Politics
Nara Lokesh Speech at Mundlamuru: ఒక ఎంపీ జిప్పు విప్పి దేశం మొత్తం చూపించాడు, పాదయాత్రలో జగన్ సర్కారుపై విరుచుకుపడిన నారా లోకేష్
Hazarath Reddyటీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. నేడు ఉమ్మడి ప్రకాశం జిల్లా దర్శి నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో ముండ్లమూరులో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
Ambati Rambabu: 'బ్రో'లో అంబటిని ట్రోల్ చేసేలా సీన్.. పవన్ పై అంబటి కౌంటర్ ట్వీట్.. ఏంటా విషయం??
Rudraజనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఏపీ మంత్రి అంబటి రాంబాబు చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. 'గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి' అని అంబటి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు పవన్ కల్యాణ్ ను ట్యాగ్ చేశారు.
US Presidential Elections: వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. రేసులోకి మరో ఇండియన్ అమెరికన్ హర్షవర్ధన్ సింగ్.. బరిలో ఇప్పటికే నిక్కీహేలీ, వివేక్ రామస్వామి
Rudraవచ్చే ఏడాది జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలోకి (US Presidential Elections) మరో ఇండియన్ అమెరికన్ (Indian American) దూసుకొచ్చారు. ఇప్పటికే నిక్కీ హేలీ (51), వివేక్ రామస్వామి (37) బరిలో ఉండగా తాజాగా హర్షవర్ధన్‌సింగ్ (Harsh Vardhan Singh) వచ్చి చేరారు.
Revanth Reddy Missing Posters: రేవంత్ రెడ్డి కనబడటంలేదని పోస్టర్లు, 2023లో వర్షాలు వస్తున్న బటయకు రాలేదంటూ నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు
Hazarath Reddyమల్కాజ్‌గిరి ఎంపీ రేవంత్ రెడ్డి కనబడుటలేదని నియోజకవర్గంలో వెలిసిన పోస్టర్లు. 2020 వరదలు వచ్చినప్పుడు రాలేదు, 2023లో వర్షాలు వస్తున్న రాలేదు అంటూ పోస్టర్లు.నియోజకవర్గంలో పలు చోట్ల గోడలకు ఈ పోస్టర్లను అంటించారు. అయితే ఎవరు అంటించారనే దానిపై ఇంకా సమాచారం అందలేదు.
Center on Jamili Elections: జమిలి ఎన్నికల నిర్వహణపై కేంద్రం కీలక వ్యాఖ్యలు, పార్లమెంటు, అసెంబ్లీ రెండూ ఒకేసారి సాధ్యం కావని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి
Hazarath Reddyదేశ వ్యాప్తంగా ఒకేసారి జమిలి ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని కేంద్రం ప్రకటించింది. ఒకేసారి జమిలి ఎన్నికల నిర్వహణ (Jamili Elections) సాధ్యం కాదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్‌ (Arjun ram meghwal) ఎంపీలు అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో గురువారం లిఖితపూర్వక సమాధానమిచ్చారు
Jitta Suspended from BJP: జిట్టా బాలకృష్ణారెడ్డిని పార్టీ నుండి సస్పెండ్ చేసిన బీజేపీ, పార్టీ నిబంధనలు ఉల్లంఘించారంటూ చర్యలు
Hazarath Reddyఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డిని బీజేపీ రాష్ట్ర నాయకత్వం సస్పెండ్ చేసింది. పార్టీ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై వేటు వేసింది.చాలాకాలంగా బీజేపీలో ఉన్న జిట్టా కొన్ని రోజులుగా అంత యాక్టివ్ గా కనిపించడం లేదు.
Parliament Monsoon Session: మోదీ సర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ఆమోదించిన లోక్‌సభ స్పీకర్, లోకసభ రేపటికి వాయిదా
Hazarath Reddyమణిపూర్ సంక్షోభంపై లోక్‌సభలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై ప్రతిపక్ష ఎంపీలు అవిశ్వాస తీర్మానం పెట్టారు.విపక్ష పార్టీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మాన (No Confidence Motion) నోటీసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా తాజాగా అనుమతించారు.
BJP Workers Protest Against MP Arvind: ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఏకపక్ష నిర్ణయంపై భగ్గుమన్న బీజేపీ క్యాడర్, ఆందోళనకు దిగిన నిజామాబాద్ బీజేపీ కార్యకర్తలు
Hazarath Reddyతెలంగాణలో గందరగోళంగా రాష్ట్ర బీజేపీ పరిస్థితి తయారైంది. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు వ్యతిరేకంగా నిజామాబాద్ బీజేపీ నేతల ఆందోళన చేపట్టారు. నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆందోళనకు దిగిన నిజామాబాద్ బీజేపీ కార్యకర్తలు.
No Confidence Motion: అవిశ్వాస తీర్మానంపై విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు, అంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం ఎందుకని వెల్లడి
Hazarath Reddyఅంతా సవ్యంగా సాగుతున్నప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన అవసరం ఎక్కడిదని.. ఆ తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు.
Kuppam Politics: భరత్‌ను కుప్పంలో ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం చేస్తాం, పొరపాటున నోరు జారిన మంత్రి పెద్దిరెడ్డి, వీడియో ఇదిగో..
Hazarath Reddyకుప్పం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్ధి భరత్‌ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే సీఎం చేస్తాం అంటూ మంత్రి పెద్దిరెడ్డి నోరుజారారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
HC Disqualifies Kothagudem MLA: కొత్తగూడెం ఎమ్మెల్యేపై అనర్హత వేటు, జలగం వెంకట్రావ్‌ను కొత్త ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
Hazarath Reddyకొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై అనర్హతవేటు వేస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ హైకోర్టు. ఈ క్రమంలో సమీప అభ్యర్థి జలగం వెంకట్రావ్‌ను కొత్తగూడెం ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.
Amit Shah Hyderabad Visit: ఈ నెల 29న హైదరాబాద్‌ కు అమిత్ షా.. సంస్థాగత అంశాలపై సమీక్ష
Rudraకేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న హైదరాబాద్ రానున్నారు. పార్టీలోని వివిధ విభాగాల నేతలతో ఆయన సమావేశం కానున్నారు. సంస్థాగత అంశాలపై సమీక్షించనున్నారు.
Gannavaram Politics: వల్లభనేని వంశీ దారెటు, గన్నవరం నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు
Hazarath Reddyగన్నవరం రాజకీయాలు మళ్లీ చర్చల్లోకి వచ్చాయి. తాజాగా వచ్చే ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైసీపీ నేత యార్లగడ్డ వెంకటరావు ప్రకటించారు. గన్నవరం రాజకీయాల్లోనే తాను కొనసాగుతానని స్పష్టంచేశారు
Bandi Sanjay Meets Amit Shah: అమిత్ షాతో బండి సంజయ్ భేటీ, తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని వెల్లడి
Hazarath Reddyఢిల్లీ పార్లమెంట్‌ భవనంలోని హోంమంత్రి కార్యాలయంలో సోమవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ కలిశారు.ఈ సందర్భంగా గోషామహాల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేయాలని కేంద్రమంత్రిని కోరారు.
Ramachandrapuram Politics: ఆయన నాకు గురువుతో సమానం, బోస్ వ్యాఖ్యలకు స్పందించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, వేణుకి టికెట్ ఇస్తే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని తెలిపిన ఎంపీ
Hazarath Reddyరాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్ (Pilli Subhash Chandrabose) చేసిన వ్యాఖ్యలపై మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ స్పందించారు. సుభాష్ చంద్రబోస్ తనకు గురువుతో సమానమని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలపై ఏమీ మాట్లాడబోనని వేణు చెప్పారు.
Naveen Patnaik Record: ఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ కొత్త రికార్డు.. ఎక్కువ కాలం సీఎంగా కొనసాగిన రెండో వ్యక్తి.. జ్యోతిబసు రికార్డు బద్దలు
Rudraఒడిషా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అరుదైన రికార్డు సాధించారు. ఇప్పటివరకూ ఎక్కువ కాలం పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రిగా కొనసాగిన జ్యోతిబసు రికార్డును బద్దలు కొట్టి రెండోస్థానంలో నిలిచారు. సిక్కిం మాజీ ముఖ్యమంత్రి పవన్‌కుమార్‌ చామ్లింగ్‌ మొదటి స్థానంలోనే కొనసాగుతున్నారు.
Parliament Monsoon Session Day 2: రెండో రోజూ సమావేశాల్లో కూడా మణిపూర్ అంశంపై దద్దరిల్లిన పార్లమెంట్, ఉభయ సభలు సోమవారానికి వాయిదా
Hazarath Reddyపార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో రెండో రోజు కూడా మణిపూర్ అంశంపై దద్దరిల్లింది. ఇటీవల విడుదలైన వీడియోలపై స్పందించాలని కేంద్రాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కోరారు. కానీ కేంద్రం ఎలాంటి అవకాశం ఇవ్వలేదని తెలిపారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ సభలోపల మాట్లాడాలని డిమాండ్ చేశారు.
Telangana Congress Election Committee: రేవంత్ రెడ్డికే చైర్మన్ పదవి, మొత్తం 26 మందితో తెలంగాణ ఎన్నికల కమిటీ ప్రకటించిన ఏఐసీసీ
Hazarath Reddyతెలంగాణకు అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్నికల కమిటీని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. ఈ కమిటీకి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఛైర్మన్‌గా నియమించింది. మొత్తం 26 మందితో కమిటీలో ఉన్నారు. పార్టీలోని సీనియర్ నేతలకు చోటు కల్పించింది.
Pawan Kalyan Meets JP Nadda: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన పవన్ కళ్యాణ్, ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చలు
Hazarath Reddyఢిల్లీ పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బుధవారం కేంద్ర మంత్రులు అమిత్‌షా, మురళీధరన్‌తో భేటీ అయ్యారు.ఈ రోజు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశారు. వీరిద్దరి భేటీ సుమారు గంటకు పైగా సాగింది. ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, బీజేపీ రాష్ట్ర సారథి మార్పు తర్వాతి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం తదితరాలపై నడ్డా, పవన్‌ చర్చించినట్లు సమాచారం.
All-Party Meeting: రేపటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు, నేడు అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చిన కేంద్ర ప్రభుత్వం
Hazarath Reddyజూలై 20 నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించేందుకు ప్రభుత్వం బుధవారం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సీనియర్ ప్రభుత్వ మంత్రులు హాజరైన సమావేశంలో వివిధ పార్టీలు తమ సమస్యలను ప్రస్తావించినందున ఇది సెషన్ ప్రారంభానికి ముందు జరిగే ఆనవాయితీగా వస్తోంది.