వార్తలు
AP Fibernet New MD: ఏపీ ఫైబర్‌నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య, ఫైబర్ నెట్ ఎండీ దినేష్‌కుమార్‌ను బదిలీ చేసిన ప్రభుత్వం
Hazarath Reddyఏపీ ఫైబర్‌నెట్ నూతన ఎండీగా ప్రవీణ్ ఆదిత్య నియమితులయ్యారు. ఈమేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సోమవారం ఫైబర్ నెట్ ఛైర్మన్ పదవికి జీవీ రెడ్డి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఫైబర్ నెట్ ఎండీ దినేష్‌కుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసి.. కొత్త ఎండీగా ప్రవీణ్ ఆదిత్యను నియమించింది.
Pawan Kalyan: వీడియో ఇదిగో, ఆంధ్రప్రదేశ్ వాళ్లకి కులాలు అనే భావన తప్ప మేం ఆంధ్రులం అనే భావన లేదు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
Hazarath Reddyగవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ (Pawan Kalyan) మాట్లాడుతూ..సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. 15ఏళ్ల పాటు ఎన్డీయే కూటమి అధికారంలో ఉంటుంది.
Pawan Kalyan: వీడియో ఇదిగో, మా కూటమి మరో 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది, వైసీపీ పార్టీని అధికారంలోకి రానివ్వమని తెలిపిన పవన్ కళ్యాణ్
Hazarath Reddyగవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా పవన్ (Pawan Kalyan) మాట్లాడుతూ..సంకీర్ణ ప్రభుత్వం సవాళ్లతో కూడుకున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం నిలబడి ఉన్నాం. ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. 15ఏళ్ల పాటు ఎన్డీయే కూటమి అధికారంలో ఉంటుంది
TDP Office Attack Case: టీడీపీ ఆఫీసుపై దాడి కేసు, వైసీపీ నేతలకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు, ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని తెలిపిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి
Hazarath Reddyటీడీపీ ఆఫీస్‌పై దాడి కేసులో తలశిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, జోగి రమేష్, దేవినేని అవినాష్ సహా 24 మందికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. పోలీసుల దర్యాప్తుకు సహకరించాలని, దేశం విడిచి వెళ్లవద్దని రమేశ్, అవినాశ్ లను ఆదేశించింది.
Andhra Pradesh: శభాష్ ఏపీ పోలీస్, గుండెపోటుకు గురైన RTC డ్రైవర్‌కు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన పోలీసులు, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏపీలోని నందిగామలోని పాత బస్ స్టాండ్ సమీపంలో ఒక RTC డ్రైవర్ కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. 112 అత్యవసర కాల్ కు స్పందించిన పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని, CPR ఇచ్చి, అతని ప్రాణాలను కాపాడి, వెంటనే ఆసుపత్రిలో చేర్చారు.
French Horror: ఆడా లేదు మగా లేదు, 299 మంది పేషెంట్లపై డాక్టర్ అత్యాచారం, ఆస్పత్రికి వచ్చే చిన్న పిల్లలకు మత్తు మందు ఇచ్చి దారుణంగా రేప్
Hazarath Reddy299 మంది బాధితులపై అత్యాచారం లేదా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సర్జన్ సోమవారం ఫ్రాన్స్‌లో విచారణకు వచ్చాడు. వారిలో ఎక్కువ మంది అతని రోగులు పిల్లలే ఉన్నారు.
Astrology: మార్చి1వ తేదీన బుధుడు తిరోగమన కదలిక ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి యోగం
sajayaAstrology: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, అన్ని గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుండి మరొక రాశికి మారుతూ ఉంటాయి. ఈ కాలంలో, ఇది ప్రత్యక్ష మరియు తిరోగమన కదలికలో కదులుతుంది.
Health Tips: గుడ్డులో కన్నా ఎక్కువ ప్రోటీన్ అధికంగా ఉన్న శాఖాహార ఆహార పదార్థాలు ఇవే ఇవి తింటే ప్రోటీన్ లోపం లేనట్టే
sajayaHealth Tips: ప్రోటీన్ మన శరీరానికి చాలా ముఖ్యమైన పోషకం, ఇది కండరాలు, ఎముకలు, చర్మం అవయవాల సరైన అభివృద్ధికి సహాయపడుతుంది.
Health Tips: కంటి చూపు రోజురోజుకు తగ్గుతుందా అయితే ఈ ఆహార పదార్థాలు తింటే కంటి చూపు అమాంతం పెరుగుతుంది
sajayaHealth Tips: మంచి కంటి చూపును కాపాడుకోవడానికి, మనకు సరైన ఆహారం అవసరం. మన కళ్ళకు అనేక రకాల పోషకాలు చాలా ముఖ్యమైనవి, ఇవి మన కళ్ళను ఆరోగ్యంగా మరియు పదునుగా ఉంచడంలో సహాయపడతాయి.
Maha Shivratri 2025: మహాశివరాత్రి రోజు ఉదయం లేవగానే ఉపవాసానికి ముందు ఈ మంత్రాలు చదివితే పాత అప్పులు తీరిపోవడంతో పాటు కోటీశ్వరులు అవ్వడం ఖాయం
sajayaMaha Shivratri: మహాశివరాత్రి అంటే ఆ శివుడికి ఎంతో ఇష్టమైన పండుగ హిందూ పండుగలో మహాశివరాత్రికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పార్వతీ దేవిని వివాహమాడిన రోజున మహాశివరాత్రి అని అంటారు.
Hindi Language Row in Tamil Nadu: వీడియో ఇదిగో, తమిళనాడులో బోర్డుల మీద హిందీ అక్షరాలను చెరిపేస్తున్న డీఎంకే కార్యకర్తలు, కొత్త విద్యా విధానాన్ని అమలు చేయబోమని స్పష్టం
Hazarath Reddyతమిళనాడు ప్రభుత్వం కొత్త విద్యా విధానాన్ని (NEP) ఆమోదించాలనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని నిరసిస్తూ సోమవారం తమిళనాడులోని తెన్కాసి జిల్లాలోని రెండు రైల్వే స్టేషన్లు, BSNL మరియు పోస్టాఫీసులలో త్రిభాషా నేమ్ బోర్డులపై ఉన్న హిందీ అక్షరాలను DMK కార్యకర్తలు ధ్వంసం చేశారు.
Vallabhaneni Vamsi Remand Extended: మార్చి 11 వరకు వల్లభనేని వంశీ రిమాండ్ పొడిగింపు, మూడు రోజుల కస్టడీకి తీసుకున్న విజయవాడ పోలీసులు
Hazarath Reddyసత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసిన కేసులో వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజుతో ఆయన రిమాండ్ ముగుస్తున్న నేపథ్యంలో... విజయవాడ జైలు నుంచి వంశీని వర్చువల్ గా మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరిచారు
YouTuber Local Boy Nani Arrest: యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వరకు రిమాండ్ విధించిన కోర్టు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో అరెస్ట్
Hazarath Reddyవిశాఖపట్నానికి చెందిన యూట్యూబర్, సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ వాసుపల్లి నాని అలియాస్ లోకల్ బాయ్ నానిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి విదితమే.తాజాగా యూట్యూబర్ లోకల్ బాయ్ నానికి మార్చి 7 వరకు రిమాండ్ విధించింది కోర్టు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడంతో బాధితుడు కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదుతో కేసు నమోదు అయింది.
Hyderabad: వీడియో ఇదిగో, పుల్లుగా తాగి నడిరోడ్డు మీద మూవీ ఆర్టిస్ట్ పాడు పని, అడిగినందుకు మహిళా హోంగార్డ్‌పై దాడి
Hazarath Reddyమద్యం మత్తులో యువతి హల్చల్ చేసిన ఘటన హైదరాబాద్‌లో కలకలం రేపింది. మందేసిన మైకంలో నడిరోడ్డుపై చిందేసి నానా రభస చేసింది యువతి. తాగి ఊగి నడి రోడ్డుపై తైతక్కలాడిన యువతిని చూసి స్థానికులు ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. మధురానగర్లో నడి రోడ్డుపై పుల్లుగా తాగి మూవీ ఆర్టిస్ట్ మేకల సరిత పోలీసులకు చుక్కలు చూపించింది.
Kerala Horror: వీడియో ఇదిగో, గంట వ్యవధిలో కుటుంబంలో ఆరుమందిని చంపిన యువకుడు, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు
Hazarath Reddyకేరళలోని తిరువనంతపురంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అఫన్ అనే 23 ఏళ్ల యువకుడు తన తమ్ముడు, నానమ్మ, బాబాయ్, పిన్నితో పాటు తన ప్రేయసిని కూడా హత్య చేశాడు. తల్లిపై దాడి చేయడంతో తీవ్ర గాయపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ
Telangana: వీడియో ఇదిగో, పొలానికి వెళ్లిన రైతుకు కనిపించిన రూ.20 లక్షల నగదు, తీరా అవి నకిలీవని తెలిసాక..
Hazarath Reddyపంట పొలాల్లో నకిలీ నోట్ల కట్టలు దర్శనమిచ్చిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. నల్గొండ జిల్లా దామచర్ల మండలం బొత్తలపాలెం గ్రామంలో పొలానికి వెళ్లిన ఓ రైతుకు తన పొలంలో రూ.20 లక్షల విలువైన 500 నోట్ల కట్టలు కనిపించాయి.
Bio Asia 2025: అట్టహాసంగా ప్రారంభమైన బయో ఏషియా-2025 సదస్సు.. హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ప్రత్యేక ఆకర్షణగా హైదరాబాదీల స్మార్ట్ నోట్ బుక్ (లైవ్ వీడియో)
Rudraఔషధాలు, లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే బయో ఏషియా-2025 వార్షిక సదస్సు కాసేపటి క్రితం హెచ్‌ఐసీసీలో ప్రారంభమైంది.