వార్తలు
KTR: నాకు ఎలాంటి ఫామ్‌హౌస్ లేదు, హైడ్రా పేరుతో బీఆర్ఎస్ నేతలపై బెదిరింపులు, కాంగ్రెస్ నేతల అక్రమ నిర్మాణాలను కూల్చరా?
Arun Charagondaతను ఎలాంటి ఫామ్ హౌస్ లేదని తేల్చిచెప్పారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..ఎఫ్‌టీఎల్‌లో కాంగ్రెస్ నేతల ఫామ్‌హౌస్‌లు ఉన్నాయని వాటిపై చర్యలు ఎవని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి, వివేక్ వెంకటస్వామి అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలన్నారు
Health Tips: ఉదయం పూట ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా..అయితే మీకు హైబీపీ ఉన్నట్లే.
sajayaచాలామందిలో బీపీ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొందరిలో హై బీపీ ఉంటుంది కొందరిలో బిపి ఉంటుంది. అయితే అది కరెక్ట్ ఫోటో గురించి చాలామందికి వాటి సంకేతాలు వచ్చినప్పటికీ కూడా తెలియదు.
Health Tips: కామెర్ల వ్యాధితో బాధపడుతున్నారా.ఎలా తగ్గించుకోవాలో తెలుసుకుందాం.
sajayaకామెర్లు అనేది తీవ్రమైన వైరల్ ఇన్ఫెక్షన్ ఇది ముఖ్యంగా మన కాలేయాన్ని ప్రభావితం చేస్తుంది. దీన్ని నిర్లక్ష్యం చేస్తే మన కాలేయం పూర్తిగా దెబ్బతింటుంది. ఇది ఒక్కోసారి ప్రాణాంతకం కావచ్చు.
Manta Ray Fish Caught in AP: వీడియో ఇదిగో, జాలరులకు చిక్కిన 1,500 కిలోల బరువున్న మంటా రే చేప,ప్రపంచంలోనే అతి పెద్ద చేపలలో ఇది ఒకటి
Hazarath Reddyఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లాలోని మినీ హార్బర్‌లో ఓ మత్స్యకారుడు సుమారు 1,500 కిలోల బరువున్న భారీ చేపను పట్టుకున్నాడు. ప్రపంచంలోనే అతిపెద్ద చేపలలో ఒకటైన జెయింట్ ఓషియానిక్ మాంటా రే చేపను జేసీబీ యంత్రం సాయంతో ఒడ్డుకు చేర్చారు
Chittoor Food Poisoning: చిత్తూరు అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్, వాంతులు,విరేచనాలతో ఆస్పత్రిపాలైన 70 మంది విద్యార్థులు
Hazarath Reddyచిత్తూర్ అపోలో హెల్త్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ అయింది. దీంతో 70 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు,విరేచనాలు కావడంతో వెంటనే వారిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది
Hyderabad Rain Videos: హైదరాబాద్ వర్ష భీభత్సం వీడియోలు ఇవిగో, వరదలో వాహనాలతో పాటు కొట్టుకుపోయిన మనిషి మృతి
Hazarath Reddyగ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా కుండపోత వర్షం కురిసింది. మంగళవారం వేకువజాము నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో లోతట్టుప్రాంతాలు జలమయమయ్యాయి. అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.పంజాగుట్టలో ఓ అపార్ట్ మెంట్ పై పిడుగుపడింది.పార్సీగుట్టలో వరద నీటిలో ఓ మృతదేహం కొట్టుకొచ్చింది.
KTR On CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ గులాం, 'చీప్ మినిస్టర్' అని మండిపడ్డ కేటీఆర్, రుణమాఫీ చేసే వరకు వదిలిపెట్టమని హెచ్చరిక
Arun Charagondaసీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రేవంత్ రెడ్డి ఢిల్లీ గులాం అని, చీప్ మినిస్టర్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్..రుణమాఫీ చేసే వరకు కాంగ్రెస్ నేతలను వదిలిపెట్టమన్నారు.
Tamil Nadu: షాకింగ్ వీడియో ఇదిగో, రోడ్డు దాటుతూ 3 అడుగుల గొయ్యలో పడిన చిన్న పిల్లలతో పాటు ముగ్గురు మహిళలు, తమిళనాడులో ఘటన
Hazarath Reddyతమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మంగళవారం సాయంత్రం సత్తూరులోని మదురై రోడ్డులో స్ట్రామ్ వాటర్ డ్రైనేజీని నిర్మించేందుకు రాష్ట్ర హైవేస్ ద్వారా తవ్విన వాననీటితో నిండిన ట్రెంచ్‌లో ముగ్గురు మహిళలు జారిపడ్డారు. వారు తమ బిడ్డలను ఎత్తుకుని రోడ్డు దాటుతుండగా ఒక్కసారిగా ఆ నీటి గుంటలో పడిపోయారు.
Ambernath Road Accident: వీడియో ఇదిగో, మనిషిని ఢీకొట్టి సగం దూరం అలాగే ఈడ్చుకెళ్లిన SUV కారు, ఆగిన వెంటనే మరొక కారును ఢీకొట్టిన డ్రైవర్
Hazarath Reddyమహారాష్ట్రలోని ఒక ఆందోళనకరమైన సంఘటనలో, అంబర్‌నాథ్‌లో ఒక మహిళ, ఆమె పిల్లలు ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టడానికి ముందు SUV డ్రైవర్ ఒక వ్యక్తిని ఈడ్చుకుంటూ వెళ్లాడు. అంబర్‌నాథ్‌లో సంభవించిన ఆరోపించిన రోడ్ రేజ్ యొక్క వీడియో ఈరోజు, ఆగస్టు 20న ఆన్‌లైన్‌లో కనిపించింది.
Health Tips:పేగుల్లో ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నారా..ఈ ఆహార పదార్థాలకు దూరంగా ఉండండి.
sajayaమన మొత్తం ఆరోగ్యానికి పేగులు చాలా ముఖ్యమైనవి. మనం తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం కావడానికి ఈ ప్రేగులు ఉపయోగపడతాయి. ఒకవేళ వీటిలో ఇన్ఫెక్షన్ ఏర్పడడం వల్ల అనేక రకాలైన అనారోగ్య సమస్యలు వస్తాయి.
Is This Place Haunted? డేంజర్ స్పాట్ అంటే ఎలా ఉంటుందో వీడియోలో చూడండి, గత రెండేళ్లలో ఎన్నో రోడ్డు ప్రమాదాలు, యాక్సిడెంట్‌లన్నీ జంతువులు అడ్డు రావడం వల్లే..
Hazarath Reddyఅనేక ప్రాంతాల్లో కొన్ని రోడ్లు డేంజర్ స్పాట్ లుగా ఉంటాయని ఆ ప్రాంతాల స్థానికులు చెబుతుంటారు. ఈ రోడ్డు గుండా వెళితే ఏదో ప్రమాదం జరుగుతుందని చెబుతుంటారు. దీనికి సరైన ఆధారాలు అంటే గతంలో జరిగిన ప్రమాదాలను కూడా ప్రస్తావిస్తుంటారు. తాజాగా అలాంటి డేంజర్ స్పాట్ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది.
Health Tips: పొట్లకాయ తిన్న తర్వాత పొరపాటున కూడా ఈ ఆహార పదార్థాలు తినకండి .. తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి.
sajayaపొట్లకాయ ఈ సీజన్లో వచ్చే పోషకాహారమైన కూరగాయ. దీనిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ పొట్లకాయ తిన్న తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తినడం మంచిది కాదు. అంతే కాకుండా పొట్లకాయతో కొన్ని ఆహార పదార్థాలు కలపడం కూడా మంచిది కాదు.
Andhra Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, పెట్రోల్ ముందు పెట్టుకుని బీడి వెలిగించి అగ్గిపుల్ల కింద వేయడంతో ఒక్కసారిగా ఎగసిన మంటలు, షాపులు, ద్విచక్ర వాహనాలకు అంటుకున్న మంటలు
Hazarath Reddyరోడ్డుపై పెట్రోల్ పడి ఉన్నా, గమనించని ఓ వ్యక్తి బీడీ వెలిగించుకుని అగ్గిపుల్ల పడేయడంతో ఒక్కసారిగా చెలరేగిన మంటలు.రోడ్డు పక్కన ఉన్న షాపులు, ద్విచక్ర వాహనాలకు అంటుకున్న మంటలు.అప్రమత్తమైన దుకాణాల యజమానులు. నీళ్లు చల్లి మంటలు అదుపులోకి తీసుకొచ్చిన స్థానికులు.
Botsa Meet YS Jagan: వీడియో ఇదిగో, ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను అభినందించిన వైఎస్ జగన్, విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ నేత
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఇవాళ ఎమ్మెల్సీగా బొత్స ప్రమాణం చేయాల్సి ఉండగా అంతకంటే ముందు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి వెళ్లి జగన్‌ను కలిశారు.ఈ సందర్భంగా విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైన బొత్సను జగన్ అభినందించారు.
Andhra Pradesh: ఏపీలో హీటెక్కిన ఎగ్ పఫ్స్ అంశం, టీడీపీ-వైసీపీ పార్టీల మధ్య వార్, ఎవరేమంటున్నారంటే..
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎగ్ పఫ్స్" కోసం కోట్ల రూపాయల ఖర్చు చేశారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. 2019 నుండి 2024 వరకు ఐదేళ్ల కాలంలో జగన్ ప్రభుత్వం ఎగ్ పఫ్స్ కోసం రూ.3.62 కోట్లు దుర్వినియోగం చేసిందని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశం తీవ్ర దుమారం రేపుతోంది.
Badlapur Sexual Assault Case: స్కూలు పిల్లలపై లైంగికదాడి, మహారాష్ట్రలో వెలువెత్తిన నిరసనలు, బద్లాపూర్‌లో ఇంటర్నెట్ సేవలు బంద్, 300 మందిపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Hazarath Reddyమహారాష్ట్ర బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అటెండర్ లైంగిక దాడి చేసిన ఘటన మహారాష్ట్రలో దుమారం రేపుతోంది. జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. లోకల్ రైళ్లను సైతం అడ్డుకున్నారు. పోలీసులు లాఠీచార్జి చేసి ట్రాక్ ఆందోళనకారులను చెదరగొట్టారు.
Madhya Pradesh: మా నాన్న ని జైల్లో వేయండి.. ఐదేళ్ల బుడ్డోడి ఫిర్యాదు!, ఈత కొట్టనివ్వడం లేదని తండ్రితోనే కలిసి ఫిర్యాదు...వీడియో వైరల్
Arun Charagondaమధ్య ప్రదేశ్ లోని ధార్ పోలీస్ స్టేషన్‌లో ఫన్నీ సన్నివేశం చోటు చేసుకుంది. నదిలో ఈత కొట్టనివ్వడం లేదని ఐదేళ్ల హుస్సేన్ అనే బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనను ఆడుకోనివ్వడం లేదని తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి వచ్చి రాని మాటల తో ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Badlapur Sexual Assault Case: బద్లాపూర్‌లో దారుణం, స్కూల్లో టాయిలెట్‌కు వెళ్లిన పసిపాపలపై అటెండర్ లైంగికదాడి, ప్రైవేట్ పార్ట్స్ వద్ద నొప్పిగా ఉందంటూ తల్లిదండ్రుల ముందు ఏడ్చిన పిల్లలు
Hazarath Reddyమహారాష్ట్ర బద్లాపూర్‌లో ఇద్దరు పాఠశాల విద్యార్థినులపై అటెండర్ లైంగిక దాడి చేశారు. కిండర్ గార్టెన్‌లో చదువుతున్న మూడు, నాలుగేళ్ల ఇద్దరు బాలికలపై అటెండర్ వేధింపులకు పాల్పడినట్లు బాలికల తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. టాయిలెట్‌కు వెళ్లిన విద్యార్థినులతో అటెండర్ అసభ్యంగా ప్రవర్తించాడు.
Maharashtra Shocker: టీచర్ కాదు కామాంధుడు, అమ్మాయిలకు పోర్న్ వీడియోలు చూపిస్తూ అది పట్టుకుని అలా చేయాలంటూ లైంగిక వేధింపులు, అరెస్ట్
Hazarath Reddyఅకోలా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులకు నెలల తరబడి పోర్న్ వీడియోలు చూపిస్తూ వారిని లైంగికంగా వేధిస్తున్నాడు. వారిని అనుచితంగా తాకుతున్నాడు.నిందితుడైన ఉపాధ్యాయుడిని 47 ఏళ్ల ప్రమోద్ సర్దార్‌గా గుర్తించారు.
Akola School Molestation Case: మహారాష్ట్రలో దారుణం, విద్యార్థినులకు పోర్న్ వీడియోలు చూపిస్తూ అలా చేద్దామంటూ ప్రభుత్వ టీచర్ లైంగిక వేధింపులు, అరెస్ట్ చేసిన పోలీసులు
Hazarath Reddyఅకోలా జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు 8వ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థినులకు నెలల తరబడి పోర్న్ వీడియోలు చూపిస్తూ వారిని లైంగికంగా వేధిస్తున్నాడు. వారిని అనుచితంగా తాకుతున్నాడు. విద్యార్థులు తమ తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో విషయం బయటపడింది.