Politics

Himachal Election Results 2022: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి ఫలితాలు ఇవే, కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం, బీజేపీ 25 స్థానాల్లో గెలుపు, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం

Hazarath Reddy

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల 2022 ఓట్ల లెక్కింపు ముగిసింది. 68 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ 40 స్థానాల్లో విజయం సాధించింది. ఆ పార్టీ మెజారిటీ 35 మార్కును అధిగమించి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. బీజేపీ 25 స్థానాల్లో గెలుపొందగా, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం సాధించారు.

AAP: జాతీయ పార్టీకి అర్హత సాధించిన ఆమ్ ఆద్మీ, ప‌దేండ్ల క్రితం ఆప్ ప్రాంతీయ పార్టీ అని గుర్తు చేసిన అధినేత అరవింద్ కేజ్రీవాల్, జాతీయ పార్టీగా అవ‌త‌రించింద‌ని హర్షం వ్యక్తం

Hazarath Reddy

ఇప్ప‌టికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ గుజ‌రాత్‌లో కూడా పాగా వేసేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేసింది. కానీ విఫ‌లమైంది. అయిన‌ప్ప‌టికీ జాతీయ హోదాకు కావాల్సిన అర్హ‌త‌ను సాధించింది. దీంతో ఆప్ జాతీయ క‌న్వీన‌ర్, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

TRS is now BRS: టీఆర్ఎస్ ఇక నుంచి బీఆర్ఎస్, మార్పుకు ఆమోదం తెలిపిన ఈసీఐ, హర్షం వ్య‌క్తం చేస్తున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు

Hazarath Reddy

తెలంగాణ రాష్ట్ర స‌మితి భారత‌ రాష్ట్ర స‌మితిగా మారింది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్‌గా మార్చాల‌ని ఈ ఏడాది ద‌స‌రా పండుగ రోజున ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు పార్టీ త‌రఫున కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి లేఖ రాసిన విష‌యం విదిత‌మే. ఎట్ట‌కేల‌కు కేసీఆర్ రాసిన లేఖ‌పై కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది.

Gujarat Election Results 2022: గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీకి విలన్‌గా మారిన ఆప్, భారీగా ఓట్లు చీలడంతో హస్తానికి ఘోర పరాభవం, హిస్టరీ క్రియేట్ చేసిన బీజేపీ

Hazarath Reddy

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో (Gujarat Election Results 2022) విపక్షాలను దాదాపు తుడిచిపెట్టేసి బీజేపీ (BJP)భారీ మెజార్టీతో దూసుకెళ్తోంది, కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ (AAP) పార్టీ విలన్‌గా మారిందని ప్రస్తుత ఫలితాలను చూస్తే తెలుస్తోంది.

Advertisement

Gujarat Election Results 2022: గుజరాత్ బీజేపీ అడ్డా రుజువు చేసిన ఓటర్లు, కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం, ఈ నెల 12న సీఎంగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణం

Hazarath Reddy

గుజరాత్‌ బీజేపీ అడ్డా అని మరోసారి ఓటర్లు రుజువు చేశారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయాన్ని (Gujarat Election Results 2022) సాధించింది. 182 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బీజేపీ సంపూర్ణ మెజారిటీని సాధించింది. ఇప్పటి వరకు 121 స్థానాల్లో గెలుపొందగా.. 35 ఆధిక్యంలో కొనసాగుతున్నది.

Himachal Election Result 2022: హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ షాక్, ఘన విజయంగా దిశగా కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

Himachal Election Result 2022: ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన జైరాం ఠాకూర్‌ , కాసేపట్లో తన రాజీనామాను గవర్నర్‌కు అందజేస్తానని వెల్లడి

Hazarath Reddy

హిమాచల్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఘన విజయం దిశగా ఎన్నికల ఫలితాలు సాగుతున్నాయి. 68 నియోజకవర్గాలున్న రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే 16 సీట్లను గెలుచుకుంది. మరో 23 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. బీజేపీ 13 స్థానాల్లో గెలిచి, 13 స్థానాల్లో ముందంజలో ఉంది.

Pawan Kalyan's Bus Trip: పవన్ కళ్యాణ్ వారాహి రథం రెడీ, బస్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసిన జనసేన అధినేత

Hazarath Reddy

2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలకు సిద్ధమయ్యారు. అయితే, పర్యటన కోసం ప్రత్యేకంగా బస్సు సిద్ధమైంది. బస్‌కు సంబంధించిన వీడియోను పవన్‌ కల్యాణ్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Gujarat Election Result 2022: వైరల్ వీడియో, గుజరాత్‌లో డ్యాన్సులతో అదరగొడుతున్న బీజేపీ కార్యకర్తలు, బంఫర్ మెజార్టీ దిశగా కాషాయం, కనిపించని కాంగ్రెస్ పార్టీ

Hazarath Reddy

గుజరాత్ లో బీజేపీకి బంపర్‌ మోజార్టీ సాధించబోతోంది. బీజేపీ 54 శాతం ఓట్‌ షేర్‌ సాధించింది. వరుసగా ఏడో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోంది. గుజరాత్‌లోని అన్ని ప్రాంతాల్లో బీజేపీ మెజార్టీలో నిలిచింది. గుజరాత్‌లో అన్ని రికార్డులను బీజేపీ బ్రేక్‌ చేస్తోంది. ఇప్పటికి 153 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. తాజాగా గాంధీ నగర్ లో బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

NOTA Votes in MCD Election: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీలకు షాకిచ్చిన ఓటర్లు, ఎవరూ నచ్చలేదంటూ నోటాకు గుద్దిన అర లక్ష మందికి పైగా ఓటర్లు

Hazarath Reddy

ఢిల్లీలో ఈ నెల 4న జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్నది. ఎంసీడీలోని మొత్తం 250 సీట్లకుగాను ఆప్‌ 134 సీట్లు గెలుపొందింది. బీజేపీ 104 వార్డులకే పరిమితం చేసింది. ఇదిలా ఉంటే గత ఆదివారం జరిగిన పోలింగ్‌లో అర లక్షకుపైగా ఓట్లు నోటా గుర్తుకు పడ్డాయి.

Jayaho BC Maha Sabha: మీకు మంచి జరిగిందని అనిపిస్తే జగనన్నకు తోడుగా నిలవండి, చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు, జయహో బీసీ మహాసభలో సీఎం జగన్

Hazarath Reddy

వెనుకబడిన కులాలే వెన్నెముక! నినాదంతో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బీసీ మహాసభలో (Jayaho BC Maha Sabha) సీఎం జగన్ మాట్లాడారు. టీడీపీ హయాంలో బీసీలకు అన్యాయం జరిగింది.

MCD Election Result 2022: 15 ఏళ్ల బీజేపీ కంచుకోటను బద్దలు కొట్టిన సామాన్యుడు, ఎంసీడీ ఎన్నికల్లో 134 సీట్లతో ఆమ్ ఆద్మీ ఘనవిజయం, 104 స్థానాలతో సరిపెట్టుకున్న కమలనాథులు

Hazarath Reddy

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి ‘సామాన్యుడు’సత్తా చాటాడు. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (MCD) ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది 15 సంవత్సరాలుగా ఎంసీడీలో పాగా వేసిన కమలనాథులకు అరవింద్ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) షాక్‌ ఇచ్చాడు

Advertisement

MCD Election Result 2022: ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ పీఠం కేజ్రీవాల్‌దే, 126 స్థానాల గెలుపుతో దాటిన మెజారిటీ మార్క్, 97 సీట్లలో బీజేపీ గెలుపు, కొనసాగుతున్న కౌంటింగ్

Hazarath Reddy

ఢిల్లీ మునిసిపల్ (ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 250 వార్డుల్లోని 1,349 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ 97 స్థానాల్లో ఘన విజయం సాధించింది, ఆప్ 126 సీట్లలో విజయం సాధించింది.

Border Row: అసలేమిటి ఈ మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దు వివాదం, ఎందుకు అంతలా నిరసనలు వెలువెత్తుతున్నాయి, ఆందోళనల నేపథ్యంలో కర్నాటకకు బస్సు సర్వీసులను నిలిపేస్తున్నట్టు ప్రకటించిన మహారాష్ట్ర ప్రభుత్వం

Hazarath Reddy

మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాదం ( Karnataka-Maharashtra Border Row) తీవ్ర రూపం దాలుస్తోంది.రెండు రాష్ట్రాల అనుకూలవాదులు సరిహద్దుల వద్ద నిరసన ప్రదర్శనలు చేపట్టడం, వాహనాలపై పరస్పరం దాడులకు దిగడంతో బార్డర్లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

MCD Election Result 2022: ఢిల్లీలో ఆమ్ ఆద్మీ దూకుడు, 106 సీట్లలో ఘన విజయం, బీజేపీ 84 సీట్లలో విజయం, కాంగ్రెస్ 5 స్థానాల్లో విన్, కొనసాగుతున్న కౌంటింగ్

Hazarath Reddy

ఢిల్లీ మునిసిపల్ (ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 250 వార్డుల్లోని 1,349 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ 84 స్థానాల్లో ఘన విజయం సాధించింది,

Jayaho BC Mahasabha: వైఎస్సార్‌సీపీ బీసీ మహాసభకు భారీగా తరలివచ్చిన జనం, పార్లమెంట్‌లో బీసీ బిల్లు పెట్టిన ఘనత జగన్‌దేనని తెలిపిన ఆర్‌ కృష్ణయ్య, ఇంకా ఎవరేమన్నారంటే..

Hazarath Reddy

వైఎస్సార్‌సీపీ బీసీ మహాసభకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్‌ కార్పొరేషన్‌ స్టేడియంలో జరిగింది. వెనుకబడిన వర్గాలే వెన్నెముక’ నినాదంతో బుధవారం నిర్వహిస్తున్న మహాస­భకు (Jayaho BC Mahasabha) భారీగా జనం తరలివచ్చారు.

Advertisement

MCD Election Result 2022: ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ 14 స్థానాల్లో ఘన విజయం, 14 సీట్లను కైవసం చేసుకున్న ఆప్, రెండు స్థానాల్లో కాంగ్రెస్ విజయం, కొనసాగుతున్న కౌంటింగ్

Hazarath Reddy

ఢిల్లీ మునిసిపల్ (ఎంసీడీ) ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఈ నెల 4న జరిగిన ఎన్నికల్లో 50 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. మొత్తం 250 వార్డుల్లోని 1,349 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ 14 స్థానాల్లో ఘన విజయం సాధించింది, ఆప్ 14 సీట్లలో విజయం సాధించింది.కాంగ్రెస్ పార్టీ రెండు స్థానాలు గెలుచుకుంది.

MCD Election Result 2022: ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి షాకిస్తున్న బీజేపీ, 10 సీట్లలో ఘన విజయం, 6 సీట్లను కైవసం చేసుకున్న ఆప్, బీజేపీ 96 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ 121 స్థానాల్లో లీడ్

Hazarath Reddy

. తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ 10 స్థానాల్లో ఘన విజయం సాధించింది, ఆప్ 6 సీట్లలో విజయం సాధించింది.బీజేపీ 96 సీట్లలో లీడ్ లో ఉండగా ఆమ్ ఆద్మీ 121 సీట్లలో లీడ్ లో ఉంది. కౌంటింగ్ జరుగుతోంది.

MCD Election Result 2022: ఢిల్లీ మునిసిపల్ ఎన్నికల ఫలితాలు, బీజేపీ రెండు సీట్లలో గెలుపు, ఆమ్ ఆద్మీ రెండు సీట్లలో విన్, సరిసమానంగా 112 స్థానాల్లో ఇరుపార్టీలు లీడ్

Hazarath Reddy

తాజాగా వెల్లడవుతున్న ఫలితాల్లో బీజేపీ, ఆప్ రెండు సీట్లలో విజయం సాధించాయి. ఇరు పార్టీలు సరిసమానంగా 112 సీట్లలో లీడ్ లో ఉన్నాయి. కౌంటింగ్ జరుగుతోంది.

Kejriwal on Exit Polls: గుజరాత్‌లో 100 స్థానాలు గెలుస్తాం, ఎగ్జిట్‌ పోల్స్‌ లెక్క తప్పుతుంది, ధీమా వ్యక్తం చేసిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Hazarath Reddy

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎనిమిది నుంచి 10 స్థానాలకు పరిమితం అవుతుందని ఎగ్జిట్‌ పోల్స్‌ (Gujarat exit polls analysis) స్పష్టంచేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ చీఫ్‌ అరవింద్‌ కేజ్రివాల్‌ (Kejriwal on Exit Polls) స్పందించారు.

Advertisement
Advertisement