వార్తలు

Andhra Pradesh: రూ.1.30 లక్షల కోట్లతో ఆంధ్రప్రదేశ్ ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌, ఆన్‌లైన్‌లో తీర్మానాన్ని ఆమోదించిన రాష్ట్ర మంత్రి మండలి

Hazarath Reddy

చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం (Andhra Pradesh government) రాబోయే నాలుగు నెలలకు రూ.1.30 లక్షల కోట్ల అంచనా వ్యయంతో ఓట్‌ ఆన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌కు ఆర్డినెన్సు జారీ చేస్తోంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రిమండలి మంగళవారం ఆన్‌లైన్‌లో తీర్మానాన్ని ఆమోదించింది

Train Accident Video: కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదం జరిగిన చోటే పట్టాలు తప్పిన మరో రైలు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఈరోజు, జూలై 31, పశ్చిమ బెంగాల్‌లో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. నివేదికల ప్రకారం, డార్జిలింగ్ జిల్లాలోని రంగపాణి వద్ద గూడ్స్ రైలు రెండు కోచ్‌లు పట్టాలు తప్పాయి. గత నెలలో కాంచన జంగా రైలు పట్టాలు తప్పిన ప్రదేశంలోనే ఈ రైలు పట్టాలు తప్పింది.

Astrology: ఆగస్టు 16నుంచి సూర్యుడు ,శని గ్రహం ఒకే రాశిలోకి ప్రవేశం... ఈఐదు రాశుల వారికి ప్రయోజనం..

sajaya

ఆగస్టు 16నుంచి సూర్యుడు ,శని గ్రహం ఒకే రాశిలోకి ప్రవేశం.ఇది మొత్తం 12 రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుంది.

HC on Divorce: భార్యాభర్తల విడాకుల కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు, వివాహేతర సంబంధం గురించి కోర్టు విచారించాల్సిన అవసరం లేదని వెల్లడి

Hazarath Reddy

విడాకుల పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేటప్పుడు వివాహేతర సంబంధం గురించి కోర్టు విచారించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. భార్యాభర్తల మధ్య విడాకుల పిటిషన్‌లో ఆర్డర్ ఇచ్చే ముందు వివాహేతర సంబంధంపై విచారణ జరపాల్సిన అవసరం లేదని ధర్మాసనం ఇటీవల విడాకుల కేసులో పేర్కొంది.

Advertisement

Health Tips: క్యారెట్ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

క్యారెట్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యపరమైన అనేక లాభాలు ఉంటాయి. క్యారెట్ లో విటమిన్ ఏ, విటమిన్ బి, ఐరన్, పొటాషియం, ఫైబర్, జింక్ కంటెంట్లు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు క్యారెట్ తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయి .

Health Tips: షుగర్ పేషెంట్స్ లకు అద్భుతవరం మెంతులు. ఇవి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి

sajaya

ఈరోజుల్లో చాలామంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం 40 దాటిన వారికి మాత్రమే మధుమేహం వచ్చేది. ఇప్పుడు చిన్న ఏజ్ లోనే చాలామంది మధుమేహ బారిన పడుతున్నారు

Health Tips: ఆపిల్ సైడర్ వెనిగర్ అతిగా వాడుతున్నారా..దానివల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ ను వాడుతున్నారు. శరీరంలో కొవ్వు ని తగ్గించడానికి పంపించడానికి ఉపయోగపడుతుందని దీన్ని ఎక్కువమంది యూస్ చేస్తుంటారు. అయితే దీన్ని అతిగా యూస్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Road Accident Video: జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్థరాత్రి కారు బీభత్సం వీడియో ఇదిగో, మద్యం మత్తులో బీటెక్ స్టూడెంట్ ర్యాష్ డ్రైవింగ్, ఇద్దరికి తీవ్ర గాయాలు

Hazarath Reddy

హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద అర్థరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో బీటెక్ విద్యార్థి తన మిత్రుడితో కలిసి కారును డ్రైవింగ్ చేశాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వైపు నుంచి కృష్ణానగర్ వైపునకు వెళ్లే మార్గంలో కారు అదుపు తప్పింది.

Advertisement

Sugali Preeti Case: ఏపీలో సంచలనం రేపిన సుగాలి ప్రీతి కేసు మళ్లీ తెరపైకి, న్యాయం చేయాలంటూ పవన్‌కు సుగాలి ప్రీతి తల్లి ఫిర్యాదు, ఈ కేసులో మొదటి నుంచి ఏం జరిగిందంటే..

Hazarath Reddy

తమ బిడ్డకు జరిగిన అన్యాయం (Sugali Preeti Rape & Murder Case) మరే ఆడ బిడ్డకు జరగకుండా చూడాలని ఆమె (Sugali Preeti's Mother Parvati ) కోరారు. సీబీఐ దర్యాప్తు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని ఎన్నోసార్లు విజ్ఞప్తి చేసినా స్పందన రాలేదన్నారు.

Telangana: బీఆర్ఎస్ గూటికి మరో నలుగురు ఎమ్మెల్యేలు?, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటేనా?,కాంగ్రెస్ నెక్ట్స్ స్టెప్ ఏంటీ?

Arun Charagonda

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్‌లో బీఆర్ఎస్‌ఎల్పీ విలీనం ఉంటుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు తమ మనసు మార్చుకుంటున్నారు.

Health Tips: మన ఆరోగ్యాన్ని పాడుచేసే 6 చెడ్డ అలవాట్లు.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దానికి కారణం మన జీవనశైలిలో మార్పు దానివల్ల చిన్న ఏజ్ లోనే రకరకాల అయినటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు

Preeti Sudan: యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా ప్రీతి సుద‌న్‌, ఐఏఎస్ ఆఫీస‌ర్ బయోడేటా ఇదిగో..

Hazarath Reddy

యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మీష‌న్ చైర్‌ప‌ర్స‌న్‌గా కేంద్ర ఆరోగ్య శాఖ మాజీ కార్య‌ద‌ర్శి ప్రీతి సుద‌న్‌ నియమితులయ్యారు. ఆగ‌స్టు ఒక‌టో తేదీన‌, రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 316ఏ ప్ర‌కారం ఆమె బాధ్య‌త‌లు స్వీక‌రించనున్నారు. ప్ర‌స్తుతం యూపీఎస్సీ క‌మీష‌న్‌లో ఆమె స‌భ్యురాలిగా ఉన్నారు.

Advertisement

Veena George Car Accident: వయనాడ్ వెళ్తుండగా కేరళ ఆరోగ్య మంత్రి కారుకు ప్రమాదం, తృటిలో ప్రాణాల నుంచి బయటపడిన వీణా జార్జ్‌

Hazarath Reddy

కేరళ ఆరోగ్య మంత్రి (Kerala Health Minister) వీణా జార్జ్‌ (Veena George)తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. వయనాడ్‌కు వెళ్తుండగా ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి (road accident) గురైంది. ఈ ఘటనలో మంత్రి గాయాలతో బయటపడ్డారు.

Wayanad Landslide Death Toll: శవాల దిబ్బగా మారిన దేవుని సొంత దేశం, వయనాడ్‌ విలయంలో 158కి పెరిగిన మృతుల సంఖ్య, ఇంకా కానరాని 98 మంది జాడ

Hazarath Reddy

దేవుని స్వంత దేశంగా ప్రసిద్ధికెక్కిన కేరళలోని వయనాడ్‌లో సంభవించిన అత్యంత విషాదకరమైన కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రెస్క్యూ ఆపరేషన్‌లో మృతదేహాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.

Wayanad Landslide: కేరళ విలయానికి కారణమిదేనా?, కొనసాగుతున్న సహాయక చర్యలు, వందలాది మంది శిథిలాల కిందే,పొంచి ఉన్న భారీ వర్షం ముప్పు!

Arun Charagonda

దేవుని సొంత దేశంగా పేర్కొనే కేరళ రాష్ట్రం ప్రకృతి ప్రకోపానికి చిన్నా,భిన్నమైంది. కొద్ది రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు తోడు కొండ చరియలు విరిగి పడటంతో కేరళలోని వాయనాడ్ అతలాకుతలమైంది. ఓ వైపు కొండచిరయలు, మరోవైపు బురద నీరు వెరసి వందలాది మంది వాటి కింద సజీవ సమాధి అయ్యారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.

Rave Party: మేడ్చల్‌లో రేవ్ పార్టీ భగ్నం, 10 లీటర్ల లిక్కర్, బీరు బాటిళ్లు స్వాధీనం, పార్టీలో బిగ్ బాస్ ఫేంతో పాటు సినీ నటులు?

Arun Charagonda

తెలంగాణలోని మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. అనుమతి లేకుండా మందుపార్టీ ఏర్పాటు చేయగా రైడ్ చేసిన పోలీసులు 10 లీటర్ల లిక్కర్, 5 లీటర్ల బీరు బాటిళ్లు స్వాధీనం చేసుకొకున్నారు.

Advertisement

TDP MLA Daggubati On Poker Clubs: త్వరలో ఏపీలో పేకాట క్లబ్బులు,పేకాట ఆడకపోవడం వల్ల తగ్గిన జీవితకాలం, వైరల్‌గా టీడీపీ ఎమ్మెల్యే వీడియో

Arun Charagonda

అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వరప్రసాద్ సంచలన కామెంట్స్ చేశారు. అనంతపురమే కాదు రాష్ట్రవ్యాప్తంగా పేకాట క్లబ్ ‌లు తెరిపించే అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని వెల్లడించారు. ఈ విషయంపై ఇప్పటికే కలెక్టర్ తో మాట్లాడానని షాకింగ్ కామెంట్స్ చేశారు.

Khammam: ప్రభుత్వ డాక్టర్ ఆత్మహత్య, సీపీఐ ఎమ్మెల్యే వేధింపులే కారణమని ఆరోపణ?, కూనంనేనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్?

Arun Charagonda

సీపీఐ ఎమ్మెల్యే సాంబశివరావు వేధింపులకు తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని ప్రభుత్వ డాక్టర్ భార్య ఆవేదన వ్యక్తం చేసింది.కొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు, కొత్తగూడెం మాజీ కలెక్టర్ ప్రియాంక, కొత్తగూడెం మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ ఆర్ఎల్ లక్ష్మణరావు, కొత్తగూడెం సహారా ఏజెన్సీ వాళ్ల వేధింపుల వల్ల కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్ మాజీ సూపరిండెంట్ బొడ్డ కుమారస్వామి ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించింది.

Paris Olympic Games 2024: బాక్సింగ్‌లో భార‌త్‌కు భారీ షాక్, 51 కిలోల విభాగంలో ఓటమితో ఇంటిదారి ప‌ట్టిన అంతిమ్ పంగ‌ల్, మ‌హిళా బాక్స‌ర్ల పైనే భార‌త్ ప‌త‌కం ఆశ‌లు

Vikas M

ఒలింపిక్స్‌లో ప‌త‌కం ఖాయ‌మ‌నుకున్న బాక్సింగ్‌లో భార‌త్‌కు భారీ షాక్ తగిలింది. కామన్‌వెల్త్ గేమ్స్‌లో ప‌సిడి ప‌త‌కంతో మెరిసిన అంతిమ్ పంగ‌ల్(Antim Panghal) పారిస్‌ ఒలింపిక్స్‌ 2024లో మాత్రం నిరాశ‌ప‌రిచాడు. 51 కిలోల విభాగంలో ఈ స్టార్ బాక్స‌ర్ 16వ రౌండ్‌లోనే ఇంటిదారి ప‌ట్టాడు.

Sri Lanka's Squad For ODI Series: భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు శ్రీలంక జట్టు ప్రకటన, ఆ స్టార్ ఆటగాళ్లకు నో ఛాన్స్

Vikas M

భారత్‌తో మూడు వన్డేల సిరీస్‌కు 16 మంది సభ్యులతో కూడిన జట్టును శ్రీలంక క్రికెట్ బోర్డు మంగళవారం ప్రకటించింది. ఈ జట్టుకు ఆల్‌రౌండర్ చరిత్ అసలంక కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కుసాల్ మెండిస్‌ను తప్పించి వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలను అసలంకకు లంక క్రికెట్ అప్పగించింది.

Advertisement
Advertisement