Politics
KCR Net Worth: కేసీఆర్‌ పేరు మీద రూ.17.27 కోట్ల అప్పు, తన పేరు మీద సెంటు భూమి లేదని అఫిడవిట్‌లో ప్రస్తావించిన తెలంగాణ సీఎం, ఆస్తులు ఎంతంటే..
Hazarath Reddyబీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఇవాళ నామినేషన్లు వేశారు.నామినేషన్‌ సమయంలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా కేసీఆర్‌పై తొమ్మిది కేసులు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో జరిగిన ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనల అంశంలో కేసులేనని తెలుస్తోంది.
Telangana Elections 2023: వరుసగా 5వ సారి బరిలో, సిరిసిల్ల‌లో నామినేష‌న్ దాఖ‌లు చేసిన మంత్రి కేటీఆర్, ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్యేక పూజ‌లు
Hazarath Reddyసిరిసిల్ల నుంచి కేటీఆర్ ఐదోసారి బ‌రిలో నిలిచారు. నామినేష‌న్ దాఖ‌లు కంటే ముందు కేటీఆర్ ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ప్ర‌త్యేక పూజ‌లు చేసిన సంగ‌తి తెలిసిందే.
Telangana Elections 2023: వీడియో ఇదిగో, గజ్వేల్‌లో నామినేషన్ దాఖలు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, అనంతరం గజ్వేల్ నుంచి కామారెడ్డికి బయలుదేరిన సీఎం
Hazarath Reddyతెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ లో నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. గజ్వేల్ నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటం ఇదో మూడోసారి
Telangana Elections 2023: మేం అధికారంలోకి వస్తే యువత 24 గంటలు కూరగాయలతో సహా వ్యాపారాలను చేసుకునేలా ఉపాధి కల్పిస్తాం, రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యల వీడియో ఇదిగో..
Hazarath Reddyయువత 24 గంటలు కూరగాయలు అమ్ముకునేలా ఉపాధి కల్పిస్తాం.మేం అధికారంలోకి వస్తే కూరగాయలు రోడ్డు మీద అమ్ముకునే దుస్థితి లేకుండా మూసీ నది చుట్టూ యువత 24 గంటలు రోజుకు 3 షిఫ్టుల చొప్పున కూరగాయలు అమ్ముకునేలా ఉపాధి కల్పిస్తాం.. దీంతో ప్రభుత్వానికి కూడా ఆదాయం లభిస్తుంది
Telangana Elections 2023: వీడియో ఇదిగో, కేసీఆర్‌ను బాహుబలితో పోల్చిన అసదుద్దీన్ ఓవైసీ, కాంగ్రెస్ నాయకులపై లుంగీల సెటైర్లు
Hazarath Reddyబాహుబలి లాంటి కేసీఆర్‌ను.. ఎన్నికలు రాగానే కాంగ్రెస్ నాయకులు నాలుగైదు కొత్త తెల్ల అంగీలు కట్టించుకుని ఓడిస్తాం అని తయారైతున్నరు - అసదుద్దీన్ ఓవైసీ
LK Advani Turns 96: వీడియో ఇదిగో, ఎల్‌కే అద్వానీని కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, 96వ వడిలోకి అడుగుపెట్టిన బీజేపీ అగ్రనేత
Hazarath Reddyప్రధానమంత్రి నరేంద్రమోడీ బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీని కలుసుకుని జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీజేపీ కురు వృద్ధుడు అద్వాని నివాసానికి వెళ్ళిన ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆయన వెంట హోమంత్రి అమిత్ షా, రక్షణ శాఖా మంత్రి రాజనాథ్ తదితరులు ఉన్నారు. వీడియో ఇదిగో..
PM Modi on Nitish Kumar: ఇంకా ఎంతగా దిగజారిపోతారు, బీహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌పై విరుచుకుపడిన ప్రధాని మోదీ, దుమారం రేపుతున్న జనాభా నియంత్రణ వ్యాఖ్యలు
Hazarath Reddyనితీష్ వ్యాఖ్యలు దేశానికి అవమానకరమని అన్నారు. ఇంకా ఎంతగా దిగజారిపోతారంటూ నీతీశ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలాంటి మాటలు వాడటం పట్ల వారికి సిగ్గుగా అనిపించడం లేదా..? ఆ కూటమిలోని ఏ ఒక్కనేత కూడా నీతీశ్‌ మాటలను ఖండించలేదు.
Telangana Elections 2023: టికెట్ రాలేదని పురుగుల మందు తాగిన బాన్సువాడ కాంగ్రెస్ నేత కాసుల బాలరాజు, టికెట్ అమ్ముకున్నారని మండిపాటు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తనకు టికెట్ రాలేదని మనస్థాపంతో పురుగుల మందు తాగిన బాన్సువాడ కాంగ్రెస్ నేత కాసుల బాలరాజు. బీసీ నేత అయిన తనకు కాకుండా మోసం చేసి స్థానికేతరుడు ఏనుగు రవీందర్ రెడ్డికి టికెట్ అమ్ముకున్నారని మనస్తాపంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ బాలరాజు.
Andhra Pradesh Election 2024: ముసుగు తీసేసిన వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు, వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన అభ్యర్థిగా నరసాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తానని వెల్లడి
Hazarath Reddyఏపీలో 2024లో జరగనున్న ఎన్నికల్లో ఏ పార్టీ తరపున, ఏ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారనే విషయంలో వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు క్లారిటీ ఇచ్చారు. ఈ సారి కూడా తాను నరసాపురం నుంచి ఎంపీగానే పోటీ చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
Telangana Assembly Elections 2023: ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన పవన్ కళ్యాణ్, బీసీ ఆత్మగౌరవ సభలో జనసేనాధినేత స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyహైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మగౌరవ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ప్రధాని మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బలమైన నాయకుడు, దేశ ప్రయోజనాలే ముఖ్యం అనుకునే లీడర్ అంటూ ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణకు బీసీనే ముఖ్యమంత్రి, బీజేపీ ఆత్మగౌరవ సభలో ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు, ప్రధాని స్పీచ్ హైలెట్స్ ఇవిగో..
Hazarath Reddyరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ బీసీ ఎజెండాను ఎత్తుకోవడం, బీజేపీ అధికారానికి వస్తే బీసీ నేతను సీఎంను చేస్తామని ఇప్పటికే ప్రకటించడం నేపథ్యంలో.. మరో అడుగు ముందుకేసి ప్రధాని నరేంద్ర మోదీ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ ఎన్నికలు, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల 4వ జాబితా విడుదల, మునుగోడు స్థానం నుంచి చల్లమల్ల కృష్ణారెడ్డి పోటీ
Hazarath Reddyబీజేపీ అసెంబ్లీ అభ్యర్ధుల నాలుగో జాబితాను విడుదల చేసింది. 12మందితో నాలుగో జాబితాను విడుదల చేసింది. చెన్నూరు స్థానాన్ని దుర్గం అశోక్ కి, ఎల్లారెడ్డి సీటును వడ్డేపల్లి సుభాష్ రెడ్డికి కేటాయించారు. వికారాబాద్ స్థానం పెద్దిరెడ్డి నవీన్ కుమారికి, సిద్దిపేట సీటు దూడి శ్రీకాంత్ రెడ్డికి దక్కాయి. కొడంగల్ నుంచి బంటు రమేష్ కుమార్, గద్వాల నుంచి బోయ శివ, వేములవాడ నుంచి తుల ఉమను బరిలోకి దించుతున్నారు.
Telangana Assembly Elections 2023: కాంగ్రెస్ మూడో జాబితా విడుదల, తమ నేతకు టికెట్ దక్కకపోవడంతో పార్టీ ఆఫీసులో ఫ్లెక్సీలు తగలబెట్టిన కాటా శ్రీనివాస్ గౌడ్‌ అనుచరులు
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ మూడో జాబితా అభ్యర్థులను విడుదల చేసింది. అయితే ఇది పటాన్‌చెరు కాంగ్రెస్‌లో చిచ్చుపెట్టింది. కాటా శ్రీనివాస్ గౌడ్‌కి కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో అతని అనుచరులు పార్టీ ఆఫీసులో ఫ్లెక్సీలు తగలబెట్టారు. వీడియో ఇదిగో..
Telangana Assembly Elections 2023: వీడియో ఇదిగో, పటాన్‌చెరు టికెట్ కోట్లకు అమ్ముకున్నారు, మమ్మల్ని నమ్మించి గొంతు కోశారు, కాటా శ్రీనివాస్ గౌడ్ సతీమణి కాటా సుధ
Hazarath Reddy18, 20 ఏండ్లుగా కాంగ్రెస్ జెండా మోసిన మాకు కాంగ్రెస్ పార్టీ మోసం చెసింది, టికెట్ ఇస్తారు అని ఎంతో ఆశతో ఎదురుచూశాం. కానీ నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన నీలం మధుకి టికెట్ కేటాయించారు. నీలం మధు దగ్గర ఎమ్మేల్యే జగ్గారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకున్నారు.
CM Zoramthanga: మొరాయించిన ఈవీఎం.. ఓటేయకుండానే వెనుతిరిగిన మిజోరం సీఎం జొరాంతంగ
Rudraఈశాన్య రాష్ట్రంలో మిజోరంలో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఓటేయడానికి వచ్చిన మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (MNF) చీఫ్‌, ముఖ్యమంత్రి జొరాంతంగకు (CM Zoramthanga) చేదు అనుభవం ఎదురైంది.
Mizoram Polling Today: మిజోరంలో ప్రారంభమైన పోలింగ్.. మొత్తం 40 అసెంబ్లీ స్థానాల్లో 174 మంది అభ్యర్థులు పోటీ
Rudraసార్వత్రిక ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్‌ గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly Elections) భాగంగా తొలి సంగ్రామానికి తెరలేచింది. మిజోరంలో (Mizoram) అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది.
Chhattisgarh Polling Today: ఛత్తీస్‌ గఢ్‌‌ లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం.. బస్తర్ సహా 20 నియోజకవర్గాలకు పోలింగ్.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకే ఓటింగ్.. తొలి విడత బరిలో 223 మంది అభ్యర్థుల
Rudraఐదు రాష్ట్రాల ఎన్నికల సమరాంగణంలో నేడే తొలి పర్వం మొదలు కానున్నది. ఛత్తీస్‌ గడ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ నేడు (మంగళవారం) ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
Maharashtra Gram Panchayat Election Results 2023: మహారాష్ట్రలో మూడవసారి విక్టరీ కొట్టిన బీఆర్ఎస్, పంచాయితీ ఎన్నికల్లో 15 స్థానాలను కైవసం చేసుకున్న కేసీఆర్ పార్టీ
Hazarath Reddyమహారాష్ట్రలో బీఆర్ఎస్ మూడవసారి బోణీ కొట్టింది. గ్రామ పంచాయితీలకు జరిగిన ఎన్నికల్లో మొత్తం 15 గ్రామ పంచాయితీలను బీఆర్ఎస్ గెలుచుకుంది. భండారా జిల్లాలో 20 గ్రామ పంచాయితీ ఫలితాలు ప్రకటించగా తొమ్మిది గ్రామ పంచాయతీలను బీఆర్ఎస్ గెలుచుకుంది.
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ, పొత్తు పొడించిందని తెలిపిన టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి
Hazarath Reddyతెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సీపీఐ పొత్తు కుదిరినట్లు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తెలిపారు. పొత్తులో భాగంగా కొత్తగూడెం నుంచి సీపీఐ పోటీ చేస్తుందని చెప్పారు. కొత్తగూడెంలో సీపీఐ విజయానికి కాంగ్రెస్‌ కృషి చేస్తుందన్నారు. సోమవారం హైదరాబాద్‌లో సీపీఐ రాష్ట్ర కార్యాలయానికి రేవంత్‌రెడ్డి వెళ్లారు
Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికలు, 13 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించిన కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ, లిస్టు ఇదిగో..
Hazarath Reddyతెలంగాణ ఎన్నికల్లో కేఎ పాల్ ప్రజాశాంతి పార్టీ తమ అభ్యర్థులను ప్రకటించింది. 13 నియోజకవర్గాలో ప్రజాశాంతి పోటీ చేస్తుందని అధ్యక్షుడు కేఎ పాల్ తెలిపారు. లిస్టు ఇదిగో..