News
ISRO Chief on Aliens: ఏలియన్స్ గురించి ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు, వాటి పరిచయం చాలా ప్రమాదకరం అంటూ...
Vikas Mయూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాడియాతో ఇటీవలి పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో, ఇస్రో ఛైర్మన్ డా. ఎస్. సోమనాథ్ గ్రహాంతరవాసుల ఉనికి, UFO వీక్షణల స్వభావంపై ఆసక్తికరమైన ఆలోచనలను పంచుకున్నారు. టీఆర్‌ఎస్ క్లిప్స్ యూట్యూబ్ ఛానెల్‌లో అందుబాటులో ఉన్న ఈ చర్చలో గ్రహాంతర జీవితం, బ్లాక్ హోల్స్ సహా వివిధ అంశాలను కవర్ చేశారు.
Health Tips: మీ పిల్లలకు టాల్కం పౌడర్ అతిగా వాడుతున్నారా..అయితే దానివల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం.
sajayaచంటి పిల్లలకు చాలామంది టాల్కం పౌడర్ ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఇలా పౌడర్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాము. టాల్కం పౌడర్ అధికంగా వాడడం ద్వారా దద్దుర్లు, దురద ఎక్కువగా వచ్చి చిన్న చిన్న కురుపులు కూడా అవుతూ ఉంటాయి.
Telegram CEO Pavel Durov’s Arrest: టెలిగ్రాంలో పిల్లల సెక్స్ వీడియోలు, ప్రాన్స్‌లో సీఈఓ పావెల్ దురోవ్ అరెస్ట్, అక్కడ నిషేధం విధిస్తారా..
Vikas Mటెలిగ్రామ్‌ను ప్రాన్స్ నిషేధిస్తుందనే వార్తలు వైరల్ అవుతున్నాయి. సంస్థ సీఈఓ పావెల్ దురోవ్(39)ను పారిస్‌లోని లే బోర్గెట్ విమానాశ్రయంలో ఇటీవల అరెస్టు చేశారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, పిల్లల లైంగిక వేధింపులు, హింసను ప్రేరేపించే కంటెంట్ టెలిగ్రామ్‌లో వ్యాపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. కానీ ఆ సమాచారం నియంత్రణకు ప్లాట్‌ఫామ్‌లో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఎక్కువయ్యాయి.
Astrology: ఈ నాలుగు తేదీల్లో పుట్టిన వారికి ఆకస్మిక ధన లాభం.ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువ
sajayaజ్యోతిష శాస్త్రం, న్యూమరాలజీ రెండు కూడా ఒక మనిషి అదృష్టాన్ని తెలియజేస్తాయి. అయితే రాడిక్స్ సంఖ్య 1 ఉన్నవారికి అనేక రకాలైనటువంటి లాభాలు కలుగుతాయి. ఈ నాలుగు తేదీల్లో జన్మించిన వారికి ధనవంతులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
IBM Layoffs: టెక్ రంగంలో ఆగని లేఆప్స్, 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్న ఐబిఎం, ఏ దేశంలో ఉద్యోగులు ప్రభావితమవుతారంటే..
Vikas Mబీజింగ్, ఆగస్టు 26: చైనాలో ఐటి హార్డ్‌వేర్‌కు డిమాండ్ మందగించడంతో పాటు చైనాలో వృద్ధి సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఐబిఎం చైనాలోని తన కార్యాలయాన్ని మూసివేయాలని, దేశంలో దాదాపు 1,000 మందిని తొలగించాలని యోచిస్తోంది.
Astrology: సెప్టెంబర్ 30 వరకు ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ కుజ గ్రహం తన రాశిని మార్చుకున్నప్పుడల్లా ప్రతి రాశుల వారిని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా కుజుడు సెప్టెంబర్ 6 నుండి 30వ తేదీ వరకు ఆగ్రా నక్షత్రంలోనికి ప్రవేశిస్తాడు.
Astrology: ఆగస్టు 29 న బుధ గ్రహం,శుక్ర గ్రహం కలయిక వల్ల దృష్టియోగం..మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆగస్టు 29న బుధుడు ,శుక్ర గ్రహం కలయిక వల్ల దృష్టియోగం ఏర్పడుతుంది. ఈ యోగం ధన లాభాన్ని కలిగిస్తుంది. ఈ గొప్ప కలయిక వల్ల అన్ని రాశుల్లో ప్రభావితం చేస్తుంది.
Which Date is Telugu day? తెలుగు భాషా దినోత్సవం తేదీ ఎప్పుడు, తెలుగు దినోత్సవంను ఎందుకు జరుపుకుంటారు, గిడుగు వెంకట రామమూర్తి గురించి తెలుసుకోండి
Vikas Mభారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రతి సంవత్సరం ఆగస్టు 29న తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటారు. తెలుగు కవి, రచయిత, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త, భాషావేత్త గిడుగు వెంకట రామమూర్తి జయంతిని (birthday of Telugu poet Gidugu Venkata Ramamurthy) పురస్కరించుకుని ఈ తేదీని ఎంచుకున్నారు
Health Tips: కొలెస్ట్రాల్ ఉన్నవారికి బ్రౌన్ రైస్ మంచిదా..వైట్ రైస్ మంచిదా.
sajayaప్రస్తుత సమయాల్లో మన జీవన శైలిలో మార్పుల కారణంగా కొలెస్ట్రాల్ సమస్య అందరిలో కూడా కనిపిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ వల్ల మనకు గుండె సంబంధం సమస్యలు ప్రమాదాన్ని పెంచుతుంది.
Dutch Watchdog Fines Uber: ఉబర్‌కు భారీ షాకిచ్చిన నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం, పర్సనల్ వివరాలను అమెరికాకు ట్రాన్స్‌ఫర్ చేసిన కేసులో 32.4 కోట్ల డాలర్ల జరిమానా
Vikas Mఉబర్(Uber ) సంస్థకు నెదర్లాండ్స్ డేటా ప్రొటెక్షన్ విభాగం (Dutch watchdog) భారీ జరిమానా విధించింది . ఉబర్ రెయిడ్ సర్వీస్ సంస్థకు 32.4 కోట్ల డాలర్ల జరిమానా వేశారు. యురోపియన్ డ్రైవర్ల పర్సనల్ వివరాలను అమెరికాకు ట్రాన్స్‌ఫర్ చేసిన కేసులో హేగ్‌లోని డేటా ప్రొటెక్షన్ సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నది.
Pakistan: వీడియో ఇదిగో, తమ జాతి కాదని 23 మందిని కాల్చి చంపిన ఉగ్రవాదులు, పది వాహనాలకు నిప్పు, పాకిస్తాన్ బలూచిస్థాన్ ప్రావిన్సులో ఘటన
Hazarath Reddyపాకిస్థాన్‌లోని బలూచిస్థాన్ ప్రావిన్సులోని ముసాఖైల్ జిల్లాలో ఉగ్రవాదులు 23 మందిని కాల్చి చంపారు. ఈ ఘటనలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. బస్సులు, ట్రక్కులు, వ్యాన్లను ఆపిన ఉగ్రవాదులు అందులోని ప్రయాణికులను తనిఖీ చేసి తమ జాతి కాని వారిని కాల్చి చంపారు.
Ladakh Gets 5 New Districts: లడఖ్ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, 5 కొత్త జిల్లాలతో మెరుగైన పాలన అందుతుందని వెల్లడి
Hazarath Reddyకేంద్ర పాలిత ప్రాంతం లద్దాఖ్(Ladakh) లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎక్స్(ట్విటర్) వేదికగా ప్రకటించారు. దీనికి సంబంధించిన కార్యచరణ త్వరలోనే ప్రారంభించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు.
Health Tips: మహిళల్లో వచ్చే గర్భాశయ వాపు సంకేతాలు ఏంటి..ఈ మూడు ఆహారాల ద్వారా ఉపశమనం పొందవచ్చు.
sajayaమహిళల్లో సాధారణంగా కనిపించే సమస్య గర్భాశయవాపు. దీని ద్వారా గర్భశయంలో కనుతులు ఏర్పడతాయి. పిసిఒఎస్ ప్రాబ్లం ఏర్పడుతుంది. మోనోపాజ్ వంటి లక్షణాలు కూడా ఉంటాయి. అయితే సకాలంలో గుర్తించకపోతే తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
Health Tips: ప్రతిరోజు ఒక స్పూన్ అవిస గింజలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా.
sajayaఅవిస గింజలను ఫ్లాక్ సీడ్స్ అని కూడా అంటారు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వీటిలో విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది.
Ladakh Gets 5 New Districts: మోదీ సర్కారు సంచలన నిర్ణయం, లడఖ్‌లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు, ప్రత్యేక రాష్ట్ర హోదా కావాలని డిమాండ్ చేస్తున్న అక్కడి ప్రజలు
Hazarath Reddyకేంద్ర పాలిత ప్రాంతం లడఖ్ లో కొత్తగా ఐదు జిల్లాలు ఏర్పాటు చేస్తూ కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. కొత్త జిల్లాల పేర్లను కూడా అమిత్ షా ప్రకటించారు.జాంస్కర్, ద్రాస్, షామ్, నుబ్రా, ఛాంగ్ థాంగ్ లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
Viral Video: వీడియో ఇదిగో, పట్టాలు దాటుతుండగా దూసుకొచ్చిన గూడ్స్ రైలు, సమయస్ఫూర్తితో పట్టాలపై పడుకుని ప్రాణాలు కాపాడుకున్న మహిళ
Hazarath Reddyగూడ్స్ రైలు ఆమె శరీరం మీదుగా వెళ్లడంతో ఓ మహిళ తప్పించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వికారాబాద్ జిల్లా నావంద్గి రైల్వే స్టేషన్ లో ఓ గిరిజన మహిళ రైల్వే పట్టాలు దాటుతున్న క్రమంలో ఒక్కసారిగా గూడ్స్ ట్రైన్ రావడంతో పట్టాల పై సదరు మహిళ అలాగే పడుకుంది.
Hyderabad: షాకింగ్ వీడియో ఇదిగో, లిఫ్ట్ ఉందనుకుని కాలు ముందుకు పెట్టి నాలుగో అంతస్తు నుంచి పడి వ్యక్తి మృతి, హైదరాబాద్‌లో విషాదకర ఘటన
Hazarath Reddyహైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్ ఉందనుకుని ప్రమాదవశాత్తూ అడుగు పెట్టి నాలుగో అంతస్తు నుంచి పడిపోయి అక్కడికక్కడే సమీల్ల బైగ్ అనే వ్యక్తి మృతి చెందాడు. హైదరాబాద్ లోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన చోటు చేసుకుంది.
Theft Caught on Camera: వీడియో ఇదిగో, గుడిలో దేవుడికి దండం పెట్టి నగలను దోచుకెళ్లిన దొంగ, ఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డ్
Hazarath Reddyమధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యక్తి ఆలయంలో దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. ఈ ఘటన సమీపంలో అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. మధ్యప్రదేశ్‌లోని గుణలోని హనుమాన్ టేక్రి ఆలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయం యొక్క తేదీని ధృవీకరించలేదు. గుడిలోనే చోరీకి పాల్పడటమే కాకుండా, ఆలయాన్ని దోచుకునే ముందు నిందితులు చేతులు జోడించి దండం పెడుతున్న ఘటన వైరల్‌గా మారింది.
Andhra Pradesh Shocker: వీడియో ఇదిగో, నెల్లూరు జిల్లాలో దారుణ హత్య, పాత నేరస్థుడు కత్తి రవిని కత్తులతో నరికి చంపిన ప్రత్యర్థులు
Hazarath Reddyనెల్లూరు జిల్లాలో నేరస్తుడి హత్య కలకలం రేపింది. రామలింగాపురం అండర్ బ్రిడ్జి సమీపంలో పాత నేరస్థుడు కత్తి రవి దారుణ హత్యకు గురయ్యాడు.ఇటీవలే జైలు నుంచి బయటకు వచ్చిన కత్తి రవిని ప్రత్యర్థులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై చిన్న బజార్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు