarath Reddy

రెబల్ స్టార్ ప్రభాస్ డ్రగ్స్ మీద అవగాహన కలిగిస్తూ వీడియోని విడుదల చేశారు. డార్లింగ్ మాట్లాడుతూ జీవితంలో ఎంజాయ్ చేయడానికి బోలెడన్నీ మార్గాలున్నాయి. దారులు ఉన్నాయి.మనల్ని ప్రేమించే మనుషులు, మనకోసం బతికే మనవాళ్లు మనకున్నప్పుడు ఈ డ్రగ్స్ మనకు అవసరమా డార్లింగ్ అంటూ వీడియో విడుదల చేశారు.

Advertisement

Horoscope 2025, Yearly Rasiphalalu :సింహం, కన్య, తుల, వృశ్చికం సంవత్సరం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశుల వారు 2025 సంవత్సరంలో లక్ష్మీ దేవి కటాక్షంతో ధనవంతులు అవుతారు..

sajaya

సింహం, కన్య, తుల, వృశ్చికం సంవత్సరం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశుల వారు 2025 సంవత్సరంలో లక్ష్మీ దేవి కటాక్షంతో ధనవంతులు అవుతారు..

Horoscope 2025, Yearly Rasiphalalu : మేషం, వృషభం, మిథునం, కర్కాటకం సంవత్సరం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశుల వారికి 2025 సంవత్సరంలో కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

మేషం, వృషభం, మిథునం, కర్కాటకం సంవత్సరం రాశి ఫలితాలు ఇవే..ఈ రాశుల వారికి 2025 సంవత్సరంలో కోటీశ్వరులు అవడం ఖాయం..

Cricket Australia's Test Team of 2024: క్రికెట్ ఆస్ట్రేలియా టెస్ట్ కెప్టెన్‌గా జ‌స్ప్రీత్ బుమ్రా, పాట్ క‌మిన్స్ ఔట్, సీఎ మెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌ ఇదిగో..

Hazarath Reddy

క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) 2024 ఏడాదికి గాను 11 మంది ఆట‌గాళ్ల‌తో మెన్స్ టెస్ట్ టీమ్ ఆఫ్ ది ఇయ‌ర్‌ను ప్ర‌క‌టించింది. అయితే, ఈ జ‌ట్టుకు కెప్టెన్‌గా టీమిండియా రేసు గుర్రం జ‌స్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసింది. ప్ర‌స్తుతం టెస్టు జ‌ట్టు కెప్టెన్‌గా ఉన్న పాట్ క‌మిన్స్ ను కాద‌ని బుమ్రాను సార‌థిగా ఎంపిక చేయ‌డం గ‌మ‌నార్హం.

Astrology: జనవరి 1 నుండి ఈ 3 రాశుల వారి జాతకం మారుతుంది. పట్టిందల్లా బంగారమే.

sajaya

కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి అన్ని రాశు చక్రాలపైన కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. అందరికీ ఆనందాన్ని తెచ్చే విధంగా నూతన సంవత్సరం ఉండబోతుంది. కొత్త సంవత్సరం కొత్త ఆశలు ,కొత్త అవకాశాలు, కొత్త పురోగతితో ముందుకు వెళ్లాలని అందరూ కోరుకుంటారు.

Advertisement

Who is Wamiqa Gabbi? దేశం మొత్తాన్ని తన అందాలతో ఊపేస్తున్న వామికా గబ్బి, బేబీ జాన్ నటి గురించి పూర్తి సమాచారం ఇదిగో..

Hazarath Reddy

వామికా గబ్బి సినీ పరిశ్రమలో ప్రకంపనలను సృష్టిస్తోంది. వరుణ్ ధావన్, కీర్తి సురేష్‌లతో కలిసి నటించిన తన యాక్షన్-థ్రిల్లర్ బేబీ జాన్ కోసం ఆమె సిద్ధమవుతున్న తరుణంలో "నేషనల్ క్రష్" అనే బిరుదును సంపాదించుకుంది. అయితే వామికా గబ్బి ఎవరు, ఆమె దేశం హృదయాన్ని ఎలా ఆకర్షించింది?

Health Tips: రెండు వారాలపాటు చెక్కరను మానేస్తే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..

sajaya

మనము ప్రతిరోజు రోజువారి ఆహారంలో చక్కెరను వాడుతూ ఉంటాము. టీ కాఫీ స్వీట్స్ జంక్ ఫుడ్ లలో చక్కెర కాస్త ఎక్కువ మోతాదులో ఉంటుంది. అయితే దీని వల్ల మనము ప్రతిరోజు తీసుకోవాల్సిన దానికంటేనే ఎక్కువగానే చక్కెర తీసుకుంటాం.

Chandrababu: చంద్రబాబు కాఫీ తయారుచేసిన వీడియో ఇదిగో, ఒకటో తేదీకి ఒకరోజు ముందుగానే ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

Hazarath Reddy

పల్నాడు జిల్లా యలమందలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. శారమ్మ అనే వితంతువు ఇంటికి వెళ్లి పింఛన్ నగదురు అందించారు. మరో లబ్ధిదారుడు ఏడుకొండలు ఇంటికి వెళ్లిన చంద్రబాబు... వారి ఇంట్లో స్వయంగా కాఫీ తయారు చేశారు. ఏడుకొండలు కుటుంబ సభ్యులకు కాఫీ అందించారు. ఆ తర్వాత పెన్షన్ అందించారు.

Health Tips: తరచుగా చేతులు కాళ్లు తిమ్మిర్లు వస్తున్నాయా, అయితే ఈ కారణాలు కావచ్చు..

sajaya

చాలామందిలో తరచుగా కాళ్లు చేతులు తిమ్మిరి అనే సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా చలికాలంలో ఈ సమస్య మరి ఎక్కువగా కనిపిస్తుంది. అయితే మళ్లీ మళ్లీ ఇది సమస్య అనిపిస్తే దానికి కొన్ని కారణాలుగా చెప్పవచ్చు.

Advertisement

Andhra Pradesh: ముందస్తు బెయిల్ కోరుతూ పేర్ని నాని హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌, విచారించేందుకు అంగీకరించిన ఏపీ హైకోర్టు

Hazarath Reddy

తమ గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయమైన కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై పోలీసు కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో పేర్ని నానిని ఏ6గా మచిలీపట్నం తాలూకా పీఎస్ పోలీసులు చేర్చారు.

Hyderabad: వీడియో ఇదిగో, న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో 8 మందికి టెస్టుల్లో డ్రగ్స్ పాజిటివ్, తనిఖీల సమయంలో డ్రగ్స్ పట్టుబడితే తామేంటో చూపిస్తామని పోలీసులు వార్నింగ్

Hazarath Reddy

న్యూ ఇయర్ వేళ హైదరాబాద్‌లో డ్రగ్స్(Drugs) కలకలం రేపింది. గచ్చిబౌలిలోని క్వాక్ అరెనా పబ్‌(Kwak Arena Pub)లో డ్రగ్స్ వాడుతున్నారని వచ్చినా పక్కా సమాచారంతో సోమవారం సాయంత్రం నార్కోటిక్ పోలీసులు(Narcotics Bureau) తనిఖీలు నిర్వహించారు.

Mohan Babu's Staff Hunted Wild Boar: వీడియో ఇదిగో, అడవి పందిని వేటాడి చంపిన మోహన్ బాబు మేనేజర్

Hazarath Reddy

జల్ పల్లిలోని మోహన్ బాబు నివాసం వెనుక ఉన్న అటవీప్రాంతంలో మేనేజర్ కిరణ్, ఎలక్ట్రీషియన్ దుర్గాప్రసాద్ అడవి పందిని వేటాడారు. వేటాడిన అడవి పందిని వారు మోసుకొస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

India's First Glass Bridge: దేశంలోనే మొట్టమొదటి గ్లాస్‌ బ్రిడ్జ్‌ వీడియో ఇదిగో, బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన స్టాలిన్ సర్కారు

Hazarath Reddy

తమిళనాడు ప్రభుత్వం తమ రాష్ట్రంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా గ్లాస్‌ బ్రిడ్జ్‌ (Indias First Glass Bridge)ను నిర్మించింది. బంగాళాఖాతం మధ్యన ఏర్పాటు చేసిన ఈ గాజు వంతెన (Glass Bridge)ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్‌ సోమవారం ప్రారంభించారు.

Advertisement
Advertisement