Politics
Telangana Cabinet Meeting: వీడియోలు ఇవిగో, సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన ముగిసిన తొలి కేబినెట్‌ భేటీ, ఆరు గ్యారంటీలు, ప్రజా సమస్యలపై చర్చించిన మంత్రి వర్గం
Hazarath Reddyముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో తొలి కేబినెట్‌ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై చర్చించారు.ఆరు గ్యారంటీల అమలు, ప్రజా సమస్యలపై కేబినెట్‌ చర్చించింది.
Kodali Nani Slams TDP: ఆగి ఉన్న లారీ కింద దూరిన కుక్కకు టీడీపీకి తేడా లేదు, చంద్రబాబు, జనసేనపై మండిపడిన కొడాలి నాని, ఇద్దరు కలిసినా జగన్‌ వెంట్రుక సైతం పీలకలేరంటూ ధ్వజం
Hazarath Reddyతెలుగు దేశం పార్టీ, దాని అధినేత చంద్రబాబుపై మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు (Kodali Nani Slams TDP) చేశారు. చంద్రబాబు నాయుడితో పాటు జనసేన-బీజేపీ పొత్తుపై తనదైన శైలిలో విమర్శలు గుర్పించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన, బీజేపీ పోటీ చేస్తే.. జనసేన పరిస్థితి ఏంటో చూశామన్నారు.
CM Jagan Wishes to New Telangana CM: సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం జగన్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య సోదరభావం నెలకొనాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణలో కొలువుదీరిన నూతన ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభినందనలు తెలియజేశారు. ఈ మేరకు సీఎం వైఎస్‌ జగన్‌.. ‘తెలంగాణలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వానికి అభినందనలు.
CM Revanth Reddy: ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి రెండు సంతకాలు ఇవిగో, కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలపై తొలి సంతకం, దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రంపై రెండో సంతకం
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి సచివాలయానికి బయలుదేరారు. ఎల్బీ స్టేడియంలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన ఆరు గ్యారెంటీలపై సంతకం చేశారు. రెండో సంతకం దివ్యాంగురాలు రజినీకి ఉద్యోగ నియామక పత్రంపై చేశారు
CM Revanth Reddy First Speech: సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలి ప్రసంగం హైలెట్స్ ఇవిగో, ప్రగతి భవన్ టార్గెట్ చేస్తూ మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి వాతావరణంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు
Telangana Ministers List 2023: తెలంగాణ హోం శాఖా మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క, మంత్రులకు కేటాయించిన శాఖలు ఇవిగో..
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అశేష అభిమానుల మధ్య, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతల నడుమ పండుగలాంటి వాతావరణంలో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆయనతోపాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
PM Modi Wishes New Telangana CM: కొత్త సీఎం రేవంత్ రెడ్డికి తెలుగులో శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని హామీ
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రిక భారత ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్వీట్ చేస్తూ..తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ రేవంత్ రెడ్డి గారికి అభినందనలు. రాష్ట్ర ప్రగతికి, పౌరుల సంక్షేమానికి అన్ని విధాలా తోడ్పాటు అందిస్తానని నేను హామీ ఇస్తున్నాను అని అన్నారు.
Telangana Government Formation 2023: తెలంగాణకు తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, దళిత డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క, వీడియోలు ఇవిగో..
Hazarath Reddy2014లో అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే తొలి కాంగ్రెస్ దళిత ఉప ముఖ్యమంత్రిగా మల్లు భట్టి విక్రమార్క బాధ్యతలు చేపట్టారు.
Revanth Reddy Swearing-In Ceremony: వీడియో ఇదిగో, తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎనుముల రేవంత్ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ కొత్త ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి కొలువు దీరారు. నేడు(గురువారం) మధ్యాహ్నం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ నూతన రాష్ట్రానికి మూడవ ముఖ్యమంత్రి, రెండో వ్యక్తిగా చరిత్ర పుటల్లో పేరు లిఖించుకున్నారు.
Telangana Government Formation 2023: ఎనుమల రేవంత్ రెడ్డి అనే నేను.. తెలంగాణ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం
Hazarath Reddyఎల్బీ స్టేడియంలో తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు, డిప్యూటీ సీఎంగా మల్లు భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ తమిళసై వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు కాంగ్రెస్‌ కార్యకర్తల కేరింతలు మధ్య ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీతో కలిసి ప్రత్యేక వాహనంలో రేవంత్‌ వేదిక వద్దకు చేరుకున్నారు.
Pune Shocker: సరదా కోసం స్నేహితుడి వెనక భాగంలో ఎయిర్ కంప్రెసర్ గొట్టం దూర్చిన మరో స్నేహితుడు, ఒక్కసారిగా గాలి పేలుడు రావడంతో గాయాలతో యువకుడు మృతి
Hazarath Reddyదూరపు బంధువు ‘సరదా కోసం’ పురుషుని వెనక ఉండే పురీషనాళంలోకి ఎయిర్ కంప్రెసర్ గొట్టం పెట్టడంతో అంతర్గత గాయాలతో ఓ యువకుడు చనిపోయాడు.మహారాష్ట్రలోని పూణేలోని హదప్సర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ ఫెసిలిటీలోని మూడవ అంతస్తులో ఇద్దరూ సరదా గేమ్ ఆడుకుంటున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.
Telangana CM Swearing-In: సీతక్కకు మంత్రి పదవి, మొత్తం 12 మంది మంత్రులతో సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రులు వీళ్లే
Hazarath Reddyనేడు మొత్తం 12 మంది మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాల నుంచి ముఖ్యనేతలుగా ఉన్న ముగ్గురికీ కేబినెట్‌లో చోటు దక్కింది. మల్లు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Amit Shah on 2024 Polls: మళ్లీ ప్రధానిగా వచ్చేది మోదీనే, రాగానే జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా ఏరిపారేస్తాం, లోక్‌సభ వేదికగా అమిత్ షా కీలక వ్యాఖ్యలు
Hazarath Reddyకేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి (PM Modi Will Return to Power in 2024) వస్తారని, 2026 నాటికి జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలిస్తారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం అన్నారు.
Telangana New CM Oath: ఇందిరమ్మ రాజ్యం స్థాపనకు సమయం ఆసన్నమైంది, ప్రజలంతా రేపటి ప్రమాణస్వీకారానికి తరలి రండి, తెలంగాణ ప్రజలకు రేవంత్‌ రెడ్డి లేఖ
Hazarath Reddyప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని తెలంగాణ ప్రజలను సీఎల్పీనేత రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలను ఆహ్వానిస్తూ ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
J&K Bills Passed in Lok Sabha: జమ్మూ & కాశ్మీర్ రిజర్వేషన్ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం, రెండు బిల్లులను ఆమోదించిన దిగువ సభ
Hazarath Reddyలోక్‌సభ బుధవారం, డిసెంబర్ 6, జమ్మూ & కాశ్మీర్ రిజర్వేషన్ (సవరణ) బిల్లు 2023, జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) బిల్లు 2023ని ఆమోదించింది. దిగువ సభలోని వ్యాపారాల జాబితా ప్రకారం, రెండు బిల్లులను యూనియన్ హోమ్ ఆమోదించింది.
'Gaumutra States' Remark: ఉత్తరాది రాష్ట్రాలన్నీ గోమూత్ర రాష్ట్రాలే, నిన్నటి వివాదాస్పద వ్యాఖ్యలపై డీఎంకే ఎంపీ విచారం, వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా సభాపతికి విన్నపం
Hazarath Reddyఉత్తరాది రాష్ట్రాలను 'గోమూత్ర' రాష్ట్రాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే (DMK) ఎంపీ డీఎన్‌వీ సెంథిల్ కుమార్ (DNV Senthil kumar) పార్లమెంటుకు బుధవారంనాడు క్షమాపణ చెప్పారు. తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేశారు. రికార్డుల నుంచి తన వ్యాఖ్యలను తొలగించాల్సిందిగా సభాపతిని కోరారు.
Sudhanshu Trivedi: కాంగ్రెస్‌ది హిందూ వృద్ధి రేటు, బీజేపీది హిందూత్వ వృద్ధి రేటు, రాజ్యసభలో సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది
Hazarath Reddyదేశ పటిష్టమైన జీడీపీ గణాంకాలు హిందూత్వ వృద్ధి రేటును ప్రతిబింబిస్తున్నాయన్నారు. కేంద్రంలోని గత కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (యుపిఎ) ప్రభుత్వాన్ని కప్పిపుచ్చిన త్రివేది, భారత ఆర్థిక వ్యవస్థ 2 శాతానికి మించి వెళ్లడానికి ప్రయత్నిస్తోందని, దీనిని "హిందూ వృద్ధి రేటు" అని సరదాగా లేబుల్ చేశారు.
Priyanka Chopra Deepfake: వీడియో ఇదిగో, ఈ సారి డీప్‌ఫేక్ టెక్నాలజీకి బలైన ప్రియాంక చోప్రా, నకిలీ బ్రాండ్‌ను ప్రమోట్‌ చేస్తున్నట్లుగా ఫేక్ వీడియో
Hazarath Reddyడీప్‌ఫేక్ టెక్నాలజీకి బలైన రష్మిక మందన్న, కత్రినా కైఫ్, అలియా భట్, కాజోల్‌ సరసన తాజాగా ప్రియాంక చోప్రా చేరింది. యూట్యూబర్ రణవీర్ అల్లాబాడియా క్లిప్‌ల నుండి నకిలీ ఆడియో తయారు చేయబడింది.
Bhatti Vikramarka To Be Dy CM ? మల్లు భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ హై కమాండ్ బంఫరాఫర్, డిప్యూటీ సీఎంతో పాటు టీపీసీసీ అధ్యక్ష పదవి..
Hazarath Reddyముఖ్యమంత్రి అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ రంగంపై అంచనాలు నెలకొన్నాయి. అయితే, ముఖ్యమంత్రి పదవిని ఆశించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క రాబోయే మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి పాత్రను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారని తాజా పరిణామాలు చెబుతున్నాయి.
Telangana New CM Oath: సీఎంగా రేవంత్‌ రేపు ప్రమాణ స్వీకారం, సీఎం జగన్‌ తో పాటు కేసీఆర్‌కు ఆహ్వనం, ఇంకా ఎవరెవరికి ఆహ్వనం పంపారంటే..
Hazarath Reddyముఖ్యమంత్రి అభ్యర్థిగా టీపీసీసీ చీఫ్ ఏ రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో రాజకీయ రంగంపై అంచనాలు నెలకొన్నాయి. తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రేపు మధ్యాహ్నం 1:42 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.