వార్తలు

Car Stunts On ORR: ఔట‌ర్ రింగు రోడ్డుపై లగ్జరీ కార్ల‌తో స్టంట్‌.. ఇద్ద‌రి అరెస్టు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

హైద‌రాబాద్ ఓఆర్ఆర్‌ పై రెండు కార్ల‌తో స్టంట్ చేసిన ఇద్ద‌రు వ్య‌క్తులను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.

Eating Vegetables Reduces Liver Cancer: కూరగాయలతో కాలేయ క్యాన్సర్‌ కు చెక్‌.. ఫ్రెంచ్‌ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి

Rudra

కూరగాయలు తినడం ఆరోగ్యానికి మంచిది అని తెలుసు. అయితే, రోజూ కూరగాయలు తినటం ద్వారా కాలేయ క్యాన్సర్‌ ముప్పును 65శాతం వరకు అడ్డుకోవచ్చని తెలుసా? ఈ మేరకు ఫ్రెంచ్‌ సైంటిస్టుల అధ్యయనం ఒకటి తాజాగా తేల్చింది.

BRS MLAs Defection Case: సుప్రీంకోర్టులో నేడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు విచారణ.. తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ

Rudra

బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొంది కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకున్న 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ తుది విచారణను జస్టిస్ బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం నేడు చేపట్టనుంది.

Manchu Manoj Hulchul: ‘నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారా?’.. తిరుపతి జిల్లా భాకర పేట పీఎస్ వద్ద హీరో మంచు మనోజ్ హల్‌ చల్ (వీడియోతో)

Rudra

గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మంచు ఫ్యామిలీ వివాదం తారాస్థాయికి చేరింది. హీరో మంచు మనోజ్ ప్రతి రోజూ వార్తల్లో నిలుస్తూ మీడియా ముందుకొచ్చి మాట్లాడుతున్నారు.

Advertisement

Tesla Re-Entry: ప్రధాని మోదీతో మస్క్‌ భేటీ ఎఫెక్ట్‌.. భారత్‌ లో టెస్లా ఉద్యోగ నియామకాలు ప్రారంభం

Rudra

ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఎంతోకాలంగా చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి వచ్చాయి. భారత్ లోని ముంబై, ఢిల్లీలో తమ కంపెనీలో పనిచేసేందుకు గానూ 13 స్థానాలకు ఉద్యోగ నోటిఫికేషన్ ను టెస్లా వెలువరించింది.

TTD Tickets: తిరుమల శ్రీవారిని దర్శించాలనుకునే భక్తులకు అలర్ట్.. మే నెలకు సంబంధించి కోటా వివరాలు ఇవిగో..!

Rudra

తిరుమల శ్రీవారి దర్శించాలనుకునే వారికి అలర్ట్ మెసేజీ ఇది. మే నెలలో దర్శనానికి సంబంధించిన టికెట్లు విడుదల చేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సిద్ధమైంది.

Plane Flips Upside Down: రన్ వేపై ల్యాండ్ అవుతూ తిరగబడిన విమానం.. తీవ్రంగా గాయపడిన 18 మంది ప్రయాణికులు.. కెనడాలో ఘటన.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఇదిగో!

Rudra

ఇటీవలి కాలంలో విమాన ప్రమాదాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. డెల్టా ఎయిర్ లైన్స్‌ కు చెందిన విమానం కెనడాలోని టొరొంటో పియర్సన్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా ఓ ప్రమాదం చోటుచేసుకుంది.

Astrology: ఫిబ్రవరి 25 నుంచి కార్ముఖ యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి పరమశివుడి అనుగ్రహంతో ఏ పని ప్రారంభించినా విజయం దక్కడం ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 25 నుంచి కార్ముఖ యోగం ప్రారంభం అవుతోంది. దీంతో ఈ 4 రాశుల వారికి పరమశివుడి అనుగ్రహంతో ఏ పని ప్రారంభించినా విజయం దక్కడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

Advertisement

Astrology: ఫిబ్రవరి 22 నుంచి ఈ 4 రాశుల వారికి ధర్మకర్మాధిపతి యోగం ప్రారంభం..లక్ష్మీదేవి ఆశీర్వాదం వీరి వెన్నంటి ఉంటుంది..కోటీశ్వరులు అవడం ఖాయం..

sajaya

Astrology: ఫిబ్రవరి 22 నుంచి ఈ 4 రాశుల వారికి ధర్మకర్మాధిపతి యోగం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి ఆశీర్వాదం వీరి వెన్నంటి ఉంటుంది. కోటీశ్వరులు అవడం ఖాయమని పండితులు చెబుతున్నారు.

Mumbai: శభాష్ పోలీస్, కదులుతున్న రైలు ఎక్కుతూ పట్టాల మధ్య ఇరుక్కుపోయిన ప్రయాణికుడు, వెంటనే బయటకు లాగిన ఆర్‌పిఎఫ్ సిబ్బంది, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆదివారం ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్‌లో కదులుతున్న ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కడానికి ప్రయత్నిస్తూ ప్లాట్‌ఫామ్‌పై పడిపోయిన వ్యక్తి ప్రాణాలను ఆర్‌పిఎఫ్ సిబ్బంది కాపాడారని ఒక అధికారి తెలిపారు. లోక్ శక్తి ఎక్స్‌ప్రెస్ స్టేషన్ నుండి బయలుదేరుతుండగా ఎనిమిదవ నంబర్ ప్లాట్‌ఫాంపై ఈ సంఘటన జరిగింది.

Maha Kumbh Mela 2025: త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసిన నారా లోకేష్ దంపతులు, ఫిబ్రవరి 26న ముగియనున్న మహా కుంభమేళా

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో (Maha Kumbh Mela) ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్(Minister Nara lokesh) దంపతులు పుణ్యస్నానాలు చేశారు.

Uttar Pradesh: వీడియో ఇదిగో, రైల్వే స్టేషన్లో గుండెపోటుతో కుప్పకూలిన ప్రయాణికుడు, సీపీఆర్ ఇచ్చి కాపాడిన రైల్వే సిబ్బంది, సోషల్ మీడియాలో ప్రశంసలు

Hazarath Reddy

వారణాసి కాంట్ రైల్వే స్టేషన్‌లో ముగ్గురు రైల్వే సిబ్బంది గుండెపోటుతో బాధపడుతున్న ఒక ప్రయాణికుడి ప్రాణాలను కాపాడారు. ఈ సంఘటనలో ప్రయాణీకుడు అజయ్ బౌరి గుండెపోటుతో అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.

Advertisement

Noida Shocker: షాకింగ్ వీడియో ఇదిగో, పెళ్లి ఊరేగింపులో కాల్పులు జరపడంతో బాల్కనీ నుంచి వేడుక చూస్తున్న బాలుడికి తగిలిన బుల్లెట్, కుప్పకూలి అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

నోయిడాలో వివాహ ఊరేగింపు సందర్భంగా ఒక వ్యక్తి కాల్పులు జరపడంతో రెండున్నరేళ్ల బాలుడు మృతి చెందాడని పోలీసులు సోమవారం తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

Kiran Royal: నాకు రోజుకి ఒక అమ్మాయి పక్కలోకి కావాల్సిందే, జనసేన తిరుపతి ఇన్‌ఛార్జి కిరణ్ రాయల్ చెబుతున్నట్లుగా ఆడియో వైరల్, ఎక్స్ వేదికగా షేర్ చేసిన వైసీపీ పార్టీ

Hazarath Reddy

జనసేన స్థానిక ఇన్‌ఛార్జి కిరణ్‌ రాయల్‌ వ్యవహారంలో మరో క్లిప్‌ బయటకు వచ్చింది. తన నుంచి డబ్బు తీసుకుని మోసం చేసినట్లు లక్ష్మి అనే బాధితురాలు(Victim Laxmi) వరుసబెట్టి ఆధారాలు వదులుతున్న సంగతి తెలిసిందే. తాజాగా అమ్మాయిల గురించి అసభ్యకరంగా కిరణ్‌ మాట్లాడారని చెబుతున్న ఆడియో క్లిప్‌ వెలుగులోకి వచ్చింది.

Hyderabad: షాకింగ్ వీడియో, రోడ్డు పక్కన శిశువును వదిలి వెళ్లిన ఇద్దరు మహిళలు, పోచమ్మ తల్లి దేవాలయం వద్ద మగశిశువును వదిలి వెళ్లిన కసాయి మహిళలు

Hazarath Reddy

సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భూదేవినగర్ సమీపంలోని పోచమ్మ తల్లి దేవాలయం వద్ద రాత్రి సమయంలో ఇద్దరు మహిళలు.. అప్పుడే పుట్టిన మగశిశువును రోడ్డు పక్కన వదిలి వెళ్లారు. నవజాత శిశువును గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు శిశువును నీలోఫర్ ఆస్పత్రికి తరలించారు. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు ఇవిగో..

Vijayawada Government Hospital: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం, పేషెంట్‌కు వైద్యులు మత్తు ఇంజక్షన్ ఇవ్వడంతో కోమాలోకి, అనంతరం కొద్ది సేపటికే మృతి

Hazarath Reddy

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. గుండె అనారోగ్య సమస్యతో ఆస్పత్రికి వచ్చిన పేషెంట్ కు వైద్యులు మత్తు మందు ఇచ్చారు. అయితే ఇంజక్షన్ ఇచ్చిన 30 సెకండ్లకే రోగి కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం కొద్ది నిమిషాలకే చనిపోయారు.దీంతో ఆగ్రహించిన బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు.

Advertisement

Hyderabad: వీడియో ఇదిగో, స్టీల్ రింగ్‌ను వేలుకి పెట్టుకున్న బాలిక, 10 గంటల పాటు శ్రమించి రింగ్‌ను కట్ చేసి తొలగించిన ఫైర్ సిబ్బంది

Hazarath Reddy

హైదరాబాద్ నగరంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ బాలిక వేలుకి ఇరుకున్న రింగ్ ను 10 గంటలు పాటు శ్రమించి తొలగించారు గౌలిగూడ అగ్నిమాపక సిబ్బంది.హైదరాబాద్‌ టోలిచౌకి ప్రాంతానికి చెందిన దీపిక ఆడుకుంటూ ఓ స్టీల్ రింగ్‌ను వేలికి పెట్టుకుంది.

Weather Update: బంగాళాఖాతంలో దూసుకొస్తున్న తుఫాను, 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం ఎంతలా ఉంటుందంటే..

Hazarath Reddy

ఈశాన్య భారతదేశంతో సహా 13 రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతం మీదుగా తుఫాను గాలుల ప్రాంతం ఏర్పడుతోంది. దీని ప్రభావం వల్ల రాబోయే ఏడు రోజులు వర్షాలు కురుస్తాయి

TGSRTC: హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్, టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) హైదరాబాద్ నుండి బెంగుళూరు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ తెలిపింది. తమ బస్సుల్లో ప్రయాణించే వారికి టికెట్ ఛార్జీలో 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈ రాయితీతో ప్రయాణికులు రూ. 100 నుంచి రూ. 160 వరకు టికెట్ ఖర్చును ఆదా చేసుకోవచ్చు.

Maha Kumbh Mela 2025 Fire: మహా కుంభమేళాలో మళ్లీ అగ్నిప్రమాదం, అగ్నిప్రమాదాలు జరగడం ఇది ఏడోసారి, సెక్టార్ 18, 19 మధ్య ఉన్న అనేక మండపాల్లో మంటలు

Hazarath Reddy

ఉత్తరప్రదేశ్‌ (Uttarpradesh) లోని ప్రయాగ్‌రాజ్‌ (Prayagraj) లో జరుగుతున్న మహా కుంభమేళా (Mahakumbh) లో మరోసారి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 18, 19 మధ్య ఉన్న అనేక మండపాలు మంటల్లో చిక్కుకున్నాయి.

Advertisement
Advertisement