News

Hyderabad Drunk And Drive: న్యూ ఇయర్ డ్రంక్ అండ్ డ్రవ్‌లో దొరికిన 619 మంది, 550 పాయింట్లతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులో పట్టుబడ్డ యువకుడు...వివరాలివే

Arun Charagonda

రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో భారీగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. రాత్రి 10 నుంచి ఉదయం వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించగా

Union Cabinet Meet: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం..పలు ప్రాజెక్టులకు నిధులు, కొత్త పథకాలపై చర్చించే అవకాశం

Arun Charagonda

ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ఈ కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు.

MLA Majid Hussain: అంబేద్కర్ ఫోటోలతో తమాశ చేస్తున్న కాంగ్రెస్ నేతలు, ఆరు గ్యారెంటీలు అమలు చేసి ఆ తర్వాతే అంబేద్కర్ ఫోటో పట్టుకోవాలని మజ్లిస్ ఎమ్మెల్యే ఫైర్

Arun Charagonda

కాంగ్రెస్ పార్టీ వాళ్లు అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని తమాషాలు చేస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మజ్లిస్ ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్.

Harishrao: విద్యార్థులతో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో మాజీ మంత్రి హరీశ్‌ రావు, విద్యార్థులతో కలిసి భోజనం..10/10 సాధించిన విద్యార్థులకు ఐ ప్యాడ్ గిఫ్ట్ గా ఇస్తానని వెల్లడి

Arun Charagonda

సిద్ధిపేట అర్బన్ మండలం తడకపల్లి బీసీ హాస్టల్లో న్యూ ఇయర్ వేడుకలలో పాల్గొన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.

Advertisement

Andhra Pradesh: మద్యం మత్తులో ఏకంగా కరెంట్ తీగలపై పడుకున్నాడు...మన్యం జిల్లాలో ఘటన, బలవంతంగా కిందకు దించిన ప్రజలు...వీడియో

Arun Charagonda

మద్యం మత్తులో కరెంట్ తీగలపై పడుకున్నాడు ఓ వ్యక్తి. మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం.సింగిపురంలో గ్రామస్థులను హడలెత్తించాడు ఓ తాగుబోతు.

KCR: 2025లో ప్రజలందరికీ మంచి జరగాలి..నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ భవన్‌లో క్యాలెండర్ ఆవిష్కరించనున్న కేటీఆర్

Arun Charagonda

నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరంలో ప్రజల జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు సాధించడం ద్వారానే పురోగతి సాధ్యమవుతుందని తెలిపారు.

Happy New Year 2025 Wishes In Telugu: మీ స్నేహితులు, శ్రేయోభిలాషులకు డిజిటల్ ఫోటో గ్రీటింగ్స్ రూపంలో 2025 నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయండిలా..

sajaya

కొత్త సంవత్సరం అంటే మన జీవితంలోని పాత పేజీలను మూసివేసి, కొత్త పేజీలను తెరవడం... కొత్త సంవత్సరం, కొత్త ఆశలకు స్వాగతం పలుకుతూ మీకు,మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా..

K. Vijayanand: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సీనియర్ ఐఏఎస్ అధికారి కె.విజయానంద్, సీఎం చంద్రబాబుతో మర్యాదపూర్వక భేటీ

Hazarath Reddy

ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కె.విజయానంద్(K.Vijayanand) పదవీ బాధ్యతలు స్వీకరించారు.నేడు రాష్ట్ర సచివాలయంలో టీటీడీ, దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానాల వేద పండితుల దివ్య ఆశీస్సులు మధ్య సీఎస్‌గా(Chief Secretary) ఆయన బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Andhra Pradesh: జనసేనలో చేరిన ఆప్కో మాజీ ఛైర్మన్‌ గంజి చిరంజీవి, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, కండువా కప్పి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

Happy New Year 2025: వీడియో ఇదిగో, 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన ఆస్ట్రేలియా, అందరికంటే ముందే 2025కి స్వాగతం పలికిన కిరిబాటి దీవులు

Hazarath Reddy

2025 సంవత్సరానికి ఆస్ట్రేలియా ఘనంగా స్వాగతం పలికింది. ఆస్ట్రేలియా తూర్పు తీరంలోని సిడ్నీ నగరం 2025 సంవత్సరానికి వెల్కమ్ చెప్పింది.కళ్లు మిరుమిట్లు గొలిపేలా బాణసంచా విన్యాసాలు, ఆకట్టుకునే లేజర్ లైటింగ్ తో ప్రఖ్యాత సిడ్నీ హార్బర్, ఓపెరా హౌస్ జిగేల్మన్నాయి.

Happy New Year 2025: వీడియో ఇదిగో, 2025 సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికిన న్యూజిలాండ్, స్కై టవర్ వద్ద గ్రాండ్ గా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్

Hazarath Reddy

2025 సంవత్సరానికి న్యూజిలాండ్ ఘనంగా స్వాగతం పలికింది. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ లోని స్కై టవర్ వద్ద న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి.మన కాలమానం ప్రకారం సాయంత్రం 3.45 గంటలకు న్యూజిలాండ్ కు చెందిన చాతమ్ ఐలాండ్స్ 2025లోకి అడుగు పెట్టింది.

Astrology: మకర సంక్రాంతి నుండి ఈ రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది..ధన లక్ష్మీ దేవి కటాక్షంతో కోటీశ్వరులు అవడం ఖాయం...

sajaya

మనం జరుపుకునే పండుగలలో అతి ముఖ్యమైన పండుగలో మకర సంక్రాంతి ఉంటుంది. ఈ రోజున సూర్యభగవాన్ని పూజిస్తారు.సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు దాన్ని మకర సంక్రాంతి అని అంటారు.

Advertisement

Last Sunset of 2024 Videos: ఈ ఏడాది చివరి సూర్యాస్తమయం వీడియోలు ఇవిగో, 2025వ ఏడాదికి ఘనంగా స్వాగతం పలుకుతున్న ప్రపంచదేశాలు

Hazarath Reddy

న్యూజిలాండ్‌ సహా తూర్పు దేశాల్లో ఇప్పటికే సూర్యుడు అస్తమించగా.. మన దేశంలోనూ అన్ని రాష్ట్రాల్లో సూర్యుడు అస్తమించాడు. ఈ ఏడాది ఆఖరి సూర్యాస్తమ‌యానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో కెమెరాకు చిక్కిన అరుదైన‌ దృశ్యాలను కింది వీడియోల్లో చూడవచ్చు

Runway Scare: వీడియో ఇదిగో, అమెరికా ఎయిర్‌పోర్ట్‌లో పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న రెండు విమానాలు, ఆపు, ఆపు, ఆపు అంటూ అరిచిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌

Hazarath Reddy

శుక్రవారం మధ్యాహ్నం అట్లాంటాకు బయలుదేరిన డెల్టా ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ A321, ఫ్లైట్ 471 రన్‌వేపై గొంజగా విశ్వవిద్యాలయం యొక్క చార్టర్డ్ కీ లైమ్ ఎయిర్ ఫ్లైట్ 563ని దాదాపుగా ఢీకొట్టినంత పని చేసింది. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Telangana: వీడియో ఇదిగో, ప్రజావాణిలో అర్ధ నగ్న నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్త, ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని నిరసన

Hazarath Reddy

పెద్దపల్లి - ఓదెల మండలం మడక గ్రామానికి చెందిన సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమి దురాక్రమణకు గురైందని ప్రజా వాణిలో అర్థనగ్నంగా నిరసన తెలిపి అదనపు కలెక్టర్ వేణుకు వినతి పత్రాన్ని సమర్పించారు కాంగ్రెస్ కార్యకర్త గోసిక రాజేశం.

Hyderabad Fire: కొండాపుర్‌లో భారీ అగ్నిప్రమాదం, గాలక్సీ అపార్ట్మెంట్స్ 9వ అంతస్తులో గ్యాస్ సిలిండర్ పేలడంతో చెలరేగిన మంటలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

హైదరాబాద్ లోని కొండాపుర్ లో భారి అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. గెలక్సీ అపార్ట్ మెంట్స్ 9వ అంతస్తులో మంటలు చెలరేగడంతో అపార్టుమెంట్ వాసులు ఆందోళనకు గురయ్యారు. గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.

Advertisement

Uttar Pradesh: వీడియో ఇదిగో, చపాతీలు చేయడం దగ్గర్నుంచి అంట్లు తోమేదాకా ఇంట్లో పనులు చేస్తున్న కోతి, దాన్ని డబ్బుగా మార్చుకున్న యజమాని

Hazarath Reddy

యూపీలోని రాయ్‌బరేలీ జిల్లాలోని సాద్వా గ్రామానికి చెందిన విశ్వనాథ్ అనే రైతు ఇంట్లో ఈ కోతి ఉంటోంది. ముద్దుగా వారు దాన్ని రాణి అని పిలుచుకుంటారు. విశ్వనాథ్ కుటుంబంలో ఓ సభ్యురాలిగా మారిపోయిన రాణి వారితో పాటే భోజనం చేస్తుంది. వంట చేయడంలో సహాయపడటంతో పాటు అంట్లు కూడా తోమి పెడుతుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Andhra Pradesh Horror: దారుణం, తనకు పుట్టలేదనే అనుమానంతో 9 నెలల చిన్నారికి యాసిడ్ తాగించిన కసాయి తండ్రి, చావు బతుకుల్లో చిన్నారి

Hazarath Reddy

ఒంగోలు రూరల్ మండలం కరవది సమీపంలో రొయ్యల చెరువుల్లో పని చేసేందుకు పాడేరు నుంచి మువ్వల భాస్కర్‌రావు, లక్ష్మి దంపతులు పది రోజుల క్రితం వచ్చారు. ఈ దంపతులకు 9 నెలల చిన్నారి ఉంది.. అయితే ఆ పాప తనకు పుట్టలేదన్న అనుమానం పెంచుకొని చిన్నారి వైష్ణవికి తండ్రి యాసిడ్ తాగించాడు

Akira Nandan: పవన్ కళ్యాణ్ కొడుకు ఏంటీ ఇలా అయిపోయాడు? కాశీ యాత్రలో కాషాయ దుస్తుల్లో అకీరా నందన్, వైరల్ అవుతున్న ఫోటోలు ఇవిగో..

Hazarath Reddy

పవన్‌ కళ్యాణ్‌ తనయుడు అకీరా నందన్‌ తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాశీలో అకీరా నందన్ చేస్తున్న సందడికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

Accident Caught on Camera: విశాఖలో ఘోర రోడ్డు ప్రమాదం, జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లిన లారీ, ఒకరు మృతి, తృటిలో తప్పించుకున్న ఓ మహిళ

Hazarath Reddy

విశాఖపట్నం గాజువాకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ లేకపోవడంతో ఓనర్ లారీ నడిపాడు. అయితే లారీ అదుపుతప్పి జిరాక్స్ షాపులోకి దూసుకెళ్లింది. ఈ ఘటన గాజువాకలోని సుందరయ్య కాలనీలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో ఉద్యోగం చేస్తున్న వెంకట రమణ (58) మృతి చెందారు.

Advertisement
Advertisement