వార్తలు
'No Special Category Status For Bihar': నితీష్ కుమార్‌కి షాకిచ్చిన ఎన్డీయే కూటమి, బీహార్‌కు ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు లేవని స్పష్టం
Hazarath Reddyఎన్డీయే కూటమిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న బిహార్ అధికార పార్టీ జేడీయూకి ఎన్డీయే కూటమి షాకిచ్చింది. బీహార్‌కు ప్రత్యేక హోదాకు కావాల్సిన అర్హతలు లేవని కేంద్రం పార్లమెంట్ వేదికగా లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చింది. సోమవారం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం పార్లమెంట్‌లో స్పందించింది
Kanwar Yatra Nameplate Controversy: కన్వర్ యాత్ర వివాదం, కీలక వ్యాఖ్యలు చేసిన సుప్రీంకోర్టు, ఆ నిర్దేశాలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ధర్మాసనం ఆగ్రహం
Hazarath Reddyకన్వరీ యాత్రా (Kanwari Yatra) మార్గంలోని స్టాల్స్, హోటళ్ల యజమానులు ఆయా స్టాల్స్, హోటల్స్ నేమ్ ప్లేట్స్‌పై తమ పేర్లును వేయించాలంటూ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలు జారీచేసిన నిర్దేశాలపై సుప్రీంకోర్టు (Supreme Court) స్టే విధించింది.
Accident Caught on Camera: షాకింగ్ వీడియో ఇదిగో, రాంగ్ రూట్‌లో వచ్చి స్కూటర్ ను గుద్దిన కారు, తల్లీకొడుకు అక్కడికక్కడే మృతి
Hazarath Reddyఘజియాబాద్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డుకు రాంగ్ సైడ్‌లో కారు వచ్చి స్కూటర్‌ను ఢీకొనడంతో ద్విచక్ర వాహనంలో ఉన్నవారు మరణించారు. ప్రమాదానికి సంబంధించిన వీడియో ఈరోజు, జూలై 22న ఆన్‌లైన్‌లో కనిపించింది.
Economic Survey 2023-24: ఆర్థిక సర్వే హైలెట్స్ ఇవిగో, వ్యవసాయంపై మరింత దృష్టి సారించాలని తెలిపిన కేంద్ర మంత్రి, ఎఫ్‌వై24లో 5.4 శాతానికి తగ్గిన రిటైల్ ద్రవ్యోల్బణం
Hazarath Reddyపార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండో పార్లమెంట్ సమావేశాలు ఆగస్టు 12 వరకు కొనసాగనున్నాయి.ఈ సమావేశాల్లో దేశ ఆర్థిక వ్యవస్థకు దిశా నిర్దేశం చేసేదిగా ఉండే ఆర్థిక సర్వే 2023-24ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.
Telugu States Rain Update: మరో మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నది, మేడిగడ్డ బ్యారేజ్‌కు పోటెత్తిన వరద
Hazarath Reddyబంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం కూడా రెండు రాష్ట్రాల్లో ఎడతెరిపిలేని కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లోని చెరువులు, కుంటలు, చెక్‌డ్యాంలకు భారీగా వరద నీరు చేరింది.
Bengaluru: సాఫ్ట్‌వేర్ ఉద్యోగంతో భరించలేని ఒంటరితనం, తట్టుకోలేక ఆటో డ్రైవర్ అవతారం ఎత్తిన మైక్రోసాఫ్ట్ ఇంజినీర్, సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్
Hazarath Reddyఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు ఓ మైక్రోసాఫ్ట్ ఇంజినీర్ ఆటో డ్రైవర్ అవతారం ఎత్తాడు, దీనికి సంబంధించి ఓ నెటిజన్ ట్వీట్ ఎక్స్ లో వైరల్ అవుతోంది. ఓ నెటిజన్ తాను కోరమంగళలో ఆటో బుక్ చేసుకున్నప్పుడు ఓ డ్రైవర్ తనను పిక్ చేసుకున్నాడని తెలిపారు.
Viral Video: ప్రధాని మోదీ ర్యాంప్ వాక్ వీడియో చూశారా, మహిళల దుస్తులతో పుతిన్ ర్యాంప్ వాక్ వైరల్, ఏఐ వీడియోని షేర్ చేసిన ఎలాన్ మస్క్
Hazarath Reddyఈ వీడియోలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒంటినిండా దుస్తులు, నల్ల కళ్లజోడు, నుదుటన కుంకుమ బొట్టుతో స్టైలిష్ గా కనిపించారు. తరచూ తన చేష్టలతో నవ్వు తెప్పించే డొనాల్డ్ ట్రంప్ ను ఏఐ మరింత ఫన్నీగా మార్చేసింది
Budget Session 2024: లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్, నీట్ అవకతవకలపై మోదీ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ఇండియా కూటమి, బడ్జెట్ సమావేశాలు హైలెట్స్ ఇవిగో..
Hazarath ReddyParliament 2024 Budget Session LIVE Updates, Parliament, Budget Session 2024 LIVE Updates, Budget Session 2024 LIVE, Parliament Budget Session 2024, Budget Session 2024, పార్లమెంట్, బడ్జెట్, ఆర్థిక సర్వే, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు,ఎన్డీయే సర్కార్, తొలిసారి బడ్జెట్, 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్, నీట్ రగడ, బడ్జెట్ సమావేశాలు హైలెట్స్
Budget Session 2024: వీడియో ఇదిగో, సైకిల్ మీద పార్లమెంటుకు వచ్చిన టీడీపీ ఎంపీ అప్పల నాయుడు, రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని వెల్లడి
Hazarath Reddyతెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీ అప్పల నాయుడు కలిశెట్టి ఈరోజు సైకిల్‌పై పార్లమెంటుకు చేరుకున్నారు. నేను నా జీవితంలో తొలిసారిగా పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నానని, ఓ రైతు అయిన సామాన్యుడు పార్లమెంటులో అడుగుపెట్టడం గర్వంగా ఉందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం సైకిల్ మీద వచ్చానని తెలిపారు.
Sudden Death Caught on Camera: వీడియో ఇదిగో, జుంబా డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన వ్యాపారవేత్త, ఆస్పత్రికి వెళ్లేలోగానే మృతి
Hazarath Reddyమహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లోని ఓ జిమ్‌లో జుంబా డ్యాన్స్ వర్కౌట్ చేస్తున్న ఓ వ్యాపారవేత్త గుండెపోటుకు గురయ్యాడు. మృతుడు సిమ్రాన్ మోటార్ యజమాని కవల్జిత్ సింగ్ బగ్గాగా గుర్తించారు. బగ్గా వ్యాయామం చేస్తున్నప్పుడు కళ్లు తిరగడం, నేలపై పడిపోవడం వంటి బాధాకరమైన క్షణాలను సంఘటన యొక్క వీడియో చూపించింది
Python Swallows Whole Goat: వీడియో ఇదిగో, మేకను మింగి కదల్లేక అవస్థలు పడిన 12 అడుగుల కొండ చిలువ, చంపకుండా రక్షించి అడవిలో వదిలేసిన అటవీ శాఖ అధికారులు
Hazarath Reddyబెర్హంపూర్ ఫారెస్ట్ డివిజన్ 12 అడుగుల పొడవున్న భారీ కొండచిలువ మేకను మింగి కదలలేక అవస్థలు పడుతుండగా దాన్ని అటవీశాఖ సురక్షితంగా రక్షించింది.నెటిజన్ల దృష్టిని ఆకర్షించిన ఈ సంఘటనను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద X, గతంలో ట్విట్టర్‌లో హైలైట్ చేశారు. మేకను మింగేసిన కొండచిలువ కదలడానికి ఇబ్బంది పడుతున్నట్లు వీడియోలో కనిపించింది.
Kissing Challenge Video: వీడియో ఇదిగో, నడిరోడ్డు మీద లిప్ టూ లిప్ కిస్సుతో రెచ్చిపోయిన జంట, అదేమంటే కిస్సింగ్ ఛాలెంజ్ అని సమాధానం
Hazarath Reddyమీరట్‌లోని నౌచండీ మేళాలో ఓ జంట బహిరంగంగా ముద్దుపెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఇద్దరూ నడిరోడ్డు మీద అందరూ చూస్తుండగానే లిప్ టూ లిప్ కిస్సుతో రెచ్చిపోయారు. వీడియోలో సందడిగా ఉన్న ఫెయిర్‌లో ప్రేక్షకులతో చుట్టుముట్టబడిన జంట ముద్దును పంచుకోవడం చూపిస్తుంది.
Pune Fight Video: వీడియో ఇదిగో, బస్సులో చితకబాదుకున్న పోలీస్, బస్సు డ్రైవర్, బైక్‌కు చాలా దగ్గరగా బస్సును నడపడంతో గొడవ
Hazarath Reddyపూణే పోలీసు సిబ్బంది, పూణే మహానగర్ పరివాహన్ మహామండల్ లిమిటెడ్ (PMPML) సిబ్బంది మధ్య జరిగిన గొడవకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కనిపించింది. స్థానిక మీడియా ప్రకారం, బస్సు డ్రైవర్ పోలీసుల బైక్‌కు చాలా దగ్గరగా నడపడంతో గొడవ జరిగింది.
Delhi Bus Accident: వీడియో ఇదిగో, అతి వేగంగా వచ్చి మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టిన ఎలక్ట్రిక్ బస్సు, పలువురు ప్రయాణికులకు గాయాలు
Hazarath Reddyఈరోజు జూలై 22న మాదిపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో ఒక DTC ఎలక్ట్రిక్ బస్సు మెట్రో పిల్లర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం యొక్క వీడియో ఫుటేజీ, సోషల్ మీడియాలో కనిపించింది, ఆటో రిక్షా బస్సు వెనుక వస్తూ బస్సును గుద్దింది. కాగా ఢీకొన్న సమయంలో బస్సు అతివేగంగా వచ్చిందని రిపోర్టులు చెబుతున్నాయి.
Andhra Pradesh Assembly Session: మధుసూదన్ రావ్ గుర్తు పెట్టుకో, జగన్ మాస్ వార్నింగ్ వీడియో ఇదిగో, అధికారం ఎవ్వరికి శాశ్వతం కాదంటూ వైసీపీ అధినేత ఉగ్రరూపం
Hazarath Reddyరాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించడంపై అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపేందుకు నల్ల కండువాలు, బ్యాడ్జీలతో అసెంబ్లీకి చేరుకున్నారు వైఎస్సార్‌సీపీ చట్ట సభ్యులు. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నేతృత్వంలో ‘‘సేవ్ డెమోక్రసీ’’ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
MP Horror: ఉరి వేసుకుంటున్నట్లు రీల్ షూట్ చేస్తూ.. మెడకు ఉరి తాడు బిగుసుకుని బాలుడి మృతి.. మధ్య ప్రదేశ్ లో ఘోరం
Rudraసోషల్ మీడియా రీల్స్ పిచ్చి ప్రాణాలమీదకు తీసుకువస్తున్నది. ఉరి వేసుకుంటున్నట్లు రీల్ షూట్ చేస్తూ ప్రమాదవశాత్తూ మెడకు తాడు బిగుసుకుని ఓతొమ్మిదేండ్ల బాలుడు మృతిచెందాడు.
Andhra Pradesh Assembly Session: ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉందని గవర్నర్ ప్రసంగం, వైసీపీ సభ్యులు వాకౌట్
Hazarath Reddyఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి అసెంబ్లీ సమావేశాల ప్రారంభం (Andhra Pradesh Assembly Session) సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ (Governor Speech) ప్రసంగించారు
AP Assembly Session LIVE: ఏపీలో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు.. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం.. అసెంబ్లీ గేటు దగ్గర ఉద్రిక్తత.. నల్ల కండువాలతో హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు.. సేవ్ డెమోక్రసీ అంటూ సభలో నినాదాలు.. వాకౌట్
Rudraఏపీ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఉదయం పది గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. కొత్తగా సభకు ఎన్నికైన సభ్యులను అభినందిస్తూ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పారు.
MP Horror: మధ్యప్రదేశ్ లో దారుణం.. అక్రమ రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకొన్నారని బతికుండానే మహిళలను పూడ్చేయత్నం.. వీడియో ఇదిగో!
Rudraమధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. రేవా జిల్లాలో కొందరు అక్రమంగా రోడ్డు నిర్మాణాన్ని చేపట్టడానికి ప్రయత్నించారు. దీన్ని ఇద్దరు మహిళలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.
Dog Tied to Scooter: బైక్ కు కుక్కను కట్టేసి, ఈడ్చుకెళ్ళిన కర్కోటకుడు.. ఉడుపి జిల్లాలో దారుణం.. పోలీసులకు ఫిర్యాదు (వీడియోతో)
Rudraమానవత్వం మంటగలిసింది. మూగజీవంపై కర్కోటకుడు కర్కశంగా ప్రవర్తించాడు. కర్ణాటక రాష్ట్రం ఉడుపి జిల్లాలో ఓ వ్యక్తి ద్విచక్ర వాహనానికి కుక్కను కట్టి రోడ్డు మీద దారుణంగా లాక్కెళ్లడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.